Oneindia Telugu
'ఉగ్రవాదులను మీ ప్లేన్లో తీసుకురండి': మోడీకి అజాం
Oneindia Telugu
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చే ఏడాది పాకిస్థాన్ వెళితే.. తిరిగి వచ్చేటప్పుడు విమానంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను కూడా తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ కోరారు. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఏవిధంగా ప్రత్యేక విమానంలో దేశం దాటారో.. అదే విధంగా వారందరిని భారత్‌కు తీసుకు ...
మోదీగారూ... ఆ తీవ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి.. అజం ఖాన్వెబ్ దునియా
'మీ విమానంలోనే ఉగ్రవాదులను తీసుకురండి'సాక్షి
మోదీజీ.. పాక్ ఉగ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి: అజం ఖాన్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చే ఏడాది పాకిస్థాన్ వెళితే.. తిరిగి వచ్చేటప్పుడు విమానంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను కూడా తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ కోరారు. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఏవిధంగా ప్రత్యేక విమానంలో దేశం దాటారో.. అదే విధంగా వారందరిని భారత్‌కు తీసుకు ...
మోదీగారూ... ఆ తీవ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి.. అజం ఖాన్
'మీ విమానంలోనే ఉగ్రవాదులను తీసుకురండి'
మోదీజీ.. పాక్ ఉగ్రవాదులను మీ విమానంలోనే తీసుకురండి: అజం ఖాన్
Oneindia Telugu
రష్యాలో కూలిన సైన్యం బారక్స్, 23 మంది మృతి
ప్రజాశక్తి
మాస్కో: రష్యాలోని ఓమ్స్క్ ప్రాంతంలో సైన్యానికి చెందిన బారక్స్ కూలిపోయిన ఘటనలో కనీసం 23 మంది సైనికులు మరణించినట్లు రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. దక్షిణ మధ్య రష్యాలోని స్వెట్లీ గ్రామంలో వున్న ఈ సైన్యం బారక్స్ భవనం ఆదివారం రాత్రి కుప్పకూలి పోయిందని ఆ సమయంలో ఈ భవనంలో పలువురు సైనికులు చిక్కుకుపోయా రని రక్షణశాఖ వివరించింది ...
రష్యాలో కూలిన సైనిక స్థావరం : 23 మంది మృతిఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
మాస్కో: రష్యాలోని ఓమ్స్క్ ప్రాంతంలో సైన్యానికి చెందిన బారక్స్ కూలిపోయిన ఘటనలో కనీసం 23 మంది సైనికులు మరణించినట్లు రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. దక్షిణ మధ్య రష్యాలోని స్వెట్లీ గ్రామంలో వున్న ఈ సైన్యం బారక్స్ భవనం ఆదివారం రాత్రి కుప్పకూలి పోయిందని ఆ సమయంలో ఈ భవనంలో పలువురు సైనికులు చిక్కుకుపోయా రని రక్షణశాఖ వివరించింది ...
రష్యాలో కూలిన సైనిక స్థావరం : 23 మంది మృతి
వెబ్ దునియా
కాస్ట్లీ బెగ్గర్...! రూ.10 కోట్లకు పడగలెత్తాడు! ఎక్కడ..?
వెబ్ దునియా
అతను బిచ్చగాడే... రోజూ మసీదుల వద్ద కింద కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. కాని, అతని వద్ద ఉన్న సొమ్మెంతో. తెలుసా... అక్షరాలా రూ. 10 కోట్లు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎక్కడ..? అతను ఎలా సంపాదించాడు..? ఒక విదేశీయుడు కువైట్‌లో అడుక్కుంటూ పది కోట్లు సంపాదించాడు. అతడు ఒక మసీదు దగ్గర బిచ్చమెత్తుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.
బిచ్చగాడి ఖాతాలో 10కోట్లు!ఆంధ్రజ్యోతి
అక్కడ బిచ్చమెత్తడం పెద్ద నేరంప్రజాశక్తి
యాచకుడి బ్యాంకు ఖాతాలో రూ. 10కోట్లు!Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతను బిచ్చగాడే... రోజూ మసీదుల వద్ద కింద కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. కాని, అతని వద్ద ఉన్న సొమ్మెంతో. తెలుసా... అక్షరాలా రూ. 10 కోట్లు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎక్కడ..? అతను ఎలా సంపాదించాడు..? ఒక విదేశీయుడు కువైట్‌లో అడుక్కుంటూ పది కోట్లు సంపాదించాడు. అతడు ఒక మసీదు దగ్గర బిచ్చమెత్తుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.
బిచ్చగాడి ఖాతాలో 10కోట్లు!
