TELUGU24NEWS
తెలుగోడు గర్వపడే చిత్రం 'బాహుబలి'.. : వెంకటేష్
TELUGU24NEWS
బాహుబలి ఫ్యాన్స్ జాబితాలో విక్టరీ వెంకటేష్ చేరిపోయాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన వెంకి రాజమౌళికి, బాహుబలి టీమ్ కి అభినందనలు తెలిపాడు. ప్రభాస్, రానాలతో సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, విఎఫ్ఎక్స్ సహా వందలాది మంది సిబ్బంది ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దడంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ...
'బాహుబలి' టీమ్‌ని అభినందించిన వెంకటేష్ప్రజాశక్తి
బాహుబలి.. పచ్చ బొట్టేసి.. ఫుల్ సాంగ్ వీడియో.. తమన్నా అందాలు అహో.. (video)వెబ్ దునియా
'బాహుబలి' టీమ్ ని అభినందించిన విక్టరీ వెంకటేష్...Palli Batani
అన్ని 9 వార్తల కథనాలు »
TELUGU24NEWS
బాహుబలి ఫ్యాన్స్ జాబితాలో విక్టరీ వెంకటేష్ చేరిపోయాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన వెంకి రాజమౌళికి, బాహుబలి టీమ్ కి అభినందనలు తెలిపాడు. ప్రభాస్, రానాలతో సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, విఎఫ్ఎక్స్ సహా వందలాది మంది సిబ్బంది ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దడంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ...
'బాహుబలి' టీమ్‌ని అభినందించిన వెంకటేష్
బాహుబలి.. పచ్చ బొట్టేసి.. ఫుల్ సాంగ్ వీడియో.. తమన్నా అందాలు అహో.. (video)
'బాహుబలి' టీమ్ ని అభినందించిన విక్టరీ వెంకటేష్...
ఆంధ్రజ్యోతి
'సైజ్ జీరో' కోసం బరువు పెరిగిన అనుష్క
ఆంధ్రజ్యోతి
పివిపి సంస్థ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'సైజ్ జీరో' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఆర్య, అనుష్క నటించిన ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలమూడి దర్శకుడు. వెయిట్ లాస్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం అనుష్క దాదాపు 20 కిలోల బరువు పెరిగింది. అలాగే హీరో ఆర్య ఇచ్చిన టిప్స్ సహాయంతో బరువు తగ్గించుకుని ...
సైజ్ జీరో షూటింగ్ పూర్తి.. బరువు తగ్గనున్న అనుష్క??TELUGU24NEWS
'సైజ్ జీరో' పూర్తయిందిప్రజాశక్తి
అనుష్క, ఆర్య నటిస్తున్న సైజ్ జీరో షూటింగ్ పూర్తిNamasthe Telangana
Palli Batani
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
పివిపి సంస్థ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'సైజ్ జీరో' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఆర్య, అనుష్క నటించిన ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలమూడి దర్శకుడు. వెయిట్ లాస్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం అనుష్క దాదాపు 20 కిలోల బరువు పెరిగింది. అలాగే హీరో ఆర్య ఇచ్చిన టిప్స్ సహాయంతో బరువు తగ్గించుకుని ...
సైజ్ జీరో షూటింగ్ పూర్తి.. బరువు తగ్గనున్న అనుష్క??
'సైజ్ జీరో' పూర్తయింది
అనుష్క, ఆర్య నటిస్తున్న సైజ్ జీరో షూటింగ్ పూర్తి
ఆంధ్రజ్యోతి
విడుదల సన్నాహాల్లో గుణశేఖర్ 'రుద్రమదేవి'
ఆంధ్రజ్యోతి
అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ రుద్రమదేవి విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా.. కృష్ణా జిల్లా ప్రదర్శన హక్కులను నిర్మాత సాయి కొర్రపాటి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రమోషన్ విషయంలో బాహుబలి బాటలో ముందుకెళ్తోంది రుద్రమదేవి.
