Oneindia Telugu
అబ్దుల్ కలాంకు ప్రముఖుల నివాళి (వీడియో)
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని మంగళవారం మద్యాహ్నాం ఢిల్లీ తీసుకు వచ్చారు. భారత వాయుసేన విమానంలో గువహటి నుండి కలాం భౌతికకాయాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ ...
కలాం పార్థివదేహం మధురైకి తరలింపు... వెంట వెంకయ్య, పారికర్వెబ్ దునియా
కాసేపట్లో మధురైకు కలాం భౌతికకాయంNamasthe Telangana
కలాం భౌతిక కాయం మదురైకి తరలింపుతెలుగువన్
సాక్షి
ఆంధ్రజ్యోతి
అన్ని 54 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని మంగళవారం మద్యాహ్నాం ఢిల్లీ తీసుకు వచ్చారు. భారత వాయుసేన విమానంలో గువహటి నుండి కలాం భౌతికకాయాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ ...
కలాం పార్థివదేహం మధురైకి తరలింపు... వెంట వెంకయ్య, పారికర్
కాసేపట్లో మధురైకు కలాం భౌతికకాయం
కలాం భౌతిక కాయం మదురైకి తరలింపు
Oneindia Telugu
ప్రజల కోసం అమరావతిలో తాత్కాలిక రాజధాని: చంద్రబాబు, 20వేల ఉద్యోగుల తరలింపు
Oneindia Telugu
హైదరాబాద్: అమరావతికి సమీపంలో.. గుంటూరు, విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాలన మరింత దగ్గర చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికిప్పుడు పూర్తిగా సొంత రాష్ర్టానికి వెళ్లలేమని, అందుకే వారంలో మూడురోజులు ఏపీలోనే ...
అమరావతి సమీపంలో తాత్కాలిక రాజధాని.. ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీవెబ్ దునియా
ఇకపై వారంలో మూడు రోజులు ఏపీలోనే అమరావతి సమీపంలో తాత్కాలిక రాజధానిఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: అమరావతికి సమీపంలో.. గుంటూరు, విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాలన మరింత దగ్గర చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికిప్పుడు పూర్తిగా సొంత రాష్ర్టానికి వెళ్లలేమని, అందుకే వారంలో మూడురోజులు ఏపీలోనే ...
అమరావతి సమీపంలో తాత్కాలిక రాజధాని.. ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీ
ఇకపై వారంలో మూడు రోజులు ఏపీలోనే అమరావతి సమీపంలో తాత్కాలిక రాజధాని
సాక్షి
ఏపీ పాఠశాలల్లో కలాం పాఠాలు.. గంట పాటు ప్రత్యేక క్లాస్‌లు
వెబ్ దునియా
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము మంగళవారం సెలవు ప్రకటించటం లేదనీ, ఈ రోజు సాయంత్రం గంట అదనంగా తరగతులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధికారిక ఉత్తర్వులను జారీచేశారు. కాగా ఈ అదనపు ...
కలాంకు నివాళిగా గంట అదనంగా పనిచేయండి : చంద్రబాబుసాక్షి
కలాం కోసం గంట అదనపు పనిNews Articles by KSR
నేడు ఏపీలో పాఠశాలల సమయం గంట పెంపుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము మంగళవారం సెలవు ప్రకటించటం లేదనీ, ఈ రోజు సాయంత్రం గంట అదనంగా తరగతులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధికారిక ఉత్తర్వులను జారీచేశారు. కాగా ఈ అదనపు ...
కలాంకు నివాళిగా గంట అదనంగా పనిచేయండి : చంద్రబాబు
కలాం కోసం గంట అదనపు పని
నేడు ఏపీలో పాఠశాలల సమయం గంట పెంపు
Oneindia Telugu
హిమబిందు రేప్, హత్య కేసును కొట్టేసిన కోర్టు: ఆరుగురికి విముక్తి
Oneindia Telugu
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిందుపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారనే అభియోగాలపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు మంగళవారంనాడు కొట్టేసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులకు విముక్తి లభించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు ...
