ఆంధ్రజ్యోతి
కోచ్‌లంటే కీలు బొమ్మలు: భారత హాకీ మాజీ కోచ్ బ్రాసా
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: గంగిరెద్దులా తలూపిన వాడే భారత హాకీ టీమ్ కోచ్‌గా ఎక్కువ కాలం మనగలడని మాజీ కోచ్ జోస్ బ్రాసా ఆరోపించాడు. కోచ్‌లను కీలు బొమ్మలుగా చూస్తున్నారు. స్వేచ్ఛ లేకపోవడంతోపాటు అతని పనిలో బయటి వ్యక్తుల జోక్యం వల్లే విదేశీ నిపుణులతో తరచూ విభేదాలు తలెత్తడానికి కారణమని బ్రాసా అభిప్రాయపడ్డాడు. పాల్ వాన్ యాస్‌పై హాకీ ఇండియా వేటు ...
ఇక ఆటలో గెలవాలి!సాక్షి
కోచ్‌లను కీలుబొమ్మలుగా చూస్తున్నారుప్రజాశక్తి
భారత హాకీ జట్టు కోచ్‌గా రోలంట్ ఓల్ట్‌మన్స్ నియామకంవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: గంగిరెద్దులా తలూపిన వాడే భారత హాకీ టీమ్ కోచ్‌గా ఎక్కువ కాలం మనగలడని మాజీ కోచ్ జోస్ బ్రాసా ఆరోపించాడు. కోచ్‌లను కీలు బొమ్మలుగా చూస్తున్నారు. స్వేచ్ఛ లేకపోవడంతోపాటు అతని పనిలో బయటి వ్యక్తుల జోక్యం వల్లే విదేశీ నిపుణులతో తరచూ విభేదాలు తలెత్తడానికి కారణమని బ్రాసా అభిప్రాయపడ్డాడు. పాల్ వాన్ యాస్‌పై హాకీ ఇండియా వేటు ...
ఇక ఆటలో గెలవాలి!
కోచ్‌లను కీలుబొమ్మలుగా చూస్తున్నారు
భారత హాకీ జట్టు కోచ్‌గా రోలంట్ ఓల్ట్‌మన్స్ నియామకం
సాక్షి
తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి
సాక్షి
జైపూర్: రెండూ అజేయ జట్లే... పోరు కూడా అదే రీతిన సాగింది.. చివరి సెకను వరకు నువ్వా, నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు యు ముంబా జట్టు ఒక్క పాయింట్ తేడాతో గట్టెక్కింది. ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్‌లో ఆదివారం తెలుగు టైటాన్స్ జట్టు తన సంచలన ఆటతీరును తుది వరకు కొనసాగించినా 26-27 తేడాతో ఓడిపోయింది. యు ముంబాకు ఇది వరుసగా ఆరో విజయం కాగా ...
టైటాన్స్ తొలి ఓటమిఆంధ్రజ్యోతి
జైపూర్‌పై పాట్నా విజయంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
జైపూర్: రెండూ అజేయ జట్లే... పోరు కూడా అదే రీతిన సాగింది.. చివరి సెకను వరకు నువ్వా, నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు యు ముంబా జట్టు ఒక్క పాయింట్ తేడాతో గట్టెక్కింది. ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్‌లో ఆదివారం తెలుగు టైటాన్స్ జట్టు తన సంచలన ఆటతీరును తుది వరకు కొనసాగించినా 26-27 తేడాతో ఓడిపోయింది. యు ముంబాకు ఇది వరుసగా ఆరో విజయం కాగా ...
టైటాన్స్ తొలి ఓటమి
జైపూర్‌పై పాట్నా విజయం
సాక్షి
అమ్మాయిల 'పట్టు' అదిరింది
సాక్షి
అస్తానా (కజకిస్తాన్): ప్రెసిడెంట్ కప్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా రెజ్లింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు తొమ్మిది పతకాలు వచ్చాయి. వినేశ్ (48 కేజీలు), లలితా షెరావత్ (55 కేజీలు), అనిత (63 కేజీలు) అజేయంగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... సాక్షి మలిక్ (58 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకుంది.
రెజ్లింగ్‌లో భారత్‌కు రజతంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
అస్తానా (కజకిస్తాన్): ప్రెసిడెంట్ కప్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా రెజ్లింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు తొమ్మిది పతకాలు వచ్చాయి. వినేశ్ (48 కేజీలు), లలితా షెరావత్ (55 కేజీలు), అనిత (63 కేజీలు) అజేయంగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... సాక్షి మలిక్ (58 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకుంది.
రెజ్లింగ్‌లో భారత్‌కు రజతం
సాక్షి
భారత్‌తో సిరీస్ తర్వాత రిటైర్మెంట్: మిస్బా
సాక్షి
ఈ ఏడాది చివర్లో భారత్‌తో సిరీస్ గనుక జరిగితే.. అది పూర్తయిన వెంటనే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెబుతానని పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ వెల్లడించాడు. 'చాలా కాలం క్రికెట్ ఆడలేనని నాకు తెలుసు. మరికొన్ని టెస్టులు మాత్రమే ఆడాలని అనుకుంటున్నా. అప్పుడే క్రికెట్ లేని జీవితంపై దృష్టి కూడా పెట్టా. అయితే భారత్‌తో సిరీస్ జరిగితే దాని ...
భారత్‌తో ఆడాక రిటైర్మెంట్!ఆంధ్రజ్యోతి

భారత్‌తో ఆడాక రిటైర్మెంట్!
