వెబ్ దునియా
నేటి నుంచి పార్లమెంట్ సమరం... భూ సేకరణ బిల్లుకు మోక్షం లభించేనా?
వెబ్ దునియా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. వివిధ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే కానీ సమావేశాలను సజావుగా సాగన్విబోమని సోమవారం అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ నేతలు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ సైతం ...
సభలో ఇక సమరమే...సాక్షి
తప్పు చేయలేదు, రాజీనామా చేయరు: వెంకయ్యOneindia Telugu
భూసేకరణ బిల్లుకు ఆమోదం దక్కేలా చూడాలిఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. వివిధ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే కానీ సమావేశాలను సజావుగా సాగన్విబోమని సోమవారం అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ నేతలు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ సైతం ...
సభలో ఇక సమరమే...
తప్పు చేయలేదు, రాజీనామా చేయరు: వెంకయ్య
భూసేకరణ బిల్లుకు ఆమోదం దక్కేలా చూడాలి
వెబ్ దునియా
రైలు ప్రమాదాల్లో 25006 మంది మృతి.. అమ్మో అంతమంది మృతా...!!
వెబ్ దునియా
ప్రతీ యేడు భారతదేశంలో ఒక్క రైలు ప్రమాదాల్లోనే 25 వేల మంది చనిపోతున్నారు. ఈ లెక్కలు దారిన పోయే దానయ్యలు చెప్పే మాటలు కాదు. జాతీయ నేర గణాంక విభాగా వెల్లడించిన అంశం. అమ్మో అంతమందినా అని అనుకుంటున్నారా...! ఇది 2014 లెక్కలట. అంతకు ముందు అంతకంటే ఎక్కువ చనిపోయేవారట. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల విభాగం ఓ లెక్కలు ...
రైలు ప్రమాదాలకు 25 వేల మంది బలిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతీ యేడు భారతదేశంలో ఒక్క రైలు ప్రమాదాల్లోనే 25 వేల మంది చనిపోతున్నారు. ఈ లెక్కలు దారిన పోయే దానయ్యలు చెప్పే మాటలు కాదు. జాతీయ నేర గణాంక విభాగా వెల్లడించిన అంశం. అమ్మో అంతమందినా అని అనుకుంటున్నారా...! ఇది 2014 లెక్కలట. అంతకు ముందు అంతకంటే ఎక్కువ చనిపోయేవారట. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల విభాగం ఓ లెక్కలు ...
రైలు ప్రమాదాలకు 25 వేల మంది బలి
Andhrabhoomi
కాలంచెల్లిన చట్టాలు రద్దు
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 20: దేశంలో కార్మిక సంస్కరణల పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీటుగా సమాధానమిచ్చారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన 46వ అఖిల భారత కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ, ఏకాభిప్రాయం సాధించిన తర్వాత మాత్రమే కార్మిక చట్టాలకు మార్పులు, చేర్పులు చేస్తామని, అలాగే కాలం చెల్లిన, అనవసరమైన కార్మిక ...
ఏకాభిప్రాయంతోనే సవరణలుసాక్షి
కార్మికులు సంతోషంగా లేకపోతే దేశం సంతోషంగా ఉండదు : మోడీప్రజాశక్తి
న్యూఢిల్లీలో 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 20: దేశంలో కార్మిక సంస్కరణల పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీటుగా సమాధానమిచ్చారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన 46వ అఖిల భారత కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ, ఏకాభిప్రాయం సాధించిన తర్వాత మాత్రమే కార్మిక చట్టాలకు మార్పులు, చేర్పులు చేస్తామని, అలాగే కాలం చెల్లిన, అనవసరమైన కార్మిక ...
ఏకాభిప్రాయంతోనే సవరణలు
కార్మికులు సంతోషంగా లేకపోతే దేశం సంతోషంగా ఉండదు : మోడీ
న్యూఢిల్లీలో 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్
Oneindia Telugu
విదేశీ మహిళ అరెస్టు: రూ. 20 కోట్ల డ్రగ్స్ సీజ్
Oneindia Telugu
కొచ్చి: కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మహిళలను అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజ్ ...
రూ. 20 కోట్ల మాదక ద్రవ్యాలను పట్టుకున్న కేరళ అధికారులువెబ్ దునియా
రూ. 20 కోట్ల డ్రగ్స్ పట్టివేతఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కొచ్చి: కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మహిళలను అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజ్ ...