అక్కడ బిచ్చమెత్తడం పెద్ద నేరం
యాచకుడి బ్యాంకు ఖాతాలో రూ. 10కోట్లు!
వెబ్ దునియా
ఐఎస్ జిహాదీని పెళ్లాడిన 16 ఏళ్ల బ్రిటన్ బాలిక అమీరా అబ్బాసి
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు కార్యకలాపాల పట్ల ఆకర్షితురాలైన అమీరా అబ్బాసి అనే 16 ఏళ్ల బాలిక ఓ ఐఎస్ జిహాదీని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రిటన్‌ను వీడిన అబ్బాసి.. లండన్‌లో హైస్కూల్ విద్యను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జాతీయుడైన అబ్దుల్లా ...
ఐఎస్ ఉగ్రవాదిని పెళ్లాడిన బ్రిటీష్ విద్యార్థినిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు కార్యకలాపాల పట్ల ఆకర్షితురాలైన అమీరా అబ్బాసి అనే 16 ఏళ్ల బాలిక ఓ ఐఎస్ జిహాదీని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రిటన్‌ను వీడిన అబ్బాసి.. లండన్‌లో హైస్కూల్ విద్యను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జాతీయుడైన అబ్దుల్లా ...
ఐఎస్ ఉగ్రవాదిని పెళ్లాడిన బ్రిటీష్ విద్యార్థిని
వెబ్ దునియా
రెస్టారెంట్లో దుస్తులు విప్పి సెక్స్, వీడియో తీశారు
Oneindia Telugu
బీజింగ్: చైనాలోని ఓ రెస్టారెంటులో షాకింగ్. బిజీగా ఉన్న రెస్టారెంటులో ఓ జంట అందరిముందే శృంగారం చేసుకున్నారు. ఇది అక్కడున్న వారిని షాకింగ్‌కు గురి చేసింది. వెయిటర్స్ డ్రింక్స్ సర్వీస్ చేస్తుండగానే ఇది జరిగింది. దానిని కొందరు వీడియో తీశారు. అయితే, వారు మరో రూంలో ఉండటంతో అస్పష్టంగా కనిపించారు. గ్లాస్ విండో నుండి వారి శృంగారం ...
రెస్టారెంట్‌లో బహిరంగంగా.. అంతా విప్పేసి సెక్స్‌లోకి దిగిన జంట.. అవాక్కైన కస్టమర్లు..వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: చైనాలోని ఓ రెస్టారెంటులో షాకింగ్. బిజీగా ఉన్న రెస్టారెంటులో ఓ జంట అందరిముందే శృంగారం చేసుకున్నారు. ఇది అక్కడున్న వారిని షాకింగ్‌కు గురి చేసింది. వెయిటర్స్ డ్రింక్స్ సర్వీస్ చేస్తుండగానే ఇది జరిగింది. దానిని కొందరు వీడియో తీశారు. అయితే, వారు మరో రూంలో ఉండటంతో అస్పష్టంగా కనిపించారు. గ్లాస్ విండో నుండి వారి శృంగారం ...
రెస్టారెంట్‌లో బహిరంగంగా.. అంతా విప్పేసి సెక్స్‌లోకి దిగిన జంట.. అవాక్కైన కస్టమర్లు..
సాక్షి
సిరియన్ బాలికలకోసం మలాలా పాఠశాల
సాక్షి
లెబనాన్: పాకిస్థాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్.. సిరియన్ శరణార్ధ బాలికల కోసం బెక్కా లోయలో 'మలాలా యూసఫ్ జాయ్ ఆల్ గర్ల్స్ స్కూల్ ' పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించారు. మలాలా ఫండ్ నిధులను ఈ పాఠశాల నిర్వహణకు ఉపయోగించనున్నారు. తన 18వ పుట్టిన రోజు వేడుకలను ఆమె సిరియన్ సరిహద్దుల్లో లెబనాన్ వ్యాలీలో ...
సిరియా అంతర్యుద్ధాన్ని నివారించడంలో దేశాలన్నీ విఫలం: మలాలావెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
లెబనాన్: పాకిస్థాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్.. సిరియన్ శరణార్ధ బాలికల కోసం బెక్కా లోయలో 'మలాలా యూసఫ్ జాయ్ ఆల్ గర్ల్స్ స్కూల్ ' పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించారు. మలాలా ఫండ్ నిధులను ఈ పాఠశాల నిర్వహణకు ఉపయోగించనున్నారు. తన 18వ పుట్టిన రోజు వేడుకలను ఆమె సిరియన్ సరిహద్దుల్లో లెబనాన్ వ్యాలీలో ...
