సాక్షి
గంగూలీకి కీలక బాధ్యతలు
సాక్షి
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెట్టింగ్‌కు సంబంధించి రెండు జట్లను నిషేధించాలంటూ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై బీసీసీఐ ఇప్పటికిప్పుడు చర్య తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ నివేదికను అధ్యయనం చేయడంతో పాటు వచ్చే ఐపీఎల్ నిర్వహణపై తగిన సూచనలివ్వాలంటూ నలుగురు సభ్యులతో బోర్డు కొత్తగా వర్కింగ్ గ్రూప్‌ను ...
అధ్యయునానికి అంతా సిద్ధం.. వర్కింగ్ గ్రూప్‌ను ప్రకటించిన శుక్లాఆంధ్రజ్యోతి
లోధా తీర్పుపై వర్కింగ్ కమిటీ: గంగూలీకి చోటుOneindia Telugu
ధోనీ, ద్రావిడ్ జట్లపై నిషేధం: లోథా తీర్పుపై గంగూలీ గ్రూప్ అధ్యయనంవెబ్ దునియా
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెట్టింగ్‌కు సంబంధించి రెండు జట్లను నిషేధించాలంటూ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై బీసీసీఐ ఇప్పటికిప్పుడు చర్య తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ నివేదికను అధ్యయనం చేయడంతో పాటు వచ్చే ఐపీఎల్ నిర్వహణపై తగిన సూచనలివ్వాలంటూ నలుగురు సభ్యులతో బోర్డు కొత్తగా వర్కింగ్ గ్రూప్‌ను ...
అధ్యయునానికి అంతా సిద్ధం.. వర్కింగ్ గ్రూప్‌ను ప్రకటించిన శుక్లా
లోధా తీర్పుపై వర్కింగ్ కమిటీ: గంగూలీకి చోటు
ధోనీ, ద్రావిడ్ జట్లపై నిషేధం: లోథా తీర్పుపై గంగూలీ గ్రూప్ అధ్యయనం
సాక్షి
భారత చీఫ్ కోచ్ పాల్ వాన్ యాస్‌ను తొలగించిన హాకీ ఇండియా
సాక్షి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ఏడాది ముందు భారత హాకీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఆరు నెలల క్రితమే చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాల్ వాన్ యాస్‌పై హాకీ ఇండియా వేటు వేసింది. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వాన్ యాస్‌కు జట్టుతో మూడేళ్ల ఒప్పందం ఉంది. 2018 పురుషుల హాకీ ప్రపంచకప్ ...
భారత హాకీ కోచ్ పాల్ వాన్ యాస్ తొలగింపుOneindia Telugu
భారత హాకీ జట్టు కోచ్‌పై వేటు: బాత్రాపై కోపంతో ఊగిపోవడమే కారణమా?వెబ్ దునియా
భారత హాకీ కోచ్ తొలగింపుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ఏడాది ముందు భారత హాకీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఆరు నెలల క్రితమే చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాల్ వాన్ యాస్‌పై హాకీ ఇండియా వేటు వేసింది. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వాన్ యాస్‌కు జట్టుతో మూడేళ్ల ఒప్పందం ఉంది. 2018 పురుషుల హాకీ ప్రపంచకప్ ...
భారత హాకీ కోచ్ పాల్ వాన్ యాస్ తొలగింపు
భారత హాకీ జట్టు కోచ్‌పై వేటు: బాత్రాపై కోపంతో ఊగిపోవడమే కారణమా?
భారత హాకీ కోచ్ తొలగింపు
వెబ్ దునియా
పాక్ గెలిచిందనీ... సానియా సంబరం.. షోయబ్ తో కలసి డ్యాన్స్... ఎక్కడ?
వెబ్ దునియా
ఆమె భారత టెన్నిస్ క్రీడాకారిణి.. అయితే పాకిస్తాన్ క్రికెట్ టీం గెలవగానే ఆమెకు ఎక్కడలేని ఆనందం కలిగింది. ఇక అంతే ఆ దేశ విజయాన్ని అక్కడి క్రీడాకారులతో కలసి సెటబ్రెట్ చేసుకుంది. ఆడింది.. పాడింది. ఆ క్రీడాకారిణి ఎవరై ఉంటుందనే విషయం చెప్పాల్సిన పనేలేదు. సానియా అయి ఉంటుందని తెలిసి పోతుంది. మరి ఎక్కడ సంబరం చేసుకున్నారు..? ఇటీవలే వింబుల్డన్‌లో ...