హిమబిందు అత్యాచారం.. హత్య కేసు : నిందితులందరూ నిర్దోషులే... కోర్టు తీర్పువెబ్ దునియా
హిమబిందు హత్యకేసులో నిందితులకు క్లీన్చిట్ఆంధ్రజ్యోతి
హిమబిందు హత్య కేసు కొట్టివేతNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిందుపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారనే అభియోగాలపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు మంగళవారంనాడు కొట్టేసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులకు విముక్తి లభించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు ...
హిమబిందు అత్యాచారం.. హత్య కేసు : నిందితులందరూ నిర్దోషులే... కోర్టు తీర్పు
హిమబిందు హత్యకేసులో నిందితులకు క్లీన్‌చిట్
హిమబిందు హత్య కేసు కొట్టివేత
సాక్షి
శ్రీలేఖ, యామిని కుటుంబసభ్యులకు నాయిని పరామర్శ
సాక్షి
హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన అక్కచెల్లెళ్లు శ్రీలేఖ, యామిని కుటుంబ సభ్యులను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం పరామర్శించారు. వారం రోజుల కిందట కొత్తపేటలో ప్రేమోన్మాది అమిత్ సింగ్ దాడిలో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ రోజు సామాజిక మాధ్యమాలలో అమిత్‌సింగ్ ...
అక్కాచెల్లెళ్ల హత్య: అమిత్ సింగ్ అరెస్ట్, మేడ్చల్లో పట్టుకున్నామని నాయినిOneindia Telugu
సరస్వతి, శ్రీలేఖ కుటుంబాన్ని పరామర్శించిన నాయినిఆంధ్రజ్యోతి
అక్కాచెల్లెళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాదిని అరెస్ట్ చేసిన పోలీసులువెబ్ దునియా
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన అక్కచెల్లెళ్లు శ్రీలేఖ, యామిని కుటుంబ సభ్యులను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం పరామర్శించారు. వారం రోజుల కిందట కొత్తపేటలో ప్రేమోన్మాది అమిత్ సింగ్ దాడిలో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ రోజు సామాజిక మాధ్యమాలలో అమిత్‌సింగ్ ...
అక్కాచెల్లెళ్ల హత్య: అమిత్ సింగ్ అరెస్ట్, మేడ్చల్లో పట్టుకున్నామని నాయిని
సరస్వతి, శ్రీలేఖ కుటుంబాన్ని పరామర్శించిన నాయిని
అక్కాచెల్లెళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాదిని అరెస్ట్ చేసిన పోలీసులు
Oneindia Telugu
రేవంత్ ప్రధాన నిందితుడు, లేని సండ్ర పేరు: అవి నిజమే! మలుపు తిరగనుందా?
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో దర్యాఫ్తు పూర్తి చేశాకమరో ఛార్జీషీటు దాఖలు చేస్తామని ఎసిబి అదనపు ఎస్పీ మల్లారెడ్డి మంగళవారం తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏసీబీ మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. 39 మంది సాక్షుల వివరాలు, నిందితుల నుంచి సేకరించిన ఆధారాలు, ఫోన్ కాల్ డేటా, ట్రాన్స్‌స్క్రిప్ట్, ఫోరెన్సిక్ రిపోర్టు వంటి వివరాలను 316 ...
ఓటుకు నోటు- అనుబంద చార్జీషీట్ వస్తుందాNews Articles by KSR
ఓటుకు నోటు కేసులో చార్జిషీటు దాఖలుప్రజాశక్తి
ఓటుకు నోటు కేసులో ఛార్జ్ షీట్NTVPOST
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో దర్యాఫ్తు పూర్తి చేశాకమరో ఛార్జీషీటు దాఖలు చేస్తామని ఎసిబి అదనపు ఎస్పీ మల్లారెడ్డి మంగళవారం తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏసీబీ మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. 39 మంది సాక్షుల వివరాలు, నిందితుల నుంచి సేకరించిన ఆధారాలు, ఫోన్ కాల్ డేటా, ట్రాన్స్‌స్క్రిప్ట్, ఫోరెన్సిక్ రిపోర్టు వంటి వివరాలను 316 ...