సిరియా అంతర్యుద్ధాన్ని నివారించడంలో దేశాలన్నీ విఫలం: మలాలా
కారు బాంబు దాడి, 25 మంది దుర్మరణం
Oneindia Telugu
కాబుల్: నాటో సంస్థను, మిలటరీ క్యాంపు కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని కారు బాంబు పేలుడు జరపడంతో 25 మంది సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అఫ్ఘనిస్థాన్ లో జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లోని కోస్ట్ సిటిలో చాప్ మాన్ క్యాంపు వద్ద నిత్యం రద్దిగా ఉండే ...
కారుబాంబు పేలుళ్లు.. 20 మంది బలిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాబుల్: నాటో సంస్థను, మిలటరీ క్యాంపు కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని కారు బాంబు పేలుడు జరపడంతో 25 మంది సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అఫ్ఘనిస్థాన్ లో జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లోని కోస్ట్ సిటిలో చాప్ మాన్ క్యాంపు వద్ద నిత్యం రద్దిగా ఉండే ...
కారుబాంబు పేలుళ్లు.. 20 మంది బలి
అగ్ని పర్వత విస్ఫోటనాలతో భూతాపం తగ్గుదల
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : భూతాపం(గ్లోబల్ వార్మింగ్)తగ్గుదలకు అగ్ని పర్వత విస్ఫోటనాలు కారణభూతమవుతున్నాయని ఓ పరిశోధన తేల్చింది. వోల్కానిక్ ఎరోసాల్స్ సహజ సిద్ధ గొడుగులా వ్యవహరిస్తూ పదేళ్ళుగా హరిత గృహ వాయువులు పెంచుతున్న ఉపరితల ఉష్ణోగ్రతను తగ్గిస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. స్ట్రాటో ఆవరణంలోని కింది భాగంలో ఇటీవలి కాలంలో అగ్ని ...
ఇంకా మరిన్ని »

ద్రోన్ దాడుల్లో ఐఎస్ అగ్రనేత హతం
సాక్షి
కాబుల్: తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వైమానిక దళాలు జరిపిన ద్రోన్ దాడుల్లో అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ పరిధిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) అధినేత హఫీజ్ సయీద్ మరణించినట్టు నిఘా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటన పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన నన్ ఘర్ హర్ ప్రావిన్స్ లో శుక్రవారం చోటుచేసుకుంది. హఫీజ్ సయీద్ తో పాటు ఐఎస్ తో సంబంధం ఉన్న ...
పాకిస్థాన్ ఇసిస్ విభాగం చీఫ్ హఫీజ్ సయీద్ ఖాన్ హతంవెబ్ దునియా
ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ఐఎస్ ఛీఫ్ హతంఆంధ్రజ్యోతి
ఐఎస్ఐఎస్ అగ్రనేత హఫీజ్ సయూద్‌ఖాన్ హతంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
కాబుల్: తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వైమానిక దళాలు జరిపిన ద్రోన్ దాడుల్లో అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ పరిధిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) అధినేత హఫీజ్ సయీద్ మరణించినట్టు నిఘా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటన పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన నన్ ఘర్ హర్ ప్రావిన్స్ లో శుక్రవారం చోటుచేసుకుంది. హఫీజ్ సయీద్ తో పాటు ఐఎస్ తో సంబంధం ఉన్న ...
పాకిస్థాన్ ఇసిస్ విభాగం చీఫ్ హఫీజ్ సయీద్ ఖాన్ హతం
ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ఐఎస్ ఛీఫ్ హతం
ఐఎస్ఐఎస్ అగ్రనేత హఫీజ్ సయూద్‌ఖాన్ హతం
సాక్షి
గ్రీసు బెయిలవుట్ కు ఈయూ ఓకే
సాక్షి
లండన్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రీసు దేశానికి ఊరట లభించింది. గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీకి యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలు ఓకే చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం మూడో ఉద్దీపన ప్యాకేజీకి ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్టు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. గ్రీసుకు బెయిలవుట్ ప్యాకేజీ సిద్ధంగా ఉందని ఆయన ట్విటర్ ...
రుణ సంక్షోభంలో ఇరుక్కున్న గ్రీస్‌కు శుభవార్తఆంధ్రజ్యోతి
సంక్షోభ గ్రీసుకు ఊరటNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రీసు దేశానికి ఊరట లభించింది. గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీకి యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలు ఓకే చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం మూడో ఉద్దీపన ప్యాకేజీకి ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్టు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. గ్రీసుకు బెయిలవుట్ ప్యాకేజీ సిద్ధంగా ఉందని ఆయన ట్విటర్ ...
రుణ సంక్షోభంలో ఇరుక్కున్న గ్రీస్‌కు శుభవార్త
సంక్షోభ గ్రీసుకు ఊరట
沒有留言:
張貼留言