ఆంధ్రజ్యోతి
ఛాంపియన్స్ లీగ్‌కు మంగళం
ఆంధ్రజ్యోతి
ఐపీఎల్ బంపర్ హిట్‌తో మొగ్గతొడిగిన మరో భారీ టోర్నీ చాంపియన్స్ లీగ్ టీ20. ఐపీఎల్‌తో భారత దేశవాళీ టోర్నీ సత్తా తెలుసుకున్న వ్యూహకర్తలు.. ప్రపంచ మార్కెట్‌నే టార్గెట్ చేస్తూ బీసీసీఐ, సీఏ, సీఎస్‌ఏలు సంయుక్తంగా ఈ లీగ్‌కు రూపమిచ్చాయి. చాంపియన్లకే చాంపియన్.. దుమ్ములేపి దంచికొట్టే టోర్నీ అంటూ ఊదరగొట్టించాయి. భారీ ఎత్తున బాలీవుడ్ స్టార్లనూ ...
ఛాంపియన్స్ లీగ్ రద్దుప్రజాశక్తి
ఛాంపియన్స్ లీగ్ టీ20 రద్దు.. బీసీసీఐ ప్రకటన.. మినీ ఐపీఎల్ వస్తుందా?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఐపీఎల్ బంపర్ హిట్‌తో మొగ్గతొడిగిన మరో భారీ టోర్నీ చాంపియన్స్ లీగ్ టీ20. ఐపీఎల్‌తో భారత దేశవాళీ టోర్నీ సత్తా తెలుసుకున్న వ్యూహకర్తలు.. ప్రపంచ మార్కెట్‌నే టార్గెట్ చేస్తూ బీసీసీఐ, సీఏ, సీఎస్‌ఏలు సంయుక్తంగా ఈ లీగ్‌కు రూపమిచ్చాయి. చాంపియన్లకే చాంపియన్.. దుమ్ములేపి దంచికొట్టే టోర్నీ అంటూ ఊదరగొట్టించాయి. భారీ ఎత్తున బాలీవుడ్ స్టార్లనూ ...
ఛాంపియన్స్ లీగ్ రద్దు
ఛాంపియన్స్ లీగ్ టీ20 రద్దు.. బీసీసీఐ ప్రకటన.. మినీ ఐపీఎల్ వస్తుందా?
సాక్షి
సింధు, శ్రీకాంత్ శుభారంభం
సాక్షి
తైపీ : స్థాయికి తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. అయితే ప్రపంచ 45వ ర్యాంకర్ గురుసాయిదత్‌కు క్వాలిఫయర్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21-19, 21-19తో లిందావెని ఫనెత్రి ...
ప్రీ క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
తైపీ : స్థాయికి తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. అయితే ప్రపంచ 45వ ర్యాంకర్ గురుసాయిదత్‌కు క్వాలిఫయర్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21-19, 21-19తో లిందావెని ఫనెత్రి ...
ప్రీ క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
Oneindia Telugu
చెన్నై,రాజస్థాన్‌లపై రెండేళ్లపాటు నిషేధం
Vaartha
న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చెన్నై సూపర్ కింగ్స్,రాజస్థాన్ రాయల్స్‌జట్లకు షాక్ తగిలింది.కాగా ఆ రెండు జట్ల పైన నిషేదం విధించారు.ఐపిఎల్ నుంచి ఈ జట్లను రెండు సంవత్సరాల పాటు నిషేదం విధిస్తున్నట్లు డిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జస్టిస్ లోథా కమిటీ వెల్లడించింది.ఇక బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు ...
చెన్నై, రాజస్థాన్‌ల ఎఫెక్ట్: ఐపీఎల్లో ఫ్రాంచైజీ కోసం పొట్లూరి గ్రూప్?Oneindia Telugu
చెన్నై, రాజస్థాన్ జట్లపై నిషేధం: కొత్త జట్ల కోసం ప్రముఖుల పోటాపోటీవెబ్ దునియా
'నిజాయితీతో కూడిన తొలి నిర్ణయం'సాక్షి
thatsCricket Telugu
ఆంధ్రజ్యోతి
Kandireega
అన్ని 22 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చెన్నై సూపర్ కింగ్స్,రాజస్థాన్ రాయల్స్‌జట్లకు షాక్ తగిలింది.కాగా ఆ రెండు జట్ల పైన నిషేదం విధించారు.ఐపిఎల్ నుంచి ఈ జట్లను రెండు సంవత్సరాల పాటు నిషేదం విధిస్తున్నట్లు డిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జస్టిస్ లోథా కమిటీ వెల్లడించింది.ఇక బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు ...
