Oneindia Telugu
సినీ ప్రముఖులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
సాక్షి
వీకెండ్ వచ్చిందంటే... హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45లో పోలీసులు భారీగా మోహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి తనిఖీలు చేయటం...మోతాదు మించితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాలు సీజ్ చేయటం పరిపాటే... తాజాగా శుక్రవారం అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇదే సమయంలో వచ్చిన ...
మంచు లక్ష్మి, జయప్రదలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్FIlmiBeat Telugu
డ్రంకెన్ డ్రైవ్‌లో మంచు లక్ష్మి క్యాంపెయిన్ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
వీకెండ్ వచ్చిందంటే... హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45లో పోలీసులు భారీగా మోహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి తనిఖీలు చేయటం...మోతాదు మించితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాలు సీజ్ చేయటం పరిపాటే... తాజాగా శుక్రవారం అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇదే సమయంలో వచ్చిన ...
మంచు లక్ష్మి, జయప్రదలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్
డ్రంకెన్ డ్రైవ్‌లో మంచు లక్ష్మి క్యాంపెయిన్
సాక్షి
ఈ సినిమాకు ముందు ఆమెను అనుకోలేదు
సాక్షి
హైదరాబాద్: రాణీ రుద్రమదేవి అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. చదువుకొనేటపుడే కాకతీయుల రాణి రుద్రమదేవి శౌర్య, పరాక్రమాల గురించి విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించిందని, ఆ కథ అలా తనను వెన్నాడుతూనే ఉందని చెప్పుకొచ్చారు. అందుకే ఎంత కష్టమైనా రుద్రమదేవి కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాని ఆయన ...
సెప్టెంబర్ 4న విడుదల కానున్న 'రుద్రమదేవి' చిత్రంఆంధ్రజ్యోతి
'రుద్రమదేవి' వాయిదాకు కారణమదే..ప్రజాశక్తి
సెప్టెంబర్ 4న విడుదల:గుణశేఖర్Kandireega
FIlmiBeat Telugu
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాణీ రుద్రమదేవి అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. చదువుకొనేటపుడే కాకతీయుల రాణి రుద్రమదేవి శౌర్య, పరాక్రమాల గురించి విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించిందని, ఆ కథ అలా తనను వెన్నాడుతూనే ఉందని చెప్పుకొచ్చారు. అందుకే ఎంత కష్టమైనా రుద్రమదేవి కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాని ఆయన ...
సెప్టెంబర్ 4న విడుదల కానున్న 'రుద్రమదేవి' చిత్రం
'రుద్రమదేవి' వాయిదాకు కారణమదే..
సెప్టెంబర్ 4న విడుదల:గుణశేఖర్
Neti Cinema
మిస్ ఇండియా చెల్లిని పట్టిన సునీల్
Neti Cinema
కామెడీ హీరో సునీల్ మిస్టర్ పెళ్లికొడుకు డిజాస్టర్ అవ్వడంతో తర్వత హీరో క్యారెక్టర్లకు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత హీరోగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. జోష్ ఫేం వాసు వర్మ సినిమా చేస్తూనే వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నటించే సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే ఈ సినిమాలో సునీల్ బాలీవుడ్ ...
సునీల్ జాక్ పాట్.. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా చెల్లితెలుగువన్
సునీల్ సరసన మన్నార్ చోప్రాఆంధ్రజ్యోతి
సునీల్ సరసన ప్రియాంక చోప్రా చెల్లి....FIlmiBeat Telugu
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Neti Cinema
కామెడీ హీరో సునీల్ మిస్టర్ పెళ్లికొడుకు డిజాస్టర్ అవ్వడంతో తర్వత హీరో క్యారెక్టర్లకు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత హీరోగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. జోష్ ఫేం వాసు వర్మ సినిమా చేస్తూనే వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నటించే సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే ఈ సినిమాలో సునీల్ బాలీవుడ్ ...
సునీల్ జాక్ పాట్.. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా చెల్లి
సునీల్ సరసన మన్నార్ చోప్రా
సునీల్ సరసన ప్రియాంక చోప్రా చెల్లి....
వెబ్ దునియా
సెల్వందన్గా మహేష్ బాబు శ్రీమంతుడు
సాక్షి
చెన్నై: మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు'ను తమిళంలోకి డబ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 'సెల్వందన్' పేరుతో తమిళనాడులో విడుదల చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం వచ్చే నెల 7న విడుదల చేస్తున్నారు. తమిళంలోకి అనువదించిన సెల్వందన్ కూడా కూడా అదే రోజు విడుదల కానుంది. తమిళనాడులో మహేష్ బాబుకు ...
