Oneindia Telugu
మాజీ మంత్రి మోపిదేవి కారును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు: భార్యా కూతుళ్లకు గాయాలు
Oneindia Telugu
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. భార్య, కూతురితో కలిసి మోపిదేవి ప్రయాణిస్తున్న కారును కృష్ణా జిల్లా కానూరు వద్ద ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. Ex minister mopidevi venkata ramana met car accident in vijayawada. ఈ ప్రమాదంలో ...
మోపిదేవి కుటుంబానికి తప్పిన ప్రమాదంసాక్షి
మాజీ మంత్రి మోపిదేవి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సుఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. భార్య, కూతురితో కలిసి మోపిదేవి ప్రయాణిస్తున్న కారును కృష్ణా జిల్లా కానూరు వద్ద ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. Ex minister mopidevi venkata ramana met car accident in vijayawada. ఈ ప్రమాదంలో ...
మోపిదేవి కుటుంబానికి తప్పిన ప్రమాదం
మాజీ మంత్రి మోపిదేవి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
Oneindia Telugu
కడియం రాజీనామా ఆమోదం, మోడీ దేశాలు తిరగడం తప్ప: వినోద్
Oneindia Telugu
హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన కడియం శ్రీహరి చేసిన రాజీనామాను లోకసభ సభాపతి సుమిత్రా మహాజన్ మంగళవారం నాడు ఆమోదించారు. కడియం శ్రీహరి ఇటీవల శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ...
ఎంపీ పదవికి కడియం రాజీనామా ఆమోదంసాక్షి
కడియం శ్రీహరి రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదముద్రవెబ్ దునియా
కడియం శ్రీహరి రాజీనామాకు స్పీకర్ ఆమోదంVaartha
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన కడియం శ్రీహరి చేసిన రాజీనామాను లోకసభ సభాపతి సుమిత్రా మహాజన్ మంగళవారం నాడు ఆమోదించారు. కడియం శ్రీహరి ఇటీవల శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ...
ఎంపీ పదవికి కడియం రాజీనామా ఆమోదం
కడియం శ్రీహరి రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదముద్ర
కడియం శ్రీహరి రాజీనామాకు స్పీకర్ ఆమోదం
సాక్షి
జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ లోని వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. హెల్త్ కార్డులు అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ...
తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్ కార్డులుఆంధ్రజ్యోతి
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: అల్లం నారాయణNamasthe Telangana
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు : కేసీఆర్Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ లోని వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. హెల్త్ కార్డులు అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ...
తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: అల్లం నారాయణ
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు : కేసీఆర్
ఆంధ్రజ్యోతి
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
ఆంధ్రజ్యోతి
కర్నూలు, జూలై 21: ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందన్నారు. రాయలసీమ వర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన ...
బాబుకు కొత్త షాక్, ప్రత్యేక హోదా అవసరం లేదు: బైరెడ్డి సంచలనంOneindia Telugu
ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదు : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డివెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు.. బైరెడ్డితెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కర్నూలు, జూలై 21: ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందన్నారు. రాయలసీమ వర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన ...
బాబుకు కొత్త షాక్, ప్రత్యేక హోదా అవసరం లేదు: బైరెడ్డి సంచలనం
ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదు : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు.. బైరెడ్డి
Oneindia Telugu
అవమానాలు: డిఎస్ దారిలోనే పొన్నాల కారెక్కుతారా?
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీనియర్ నేత డి. శ్రీనివాస్ దారిలో నడుస్తారనే ప్రచారం సాగుతోంది. పొన్నాల లక్ష్మయ్య కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయని మాజీ మంత్రి కూడా అయిన పొన్నాల లక్ష్మయ్య ...
పొన్నాలను మరిచిన ఉత్తమ్..!ఆంధ్రజ్యోతి
అడుగడుగునా పొన్నాలకు అవమానం.. తెరాస వైపు చూపులు?వెబ్ దునియా
పొన్నాలను లైట్ తీసుకున్న టీపీసీసీNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీనియర్ నేత డి. శ్రీనివాస్ దారిలో నడుస్తారనే ప్రచారం సాగుతోంది. పొన్నాల లక్ష్మయ్య కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయని మాజీ మంత్రి కూడా అయిన పొన్నాల లక్ష్మయ్య ...
పొన్నాలను మరిచిన ఉత్తమ్..!
అడుగడుగునా పొన్నాలకు అవమానం.. తెరాస వైపు చూపులు?
పొన్నాలను లైట్ తీసుకున్న టీపీసీసీ
Oneindia Telugu
బాబు కేసీఆర్ మధ్య రాజీ..!: చాడా, ఆ సీఎం ఆత్మ కెసిఆర్‌లో: నాగం
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుని తెలంగాణ సర్కార్ నీరు గారుస్తుందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు విషయంలో ప్రధాన నిందితులను వదిలి క్రింది స్ధాయి వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే, చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజీ ...
కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రా ఆత్మ మీదే ఆధారపడిందిః నాగంఆంధ్రజ్యోతి
బాబోయ్.. కేసీఆర్ ని ఓ 'ఆత్మ' ఆవహించిందట!Teluguwishesh
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుని తెలంగాణ సర్కార్ నీరు గారుస్తుందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు విషయంలో ప్రధాన నిందితులను వదిలి క్రింది స్ధాయి వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే, చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజీ ...
కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రా ఆత్మ మీదే ఆధారపడిందిః నాగం
బాబోయ్.. కేసీఆర్ ని ఓ 'ఆత్మ' ఆవహించిందట!
