ఆంధ్రజ్యోతి
ఐపీఎల్‌లో చెన్నై, రాజస్థాన్‌పై వేటు.. రెండేళ్ల సస్పెన్షన్ మేయప్పన్, కుంద్రాలపై జీవిత ...
ఆంధ్రజ్యోతి
కోట్లు కురిపించే ఐపీఎల్‌లో కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్‌లకు పాల్పడిన వారి చెంప ఛెళ్లుమనిపించేలా జస్టిస్ లోథా కమిటీ గట్టిగా బుద్దిచెప్పింది..! బీసీసీఐ పెద్దల అండతో.. ఫ్రాంచైజీల యజమానులం కాబట్టి తమను ఏమీ చేయలేరన్న గర్వంతో విర్రవీగిన మేయప్పన్, రాజ్ కుంద్రాలకు దిమ్మదిరిగే షాకిచ్చింది..! జీవితకాలం వేటు వేసి వారి లైఫ్‌లో ఇక క్రికెట్ అనే ...
'నిజాయితీతో కూడిన తొలి నిర్ణయం'సాక్షి
చెన్నై, రాజస్ధాన్‌పై రెండేళ్ల వేటుప్రజాశక్తి
ధోనీ లేని ఐపీఎల్‌లా..? ఊహించుకోవడం చాలా కష్టం: సన్నీవెబ్ దునియా
Vaartha
thatsCricket Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కోట్లు కురిపించే ఐపీఎల్‌లో కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్‌లకు పాల్పడిన వారి చెంప ఛెళ్లుమనిపించేలా జస్టిస్ లోథా కమిటీ గట్టిగా బుద్దిచెప్పింది..! బీసీసీఐ పెద్దల అండతో.. ఫ్రాంచైజీల యజమానులం కాబట్టి తమను ఏమీ చేయలేరన్న గర్వంతో విర్రవీగిన మేయప్పన్, రాజ్ కుంద్రాలకు దిమ్మదిరిగే షాకిచ్చింది..! జీవితకాలం వేటు వేసి వారి లైఫ్‌లో ఇక క్రికెట్ అనే ...
'నిజాయితీతో కూడిన తొలి నిర్ణయం'
చెన్నై, రాజస్ధాన్‌పై రెండేళ్ల వేటు
ధోనీ లేని ఐపీఎల్‌లా..? ఊహించుకోవడం చాలా కష్టం: సన్నీ
Oneindia Telugu
నెరవేరిన కల వింబుల్డన్, దేశానికి అంకితం: సానియా
Oneindia Telugu
హైదరాబాద్: వింబుల్డన్ విజయంతో తన కల నెరవేరిందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. ఇటీవల జరిగిన వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను మరో క్రీడాకారిణి మార్టీనా హెంగిస్‌తో కలిసి ఆమె గెలుచుకున్న విషయం తెలిసిందే. Sania Mirza Says She is Honoured to Share Wimbledon Triumph With India. ఈ సందర్భంగా ఆమె మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ...
సరైన వ్యవస్థ కావాలిసాక్షి
స్వదేశానికి సానియాప్రజాశక్తి
వింబుల్డన్ విజయం వెనుక పదేళ్ల శ్రమ : సానియా మీర్జావెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వింబుల్డన్ విజయంతో తన కల నెరవేరిందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. ఇటీవల జరిగిన వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను మరో క్రీడాకారిణి మార్టీనా హెంగిస్‌తో కలిసి ఆమె గెలుచుకున్న విషయం తెలిసిందే. Sania Mirza Says She is Honoured to Share Wimbledon Triumph With India. ఈ సందర్భంగా ఆమె మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ...
సరైన వ్యవస్థ కావాలి
స్వదేశానికి సానియా
వింబుల్డన్ విజయం వెనుక పదేళ్ల శ్రమ : సానియా మీర్జా
సాక్షి
'ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అపచారం'
సాక్షి
గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి పుష్కరఘాట్ లో తొక్కిసలాట.. 27 మంది భక్తుల మరణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... పుష్కర ఏర్పాట్లన్నీ చంద్రబాబే చూసుకుంటున్నారని టీడీపీ నేతలే గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. పుష్కర ...
ఎన్టీఆర్‌ను చంపిన పాపప్రక్షాళన కోసం 27 మందిని బలిచ్చిన చంద్రబాబు : రఘువీరావెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి పుష్కరఘాట్ లో తొక్కిసలాట.. 27 మంది భక్తుల మరణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... పుష్కర ఏర్పాట్లన్నీ చంద్రబాబే చూసుకుంటున్నారని టీడీపీ నేతలే గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. పుష్కర ...