తెలుగులో 'శ్రీమంతుడు'.. తమిళంలో 'సెల్వందన్'గా మహేష్ బాబువెబ్ దునియా
ఇప్పటికే కోలీవుడ్ లో డబ్ అవుతున్న మహేశ్ బాబు చిత్రాలుఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు'ను తమిళంలోకి డబ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 'సెల్వందన్' పేరుతో తమిళనాడులో విడుదల చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం వచ్చే నెల 7న విడుదల చేస్తున్నారు. తమిళంలోకి అనువదించిన సెల్వందన్ కూడా కూడా అదే రోజు విడుదల కానుంది. తమిళనాడులో మహేష్ బాబుకు ...
తెలుగులో 'శ్రీమంతుడు'.. తమిళంలో 'సెల్వందన్'గా మహేష్ బాబు
ఇప్పటికే కోలీవుడ్ లో డబ్ అవుతున్న మహేశ్ బాబు చిత్రాలు
Palli Batani
సమీక్ష : జేమ్స్ బాండ్ రివ్యూ
Palli Batani
అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సూపర్ హిట్ సినిమాలతో హల్ చల్ చేసిన నరేష్ కు ఈమధ్య దెబ్బలు తగిలాయి. కామెడీ రొటీన్ అయ్యింది అనే ముద్ర పడడంతో ప్రయోగాలు చేశాడు. కానీ పాపం అవి కూడా వికటించాయి. అందుకే ప్రస్తుతం ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. తనకు అచ్చొచ్చిన కామెడీనే నమ్ముకొని కమర్షియల్ వేలో ...
జేమ్స్‌బాండ్ రివ్యూNeti Cinema
మై వైఫ్ ఈజ్... ('జేమ్స్‌బాండ్' రివ్యూ)FIlmiBeat Telugu
జేమ్స్ బాండ్ఆంధ్రజ్యోతి
తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
Palli Batani
అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సూపర్ హిట్ సినిమాలతో హల్ చల్ చేసిన నరేష్ కు ఈమధ్య దెబ్బలు తగిలాయి. కామెడీ రొటీన్ అయ్యింది అనే ముద్ర పడడంతో ప్రయోగాలు చేశాడు. కానీ పాపం అవి కూడా వికటించాయి. అందుకే ప్రస్తుతం ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. తనకు అచ్చొచ్చిన కామెడీనే నమ్ముకొని కమర్షియల్ వేలో ...
జేమ్స్‌బాండ్ రివ్యూ
మై వైఫ్ ఈజ్... ('జేమ్స్‌బాండ్' రివ్యూ)
జేమ్స్ బాండ్
Palli Batani
'త్రిష లేదా నయనతార' అంటే!
ప్రజాశక్తి
పెండ్లికానీ యువకుడు తనకు త్రిష లేక నయనతార వంటి అందగత్తెలు కావాలని కోరుకుంటారు. ఆ క్రమంలో జరిగే కథాకమామిషే 'త్రిష లేదా నయనతార' అని చిత్ర దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ తెలియజేస్తున్నారు. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా తమిళంలో నిర్మించారు. తెలుగులో కృష్ణ, రమేష్‌లు అనువదిస్తున్నారు.
త్రిష లేదా నయనతార మూవీ ట్రైలర్ లాంచ్!Telugu Times (పత్రికా ప్రకటన)
'బాహుబలి' తర్వాత :వర్జిన్ కుర్రాళ్ల శాపం తగులుతుందే(వీడియో)FIlmiBeat Telugu
జివి ప్రకాష్ హీరోగా త్రిష లేదా నయనతార గ్రాండ్ ట్రైలర్ లాంచ్Palli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పెండ్లికానీ యువకుడు తనకు త్రిష లేక నయనతార వంటి అందగత్తెలు కావాలని కోరుకుంటారు. ఆ క్రమంలో జరిగే కథాకమామిషే 'త్రిష లేదా నయనతార' అని చిత్ర దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ తెలియజేస్తున్నారు. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా తమిళంలో నిర్మించారు. తెలుగులో కృష్ణ, రమేష్‌లు అనువదిస్తున్నారు.
త్రిష లేదా నయనతార మూవీ ట్రైలర్ లాంచ్!
'బాహుబలి' తర్వాత :వర్జిన్ కుర్రాళ్ల శాపం తగులుతుందే(వీడియో)
జివి ప్రకాష్ హీరోగా త్రిష లేదా నయనతార గ్రాండ్ ట్రైలర్ లాంచ్
వెబ్ దునియా
'కలయా నిజమా' పాటలు
ప్రజాశక్తి
రాజ్, గీతా భగత్ జంటగా మహేష్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'కలయా నిజమా'. చిత్ర పాటలను గురువారం విడుదల చేశారు. ముఖ్యఅతిథి నిర్మాత దామోదరప్రసాద్ విడుదల చేశారు. వంశీకృష్ణ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య ద్వారా మార్కెట్‌లోకి వచ్చింది. అనంతరం దామోదరప్రసాద్ మట్లాడుతూ.. ఈ చిత్ర కథ నాకు చెప్పినప్పుడు కొత్తగా ...
