Oneindia Telugu
హైద్రాబాద్‌పై మాట్లాడే హక్కు మాకే, కెసిఆర్ కూడా వచ్చేవారు: బాబు
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని, ఈ నగరాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకు వెళ్లిన ఘనత టిడిపిదేనని, హైదరాబాదుకు టిఆర్ఎస్ ఏం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. హైదరాబాదులో నగరంలో ఏం జరిగినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని ...
హైదరాబాద్‌కు టీఆర్ఎస్ చేసిందేమిటి ?... మాట్లాడే హక్కు టీడీపీకే ఉంది..! : చంద్రబాబువెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని, ఈ నగరాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకు వెళ్లిన ఘనత టిడిపిదేనని, హైదరాబాదుకు టిఆర్ఎస్ ఏం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. హైదరాబాదులో నగరంలో ఏం జరిగినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని ...
హైదరాబాద్‌కు టీఆర్ఎస్ చేసిందేమిటి ?... మాట్లాడే హక్కు టీడీపీకే ఉంది..! : చంద్రబాబు
Oneindia Telugu
రహస్య విచారణ: హైకోర్టు ధర్మాసనం ముందు ప్రత్యూష ఏం చెప్పింది?
Oneindia Telugu
హైదరాబాద్: తన సవతి తల్లి, తండ్రి రమేష్ కుమార్ చేతుల్లో చిత్రహింసలకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయిన 19 ఏళ్ల ప్రత్యూషను తెలంగాణ సర్కార్ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బోసాలే తన ఛాంబర్‌లో మరో న్యాయమూర్తి ...
ప్రత్యూషకు ఫోన్ నంబర్ ఇచ్చిన కేసీఆర్సాక్షి
కేసీఆర్ కుటుంబంతో కలసి భోజనం చేసిన ప్రత్యూష.. ఆపై హాస్టల్కువెబ్ దునియా
క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రత్యూషఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Vaartha
Kandireega
అన్ని 30 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తన సవతి తల్లి, తండ్రి రమేష్ కుమార్ చేతుల్లో చిత్రహింసలకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయిన 19 ఏళ్ల ప్రత్యూషను తెలంగాణ సర్కార్ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బోసాలే తన ఛాంబర్‌లో మరో న్యాయమూర్తి ...
ప్రత్యూషకు ఫోన్ నంబర్ ఇచ్చిన కేసీఆర్
కేసీఆర్ కుటుంబంతో కలసి భోజనం చేసిన ప్రత్యూష.. ఆపై హాస్టల్‌కు
క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రత్యూష
ఆంధ్రజ్యోతి
భారత్‌పై దాడికి సన్నద్ధమౌతున్న ఐఎస్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జులై29: భారత్‌పై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిద్ధమౌతున్నట్లు యూఎస్ఏ టుడే ఓ కథనం ప్రచురించింది. పాకిస్థాన్ తాలిబన్లతో సంబంధమున్న ఓ యువకుడి వద్ద లభించిన 32 పేజీల ఉర్దూ పత్రికలో భారత్‌పై దాడి చేయాలనే వివరాలున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఏకం కావాలని, అల్‌ఖైదా కూడా తమతో కలవాలని ...
భారత్ పై దాడికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు?సాక్షి
టార్గెట్ అమెరికా: భారత్‌పై దాడికి ఐసిస్ సన్నాహాలు!Oneindia Telugu
భారత్‌పై దాడికి ఐఎస్‌ఐస్ కుట్రAndhrabhoomi
Vaartha
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జులై29: భారత్‌పై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిద్ధమౌతున్నట్లు యూఎస్ఏ టుడే ఓ కథనం ప్రచురించింది. పాకిస్థాన్ తాలిబన్లతో సంబంధమున్న ఓ యువకుడి వద్ద లభించిన 32 పేజీల ఉర్దూ పత్రికలో భారత్‌పై దాడి చేయాలనే వివరాలున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఏకం కావాలని, అల్‌ఖైదా కూడా తమతో కలవాలని ...
భారత్ పై దాడికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు?
టార్గెట్ అమెరికా: భారత్‌పై దాడికి ఐసిస్ సన్నాహాలు!