చెన్నై, రాజస్థాన్‌ల ఎఫెక్ట్: ఐపీఎల్లో ఫ్రాంచైజీ కోసం పొట్లూరి గ్రూప్?
చెన్నై, రాజస్థాన్ జట్లపై నిషేధం: కొత్త జట్ల కోసం ప్రముఖుల పోటాపోటీ
'నిజాయితీతో కూడిన తొలి నిర్ణయం'
సాక్షి
చిన్నారులకు మార్టినా పాఠాలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా నగరంలో సందడి చేసింది. 'డబ్ల్యూటీఏ-ఆసియా పసిఫిక్ టెన్నిస్ మాస్టర్ క్లాసెస్' ప్రచారంలో భాగంగా వర్ధమాన క్రీడాకారులకు ఆమె పాఠాలు నేర్పించింది. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో ముచ్చటించిన మార్టినా, అంతర్జాతీయ ...
పోరాటం సానియా నైజంఆంధ్రజ్యోతి
కల నెరవేరింది: సానియాVaartha
సానియా మీర్జాతో కవితNews Articles by KSR
Oneindia Telugu
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా నగరంలో సందడి చేసింది. 'డబ్ల్యూటీఏ-ఆసియా పసిఫిక్ టెన్నిస్ మాస్టర్ క్లాసెస్' ప్రచారంలో భాగంగా వర్ధమాన క్రీడాకారులకు ఆమె పాఠాలు నేర్పించింది. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో ముచ్చటించిన మార్టినా, అంతర్జాతీయ ...
పోరాటం సానియా నైజం
కల నెరవేరింది: సానియా
సానియా మీర్జాతో కవిత
సాక్షి
సఫారీలపై బంగ్లా పంజా
సాక్షి
చిట్టగాంగ్ : పాక్‌పై సిరీస్ గెలిస్తే ప్రత్యర్థి బలహీనమన్నారు... భారత్‌ను ఓడిస్తే ఎప్పుడో ఒకసారి కలిసొచ్చిన అదృష్టం అన్నారు... కానీ ఇప్పుడు పటిష్ట దక్షిణాఫ్రికాపై కూడా బంగ్లా పులులు పంజా విసిరారు. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో బంగ్లా ఏకంగా 9 వికెట్ల తేడాతో, మరో 83 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఫలితంగా ...
సఫారీలనూ ఢీ కొట్టారుఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
చిట్టగాంగ్ : పాక్‌పై సిరీస్ గెలిస్తే ప్రత్యర్థి బలహీనమన్నారు... భారత్‌ను ఓడిస్తే ఎప్పుడో ఒకసారి కలిసొచ్చిన అదృష్టం అన్నారు... కానీ ఇప్పుడు పటిష్ట దక్షిణాఫ్రికాపై కూడా బంగ్లా పులులు పంజా విసిరారు. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో బంగ్లా ఏకంగా 9 వికెట్ల తేడాతో, మరో 83 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఫలితంగా ...
సఫారీలనూ ఢీ కొట్టారు
సాక్షి
చాంపియన్స్ లీగ్ టి20 రద్దు
సాక్షి
న్యూఢిల్లీ : చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై రెండేళ్ల నిషేధం విధించి ఒక్క రోజు కూడా గడవకముందే క్రికెట్‌లో మరో పరిణామం చోటు చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డులు సంయుక్తంగా నిర్వహిస్తున్న చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని రద్దు చేస్తూ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ...
కంచే చేను మేస్తే..Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై రెండేళ్ల నిషేధం విధించి ఒక్క రోజు కూడా గడవకముందే క్రికెట్‌లో మరో పరిణామం చోటు చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డులు సంయుక్తంగా నిర్వహిస్తున్న చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని రద్దు చేస్తూ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ...
కంచే చేను మేస్తే..
వెబ్ దునియా
క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలట.. ఎంసీసీ మాటకు ఐసీసీ విలువిస్తుందా?