కలయా నిజమా చిత్రం ఆడియో ఆవిష్కరణTelugu Times (పత్రికా ప్రకటన)
ప్రేమ... ద్వేషంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రాజ్, గీతా భగత్ జంటగా మహేష్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'కలయా నిజమా'. చిత్ర పాటలను గురువారం విడుదల చేశారు. ముఖ్యఅతిథి నిర్మాత దామోదరప్రసాద్ విడుదల చేశారు. వంశీకృష్ణ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య ద్వారా మార్కెట్‌లోకి వచ్చింది. అనంతరం దామోదరప్రసాద్ మట్లాడుతూ.. ఈ చిత్ర కథ నాకు చెప్పినప్పుడు కొత్తగా ...
కలయా నిజమా చిత్రం ఆడియో ఆవిష్కరణ
ప్రేమ... ద్వేషం
ఆంధ్రజ్యోతి
హ్యాట్సాఫ్ టు సల్మాన్ అంటున్న రాజమౌళి
ఆంధ్రజ్యోతి
విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'భజరంగీ భాయిజాన్' చిత్రంపై దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్ర కథ యావత్తు ప్రేక్షకుల మనసుని దోచుకునేలా ఉందని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ''ఇందులో సల్మాన్‌ఖాన్ పోషించిన పాత్ర స్టార్ ఇమేజ్ ...
సల్లుమామలా స్టార్‌నవుతా!Namasthe Telangana
హర్షాలికి హేట్సాఫ్: రాజమౌళిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'భజరంగీ భాయిజాన్' చిత్రంపై దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్ర కథ యావత్తు ప్రేక్షకుల మనసుని దోచుకునేలా ఉందని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ''ఇందులో సల్మాన్‌ఖాన్ పోషించిన పాత్ర స్టార్ ఇమేజ్ ...
సల్లుమామలా స్టార్‌నవుతా!
హర్షాలికి హేట్సాఫ్: రాజమౌళి
Andhrabhoomi
29 నుండి సర్దార్
Andhrabhoomi
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గబ్బర్‌సింగ్-2'. చాలా రోజులపాటు షూటింగ్‌కు వెళుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే పూనెలో వారంపాటు ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల భారీ అంచనాలున్నాయి. చిత్రీకరణ విషయంలో బాగా ఆలస్యం అవుతుండడంతో త్వరలోనే ఈ చిత్రాన్ని పూర్తిచేయాలని ...
'సర్దార్' షూటింగులో పవన్ కళ్యాణ్ జాయినింగ్ డేట్FIlmiBeat Telugu
'సర్దార్' రెండో షెడ్యూల్ 29నుండి.. రంగంలోకి దిగుతున్న పవన్TELUGU24NEWS
'సర్దార్'గా రానున్న 'గబ్బర్ సింగ్-2'..?ఆంధ్రజ్యోతి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గబ్బర్‌సింగ్-2'. చాలా రోజులపాటు షూటింగ్‌కు వెళుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే పూనెలో వారంపాటు ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల భారీ అంచనాలున్నాయి. చిత్రీకరణ విషయంలో బాగా ఆలస్యం అవుతుండడంతో త్వరలోనే ఈ చిత్రాన్ని పూర్తిచేయాలని ...
'సర్దార్' షూటింగులో పవన్ కళ్యాణ్ జాయినింగ్ డేట్
'సర్దార్' రెండో షెడ్యూల్ 29నుండి.. రంగంలోకి దిగుతున్న పవన్
'సర్దార్'గా రానున్న 'గబ్బర్ సింగ్-2'..?
ఆంధ్రజ్యోతి
సినీ'మా' అవార్డ్స్ 2015 హైలెట్స్..
ఆంధ్రజ్యోతి
సినీ'మా' అవార్డ్స్ 2015 కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. అపూర్వమైన కలయికకు ఈ అవార్డ్స్ ఫంక్షన్ వేదికైంది. తెలుగు సినీ జగత్తులో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా ప్రిన్స్ మహేశ్ బాబు బెస్ట్ యాక్టర్ ...
తండ్రి.. కొడుకు.. ఓ పురస్కారంసాక్షి
కృష్ణ మాకు ప్రేరణ: నాగార్జునప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సినీ'మా' అవార్డ్స్ 2015 కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. అపూర్వమైన కలయికకు ఈ అవార్డ్స్ ఫంక్షన్ వేదికైంది. తెలుగు సినీ జగత్తులో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా ప్రిన్స్ మహేశ్ బాబు బెస్ట్ యాక్టర్ ...
తండ్రి.. కొడుకు.. ఓ పురస్కారం
కృష్ణ మాకు ప్రేరణ: నాగార్జున
沒有留言:
張貼留言