భారత్‌పై దాడికి ఐఎస్‌ఐస్ కుట్ర
Oneindia Telugu
రిక్రూట్‌మెంట్ విధివిధానాల్లో మార్పులు: కొత్తగా గ్రూప్ - 3 పోస్టులు
Oneindia Telugu
హైదరాబాద్: ఉద్యోగాల ఖాళీల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త రిక్రూట్‌మెంట్ విధివిధానాలతో కూడిన ఉత్తర్పులను ప్రభుత్వం బుధవారంనాడు విడుదల చేసింది. కొత్తగా గ్రూప్ - 3 పోస్టులను చేర్చింది. గ్రూప్ -1 కింద డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి ఎంపిడివో వరకు 20 రకాల పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్ -1కు 1000 మార్కులతో మెయిన్స్ ...
తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులుసాక్షి
తెలంగాణ ఉద్యోగ నియామకాల పరీక్షలో కొత్తపేపర్ఆంధ్రజ్యోతి
గ్రూప్-2లో కొత్తగా నాలుగో పేపర్..ఇంటర్వ్యూలుNamasthe Telangana
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఉద్యోగాల ఖాళీల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త రిక్రూట్‌మెంట్ విధివిధానాలతో కూడిన ఉత్తర్పులను ప్రభుత్వం బుధవారంనాడు విడుదల చేసింది. కొత్తగా గ్రూప్ - 3 పోస్టులను చేర్చింది. గ్రూప్ -1 కింద డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి ఎంపిడివో వరకు 20 రకాల పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్ -1కు 1000 మార్కులతో మెయిన్స్ ...
తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు
తెలంగాణ ఉద్యోగ నియామకాల పరీక్షలో కొత్తపేపర్
గ్రూప్-2లో కొత్తగా నాలుగో పేపర్..ఇంటర్వ్యూలు
Oneindia Telugu
మెమెన్‌కి ఉరిశిక్ష అమలు: రాత్రి తిన్లేదు, నిద్రపోలేదు!
Oneindia Telugu
నాగపూర్: యాకూబ్ మెమెన్‌కు ఆయన పుట్టిన రోజు నాడే, గురువారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉరిశిక్షను అమలు చేశారు. యూకూబ్ మెనన్ రాత్రి నిద్రపోలేదు. ఎవరితోను మాట్లాడలేదు. అధికారులు వన్ ఇండియాతో మాట్లాడారు. అతను చాలా తక్కువగా మాట్లాడాడని, తనకు ఉరి శిక్ష ఖాయమని అతనికి రాత్రి అర్థమయిపోయిందని ...
హైదరాబాద్ లో భారీ భద్రతసాక్షి
కూతుర్ని చూశాక ఉరికంబమెక్కిన యాకుబ్ మెమన్: చివరి కోరికను తీర్చిన?వెబ్ దునియా
ఉరి సమయంలో బంధువులు అక్కడే..?ఆంధ్రజ్యోతి
అన్ని 116 వార్తల కథనాలు »
Oneindia Telugu
నాగపూర్: యాకూబ్ మెమెన్‌కు ఆయన పుట్టిన రోజు నాడే, గురువారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉరిశిక్షను అమలు చేశారు. యూకూబ్ మెనన్ రాత్రి నిద్రపోలేదు. ఎవరితోను మాట్లాడలేదు. అధికారులు వన్ ఇండియాతో మాట్లాడారు. అతను చాలా తక్కువగా మాట్లాడాడని, తనకు ఉరి శిక్ష ఖాయమని అతనికి రాత్రి అర్థమయిపోయిందని ...
హైదరాబాద్ లో భారీ భద్రత
కూతుర్ని చూశాక ఉరికంబమెక్కిన యాకుబ్ మెమన్: చివరి కోరికను తీర్చిన?
ఉరి సమయంలో బంధువులు అక్కడే..?
సాక్షి
ఆకాశంలో అద్భుత దృశ్యం
సాక్షి
రావులపాలెం: సమయం.. బుధవారం ఉదయం 11 గంటలు.. ఎండ చుర్రుమంటున్న వేళలో అనుకోకుండా ఆకాశం వైపు చూసిన వారికి కనువిందైన దృశ్యం కనిపించింది. మబ్బుల నడుమ సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా రంగుల వలయం ఏర్పడింది. వలయపు అంచుకు, సూర్యునికి మధ్య పలచటి చీకటి అలముకున్నట్టు నల్లగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో.. ప్రధానంగా కోనసీమ ...
