వెబ్ దునియా
సల్మాన్ ఖాన్ బెయిల్‌ను రద్దు చేయండి : గవర్నర్‌కు బీజేపీ వినతిపత్రం
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి, ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్ మెమన్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మద్దతిచ్చారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ మహారాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఒక వినతిపత్రం కూడా సమర్పించింది. యాకూబ్ ...
యాకూబ్‌ను కాదు..టైగర్ మెమన్‌ను పట్టుకుని ఉరితీయాలంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్సాక్షి
క్షమించమని...ట్వీట్లను ఉపసంహరించుకున్న సల్మాన్FIlmiBeat Telugu
మెమన్‌కు ఉరి: హీరో సల్మాన్ ఖాన్‌పై మండిపడ్డ తండ్రిOneindia Telugu
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 41 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి, ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్ మెమన్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మద్దతిచ్చారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ మహారాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఒక వినతిపత్రం కూడా సమర్పించింది. యాకూబ్ ...
యాకూబ్‌ను కాదు..టైగర్ మెమన్‌ను పట్టుకుని ఉరితీయాలంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్
క్షమించమని...ట్వీట్లను ఉపసంహరించుకున్న సల్మాన్
మెమన్‌కు ఉరి: హీరో సల్మాన్ ఖాన్‌పై మండిపడ్డ తండ్రి
ఆంధ్రజ్యోతి
నిమిషానికో ప్రమాదం.. 4 నిమిషాలకో మరణం 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ ఆందోళన
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నిమిషానికి దేశంలో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని.. ప్రతి నాలుగు నిమిషాలకు ఓ ప్రాణం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి మరణాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికోసం రోడ్డు ...
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్ససాక్షి
దేశంలో ప్రతి నిమిషానికి ఓ ప్రమాదం: మోడీVaartha
రహదారి భద్రతపై అవగాహన కల్పించాలి: మోడీNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నిమిషానికి దేశంలో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని.. ప్రతి నాలుగు నిమిషాలకు ఓ ప్రాణం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి మరణాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికోసం రోడ్డు ...
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స
దేశంలో ప్రతి నిమిషానికి ఓ ప్రమాదం: మోడీ
రహదారి భద్రతపై అవగాహన కల్పించాలి: మోడీ
Oneindia Telugu
అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న 100మంది తెలుగువారు, టిడిపి నేతలు
Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన సుమారు 100 మందికిపైగా భక్తులు అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు అమర్‌నాథ్ యూత్రకు వెళ్లి మార్గమధ్యలో చిక్కుకున్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వీరంకి వెంకట్రావ్, అతని ...
అమరనాథ్‌లో చిక్కుకున్న 100 మంది తెలుగు వారుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన సుమారు 100 మందికిపైగా భక్తులు అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు అమర్‌నాథ్ యూత్రకు వెళ్లి మార్గమధ్యలో చిక్కుకున్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వీరంకి వెంకట్రావ్, అతని ...
అమరనాథ్‌లో చిక్కుకున్న 100 మంది తెలుగు వారు
Oneindia Telugu
విభజనపై బొత్స సంచలనం, లేదంటే సీమని వదిలేస్తారు: బాబుకు డిఎల్ షాక్
Oneindia Telugu
కడప/విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూల కారణం తెలుగుదేశం పార్టీయేనని ఆరోపించారు. బొత్స ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తోంది ప్రజా పాలన కాదని, రాజకీయ వ్యాపారం అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ...
ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది : డీఎల్సాక్షి
ప్రత్యేక రాయలసీమతోనే సీమ అభివృద్ధి: మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కడప/విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూల కారణం తెలుగుదేశం పార్టీయేనని ఆరోపించారు. బొత్స ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తోంది ప్రజా పాలన కాదని, రాజకీయ వ్యాపారం అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ...
ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది : డీఎల్
ప్రత్యేక రాయలసీమతోనే సీమ అభివృద్ధి: మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి
ఆంధ్రజ్యోతి
ప్రైవేట్ బస్సు బోల్తా: ఆరుగురికి తీవ్ర గాయాలు
సాక్షి
బండిఆత్మకూరు(కర్నూలు): కర్నూలు జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. నాగార్జున ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో వెళ్తోంది. జిల్లాలోని బండిఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా, 34 మంది స్వల్పంగా గాయపడ్డారు.
కర్నూలు : ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 12 మందికి గాయాలుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బండిఆత్మకూరు(కర్నూలు): కర్నూలు జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. నాగార్జున ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో వెళ్తోంది. జిల్లాలోని బండిఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా, 34 మంది స్వల్పంగా గాయపడ్డారు.