News Articles by KSR
చంద్రబాబుపై రాళ్లు అంటున్న జగన్
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిపిస్తే ఎపి రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆయన రైతు భరోసా యాత్ర చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రుణమాపీ పేరుతో రైతులను,డ్వాక్రా మహిళలను మోసం చేశారని, ఇప్పుడు వారు కష్టాలలో కూరుకుపోయారని అన్నారు.గతంలో ...
మెడలు వంచి హామీలు సాధిస్తాంAndhrabhoomi
రాళ్లతో కొడ్తారు, బాబు పుష్కరాల సినిమాకోసం 27మంది బలి: జగన్Oneindia Telugu
ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తాడుసాక్షి
ప్రజాశక్తి
అన్ని 15 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిపిస్తే ఎపి రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆయన రైతు భరోసా యాత్ర చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రుణమాపీ పేరుతో రైతులను,డ్వాక్రా మహిళలను మోసం చేశారని, ఇప్పుడు వారు కష్టాలలో కూరుకుపోయారని అన్నారు.గతంలో ...
మెడలు వంచి హామీలు సాధిస్తాం
రాళ్లతో కొడ్తారు, బాబు పుష్కరాల సినిమాకోసం 27మంది బలి: జగన్
ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తాడు
వెబ్ దునియా
బుట్టా రేణుక కంటతడి: అత్యాచారానికి గురైన బాలికతో మాట్లాడుతూ..
వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బుట్టా రేణుక కంటతడి పెట్టారు. కర్నూలులో అత్యాచారానికి గురైన బాలికతో మాట్లాడుతూ.. ఆమె కంటతడిపెట్టారు. సదరు బాధితురాలిని పరామర్శించిన ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార బాధితులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు లేకపోవడం వల్లే బాలికలపై అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయన్నారు. చట్టాల్లో మార్పులు ...
ఎంపీ బుట్టా రేణుక కంట తడిఆంధ్రజ్యోతి
కఠినమైన చట్టాలు లేకపోవడమే అత్యాచారాలకు కారణం :బుట్టారేణుకప్రజాశక్తి
'అత్యాచారం కేసులో నిందితుడిపై దాడికి యత్నం'సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బుట్టా రేణుక కంటతడి పెట్టారు. కర్నూలులో అత్యాచారానికి గురైన బాలికతో మాట్లాడుతూ.. ఆమె కంటతడిపెట్టారు. సదరు బాధితురాలిని పరామర్శించిన ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార బాధితులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు లేకపోవడం వల్లే బాలికలపై అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయన్నారు. చట్టాల్లో మార్పులు ...
ఎంపీ బుట్టా రేణుక కంట తడి
కఠినమైన చట్టాలు లేకపోవడమే అత్యాచారాలకు కారణం :బుట్టారేణుక
'అత్యాచారం కేసులో నిందితుడిపై దాడికి యత్నం'
ఆంధ్రజ్యోతి
వర్సిటీలపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 21: యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల నియామకంపై సెర్చ్ కమిటీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు కమిటీ నియామకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. మంగళవారం యూనివర్సిటీలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం, వీసీల నియామకంపై కమిటీ ఏర్పాటుకు ...
దొరను అడిగే దమ్ములేదు: సతీష్, వర్సిటీ వీసిలపై కెసిఆర్ కీలక వ్యాఖ్యOneindia Telugu
తెలంగాణలోని యూనివర్సిటీలపై సీఎం సమీక్షNamasthe Telangana
యూనివర్సిటీ యాక్టును రూపొందించాలి : కేసీఆర్Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 21: యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల నియామకంపై సెర్చ్ కమిటీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు కమిటీ నియామకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. మంగళవారం యూనివర్సిటీలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం, వీసీల నియామకంపై కమిటీ ఏర్పాటుకు ...
దొరను అడిగే దమ్ములేదు: సతీష్, వర్సిటీ వీసిలపై కెసిఆర్ కీలక వ్యాఖ్య
తెలంగాణలోని యూనివర్సిటీలపై సీఎం సమీక్ష
యూనివర్సిటీ యాక్టును రూపొందించాలి : కేసీఆర్
Oneindia Telugu
రాజమౌళి 'బాహుబలి' చూపిస్తే, చంద్రబాబు రాజధాని సినిమా: రోజా
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని బృహత్తర ప్రణాళికకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వీడియోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా మగధీర, బాహుబలి సినిమాలతో పోల్చారు. రాజమౌళి దర్శకత్వంలో.. రామ్ చరణ్ తేజ హీరోగా మగధీర, ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాలు వచ్చాయి. వీటితో రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ామె పోల్చారు.
'బాహుబలి' సినిమా తరహాలో రాజధాని సినిమా : వైకాపా ఎమ్మెల్యే రోజావెబ్ దునియా
బాహుబలి సినిమాలా రాజధాని సినిమా-రోజాNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని బృహత్తర ప్రణాళికకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వీడియోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా మగధీర, బాహుబలి సినిమాలతో పోల్చారు. రాజమౌళి దర్శకత్వంలో.. రామ్ చరణ్ తేజ హీరోగా మగధీర, ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాలు వచ్చాయి. వీటితో రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ామె పోల్చారు.
'బాహుబలి' సినిమా తరహాలో రాజధాని సినిమా : వైకాపా ఎమ్మెల్యే రోజా
బాహుబలి సినిమాలా రాజధాని సినిమా-రోజా
沒有留言:
張貼留言