2015年7月24日 星期五

2015-07-25 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
థియేటర్‌లో సినిమా చూస్తుంటే కాల్చిపారేశాడు   
Oneindia Telugu
లూసియానా: అందరూ హాయిగా సినిమా చూస్తున్న సమయంలో దుండగుడు (58) రెచ్చిపోయి కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. తరువాత దుండగుడు తనను తాను కాల్పుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లూసియానాలో జరిగింది. లూసియానా లోని లాఫాయెట్ నగరంలో గ్రాండ్ థియేటర్ ఉంది. బుధవారం రాత్రి సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల తరువాత ఒక ...

అమెరికాలో సినిమా హాల్లో కాల్పులు : ఇద్దరి మృతి   Vaartha
లూసియానాలో కాల్పులు-ఇద్దరు మృతి   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
గ్రహణ మొర్రితో పుట్టాడని బాలుడి హత్య   
Namasthe Telangana
బీజింగ్ : గ్రహణ మొర్రి(చీలిన పెదవి)తో పుట్టాడని మనువడిని తాత హత్య చేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. మనువడు పుట్టిన మూడో రోజే ఈ ఘటన జరిగింది. గ్రహణ మొర్రితో జులై 14న బాలుడు జన్మించాడు. దీంతో తాత విసుగు చెంది అ బాలుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్ సహాయంతో సెలైన్‌లో ప్రాణాంతకమైన రసాయనాన్ని(పొటాషియం క్లోరైడ్) ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఆ రెండు గంట‌లు కుక్క‌లు అర‌వ‌కూడ‌దు....అరిస్తే ఫైన్...   
ప్రజాశక్తి
హైదరాబాద్ : సాధారణంగా ఇంటికాపలా కోసం కుక్కలను పెంచుకుంటుంటాం. రాత్రిపూట ఈ కుక్కలను ఇంటి ఆవరణలో వదిలేయడం వల్ల దొంగలు రాకుండా కాపలా కాస్తుంటాయి. అయితే, ఇటలీలో కుక్కలు అరిస్తే ఫైన్ చెల్లించాల్సిందేనంటూ ఉత్తర్వు జారీఅయ్యాయి.ఏంటి ఇదాంతా అని ఆశ్చర్యంగా ఉందా....? అయితే వివరాల్లోకి వెళితే .... ఇటలీ దేశంలోని కంట్రోన్ అనే ప్రాంతంలో ...

ఆ నాలుగు గంటల్లో కుక్కలు అరిస్తే రూ.35 వేల జరిమానా కట్టాల్సిందే.. ఎక్కడో!   వెబ్ దునియా
భౌ అంటే రూ.35 వేల జరిమానా !   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుగొన్న శాస్త్రజ్ఞులు   
ఆంధ్రజ్యోతి
నాసా, జూలై 24 : అనంత విశ్వంలో భూమిని పోలిన మరో గ్రహం ఉంటుందా? మానవులను పోలినవారు ఎక్కడైనా ఉంటారా? అన్న ప్రశ్నలకు ఖగోళ శాస్త్రవేత్తలు జవాబులు వెతుకుతున్నారు. వారి అన్వేషణ కొంతవరకు ఫలించింది. భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుగొన్నారు. రోదసీ రహస్యాలపై ఆసక్తి కలిగినవారు కొద్ది రోజులుగా ఉద్వేగంగా ఎదురుచూస్తున్న ఫలితం వచ్చేసింది.
భూమిలాంటి మరో గ్రహం: కెప్లర్-452బి (వీడియో)   Oneindia Telugu
భూమి లాంటి మరో గ్రహం   ప్రజాశక్తి
విశ్వంలో భూమిలాంటి గ్రహం...! మానవ నివాసయోగ్యమేనా..?   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
వైమానిక దాడిలో అల్‌ఖైదా నేత హతం.. సిరియాలో ఇసిస్ స్థావరాలపై టర్కీ దాడులు   
వెబ్ దునియా
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు జరిపిన వైమానికదాడుల్లో ఉత్తర సిరియాకు చెందిన అల్‌ఖైదా సీనియర్ నేత ముహిసిన్-అల్-ఫధ్లి హతమయ్యాడు. ఈ నెల 8వ తేదీన సిరియాలోని సమ్రాదా లో ఫధ్లి ఓ వాహనంపై వెళ్తుండగా ఈ దాడి జరిపినట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి జెఫ్ డేవిస్ వెల్లడించారు. అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారుల్లో ఫద్లి ఒకడని, ...