రూ. 20 కోట్ల మాదక ద్రవ్యాలను పట్టుకున్న కేరళ అధికారులు
రూ. 20 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ఆంధ్రజ్యోతి
ఈ ఏడాది ఎలాంటి సరిహద్దు చొరబాట్లు లేవు: ఆర్మీ
ఆంధ్రజ్యోతి
ఉదమ్‌పూర్, జూలై 20: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు లేవని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే తూర్పు కాశ్మీర్ ప్రాంతంలో భద్రతాపరమైన సమస్యలున్నాయని ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. 2012 నుంచి 2015 వరకు దేశ సరిహద్దులో జరిగిన ఉగ్రవాదుల చొరబాట్లపై నిఘా వర్గాలు అంచనా వేశాయి. 2013లో 97, 2014లో 65 మంది ఉగ్రవాదులు దేశంలోకి ...
మళ్లీ గీతదాటిన పాకిస్థాన్Namasthe Telangana
ఈ యేడాది చొరబాట్లకు స్థానం లేదు.... ఇండియన్ ఆర్మీవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఉదమ్‌పూర్, జూలై 20: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు లేవని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే తూర్పు కాశ్మీర్ ప్రాంతంలో భద్రతాపరమైన సమస్యలున్నాయని ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. 2012 నుంచి 2015 వరకు దేశ సరిహద్దులో జరిగిన ఉగ్రవాదుల చొరబాట్లపై నిఘా వర్గాలు అంచనా వేశాయి. 2013లో 97, 2014లో 65 మంది ఉగ్రవాదులు దేశంలోకి ...
మళ్లీ గీతదాటిన పాకిస్థాన్
ఈ యేడాది చొరబాట్లకు స్థానం లేదు.... ఇండియన్ ఆర్మీ
Oneindia Telugu
మోడీని హిట్లర్‌తో పోల్చిన ముంబై మహిళా మేయర్
Oneindia Telugu
ముంబై: శివసేన నాయకురాలు, ముంబై నగర మేయర్ స్నేహాల్ అంబేకర్ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ప్రధాని నరేంద్ర మోడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు.డెస్పాచ్ అండ్ కొరియర్‌కు ఇంటర్యూ ఇచ్చిన ఆమె, ప్రధాని నరేంద్ర మోడీని ఓ వైపు పొగుడుతూనే చురకలేశారు. తన పని తని చేసుకుంటూ పోయే మోడీని ప్రశంసించకుండా ఉండలేనని.. అయితే, కొంత వరకు ...
మోదీని హిట్లర్ తో పోల్చిన స్నేహాల్సాక్షి
మోడీని హిట్లర్‌తో పోల్చిన ముంబై మేయర్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: శివసేన నాయకురాలు, ముంబై నగర మేయర్ స్నేహాల్ అంబేకర్ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ప్రధాని నరేంద్ర మోడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు.డెస్పాచ్ అండ్ కొరియర్‌కు ఇంటర్యూ ఇచ్చిన ఆమె, ప్రధాని నరేంద్ర మోడీని ఓ వైపు పొగుడుతూనే చురకలేశారు. తన పని తని చేసుకుంటూ పోయే మోడీని ప్రశంసించకుండా ఉండలేనని.. అయితే, కొంత వరకు ...
మోదీని హిట్లర్ తో పోల్చిన స్నేహాల్
మోడీని హిట్లర్‌తో పోల్చిన ముంబై మేయర్
Oneindia Telugu
రాష్ట్రపతి ఫోన్ బిల్లు రూ. 5 లక్షలు: బడ్జెట్ రూ. 41.96 కోట్లు
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి భవన్ నెల ఫోన్ బిల్లు రూ. 5 లక్షలు వస్తుందని వెలుగు చూసింది. అయితే ఈ విషయం బయటకు రావడానికి కారణం అయిన వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో తెలుసుకోవాలని ఆరాటపడిన సదరు వ్యక్తి ఈ వివరాలు బయటకు వెల్లడించాడు. ముంబైలోని జోగేశ్వరి ఏరియాలో మన్సూర్ దర్వేష్ అనే ఆర్ టీఐ ...
ఒక్క నెల ఫోన్ బిల్లు రూ.5.06 లక్షలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి భవన్ నెల ఫోన్ బిల్లు రూ. 5 లక్షలు వస్తుందని వెలుగు చూసింది. అయితే ఈ విషయం బయటకు రావడానికి కారణం అయిన వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో తెలుసుకోవాలని ఆరాటపడిన సదరు వ్యక్తి ఈ వివరాలు బయటకు వెల్లడించాడు. ముంబైలోని జోగేశ్వరి ఏరియాలో మన్సూర్ దర్వేష్ అనే ఆర్ టీఐ ...
