సాక్షి
క్లైవ్ రైస్ కన్నుమూత
సాక్షి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో మంగళవారం మృతి చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న రైస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు వచ్చి బెంగళూరులో రొబోటిక్ రేడియేషన్ చికిత్స కూడా చేయించుకున్నారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా ...
సఫారీల తొలి కెప్టెన్..రైస్ కన్నుమూతఆంధ్రజ్యోతి
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ మృతిప్రజాశక్తి
బ్రెయిన్ ట్యూమర్‌తో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మృతిthatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో మంగళవారం మృతి చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న రైస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు వచ్చి బెంగళూరులో రొబోటిక్ రేడియేషన్ చికిత్స కూడా చేయించుకున్నారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా ...
సఫారీల తొలి కెప్టెన్..రైస్ కన్నుమూత
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ మృతి
బ్రెయిన్ ట్యూమర్‌తో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మృతి
సాక్షి
భారీ జట్టుతో బరిలోకి భారత్.. పతకాలపైనే గురి
ఆంధ్రజ్యోతి
జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ భారీగా పతకాలను కొల్లగొట్టాలనే కృతనిశ్చయంతో ఉంది. వచ్చే నెల ఇండోనేసియాలో జరిగే టోర్నీలో భారత్.. అదిపెద్ద, అత్యంత బలమైన జట్టును బరిలోకి దించనుంది. ఆగస్టు 10 నుంచి జకార్తాలో నిర్వహించే టోర్నీలో ప్రపంచ నెం:2 షట్లర్ సైనా నెహ్వాల్, ప్రపంచ నెం:3 కిడాంబి శ్రీకాంత్‌లు భారత్‌ను ...
చైనా గోడను దాటితేనే...సాక్షి
ప్రపంచ బ్యాడ్మింటన్ పతకాలపై భారత్ కన్నుప్రజాశక్తి
ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధిస్తాంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ భారీగా పతకాలను కొల్లగొట్టాలనే కృతనిశ్చయంతో ఉంది. వచ్చే నెల ఇండోనేసియాలో జరిగే టోర్నీలో భారత్.. అదిపెద్ద, అత్యంత బలమైన జట్టును బరిలోకి దించనుంది. ఆగస్టు 10 నుంచి జకార్తాలో నిర్వహించే టోర్నీలో ప్రపంచ నెం:2 షట్లర్ సైనా నెహ్వాల్, ప్రపంచ నెం:3 కిడాంబి శ్రీకాంత్‌లు భారత్‌ను ...
చైనా గోడను దాటితేనే...
ప్రపంచ బ్యాడ్మింటన్ పతకాలపై భారత్ కన్ను
ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధిస్తాం
సాక్షి
ధోని కంపెనీకి రైనా గుడ్‌బై
సాక్షి
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా తన బ్రాండింగ్, ఎండార్స్‌మెంట్ వ్యవహారాలు చూసేం దుకు కొత్త కంపెనీతో జత కట్టాడు. ఈ క్రమంలో తన కెప్టెన్, ఆత్మీయుడు ధోనికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీతో అతని సుదీర్ఘ అనుబంధం ముగిసింది. ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థతో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడేళ్ల ...
మూడేళ్లకు 35 కోట్లు.. ఐఓఎస్‌తో రైనా ఒప్పందంఆంధ్రజ్యోతి
శ్రీకి రైనా అండ, ధోనీ రితికి దూరం, 35 కోట్ల కొత్త డీల్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా తన బ్రాండింగ్, ఎండార్స్‌మెంట్ వ్యవహారాలు చూసేం దుకు కొత్త కంపెనీతో జత కట్టాడు. ఈ క్రమంలో తన కెప్టెన్, ఆత్మీయుడు ధోనికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీతో అతని సుదీర్ఘ అనుబంధం ముగిసింది. ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థతో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడేళ్ల ...
మూడేళ్లకు 35 కోట్లు.. ఐఓఎస్‌తో రైనా ఒప్పందం
శ్రీకి రైనా అండ, ధోనీ రితికి దూరం, 35 కోట్ల కొత్త డీల్
Oneindia Telugu
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: శ్రీశాంత్
Oneindia Telugu
కొచ్చి: తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన కూడా వచ్చిందని పేసర్ ఎస్ శ్రీశాంత్ అన్నాడు. తనపై నిషేధం ఎత్తేయాలని బిసిసిఐ కోరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. బిసిసిఐ కార్యద్రశి అనురాగ్ ఠాకూర్ అపాయింట్‌మెంట్ కోరానని చెప్పాడు. బిసిసిఐ పెద్దలు తన విషయంలో సానుకూలంగా ఆలోచించడం సంతోషకరమని, వారి నుంచి వచ్చే పిలుపు ...
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: శ్రీశాంత్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కొచ్చి: తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన కూడా వచ్చిందని పేసర్ ఎస్ శ్రీశాంత్ అన్నాడు. తనపై నిషేధం ఎత్తేయాలని బిసిసిఐ కోరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. బిసిసిఐ కార్యద్రశి అనురాగ్ ఠాకూర్ అపాయింట్‌మెంట్ కోరానని చెప్పాడు. బిసిసిఐ పెద్దలు తన విషయంలో సానుకూలంగా ఆలోచించడం సంతోషకరమని, వారి నుంచి వచ్చే పిలుపు ...
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: శ్రీశాంత్
సాక్షి
ఉల్లి@రూ.40
సాక్షి
హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ ఉల్లి ఘాటు పెరుగుతోంది. వంటింటికి చేరకముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులతో సాగు చతికిలపడడం, వరదల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో ధర కొండెక్కి కూర్చుంది. మార్కెట్‌లో గ్రేడ్ వన్ రకం ఉల్లి కిలో ధర రూ.40కి పైనే పలుకుతోంది. రేట్లు ఇప్పట్లో దిగొస్తాయన్న ఆశ ...
ఉల్లి రూ.20కేVaartha
ఉల్లి ధరలపై చంద్రబాబు సమీక్షఆంధ్రజ్యోతి
రైతు బజార్లలో రూ.20కే ఉల్లిప్రజాశక్తి
NTVPOST
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ ఉల్లి ఘాటు పెరుగుతోంది. వంటింటికి చేరకముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులతో సాగు చతికిలపడడం, వరదల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో ధర కొండెక్కి కూర్చుంది. మార్కెట్‌లో గ్రేడ్ వన్ రకం ఉల్లి కిలో ధర రూ.40కి పైనే పలుకుతోంది. రేట్లు ఇప్పట్లో దిగొస్తాయన్న ఆశ ...
ఉల్లి రూ.20కే
ఉల్లి ధరలపై చంద్రబాబు సమీక్ష
రైతు బజార్లలో రూ.20కే ఉల్లి
సాక్షి
దేశంకంటే క్రికెట్ ఎక్కువేమీ కాదు!
సాక్షి
న్యూఢిల్లీ: ఒకవైపు ఉగ్రవాద దాడులు జరుగుతుండగా... మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనకు అతను మద్దతు పలికాడు. 'భారత్, పాక్ సిరీస్ జరగాలని, ఎక్కువ వినోదం దక్కుతుందని చాలా మంది ఆశించడం సహజమే. అయితే సరిహద్దులో ...
పాక్‌తో క్రికెట్: బీసీసీఐ నిర్ణయాన్ని సమర్ధించిన దాదాthatsCricket Telugu
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్‌తో ఆటల్లేవు: తేల్చేసిన భారత్వెబ్ దునియా
పంజాబ్ ఉగ్రదాడి: భారత్-పాక్ క్రికెట్ సిరిస్‌పై ప్రభావం?Oneindia Telugu
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఒకవైపు ఉగ్రవాద దాడులు జరుగుతుండగా... మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనకు అతను మద్దతు పలికాడు. 'భారత్, పాక్ సిరీస్ జరగాలని, ఎక్కువ వినోదం దక్కుతుందని చాలా మంది ఆశించడం సహజమే. అయితే సరిహద్దులో ...
పాక్‌తో క్రికెట్: బీసీసీఐ నిర్ణయాన్ని సమర్ధించిన దాదా
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్‌తో ఆటల్లేవు: తేల్చేసిన భారత్
పంజాబ్ ఉగ్రదాడి: భారత్-పాక్ క్రికెట్ సిరిస్‌పై ప్రభావం?
సాక్షి
కలాంకు క్రీడా ప్రపంచం నివాళి
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్ కలాం పార్థివ దేహానికి భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నివాళులర్పించాడు. సోమవారం షిల్లాంగ్‌లోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కుప్పకూలిన కలాం మరణించిన విషయం తెలిసిందే. మంగళవారం రాజాజీ మార్గ్‌లోని ఆయన అధికారిక నివాసంలో ఉంచిన మృతదేహాన్ని సచిన్ సందర్శించాడు.
కలాంకు సచిన్ నివాళులుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »

కలాంకు సచిన్ నివాళులు
వెబ్ దునియా
సఫారీ పర్యటనకు ముందే.. భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో అడుగుపెట్టేలోగా భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ రానున్నాడు. ఎంపిక వ్యవహారాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పాడు. సెప్టెంబర్ ఆఖరులో సఫారీల పర్యటన ఆరంభం కానుంది. 72 రోజులపాటు సాగే సుదీర్ఘ పర్యట నలో దక్షిణాఫ్రికా 4 టెస్టులు, 5 వన్డేలు, 3 టీ-20లు ఆడనుంది.
టీమిండియాకు కోచ్‌ని సెప్టెంబరులో నియమిస్తాం: అనురాగ్ ఠాకూర్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో అడుగుపెట్టేలోగా భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ రానున్నాడు. ఎంపిక వ్యవహారాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పాడు. సెప్టెంబర్ ఆఖరులో సఫారీల పర్యటన ఆరంభం కానుంది. 72 రోజులపాటు సాగే సుదీర్ఘ పర్యట నలో దక్షిణాఫ్రికా 4 టెస్టులు, 5 వన్డేలు, 3 టీ-20లు ఆడనుంది.
టీమిండియాకు కోచ్‌ని సెప్టెంబరులో నియమిస్తాం: అనురాగ్ ఠాకూర్
చేదెక్కుతున్న సాగు
సాక్షి
ప్రభుత్వ పోకడలు రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. ప్రతికూల వాతావరణ ం,మద్దతు ధర లేకపోవడం, చక్కెరమిల్లుల దయనీయ పరిస్థితుల ప్రభావం చెరకు సాగుకు అన్నదాతను దూరం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాడిమేడి వదిలేస్తున్న వైనం దీనికి అద్దం పడుతోంది. ఇప్పటికే రైతులు నాట్లు వేయడం మానేశారు. వేసిన పంటకే ఎరువులు దొరకక నానా అవస్థలు పడుతున్నారు.
ఇంకా మరిన్ని »

ఇరుక్కుపోయిన కలెక్టర్!
సాక్షి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. జిల్లాలో చక్రం తిప్పాలని జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి ఉవ్విళ్లూరుతుండగా, తాను చెప్పినట్టు జరగాలని మంత్రి మృణాళిని ఆరాటపడుతున్నారు. వీరి మధ్య గొడవ కలెక్టర్ ఇరుక్కుపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి, కలెక్టర్‌ను తీరును తప్పుపడుతూ జెడ్పీ చైర్‌పర్సన్ వర్గం నిర్ణయం ...

沒有留言:
張貼留言