వెబ్ దునియా
నా వాగ్దానం గుర్తుంది... త్వరలో బీహార్‌కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ : మోడీ
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను బీహారీవాసులకు ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది.. త్వరలోనే బీహార్ రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఉత్తర బీహార్‌లోని ముజఫరాపూర్‌లో బీజేపీ శనివారం మెగా ర్యాలీని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.
బీహార్‌కు 50 వేల కోట్ల కన్నా ఎక్కువ ప్యాకేజీ: మోదీఆంధ్రజ్యోతి
మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారుసాక్షి
ఒకే వేదికపై మోడీ, నితీశ్: అభివృద్ధితోనే సమస్యలకు చరమగీతంOneindia Telugu
ప్రజాశక్తి
NTVPOST
Vaartha
అన్ని 28 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను బీహారీవాసులకు ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది.. త్వరలోనే బీహార్ రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఉత్తర బీహార్‌లోని ముజఫరాపూర్‌లో బీజేపీ శనివారం మెగా ర్యాలీని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.
బీహార్‌కు 50 వేల కోట్ల కన్నా ఎక్కువ ప్యాకేజీ: మోదీ
మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు
ఒకే వేదికపై మోడీ, నితీశ్: అభివృద్ధితోనే సమస్యలకు చరమగీతం
వెబ్ దునియా
మరో కార్గిల్ జరగనివ్వం... ఆర్మీ చీఫ్ దల్బీర్
వెబ్ దునియా
మరో కార్గిల్ జరగనివ్వబోమని, అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని కూడా తాము భావించడం లేదని ఆర్మీ ఛీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించి 16 ఏళ్లయిన సందర్భంగా ఆయన ద్రాస్ సెక్టార్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ...
మరో కార్గిల్ యుద్ధం రానివ్వంసాక్షి
మరో కార్గిల్‌ను జరగనీయం: ఆర్మీ చీఫ్Vaartha
మరో కార్గిల్ జరగనివ్వం: ఆర్మీ ఛీఫ్ దల్బీర్ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మరో కార్గిల్ జరగనివ్వబోమని, అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని కూడా తాము భావించడం లేదని ఆర్మీ ఛీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించి 16 ఏళ్లయిన సందర్భంగా ఆయన ద్రాస్ సెక్టార్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ...
మరో కార్గిల్ యుద్ధం రానివ్వం
మరో కార్గిల్‌ను జరగనీయం: ఆర్మీ చీఫ్
మరో కార్గిల్ జరగనివ్వం: ఆర్మీ ఛీఫ్ దల్బీర్
వెబ్ దునియా
మెమన్ ఉరిశిక్ష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు
వెబ్ దునియా
ముంబయి వరస బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్‌కు ఉరి ఏర్పాట్లను అదనపు డైరెక్టర్ జనరల్(జైలు) పోలీసు మీరా బొర్వాంకర్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. మెమన్‌కు కోర్టు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 30న ఉరి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఏర్పట్లు పర్యవేక్షించారు. డిప్యూటీ ఐజీ రాజేందర్ ధమ్నా, నాగ్‌పూర్ జైలు ...
అంతా రెండు గంటల్లోనే...ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబయి వరస బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్‌కు ఉరి ఏర్పాట్లను అదనపు డైరెక్టర్ జనరల్(జైలు) పోలీసు మీరా బొర్వాంకర్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. మెమన్‌కు కోర్టు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 30న ఉరి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఏర్పట్లు పర్యవేక్షించారు. డిప్యూటీ ఐజీ రాజేందర్ ధమ్నా, నాగ్‌పూర్ జైలు ...
అంతా రెండు గంటల్లోనే...
ఆంధ్రజ్యోతి
రాహుల్ గాంధీ పుష్కర స్నానం చేస్తే జ్ఞానోదయం అవుతుంది : కవిత
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ...
పాపాలు పోవాలంటే పుష్కర స్నానం చేయాలి: రాహుల్‌పై కవిత వ్యాఖ్యOneindia Telugu
'రైతుల ఆత్మహత్యలపై రాహుల్ మొసలి కన్నీరు'Namasthe Telangana
రాహుల్ పుష్కర స్నానం-కవిత సలహాNews Articles by KSR
Vaartha
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ...
పాపాలు పోవాలంటే పుష్కర స్నానం చేయాలి: రాహుల్‌పై కవిత వ్యాఖ్య
'రైతుల ఆత్మహత్యలపై రాహుల్ మొసలి కన్నీరు'
రాహుల్ పుష్కర స్నానం-కవిత సలహా
Oneindia Telugu
తీస్తా దంపతులకు బెయిల్ మంజూరు
Oneindia Telugu
న్యూఢిల్లీ/ముంబై: గుజరాత్ కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్ లు ఊపిరి పీల్చుకున్నారు. వీరిద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో కొంత ఊరట లభించింది. శుక్రవారం బాంబే హై కోర్టు తీస్తా దంపతులకు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 10వ తేది వరకు వీరిని అరెస్టు చెయ్యరాదని కోర్టు సూచించింది. 2002లో ...
సెతల్వాద్‌పై ఇంత కక్ష సాధింపు ఎందుకు?ప్రజాశక్తి
తాట'తీస్తా'!ఆంధ్రజ్యోతి
తీస్తా దంపతులకు ఊరటసాక్షి
Vaartha
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/ముంబై: గుజరాత్ కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్ లు ఊపిరి పీల్చుకున్నారు. వీరిద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో కొంత ఊరట లభించింది. శుక్రవారం బాంబే హై కోర్టు తీస్తా దంపతులకు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 10వ తేది వరకు వీరిని అరెస్టు చెయ్యరాదని కోర్టు సూచించింది. 2002లో ...