ఒక్క నెల ఫోన్ బిల్లు రూ.5.06 లక్షలు
సాక్షి
2017 నాటికి నెటిజన్లు @ 50 కోట్లు
సాక్షి
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్‌ను వినియోగించేవారి సంఖ్య జోరుగా పెరుగుతోంది. 2017 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుందని ఒక నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో మొబైల్ ఇంటర్నెట్ కీలకం కానున్నదంటున్న ఈ నివేదికను ఐఏఎంఏఐ, కేపీఎంజీలు సంయుక్తంగా రూపొందించాయి. మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏటా 28 శాతం ...
2017నాటికి ఇండియా ఇంటర్నెట్ మయం: కోటి రూపాయల కంటే...?వెబ్ దునియా
అంతర్జాలంలో దూసుకెళ్తున్న భారత్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్‌ను వినియోగించేవారి సంఖ్య జోరుగా పెరుగుతోంది. 2017 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుందని ఒక నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో మొబైల్ ఇంటర్నెట్ కీలకం కానున్నదంటున్న ఈ నివేదికను ఐఏఎంఏఐ, కేపీఎంజీలు సంయుక్తంగా రూపొందించాయి. మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏటా 28 శాతం ...
2017నాటికి ఇండియా ఇంటర్నెట్ మయం: కోటి రూపాయల కంటే...?
అంతర్జాలంలో దూసుకెళ్తున్న భారత్
వెబ్ దునియా
హామీలు నెరవేర్చకపోతే..! ఎమ్మెల్యేను తాళ్ళతో బంధించిన గ్రామస్తులు..!! ఎక్కడ..?
వెబ్ దునియా
నీళ్ళు రావు.. కరెంటు ఉండదు.. పగలంతా ఉక్కపోత, రాత్రయితే చిమ్మ చీకటి.. ఇదే తంతు.. నాడు ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రస్తుతం అడిగిన ప్రతీమారు పట్టించుకోవడంతో అందుకే బంధించాం.. ఎమ్మెల్యే అయితే.. మరింత బాధ్యత పెరుగుతుందని గుర్తపెట్టుకోవాలి..అంటూ ఆ గ్రామాస్తులు పెద్ద సాహసమే చేశారు. స్థానిక ఎమ్మోల్యేను తాళ్లతో ...
ఎమ్మెల్యేని తాళ్లతో బంధించిన ప్రజలుతెలుగువన్
కరెంట్ కోసం ఎమ్మెల్యేను కట్టేశారు!Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నీళ్ళు రావు.. కరెంటు ఉండదు.. పగలంతా ఉక్కపోత, రాత్రయితే చిమ్మ చీకటి.. ఇదే తంతు.. నాడు ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రస్తుతం అడిగిన ప్రతీమారు పట్టించుకోవడంతో అందుకే బంధించాం.. ఎమ్మెల్యే అయితే.. మరింత బాధ్యత పెరుగుతుందని గుర్తపెట్టుకోవాలి..అంటూ ఆ గ్రామాస్తులు పెద్ద సాహసమే చేశారు. స్థానిక ఎమ్మోల్యేను తాళ్లతో ...
ఎమ్మెల్యేని తాళ్లతో బంధించిన ప్రజలు
కరెంట్ కోసం ఎమ్మెల్యేను కట్టేశారు!
ఆంధ్రజ్యోతి
హోదాకోసం పార్లమెంటులోపల,బయటా పోరాడుతాం పవన్ వ్యాఖ్యల్లో మంచి ఉంటే ...
ఆంధ్రజ్యోతి
ఢిల్లీ, జూలై 20: ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పునరుద్ఘాటించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు లోపల, బయట కూడా పోరాడుతామన్నారు. విభజనచట్టాన్ని లోపాలపుట్టగా ఆయన అభివర్ణించారు. విభజన జరిగి 14 నెలలు అవుతున్నా అనేక సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.
విభజన చట్టంలోని హామీల అమలుకు పట్టుబడతాం : సుజనాAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఢిల్లీ, జూలై 20: ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పునరుద్ఘాటించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు లోపల, బయట కూడా పోరాడుతామన్నారు. విభజనచట్టాన్ని లోపాలపుట్టగా ఆయన అభివర్ణించారు. విభజన జరిగి 14 నెలలు అవుతున్నా అనేక సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.
విభజన చట్టంలోని హామీల అమలుకు పట్టుబడతాం : సుజనా
沒有留言:
張貼留言