వెబ్ దునియా
ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న క్రికెట్‌ను ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చందుకు ఐసీసీ కృషి చేయాలని మెర్ల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) పేర్కొంది. ఐసీసీలోని అన్ని సభ్యదేశాలకు చెందిన బోర్డులు కూడా అందుకు మద్దతు తెలపాలని ఎంసీసీ సూచించింది. ట్వంటీ-20 ఫార్మాట్ అయితే ఒలింపిక్స్‌లో ఆడేందుకు అనువుగా ఉంటుందని ఎంసీసీ ...
ఒలింపిక్స్‌లోకి క్రికెట్: ఐసీసీకి ఎంసీసీ సూచనthatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న క్రికెట్‌ను ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చందుకు ఐసీసీ కృషి చేయాలని మెర్ల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) పేర్కొంది. ఐసీసీలోని అన్ని సభ్యదేశాలకు చెందిన బోర్డులు కూడా అందుకు మద్దతు తెలపాలని ఎంసీసీ సూచించింది. ట్వంటీ-20 ఫార్మాట్ అయితే ఒలింపిక్స్‌లో ఆడేందుకు అనువుగా ఉంటుందని ఎంసీసీ ...
ఒలింపిక్స్‌లోకి క్రికెట్: ఐసీసీకి ఎంసీసీ సూచన
ఏదీ.. కోడి కూత!
సాక్షి
కడప అగ్రికల్చర్ : రైతన్న ఆర్థికాభివృద్ధికి చేయూత నిచ్చేందుకు గతంలోని కేంద్రప్రభుత్వం ఓ బృహత్తర కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. గ్రామీణ రైతులకు పశుసంపదతోపాటు అంతో ఇంతో ఆర్థిక వెసులుబాటు కోసం పెరటి కోళ్లపెంపకాన్ని చేపట్టేలా ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు తగ్గ బడ్జెట్‌ను కూడా విడుదల చేసింది. అయితే పశుసంవర్థకశాఖ అధికారులు ...
ఇంకా మరిన్ని »

భారత మహిళలకు ఓ విజయం
Andhrabhoomi
బెంగళూరు, జూలై 15: భారత మహిళల క్రికెట్ జట్టుకు కంటితుడుపు విజయం లభించింది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన చివరి, మూడో టి-20 మ్యాచ్‌ని ఈ జట్టు మూడు వికెట్ల తేడాతో గెల్చుకుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొని 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన భారత్ వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదం నుంచి బయటపడింది. చివరి మ్యాచ్‌లో తొలుత ...
వైట్‌వాష్ తప్పింది.!ఆంధ్రజ్యోతి
టి-20 మ్యాచ్‌లో భారత్ విజయంNamasthe Telangana
మూడో టి-20లో భారత్ విజయంTelangana99
ప్రజాశక్తి
అన్ని 15 వార్తల కథనాలు »
Andhrabhoomi
బెంగళూరు, జూలై 15: భారత మహిళల క్రికెట్ జట్టుకు కంటితుడుపు విజయం లభించింది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన చివరి, మూడో టి-20 మ్యాచ్‌ని ఈ జట్టు మూడు వికెట్ల తేడాతో గెల్చుకుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొని 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన భారత్ వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదం నుంచి బయటపడింది. చివరి మ్యాచ్‌లో తొలుత ...
వైట్‌వాష్ తప్పింది.!
టి-20 మ్యాచ్‌లో భారత్ విజయం
మూడో టి-20లో భారత్ విజయం
సాక్షి
సోమ్‌దేవ్ 'ఫైనల్' రికార్డు
సాక్షి
వినెట్కా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్‌దేవ్ గుర్తింపు పొందాడు. వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్‌దేవ్ 7-5, 4-6, 7-6 (7/5)తో డానియల్ ...
సోమదేవ్ రికార్డుVaartha
చాలెంజర్ విజేత సోమ్దేవ్ఆంధ్రజ్యోతి
ఎటిపి చాలెంజర్ సోమ్‌దేవ్‌కు టైటిల్Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
వినెట్కా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్‌దేవ్ గుర్తింపు పొందాడు. వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్‌దేవ్ 7-5, 4-6, 7-6 (7/5)తో డానియల్ ...
సోమదేవ్ రికార్డు
చాలెంజర్ విజేత సోమ్‌దేవ్
ఎటిపి చాలెంజర్ సోమ్‌దేవ్‌కు టైటిల్
沒有留言:
張貼留言