రుద్రమదేవి: 'గోన గన్నారెడ్డి' కొత్త పోస్టర్FIlmiBeat Telugu
రుద్రమ దేవి నుంచి గోన గన్నారెడ్డి పోస్టర్ విడుదలNamasthe Telangana
రుద్రమదేవి పోస్టర్స్ విడుదల: గణపతిదేవ చక్రవర్తిగా కృష్ణంరాజు లుక్ రిలీజ్వెబ్ దునియా
TELUGU24NEWS
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ రుద్రమదేవి విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా.. కృష్ణా జిల్లా ప్రదర్శన హక్కులను నిర్మాత సాయి కొర్రపాటి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రమోషన్ విషయంలో బాహుబలి బాటలో ముందుకెళ్తోంది రుద్రమదేవి.
రుద్రమదేవి: 'గోన గన్నారెడ్డి' కొత్త పోస్టర్
రుద్రమ దేవి నుంచి గోన గన్నారెడ్డి పోస్టర్ విడుదల
రుద్రమదేవి పోస్టర్స్ విడుదల: గణపతిదేవ చక్రవర్తిగా కృష్ణంరాజు లుక్ రిలీజ్
Oneindia Telugu
హిందువుల అభ్యున్నతే లక్ష్యం: ప్రవీణ్ తొగాడియా
ఆంధ్రజ్యోతి
అశ్వారావుపేట: హిందువుల అభ్యున్నతే తమ లక్ష్యమని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌బాయి తొగాడియా అన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేటలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం లో పాల్గొన్నారు. అశ్వారావుపేటకు వచ్చిన తొగాడియాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రింగ్‌రోడ్డులో ...
హిందూ దేశంగా మారుస్తాం, పట్టించుకోవడం లేదు: తొగాడియాOneindia Telugu
హిందువుల్ని పట్టించుకునే నాథుడే లేడు: ప్రవీణ్ తొగాడియావెబ్ దునియా
భారత్ ను హిందూ దేశం గా చేయడమే లక్ష్యంNews Articles by KSR
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అశ్వారావుపేట: హిందువుల అభ్యున్నతే తమ లక్ష్యమని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌బాయి తొగాడియా అన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేటలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం లో పాల్గొన్నారు. అశ్వారావుపేటకు వచ్చిన తొగాడియాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రింగ్‌రోడ్డులో ...
హిందూ దేశంగా మారుస్తాం, పట్టించుకోవడం లేదు: తొగాడియా
హిందువుల్ని పట్టించుకునే నాథుడే లేడు: ప్రవీణ్ తొగాడియా
భారత్ ను హిందూ దేశం గా చేయడమే లక్ష్యం
TELUGU24NEWS
శ్రీమంతుడు ఆడియో, వీడియో పాటలు, ట్రైలర్ విడుదల
TELUGU24NEWS
కొరటాల శివ , మహేష్ బాబుల కాంబినేషన్ లో రూపొందుతున్న శ్రీమంతుడు ఆడియో వేడుక శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీమంతుడు పాటలతో పాటు వీడియో ప్రోమో సాంగ్స్ , ఈ సినిమా థియరీటికల్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కొరటాల మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. స్టైలీష్ గా, మాస్ అంశాలు మేళవిస్తూ తెరకెక్కించినట్టుగా ...
రేపే 'శ్రీమంతుడు' ఆడియో వేడుక... కొత్త పోస్టర్లు విడుదల.వెబ్ దునియా
'శ్రీమంతుడు' కాలేజీకి వస్తే!ప్రజాశక్తి
మహేష్ బాబు 'శ్రీమంతుడు' కొత్త ఫోటోస్...FIlmiBeat Telugu
Vaartha
అన్ని 23 వార్తల కథనాలు »
TELUGU24NEWS
కొరటాల శివ , మహేష్ బాబుల కాంబినేషన్ లో రూపొందుతున్న శ్రీమంతుడు ఆడియో వేడుక శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీమంతుడు పాటలతో పాటు వీడియో ప్రోమో సాంగ్స్ , ఈ సినిమా థియరీటికల్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కొరటాల మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. స్టైలీష్ గా, మాస్ అంశాలు మేళవిస్తూ తెరకెక్కించినట్టుగా ...
రేపే 'శ్రీమంతుడు' ఆడియో వేడుక... కొత్త పోస్టర్లు విడుదల.