కర్నూలు : ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 12 మందికి గాయాలు
Oneindia Telugu
ఆంధ్రా సిబ్బందికి తెలంగాణ సత్కారం, ప్రశంసలు
Oneindia Telugu
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశుధ్య సిబ్బందికి తెలంగాణ సర్కార్ సముచిత సత్కారం చేసింది. గోదావరి మహాపుష్కరాల్లో పారిశుధ్య సేవలందించేందుకు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి 450 మంది పారిశుధ్య సిబ్బంది భద్రాచలం వచ్చి.. విశిష్ట సేవలందించారు. సేవలకు గుర్తింపుగా వీరికి చీరలు, పంచెలు అందించాలని మంత్రి తుమ్మల ...
ఆంధ్ర సిబ్బందికి తెలంగాణ సత్కారం!ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశుధ్య సిబ్బందికి తెలంగాణ సర్కార్ సముచిత సత్కారం చేసింది. గోదావరి మహాపుష్కరాల్లో పారిశుధ్య సేవలందించేందుకు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి 450 మంది పారిశుధ్య సిబ్బంది భద్రాచలం వచ్చి.. విశిష్ట సేవలందించారు. సేవలకు గుర్తింపుగా వీరికి చీరలు, పంచెలు అందించాలని మంత్రి తుమ్మల ...
ఆంధ్ర సిబ్బందికి తెలంగాణ సత్కారం!
ఆంధ్రజ్యోతి
ఎదురు దాడితో ఎదుగుదాం.. అన్ని పార్టీలనూ నిలదీద్దాం క్షమాపణ అవసరమే లేదు: నేతలకు ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ విభజనలో కాంగ్రెస్ ఎటువంటి తప్పూ చేయలేదని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. విభజన విషయంలో కాంగ్రె్‌సను తప్పుబడుతున్న బీజేపీ, టీడీపీ, వైసీపీలపై ఎదురు దాడి చేయలేకపోతున్న పార్టీ నేతలను తప్పుబట్టారు. విభజనపై క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేద న్నారు. ఇటీవల అనంతపురం పర్యటనకు వచ్చిన ...
ఇంకా మరిన్ని »

మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల బోనాల జాతర
Namasthe Telangana
హైదరాబాద్: ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాల పండుగ కొనసాగింది. మాదాపూర్‌లో ఇవాళ ఐటీ ఉద్యోగులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పోతరాజులు వెంటరాగా మహిళలు బోనాలను ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ...
బోనమెత్తిన గోల్కొండసాక్షి
గోల్కొండలో మూడో పూజ..ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాల పండుగ కొనసాగింది. మాదాపూర్‌లో ఇవాళ ఐటీ ఉద్యోగులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పోతరాజులు వెంటరాగా మహిళలు బోనాలను ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ...
బోనమెత్తిన గోల్కొండ
గోల్కొండలో మూడో పూజ..
Vaartha
ఏకే ఖాన్‌కు పితృవియోగం
సాక్షి
హైదరాబాద్ సిటీ: తెలంగాణ ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ తండ్రి అబ్దుల్ కరీమ్ ఖాన్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కరీమ్ మృతిచెందారు. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, పోలీసు అధికారులు ఏకే ఖాన్ ఇంటికి చేరుకుని ఆయనకు సానుభూతి తెలియజేశారు.
ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు పితృవియోగంNamasthe Telangana
ఎసిబి డిజి ఎకే ఖాన్‌కు పితృవియోగంVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ సిటీ: తెలంగాణ ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ తండ్రి అబ్దుల్ కరీమ్ ఖాన్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కరీమ్ మృతిచెందారు. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, పోలీసు అధికారులు ఏకే ఖాన్ ఇంటికి చేరుకుని ఆయనకు సానుభూతి తెలియజేశారు.
ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు పితృవియోగం
ఎసిబి డిజి ఎకే ఖాన్‌కు పితృవియోగం
Namasthe Telangana
విద్యార్థి కిడ్నాప్.. కిడ్నాపర్ల అరెస్ట్?
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్: స్కూల్‌కు వెళ్లిన తమ కుమారుడు... ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ బాలుని కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈలోపు... గుర్తుతెలియని వ్యక్తులనుంచి తండ్రికి ఫోన్లు ప్రారంభమయ్యాయి. బాలుడు తమ వద్ద క్షేమంగా ఉన్నాడని, ...
బాలుడి కిడ్నాప్ కలకలం.. నిందితుడి అరెస్ట్సాక్షి
కిడ్నాపైన బాలుడు వంశీకృష్ణ సురక్షితంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్: స్కూల్‌కు వెళ్లిన తమ కుమారుడు... ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ బాలుని కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈలోపు... గుర్తుతెలియని వ్యక్తులనుంచి తండ్రికి ఫోన్లు ప్రారంభమయ్యాయి. బాలుడు తమ వద్ద క్షేమంగా ఉన్నాడని, ...
బాలుడి కిడ్నాప్ కలకలం.. నిందితుడి అరెస్ట్
కిడ్నాపైన బాలుడు వంశీకృష్ణ సురక్షితం
沒有留言:
張貼留言