'రండి.. వాళ్లను చంపేయండి'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
ఇయులో బ్రిటన్ కొనసాగాలి : ఒబామా   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : యురోపియన్ యూనియన్(ఇయు)లో బ్రిటన్ కొనసాగాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా కోరారు. ప్రపంచం మీద ఆ దేశం చూపే ప్రభావాన్ని కాపాడుకోవాలంటే ఇయులో ఉండక తప్పదని ఆయన అన్నారు. గురువారం బిబిసికి ఇచ్చిన ఇంటర్యూలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇయులో బ్రిటన్ కొనసాగాలా వద్దా అనే అంశంపై ఆ దేశంలో రెఫరెండమ్ నిర్వహించనున్న ...

ఈయూలో బ్రిటన్ కొనసాగాలి : ఒబామా   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


అమరావతికి డబ్బు ఎలా వస్తుంది!   
తెలుగువన్
ఏపీ ప్రభుత్వం ఏపీ సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన ఫొటోలు విడుదుల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలతో ఒక్కసారిగా అమరావతిపై అంచనాలు అమాంత పెరిగిపోయాయి. ఈ సీడ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ అందజేశారు. అంతేకాక అమరావతికి నిర్మాణానికి వాస్తు100 శాతం బావుందని.. ప్రపంచ దేశాలను ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
నేటి నుంచి తైవానీస్ ఫిల్మ్ ఫెస్టివల్   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : రిప్లబిక్ ఆఫ్ చైనాలో భాగమైన తైవాన్‌లో గొప్ప సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తుంది. అలాంటి సంస్కృతిని అత్యంత సృజనాత్మకంగా దృశ్యమానం చేసిన చిత్రాలను నగర ప్రేక్షకుల ముందుకుతెస్తోంది హైదరాబాద్ ఫిల్మ్‌క్లబ్. నేటి నుంచి మూడురోజుల పాటు నగరంలో తైవానీస్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్‌క్లబ్ కార్యదర్శి ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
100ఏళ్ల బామ్మ ప్రెగ్నెంట్!   
Namasthe Telangana
అదేంటి.. ఎలా సాధ్యం? అంటూ నోరువెళ్లబెట్టకండి. ఎందుకంటే ఆ మాట విన్నాక ఆ ముసలమ్మ కూడా అదే పనిచేసింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు డెరిస్. ఇంగ్లాండ్‌లో వెస్ట్ సూసెక్స్‌లో ఉంటోంది. మరికొన్ని రోజుల్లో 100వ పుట్టినరోజు వైభవంగా జరుపుకొనేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈలోపు అబ్రహ్మం కమ్యూనిటీ ఆసుపత్రి నుంచి ఓ లేఖ ...

ఓ పొరపాటు.. బామ్మను గర్భవతిని చేసింది!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


నైజీరియా : బాంబు పేలుళ్లలో 41 మంది మృతి   
ఆంధ్రజ్యోతి
నైజీరియా, జులై 23 : నైజీరియా దేశం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. గాంబేలో జరిగిన రెండు బాంబు పేలుళ్ల ఘటనలో 41 మంది మరణించారు. గాంబేలోని దాదిస్‌కోవా టర్మినస్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి 7:30 గంటలకు ఓ బాంబు పేలగా, 20 నిమిషాల వ్యవధిలో దిక్కూ ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు ఎంతమంది మరణించారనేది అధికారికంగా ...

బాంబు లు, ఆత్మాహుతి దాడులు- 50 మంది మృతి   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言