పాక్ విజయం..సానియా సంబరం..!ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆమె భారత టెన్నిస్ క్రీడాకారిణి.. అయితే పాకిస్తాన్ క్రికెట్ టీం గెలవగానే ఆమెకు ఎక్కడలేని ఆనందం కలిగింది. ఇక అంతే ఆ దేశ విజయాన్ని అక్కడి క్రీడాకారులతో కలసి సెటబ్రెట్ చేసుకుంది. ఆడింది.. పాడింది. ఆ క్రీడాకారిణి ఎవరై ఉంటుందనే విషయం చెప్పాల్సిన పనేలేదు. సానియా అయి ఉంటుందని తెలిసి పోతుంది. మరి ఎక్కడ సంబరం చేసుకున్నారు..? ఇటీవలే వింబుల్డన్‌లో ...
పాక్ విజయం..సానియా సంబరం..!
సాక్షి
దులీప్ ట్రోఫీకి బ్రేక్..!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సీజన్‌కు దులీప్ ట్రోఫీకి బ్రేక్ ఇవ్వాలని బీసీసీఐ సోమవారం నిర్ణయించింది. అంతేకాకుండా పరిమిత ఓవర్ల టోర్నీలైన దేవధర్, విజయ్ హజారే ట్రోఫీల ఫార్మాట్లలో మార్పులు చేసింది. అన్ని వయో విభాగాల్లో పురుషుల, మహిళలకు సంబంధించిన 900 దేశవాళీ మ్యాచ్‌ల 2015-16 కేలండర్‌ను బోర్డు సోమవారం విడుదల ...
దులీప్ ట్రోఫీకి మంగళంసాక్షి

దులీప్ ట్రోఫీకి మంగళం
వెబ్ దునియా
జింబాబ్వేతో ట్వంటీ-20 ఓటమి నిరాశకు గురిచేసింది: రహానే
వెబ్ దునియా
జింబాబ్వే జరిగిన రెండో టీ-20లో పది పరుగుల తేడాతో ఓటమి పాలవడంపై టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని రహానే కితాబిచ్చాడు. ఓటమి నిరాశకు గురిచేసిందని అన్నాడు. అయితే వన్డే, టీట్వంటీ సిరీస్‌లో ఆటగాళ్లంతా ఉత్తమ ప్రదర్శన చేశారని అభినందించాడు. అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లు సెంచరీలు చేయడం ...
'సిరీస్ గెలవకపోవడం నిరాశకు గురి చేసింది'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జింబాబ్వే జరిగిన రెండో టీ-20లో పది పరుగుల తేడాతో ఓటమి పాలవడంపై టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని రహానే కితాబిచ్చాడు. ఓటమి నిరాశకు గురిచేసిందని అన్నాడు. అయితే వన్డే, టీట్వంటీ సిరీస్‌లో ఆటగాళ్లంతా ఉత్తమ ప్రదర్శన చేశారని అభినందించాడు. అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లు సెంచరీలు చేయడం ...
'సిరీస్ గెలవకపోవడం నిరాశకు గురి చేసింది'
సాక్షి
బృహత్ శిలాయుగపు సమాధులు....
సాక్షి
మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూర్ శివారులో పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో రోజురోజుకూ ఆసక్తికర వస్తువులు లభ్యమవుతున్నాయి. సోమవారం బృహత్ శిలాయుగపు సమాధులు 50 వరకు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా బండలపై గ్రైడింగ్ గ్రూవ్స్ గుర్తించామని వీటిని నవీన శిలా యుగంలో 4,500 సంవత్సరాల క్రితం వాడి ఉంటారని ...
మెదక్ జిల్లాల్లో బయటపడిన పురాతన సమాధులుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూర్ శివారులో పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో రోజురోజుకూ ఆసక్తికర వస్తువులు లభ్యమవుతున్నాయి. సోమవారం బృహత్ శిలాయుగపు సమాధులు 50 వరకు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా బండలపై గ్రైడింగ్ గ్రూవ్స్ గుర్తించామని వీటిని నవీన శిలా యుగంలో 4,500 సంవత్సరాల క్రితం వాడి ఉంటారని ...
మెదక్ జిల్లాల్లో బయటపడిన పురాతన సమాధులు
ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టుకు గాలి
Namasthe Telangana
క్రైంబ్యూరో నమస్తే తెలంగాణ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సోమవారం సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీలక్ష్మి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్, సబితా ఇంద్రారెడ్డి, కృపానంద్, అలీఖాన్ హాజరయ్యారు. వచ్చేనెల మూడో తేదీన విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి ...