సాక్షి
ఆఖరి వన్డేలో లంక జయభేరి
సాక్షి
హంబన్‌టోటా: కుశాల్ పెరీరా (109 బంతుల్లో 116; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత సెంచరీకి తోడు... మ్యాథ్యూస్ (40 బంతుల్లో 70 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా చెలరేగడంతో ఆదివారం జరిగిన ఐదో వన్డేలో శ్రీలంక 165 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్ 3-2తో దక్కించుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక 50 ...
శ్రీలంకకు ఊరట విజయంఆంధ్రజ్యోతి

శ్రీలంకకు ఊరట విజయం
సాక్షి
విశాఖలో వ్యభిచార ముఠా గుట్టురట్టు
ఆంధ్రజ్యోతి
విశాఖ, జూలై 26: నగరంలో బ్యూటీపార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రీటౌన్ పరిధిలోని చాప్స్ సెలూన్ అండ్ బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను, విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.25 లక్షలు పోలీసులు స్వాధీనం ...
బ్యూటీ పార్లర్ లో వ్యభిచారంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విశాఖ, జూలై 26: నగరంలో బ్యూటీపార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రీటౌన్ పరిధిలోని చాప్స్ సెలూన్ అండ్ బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను, విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.25 లక్షలు పోలీసులు స్వాధీనం ...
బ్యూటీ పార్లర్ లో వ్యభిచారం
వెబ్ దునియా
క్రికెట్ కోసమే పుట్టా... దేవుడు నాపై దయ చూపాడు : శ్రీశాంత్
వెబ్ దునియా
నేను క్రికెట్ కోసమే పుట్టా.. దేవుడు నాపై దయ చూపాడు. అందుకే ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నేను మచ్చలేని క్రికెటర్‌గా బయటపడినట్టు ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ శ్రీశాంత్ అన్నాడు. భారత క్రికెట్‌ను కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ బెట్టింగ్ కుంభకోణంలో ఢిల్లీ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా పేర్కొన్న రాజస్థాన్ ...
ఫిక్సింగ్ కేసు తీర్పును సవాల్ చేయనున్నారా!Namasthe Telangana
తూచ్!...అందరూ నిర్దోషులేసాక్షి
ఆ ముగ్గురూ నిర్దోషులుఆంధ్రజ్యోతి
thatsCricket Telugu
Kandireega
ప్రజాశక్తి
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేను క్రికెట్ కోసమే పుట్టా.. దేవుడు నాపై దయ చూపాడు. అందుకే ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నేను మచ్చలేని క్రికెటర్‌గా బయటపడినట్టు ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ శ్రీశాంత్ అన్నాడు. భారత క్రికెట్‌ను కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ బెట్టింగ్ కుంభకోణంలో ఢిల్లీ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా పేర్కొన్న రాజస్థాన్ ...
ఫిక్సింగ్ కేసు తీర్పును సవాల్ చేయనున్నారా!
తూచ్!...అందరూ నిర్దోషులే
ఆ ముగ్గురూ నిర్దోషులు
Telangana99
నగరంలో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు ఫ్లైఓవర్లు
Telangana99
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఎటువంటి ట్రాఫిక్, సిగ్నల్ ఆటంకాలు లేకుండా ప్రయాణం సాగించేలా 20 ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 'స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ...
హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లుAndhrabhoomi
మరో ముందడుగుKandireega
అన్ని 7 వార్తల కథనాలు »
Telangana99
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఎటువంటి ట్రాఫిక్, సిగ్నల్ ఆటంకాలు లేకుండా ప్రయాణం సాగించేలా 20 ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 'స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ...
హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు
మరో ముందడుగు
ఆంధ్రజ్యోతి
ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ థ్రిల్లింగ్ విక్టరీ
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: రెండో అంచె ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ బోణీ చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ 38-37తో పుణెరి పల్టన్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. చివర్లో ఇరు జట్లూ 37-37 స్కోరుతో సమంగా నిలిచాయి. ఆఖరి నిమిషంలో రైడ్‌కు వెళ్లిన పుణెరి ఆటగాడు వజీర్ సింగ్ అవుట్ కావడంతో.. దబాంగ్ గెలిచింది. కాషిలింగ్ (12), రోహిత్ కుమార్ (11) ఢిల్లీ విజయంలో కీలక ...
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేటి మ్యాచ్‌లుNamasthe Telangana
ప్రొ.కబడ్డీ లీగ్ పోటీల్లో నేటి మ్యాచ్ లు..ప్రజాశక్తి
నేను కబడ్డీ ఆడా..సాక్షి
NTVPOST (బ్లాగు)
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: రెండో అంచె ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ బోణీ చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ 38-37తో పుణెరి పల్టన్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. చివర్లో ఇరు జట్లూ 37-37 స్కోరుతో సమంగా నిలిచాయి. ఆఖరి నిమిషంలో రైడ్‌కు వెళ్లిన పుణెరి ఆటగాడు వజీర్ సింగ్ అవుట్ కావడంతో.. దబాంగ్ గెలిచింది. కాషిలింగ్ (12), రోహిత్ కుమార్ (11) ఢిల్లీ విజయంలో కీలక ...
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేటి మ్యాచ్‌లు
ప్రొ.కబడ్డీ లీగ్ పోటీల్లో నేటి మ్యాచ్ లు..
నేను కబడ్డీ ఆడా..
కామాంధుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల ఆందోళన
ప్రజాశక్తి
హైదరాబాద్ : కర్నూల్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు ఖాజాఖాన్‌ను కఠినంగా శిక్షించాలంటూ జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి కామాంధుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言