ఓటుకు నోటు- అనుబంద చార్జీషీట్ వస్తుందా
ఓటుకు నోటు కేసులో చార్జిషీటు దాఖలు
ఓటుకు నోటు కేసులో ఛార్జ్ షీట్
ఆంధ్రజ్యోతి
కలాం ఆలోచలను, విజన్‌ను కోల్పోయాం: రాహుల్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ,జూలై 28: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం ప్రజల మనిషి అని రాహుల్‌గాంధీ కొనియాడారు. కలాం విజన్‌ను, ఆయన ఆలోచనలను కోల్పోయామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు దేశం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని రాహుల్ అన్నారు. యువతలో ఆలోచనలను ...
కలాం స్ఫూర్తి మరువలేనిదిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »

కలాం స్ఫూర్తి మరువలేనిది
ఆంధ్రజ్యోతి
హర్షకు బెయిల్, కిరణ్-లగడపాటి వల్ల బాబు సిఎం: దేవినేని ఆసక్తికర వ్యాఖ్య
Oneindia Telugu
రాజమండ్రి/విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్‌కు హైకోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశాన వాటిక కోసమంటూ హర్షకుమార్ కొద్ది రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ హర్ష కుమార్ చేస్తున్న నిరీహార దీక్షను పోలీసులు ...
హర్షకుమార్ కు హైకోర్టు బెయిల్ మంజూరుసాక్షి
మాజీ ఎంపీ హర్షకుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్ఆంధ్రజ్యోతి
మాజీ ఎంపీ హర్షకుమార్ కు బెయిల్ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాజమండ్రి/విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్‌కు హైకోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశాన వాటిక కోసమంటూ హర్షకుమార్ కొద్ది రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ హర్ష కుమార్ చేస్తున్న నిరీహార దీక్షను పోలీసులు ...
హర్షకుమార్ కు హైకోర్టు బెయిల్ మంజూరు
మాజీ ఎంపీ హర్షకుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్
మాజీ ఎంపీ హర్షకుమార్ కు బెయిల్
సాక్షి
ఐఐఎం ఏర్పాటు చేయండి
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ర్టంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ సీతారాం నాయక్‌తో కలసి ఆయన స్మృతి ఇరానీకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఐఐఎం ఏర్పాటుకు ...
స్మృతి ఇరానీతో కడియం భేటీAndhrabhoomi
'తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయండి'ఆంధ్రజ్యోతి
వారంలో వరంగల్‌కు సైనిక్‌స్కూల్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ర్టంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ సీతారాం నాయక్‌తో కలసి ఆయన స్మృతి ఇరానీకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఐఐఎం ఏర్పాటుకు ...
స్మృతి ఇరానీతో కడియం భేటీ
'తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయండి'
వారంలో వరంగల్‌కు సైనిక్‌స్కూల్
సాక్షి
కలాం మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
సాక్షి
హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు సంతాపం ప్రకటించారు. ఆయన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని, టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు కలాం సేవల్ని కొనియాడారు. కొందరు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. మీరు మా కంటిచూపుకి మాత్రమే దూరమ్యారు.. కలల్ని సాకారం చేసుకునే ప్రతి ...
మార్గదర్శి: కలాం మృతి పట్ల తానా, ఆటా దిగ్భ్రాంతిOneindia Telugu
కలాం మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖుల సంతాపంఆంధ్రజ్యోతి
కలాంకు పార్టీల సంతాపంNamasthe Telangana
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 39 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు సంతాపం ప్రకటించారు. ఆయన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని, టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు కలాం సేవల్ని కొనియాడారు. కొందరు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. మీరు మా కంటిచూపుకి మాత్రమే దూరమ్యారు.. కలల్ని సాకారం చేసుకునే ప్రతి ...
మార్గదర్శి: కలాం మృతి పట్ల తానా, ఆటా దిగ్భ్రాంతి
కలాం మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
కలాంకు పార్టీల సంతాపం
沒有留言:
張貼留言