సిబిఐ కోర్టుకు హాజరైన గాలిAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
క్రైంబ్యూరో నమస్తే తెలంగాణ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సోమవారం సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీలక్ష్మి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్, సబితా ఇంద్రారెడ్డి, కృపానంద్, అలీఖాన్ హాజరయ్యారు. వచ్చేనెల మూడో తేదీన విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి ...
సిబిఐ కోర్టుకు హాజరైన గాలి
ఆంధ్రజ్యోతి
మనోడు.. గోల్ఫ్ సాధించాడు
ఆంధ్రజ్యోతి
ఓ పదేళ్ల బాలుడు జీవితం పెట్టిన పరీక్షలన్నింటిని దాటి నేడు విజేతగా నిలిచాడు. ఓ కుగ్రామంలో పుట్టిన ఆ బాలుడు యావత్ భారత జాతి గర్వించేలా చేశాడు. అమెరికాలోని శాండిగో నగరంలో జరిగిన ప్రపంచ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించాడు. హర్యానాలోని పాణిపట్ గ్రామానికి చెందిన ఆ బాలుడే శుభమ్ జగ్లాన్. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాండిగో ...
10 ఏళ్లకే ప్రపంచ చాంపియన్‌గా పాలవాడి కొడుకు..!Oneindia Telugu
పాలబ్బాయి కొడుకు.. వరల్డ్ చాంపియన్!సాక్షి
విజేత శుభమ్ జగ్లాన్ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఓ పదేళ్ల బాలుడు జీవితం పెట్టిన పరీక్షలన్నింటిని దాటి నేడు విజేతగా నిలిచాడు. ఓ కుగ్రామంలో పుట్టిన ఆ బాలుడు యావత్ భారత జాతి గర్వించేలా చేశాడు. అమెరికాలోని శాండిగో నగరంలో జరిగిన ప్రపంచ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించాడు. హర్యానాలోని పాణిపట్ గ్రామానికి చెందిన ఆ బాలుడే శుభమ్ జగ్లాన్. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాండిగో ...
10 ఏళ్లకే ప్రపంచ చాంపియన్‌గా పాలవాడి కొడుకు..!
పాలబ్బాయి కొడుకు.. వరల్డ్ చాంపియన్!
విజేత శుభమ్ జగ్లాన్
వెబ్ దునియా
సానియా మీర్జాకు రాజీవ్ ఖేల్‌రత్నా : సిఫారసు చేయనున్న క్రీడాశాఖ
వెబ్ దునియా
హైదరాబాద్ టెన్నిస్ ఏస్, వింబుల్డన్ మహిళల డబుల్స్ విజేత సానియా మీర్జాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు వరించే అవకాశాలు ఉన్నాయి. సానియాను ఖేల్‌రత్నతో గౌరవించాలని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రానికి సానియా పేరును సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి. మహిళల డబుల్స్‌లో ...
సానియాకు ఖేల్‌రత్న.. సిఫారసు చేయనున్న క్రీడాశాఖఆంధ్రజ్యోతి
'ఖేల్ రత్న'కు సానియా పేరుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ టెన్నిస్ ఏస్, వింబుల్డన్ మహిళల డబుల్స్ విజేత సానియా మీర్జాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు వరించే అవకాశాలు ఉన్నాయి. సానియాను ఖేల్‌రత్నతో గౌరవించాలని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రానికి సానియా పేరును సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి. మహిళల డబుల్స్‌లో ...
సానియాకు ఖేల్‌రత్న.. సిఫారసు చేయనున్న క్రీడాశాఖ
'ఖేల్ రత్న'కు సానియా పేరు
సాక్షి
బోపన్న-సాకేత్ జంటకు షాక్
సాక్షి
క్రైస్ట్‌చర్చ్: కచ్చితంగా గెలుస్తారనుకున్న చోట భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో భాగంగా డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని (భారత్) జోడీకి ఊహించని ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న-సాకేత్ ద్వయం 3-6, 6-7 (1/7), 3-6తో ఆర్తెమ్ ...
బోపన్న జోడీ ఓటమిఆంధ్రజ్యోతి
బోపన్న, సాకేత్ జోడి ఓటమిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
క్రైస్ట్‌చర్చ్: కచ్చితంగా గెలుస్తారనుకున్న చోట భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో భాగంగా డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని (భారత్) జోడీకి ఊహించని ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న-సాకేత్ ద్వయం 3-6, 6-7 (1/7), 3-6తో ఆర్తెమ్ ...
బోపన్న జోడీ ఓటమి
బోపన్న, సాకేత్ జోడి ఓటమి
沒有留言:
張貼留言