ఎన్టీఆర్‌ను చంపిన పాపప్రక్షాళన కోసం 27 మందిని బలిచ్చిన చంద్రబాబు : రఘువీరా
వెబ్ దునియా
ఐపీఎల్ బెట్టింగ్: సీఎస్‌కే, రాజస్థాన్‌లపై 2 ఏళ్ల నిషేధం.. కుంద్రా గురునాథ్‌పై జీవితకాల ...
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై నిషేధం విధించారు. ఈ రెండు జట్లను ఐపీఎల్ నుంచి రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జస్టిస్ లోథా కమిటీ తీర్పు వెల్లడించింది. ఇకపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు ...
మయప్పన్, రాజ్ కుంద్రాపై జీవిత కాలం నిషేధంప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై నిషేధం విధించారు. ఈ రెండు జట్లను ఐపీఎల్ నుంచి రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జస్టిస్ లోథా కమిటీ తీర్పు వెల్లడించింది. ఇకపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు ...
మయప్పన్, రాజ్ కుంద్రాపై జీవిత కాలం నిషేధం
Vaartha
లియాండర్ పేస్‌కు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్
Vaartha
లండన్: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ 16వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు.కాగా మార్టినా హింగిస్ స్విట్లర్లాండ్‌తో కలిసి అతను వింబుల్డన్ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ దక్కించుకున్నాడు.ఫైనల్‌లో పేస్,హింగీస్ జంట 6-1,6-1తో షెయా ఆస్ట్రేలియా,తిమియో బాబోస్ హంగేరి డబుల్స్‌పై విజయం సాధించింది.కాగా ఓవరాల్‌గా పేస్ ...
సిసలైన దిగ్గజంఆంధ్రజ్యోతి
ఈ విజయం ప్రత్యేకంAndhrabhoomi
పేస్, నాగల్‌కు మోడీ అభినందనలుప్రజాశక్తి
Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Vaartha
లండన్: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ 16వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు.కాగా మార్టినా హింగిస్ స్విట్లర్లాండ్‌తో కలిసి అతను వింబుల్డన్ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ దక్కించుకున్నాడు.ఫైనల్‌లో పేస్,హింగీస్ జంట 6-1,6-1తో షెయా ఆస్ట్రేలియా,తిమియో బాబోస్ హంగేరి డబుల్స్‌పై విజయం సాధించింది.కాగా ఓవరాల్‌గా పేస్ ...
సిసలైన దిగ్గజం
ఈ విజయం ప్రత్యేకం
పేస్, నాగల్‌కు మోడీ అభినందనలు
Vaartha
సిరీస్ కోల్పోయిన భారత్ మహిళా జట్టు
Vaartha
బెంగళూరు : న్యూజిలాండ్‌తో మూడు టి20 సిరీస్‌లో భారత్ అమ్మాయిలక వరుసగా రెండవ ఓటమి ఎదురైంది.కాగా భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. న్యూజిలాండ్‌తో సోమవారం జరిగిన రెండవ టి20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది.
టి-20 సిరీస్ ఓడిన భారత్సాక్షి
కివీస్ ఖాతాలో టి-20Andhrabhoomi
రెండో టీ20లోనూ భారత్ పరాజయంప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Vaartha
బెంగళూరు : న్యూజిలాండ్‌తో మూడు టి20 సిరీస్‌లో భారత్ అమ్మాయిలక వరుసగా రెండవ ఓటమి ఎదురైంది.కాగా భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. న్యూజిలాండ్‌తో సోమవారం జరిగిన రెండవ టి20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది.
టి-20 సిరీస్ ఓడిన భారత్
కివీస్ ఖాతాలో టి-20
రెండో టీ20లోనూ భారత్ పరాజయం
ఆంధ్రజ్యోతి
రాయుడు అవుట్... శాంసన్ ఇన్..
ఆంధ్రజ్యోతి
తిరువనంతపురం: జింబాబ్వేపై క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అంబటి రాయుడు గాయంతో మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. 'రెండో వన్డే ఆడుతున్నప్పుడు రాయుడు గాయపడ్డాడు. అతని కుడి తొడ కండరాలు పట్టేశాయి. 2-3 వారాల విశ్రాంతి అవసరం. దీంతో మిగతా పర్యటన నుంచి అతను వైదొలిగాడ'ని బీసీసీఐ ప్రకటించింది. రాయుడు స్థానాన్ని ...
