ఆంధ్రజ్యోతి
400 వికెట్ల క్లబ్‌లో స్టెయిన్
ఆంధ్రజ్యోతి
ఢాకా: ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. స్టెయిన్ (3/30), డుమిని (3/27) బంగ్లా టాపార్డర్ వెన్ను విరవడంతో గురువారం ఆరంభమైన టెస్టులో దక్షిణాఫ్రికాదే పైచేయిగా నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి ...
స్టెయిన్ గన్సాక్షి
టెస్టు క్రికెట్‌లో అదుర్స్!: 400 వికెట్ల క్లబ్‌లో చేరిన డేల్ స్టెయిన్..!వెబ్ దునియా
400 వికెట్ల క్లబ్‌లో సఫారీ బౌలర్Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఢాకా: ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. స్టెయిన్ (3/30), డుమిని (3/27) బంగ్లా టాపార్డర్ వెన్ను విరవడంతో గురువారం ఆరంభమైన టెస్టులో దక్షిణాఫ్రికాదే పైచేయిగా నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి ...
స్టెయిన్ గన్
టెస్టు క్రికెట్‌లో అదుర్స్!: 400 వికెట్ల క్లబ్‌లో చేరిన డేల్ స్టెయిన్..!
400 వికెట్ల క్లబ్‌లో సఫారీ బౌలర్
Oneindia Telugu
టైటిల్ హక్కులు పేటీఎమ్ సొంతం
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు పేటీఎమ్‌కు చెందిన వన్97 కమ్యూనికేషన్స్ దక్కించుకుంది. నాలుగేళ్లకాలానికి.. స్పాన్సర్‌షిప్ హక్కులు కట్టబెడుతూ బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. 2019 వరకూ భారత్ స్వదేశంలో ఆడే సిరీస్‌లకు పేటీఎమ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. అందుకుగానూ బీసీసీఐకి ఒక్కో ...
4ఏళ్ల పాటు బీసీసీఐ ప్రసార హక్కులను పొందిన పేటీఎంOneindia Telugu
టీం ఇండియా క్రికెట్ ప్రసారహక్కులు పేటిఎం కైవసంVaartha
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు పేటీఎమ్‌కు చెందిన వన్97 కమ్యూనికేషన్స్ దక్కించుకుంది. నాలుగేళ్లకాలానికి.. స్పాన్సర్‌షిప్ హక్కులు కట్టబెడుతూ బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. 2019 వరకూ భారత్ స్వదేశంలో ఆడే సిరీస్‌లకు పేటీఎమ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. అందుకుగానూ బీసీసీఐకి ఒక్కో ...
4ఏళ్ల పాటు బీసీసీఐ ప్రసార హక్కులను పొందిన పేటీఎం
టీం ఇండియా క్రికెట్ ప్రసారహక్కులు పేటిఎం కైవసం
సాక్షి
సురేశ్ రైనా ఘనత
సాక్షి
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటికి పదేళ్లు పూర్తయింది. 20 ఏళ్ల వయసులో తొలి వన్డే ఆడాడు. 2005, జూలై 30న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించడం పట్ల రైనా సంతోషం వ్యక్తం చేశాడు. 'అంతర్జాతీయ క్రికెట్ లో పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం నిజంగా ...
సురేశ్ రైనాః10ఆంధ్రజ్యోతి
అంతర్జాతీయ క్రికెట్లో సురేష్ రైనా దశాబ్దం పూర్తిOneindia Telugu
2,3 టెస్టులకు అవకాశం ఇవ్వండిప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటికి పదేళ్లు పూర్తయింది. 20 ఏళ్ల వయసులో తొలి వన్డే ఆడాడు. 2005, జూలై 30న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించడం పట్ల రైనా సంతోషం వ్యక్తం చేశాడు. 'అంతర్జాతీయ క్రికెట్ లో పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం నిజంగా ...
సురేశ్ రైనాః10
అంతర్జాతీయ క్రికెట్లో సురేష్ రైనా దశాబ్దం పూర్తి
2,3 టెస్టులకు అవకాశం ఇవ్వండి
ఆంధ్రజ్యోతి
టైటాన్స్ మరో గెలుపు: ప్రొ కబడ్డీ లీగ్
ఆంధ్రజ్యోతి
పాట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఐదో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34-22తో పాట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. సుకేష్ హెగ్డే, ప్రశాంత్ రాయ్ టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో తెలుగు టీమ్ మొత్తం 26 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆరంభంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ ...
తెలుగు టైటాన్స్ జోరుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

తెలుగు టైటాన్స్ జోరు
సాక్షి
పాముపిల్లకు జన్మనిచ్చిన మహిళ
సాక్షి
కెరమెరి (ఆదిలాబాద్ జిల్లా): ఓ మహిళ పాముకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం సాంగ్వి పంచాయతీ పరిధిలోని కెలి(బి) కొలాంగూడలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన కవితాబాయి మొదటి కాన్పులో ఓ పాప జన్మించింది. వారం రోజుల తర్వాత ఆ పాప మరణించింది. ఇక రెండో కాన్పులోనైనా అమ్మాయో.. అబ్బాయో ...
మహిళ కడుపున పాము పిల్ల..? వెంటనే చంపేసిన గ్రామస్తులు..!!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
కెరమెరి (ఆదిలాబాద్ జిల్లా): ఓ మహిళ పాముకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం సాంగ్వి పంచాయతీ పరిధిలోని కెలి(బి) కొలాంగూడలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన కవితాబాయి మొదటి కాన్పులో ఓ పాప జన్మించింది. వారం రోజుల తర్వాత ఆ పాప మరణించింది. ఇక రెండో కాన్పులోనైనా అమ్మాయో.. అబ్బాయో ...
మహిళ కడుపున పాము పిల్ల..? వెంటనే చంపేసిన గ్రామస్తులు..!!
వెబ్ దునియా
యంగ్ క్రికెటర్ల కోసం పీసీబీతో విభేదాలను పక్కనబెట్టిన వసీమ్ అక్రమ్!
వెబ్ దునియా
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో విభేదాలున్నప్పటికీ వాటిని పక్కనబెట్టాడు ఆ పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్. శిక్షణ అనగానే పీసీబీతో విబేధాలను మరిచిపోయి.. ఆటగాళ్ల కెరీర్, భవితవ్యంపై దృష్టి పెట్టాడు. తాజాగా, కరాచీలో జరిగే ఓ పేస్ క్యాంపులో అక్రమ్ 12 ది మెరికల్లాంటి ఫాస్ట్ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించాడు. 12 రోజుల పాటు జరిగే ...
ఇంకా మరిన్ని »