సప్తవర్ణాలతో సర్యుడుప్రజాశక్తి
ఆకాశంలో రంగుల వలయంVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
రావులపాలెం: సమయం.. బుధవారం ఉదయం 11 గంటలు.. ఎండ చుర్రుమంటున్న వేళలో అనుకోకుండా ఆకాశం వైపు చూసిన వారికి కనువిందైన దృశ్యం కనిపించింది. మబ్బుల నడుమ సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా రంగుల వలయం ఏర్పడింది. వలయపు అంచుకు, సూర్యునికి మధ్య పలచటి చీకటి అలముకున్నట్టు నల్లగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో.. ప్రధానంగా కోనసీమ ...
సప్తవర్ణాలతో సర్యుడు
ఆకాశంలో రంగుల వలయం
Vaartha
మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : హైదరాబాద్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణలో మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. నిర్వాహాకులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్‌ను చేపట్టారు. ఉస్మానియా దూరవిద్య కేంద్రం, హైదరాబాద్ జేఎన్‌టీయూ, వరంగల్ కాకతీయ వర్సిటీ, విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహణ ...
ఆందోళనల నడుమ మెడికల్ కౌన్సెలింగ్సాక్షి
కాకతీయ వర్సిటీలో మెడికల్ కౌన్సిలింగ్‌లో ఆందోళనAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : హైదరాబాద్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణలో మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. నిర్వాహాకులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్‌ను చేపట్టారు. ఉస్మానియా దూరవిద్య కేంద్రం, హైదరాబాద్ జేఎన్‌టీయూ, వరంగల్ కాకతీయ వర్సిటీ, విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహణ ...
ఆందోళనల నడుమ మెడికల్ కౌన్సెలింగ్
కాకతీయ వర్సిటీలో మెడికల్ కౌన్సిలింగ్‌లో ఆందోళన
Vaartha
ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి: ఐదుగురికి గాయాలు
సాక్షి
జమ్మూకాశ్మీర్: దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని క్వాజీ బజార్ లో పహారాలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఇద్దరు ...
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాదుల దాడి...జవాన్లకు గాయాలుఆంధ్రజ్యోతి
కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులుప్రజాశక్తి
అమర్‌నాథ్ యాత్ర మార్గంలో గ్రెనేడ్‌తో దాడిNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
జమ్మూకాశ్మీర్: దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని క్వాజీ బజార్ లో పహారాలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఇద్దరు ...
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాదుల దాడి...జవాన్లకు గాయాలు
కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
అమర్‌నాథ్ యాత్ర మార్గంలో గ్రెనేడ్‌తో దాడి
వెబ్ దునియా
యాకూబ్ ఉరి: దేశవ్యాప్తంగా హై అలెర్ట్... రాష్ట్రాలన్నీ అప్రమత్తం..
వెబ్ దునియా
ముంబై పేలుళ్ల దోషి, యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసిన నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్షించారు. తగిన భద్రతా ...
దేశవ్యాప్తంగా హై అలర్ట్!ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై పేలుళ్ల దోషి, యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసిన నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్షించారు. తగిన భద్రతా ...
దేశవ్యాప్తంగా హై అలర్ట్!
Oneindia Telugu
ప్రతిదీ గొడవనే: కెసిఆర్‌పై మరోసారి చంద్రబాబు రుసరుస
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తప్పు పట్టారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివాదం, ...
కేసీఆర్.. ఆ మాటల్లో తప్పేముంది..? కావాలనే వివాదం చేస్తున్నారు: బాబువెబ్ దునియా
కేసీఆర్ ప్రతిదీ వివాదం చేయాలని చూస్తున్నారు: చంద్రబాబుఆంధ్రజ్యోతి
హైదరాబాద్ లో ఉదయానే నిద్ర లేపింది ఎన్.టి.ఆరేNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తప్పు పట్టారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివాదం, ...
కేసీఆర్.. ఆ మాటల్లో తప్పేముంది..? కావాలనే వివాదం చేస్తున్నారు: బాబు
కేసీఆర్ ప్రతిదీ వివాదం చేయాలని చూస్తున్నారు: చంద్రబాబు
హైదరాబాద్ లో ఉదయానే నిద్ర లేపింది ఎన్.టి.ఆరే
沒有留言:
張貼留言