క్లీన్‌స్వీప్‌పై భారత్ దృష్టిప్రజాశక్తి
జింబాబ్వే టూర్ నుంచి రాయుడు అవుట్సాక్షి
జింబాబ్వే టూర్లో అంబటిరాయుడు ఔట్, సంజుకి ఛాన్స్thatsCricket Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తిరువనంతపురం: జింబాబ్వేపై క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అంబటి రాయుడు గాయంతో మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. 'రెండో వన్డే ఆడుతున్నప్పుడు రాయుడు గాయపడ్డాడు. అతని కుడి తొడ కండరాలు పట్టేశాయి. 2-3 వారాల విశ్రాంతి అవసరం. దీంతో మిగతా పర్యటన నుంచి అతను వైదొలిగాడ'ని బీసీసీఐ ప్రకటించింది. రాయుడు స్థానాన్ని ...
క్లీన్‌స్వీప్‌పై భారత్ దృష్టి
జింబాబ్వే టూర్ నుంచి రాయుడు అవుట్
జింబాబ్వే టూర్లో అంబటిరాయుడు ఔట్, సంజుకి ఛాన్స్
News Articles by KSR
ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై నేడు తీర్పు
Vaartha
న్యూఢిల్లీ : ఐపిఎస్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది.కాగా బెట్టింగ్ కేసులో కూడా తీర్పు వస్తుంది.సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పును ఖరారు చేయనుంది.కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు మేయప్పన్ ...
ఐపిఎల్ నుంచి ధోనీ టీం ఔట్News Articles by KSR
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై తీర్పు రేపుసాక్షి
స్పాట్ ఫిక్సింగ్‌పై నేడు తీర్పుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : ఐపిఎస్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది.కాగా బెట్టింగ్ కేసులో కూడా తీర్పు వస్తుంది.సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పును ఖరారు చేయనుంది.కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు మేయప్పన్ ...
ఐపిఎల్ నుంచి ధోనీ టీం ఔట్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై తీర్పు రేపు
స్పాట్ ఫిక్సింగ్‌పై నేడు తీర్పు
ఆంధ్రజ్యోతి
ముంబై క్రికెటర్ హికెన్ షాపై సస్పెన్షన్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ముంబై క్రికెటర్ హికెన్ షాపై బీసీసీఐ సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. తగిన చర్యలు తీసుకునే వరకూ అతడిపై ఈ నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది. హికెన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. 'ముంబై క్రికెటర్ హికెన్ షా ఐపీఎల్-8 సందర్భంగా అవినీతికి ...
అతడి పేరు... హికేన్ షాసాక్షి
ముంబైకి షాక్: అలా చేయలేదన్న హికెన్ షాthatsCricket Telugu
ఐపీఎల్‌లో అవినీతి చేప: హికెన్ షాపై బీసీసీఐ సస్పెన్షన్ వేటువెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ముంబై క్రికెటర్ హికెన్ షాపై బీసీసీఐ సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. తగిన చర్యలు తీసుకునే వరకూ అతడిపై ఈ నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది. హికెన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. 'ముంబై క్రికెటర్ హికెన్ షా ఐపీఎల్-8 సందర్భంగా అవినీతికి ...
అతడి పేరు... హికేన్ షా
ముంబైకి షాక్: అలా చేయలేదన్న హికెన్ షా
ఐపీఎల్‌లో అవినీతి చేప: హికెన్ షాపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు
సాక్షి
సోమ్‌దేవ్ 'ఫైనల్' రికార్డు
సాక్షి
వినెట్కా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్‌దేవ్ గుర్తింపు పొందాడు. వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్‌దేవ్ 7-5, 4-6, 7-6 (7/5)తో డానియల్ ...
ఎటిపి చాలెంజర్ సోమ్‌దేవ్‌కు టైటిల్Andhrabhoomi
చాలెంజర్ విజేత సోమ్దేవ్ఆంధ్రజ్యోతి
ఏటిపి చాలెంజర్ ట్రోఫి విజేత సోమ్‌దేవ్ దేవ్వర్మన్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
వినెట్కా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్‌దేవ్ గుర్తింపు పొందాడు. వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్‌దేవ్ 7-5, 4-6, 7-6 (7/5)తో డానియల్ ...
ఎటిపి చాలెంజర్ సోమ్‌దేవ్‌కు టైటిల్
చాలెంజర్ విజేత సోమ్‌దేవ్
ఏటిపి చాలెంజర్ ట్రోఫి విజేత సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్
沒有留言:
張貼留言