జెట్ సెట్ గో సంస్థలో పెట్టుబడి పెట్టిన యువరాజ్ సింగ్
వెబ్ దునియా
క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నాక యువరాజ్ క్రికెట్‌ను కొనసాగిస్తూనే.. ఆయన బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'బ్యూటీ అండ్ వెల్ నెస్', 'ఎడ్యుకేషన్', 'లాజిస్టిక్స్' రంగాల్లో వ్యాపారాన్ని ప్రారంభించిన ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కన్ను ఇప్పుడు ఆకాశంపై పడింది. ప్రైవేటు జెట్స్ అండ్ హెలికాప్టర్ సేవలందిస్తున్న 'జెట్ సెట్ ...
బిజినెస్‌లో యువరాజ్ బిజీ, ఈసారి ఆకాశం వైపు!thatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నాక యువరాజ్ క్రికెట్‌ను కొనసాగిస్తూనే.. ఆయన బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'బ్యూటీ అండ్ వెల్ నెస్', 'ఎడ్యుకేషన్', 'లాజిస్టిక్స్' రంగాల్లో వ్యాపారాన్ని ప్రారంభించిన ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కన్ను ఇప్పుడు ఆకాశంపై పడింది. ప్రైవేటు జెట్స్ అండ్ హెలికాప్టర్ సేవలందిస్తున్న 'జెట్ సెట్ ...
బిజినెస్‌లో యువరాజ్ బిజీ, ఈసారి ఆకాశం వైపు!
సాక్షి
పాతాళంలో గంగ..రైతుల్లో బెంగ
సాక్షి
ఏమన్నా బాగుండావా..మీ ఊర్లో బోర్లలో నీళ్లొచ్చాన్నాయా..ఆ.. ఏం బాగోలే అన్నా.. ఇళ్లలో ఉన్న నగ నట్రా తాకట్టు పెట్టి బోర్లేపిచ్చిమి.. సుక్క నీరు పడట్లా.. శాలా మంది రైతులు 5 నుంచి 10 బోర్లు వేపిచ్చినారు.. ఒకటి రెండిట్లో కాసిన్ని నీళ్లొచ్చున్నా అవి యా మూలకూ సరిపోవట్లా.. పంటలు ఎండిపోతాన్నాయి.. వాన పడట్లేదు. ఏం సేయాలో అర్థం కావట్లా. - కరువు ...

Vaartha
ఆగస్టు 10 నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్
Vaartha
జకార్తా: వచ్చే నెల 10 నుంచి 16 వరకు ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి.కాగా ప్రపంచ చాంపియన్ షిప్ సాధించాలన్నా,వరుసగా మూడవసారి ఈ మెగా ఈవెంట్‌లో పతకం నెగ్గాలన్నా భారత బ్యాడ్మింటన్ స్టార్స్‌సైనా నెహ్వాల్,పివి సింధు తమ ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది.ఆగస్టు 10 ఈ పోటీలు ప్రారంభమౌతాయి.జకర్తాలో ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీలకు ...
చైనా గోడను దాటితేనే...సాక్షి
భారీ జట్టుతో బరిలోకి భారత్.. పతకాలపైనే గురిఆంధ్రజ్యోతి
ప్రపంచ బ్యాడ్మింటన్ పతకాలపై భారత్ కన్నుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
జకార్తా: వచ్చే నెల 10 నుంచి 16 వరకు ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి.కాగా ప్రపంచ చాంపియన్ షిప్ సాధించాలన్నా,వరుసగా మూడవసారి ఈ మెగా ఈవెంట్‌లో పతకం నెగ్గాలన్నా భారత బ్యాడ్మింటన్ స్టార్స్‌సైనా నెహ్వాల్,పివి సింధు తమ ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది.ఆగస్టు 10 ఈ పోటీలు ప్రారంభమౌతాయి.జకర్తాలో ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీలకు ...
చైనా గోడను దాటితేనే...
భారీ జట్టుతో బరిలోకి భారత్.. పతకాలపైనే గురి
ప్రపంచ బ్యాడ్మింటన్ పతకాలపై భారత్ కన్ను
సాక్షి
క్లైవ్ రైస్ కన్నుమూత
సాక్షి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో మంగళవారం మృతి చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న రైస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు వచ్చి బెంగళూరులో రొబోటిక్ రేడియేషన్ చికిత్స కూడా చేయించుకున్నారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా ...
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ కన్నుమూతAndhrabhoomi
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ మృతిప్రజాశక్తి
బ్రెయిన్ ట్యూమర్‌తో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మృతిthatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో మంగళవారం మృతి చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న రైస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు వచ్చి బెంగళూరులో రొబోటిక్ రేడియేషన్ చికిత్స కూడా చేయించుకున్నారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా ...
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ కన్నుమూత
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ మృతి
బ్రెయిన్ ట్యూమర్‌తో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మృతి
沒有留言:
張貼留言