సెతల్వాద్‌పై ఇంత కక్ష సాధింపు ఎందుకు?
తాట'తీస్తా'!
తీస్తా దంపతులకు ఊరట
రాజీనామా తర్వాతే చర్చ
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: వరుసగా మూడో రోజు కూడా పార్ల మెంట్ ఉభయసభలూ గందరగోళంతో దద్ద రిల్లాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వసుంధర రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల రాజీనామాకు పట్టుపడుతున్న ప్రతిపక్షం సభా కార్యక్రమాలను అడ్డుకోవటంతో సభలో వరుస వాయిదాల పర్వం కొనసాగి ...
ఇంకా మరిన్ని »

లంచం ఇవ్వలేదని రైల్లోంచి తోసేశారు...
ఆంధ్రజ్యోతి
యూపీ, జూలై 24 : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొందరు రైల్వే పోలీసులు కక్కుర్తి... ఒక జాతీయ అథ్లెట్ ప్రాణం తీసింది. లంచం ఇవ్వని కారణంగా రైల్లోంచి తోసివేయడంతో ఫెన్సింగ్ ఛాంపియన్ ప్రాణాలు కోల్పోయాడు. హోషియర్ సింగ్ అనే అథ్లెట్ 2005లో జాతీయ ఫెన్సింగ్ ఛాంపియన్ కొందరు రైల్వే పోలీసుల లంచగొండితనం ఇతని పాలిట శాపంగా మారింది.
రైల్లోంచి తోసేసిన పోలీసులు': జాతీయ అథ్లెట్ మృతిOneindia Telugu
ఫెన్సింగ్ చాంపియన్ ను రైల్లోంచి తోసి..సాక్షి
రైల్వే పోలీసులు తోసేయడంతో మృతిచెందిన జాతీయ అథ్లెట్Vaartha
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
యూపీ, జూలై 24 : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొందరు రైల్వే పోలీసులు కక్కుర్తి... ఒక జాతీయ అథ్లెట్ ప్రాణం తీసింది. లంచం ఇవ్వని కారణంగా రైల్లోంచి తోసివేయడంతో ఫెన్సింగ్ ఛాంపియన్ ప్రాణాలు కోల్పోయాడు. హోషియర్ సింగ్ అనే అథ్లెట్ 2005లో జాతీయ ఫెన్సింగ్ ఛాంపియన్ కొందరు రైల్వే పోలీసుల లంచగొండితనం ఇతని పాలిట శాపంగా మారింది.
రైల్లోంచి తోసేసిన పోలీసులు': జాతీయ అథ్లెట్ మృతి
ఫెన్సింగ్ చాంపియన్ ను రైల్లోంచి తోసి..
రైల్వే పోలీసులు తోసేయడంతో మృతిచెందిన జాతీయ అథ్లెట్
వెబ్ దునియా
రాజకీయాల్లోకి వచ్చేది లేదు.. అన్నాడీఎంకేలో చేరేది లేదు: త్రిష
వెబ్ దునియా
రాజకీయాల్లోకి తాను వచ్చేది లేదని త్రిష స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి తాను రాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రిష కొట్టిపారేసింది. తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై త్రిష స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ఆ వార్తలను ఖండించింది. ఇప్పుడే కాదు ...
రాజకీయాల్లోకి త్రిష...?ఆంధ్రజ్యోతి
రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష వ్యవహారం, వివరణ...FIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజకీయాల్లోకి తాను వచ్చేది లేదని త్రిష స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి తాను రాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రిష కొట్టిపారేసింది. తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై త్రిష స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ఆ వార్తలను ఖండించింది. ఇప్పుడే కాదు ...
రాజకీయాల్లోకి త్రిష...?
రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష వ్యవహారం, వివరణ...
వెబ్ దునియా
యావజ్జీవ ఖైదీలకు శిక్ష మినహాయింపులు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: యావజ్జీవ జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వాలు శిక్ష మినహాయింపులను మంజూరుచేసి వారిని ముందుగానే విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. హత్య, అత్యాచారం కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారికి మినహా ఇతర అభియోగాలతో శిక్షలు అనుభవించే వారికి కొన్ని షరతులకు లోబడి శిక్ష మినహాయింపులను ...
నిర్ణయం మీదే..!Andhrabhoomi
'సుప్రీం' చల్లని కబురుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: యావజ్జీవ జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వాలు శిక్ష మినహాయింపులను మంజూరుచేసి వారిని ముందుగానే విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. హత్య, అత్యాచారం కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారికి మినహా ఇతర అభియోగాలతో శిక్షలు అనుభవించే వారికి కొన్ని షరతులకు లోబడి శిక్ష మినహాయింపులను ...
నిర్ణయం మీదే..!
'సుప్రీం' చల్లని కబురు
ఆంధ్రజ్యోతి
కాంగ్రెస్‌పై బిజెపి ఎదురుదాడి
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా సాగుతున్న తరుణంలో అధికార విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఆ క్రమంలోనే కాంగ్రెస్ సిఎంలపై బిజెపి ఆరోపణాస్త్రాలు సంధిస్తోంది. నిన్న ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్‌పై లిక్కర్ ముడుపుల ఆరోపణలు చేసిన బిజెపి, తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై లంచం ఆరోపణలు ...
దెబ్బకు..దెబ్బ!Andhrabhoomi

దెబ్బకు..దెబ్బ!
沒有留言:
張貼留言