'శ్రీమంతుడు' కాలేజీకి వస్తే!
మహేష్ బాబు 'శ్రీమంతుడు' కొత్త ఫోటోస్...
Vaartha
బెంగాల్ టైగర్ 80% చిత్రీకరణ
Vaartha
బలుపు, పవర్ వంటి వరుస సూపర్‌హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, తమన్నా, రాశిఖన్నా హీరోయిన్స్‌గా, రచ్చ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈ వేళ, అధినేత, ప్యార్‌మేపడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ ...
80శాతం పూర్తి చేసుకున్న రవితేజ బెంగాల్ టైగర్Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
Vaartha
బలుపు, పవర్ వంటి వరుస సూపర్‌హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, తమన్నా, రాశిఖన్నా హీరోయిన్స్‌గా, రచ్చ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈ వేళ, అధినేత, ప్యార్‌మేపడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ ...
80శాతం పూర్తి చేసుకున్న రవితేజ బెంగాల్ టైగర్
Palli Batani
రెడీ ఫర్ రిలీజ్ - ధనుష్ మరియన్ స్పెషాలిటీ ఇదే - ఎస్వీఆర్ మీడియా శోభ
Palli Batani
ధనుష్ చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు భారీగా కలెక్షన్స్ వస్తాయి. దీంతో ఆయన చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొనే తమిళంలో విజయవంతమైన మరియన్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది ఎస్వీఆర్ మీడియా. ఆస్కార్ వి.రవిచంద్రన్, ఆస్కార్ ఫిలిం ...
'మరియన్' రెడీ!Vaartha
31న మరియన్Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Palli Batani
ధనుష్ చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు భారీగా కలెక్షన్స్ వస్తాయి. దీంతో ఆయన చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొనే తమిళంలో విజయవంతమైన మరియన్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది ఎస్వీఆర్ మీడియా. ఆస్కార్ వి.రవిచంద్రన్, ఆస్కార్ ఫిలిం ...
'మరియన్' రెడీ!
31న మరియన్
ఆంధ్రజ్యోతి
హీరో ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన వర్మ
ప్రజాశక్తి
హైదరాబాద్: బాహుబలి హీరో ప్రభాస్‌పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. బాహుబలితో స్టార్ డమ్ సాధించిన ప్రభాస్‌ను వర్మ ఆకాశానికెత్తేశారు. కేవలం ఒక్క సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు షూటింగ్‌లో పాల్గొన్న ప్రభాస్‌ను చూసి..తప్పు చేశాడని అనుకుని మనమే ఫూల్స్ అయ్యామని ట్వీట్ చేశాడు. రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా మరింత తప్పు చేశాడని ...
ప్రభాస్ తప్పు చేశాడనుకుని మనమే ఫూల్స్ అయ్యాం:వర్మTelangana99
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్: బాహుబలి హీరో ప్రభాస్‌పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. బాహుబలితో స్టార్ డమ్ సాధించిన ప్రభాస్‌ను వర్మ ఆకాశానికెత్తేశారు. కేవలం ఒక్క సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు షూటింగ్‌లో పాల్గొన్న ప్రభాస్‌ను చూసి..తప్పు చేశాడని అనుకుని మనమే ఫూల్స్ అయ్యామని ట్వీట్ చేశాడు. రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా మరింత తప్పు చేశాడని ...
ప్రభాస్ తప్పు చేశాడనుకుని మనమే ఫూల్స్ అయ్యాం:వర్మ
TELUGU24NEWS
రాజమౌళి చేయకపోతే .. ప్రజారాజ్యం అంత పెద్ద తప్పు చిరు 150..
TELUGU24NEWS
రామ్ గోపాల్ వర్మ చిరంజీవి 150వ సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. తనూ చిరంజీవికి పెద్ద అభిమానినంటూ మెగా అభిమానుల తరుపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. బాహుబలి కంటే చిరంజీవి 150వ చిత్రం భారీగా ఉండాలని, అలా చేయలేకపోతే అంతకంటే పెద్ద తప్పులేదు అది ప్రజారాజ్యం పార్టీ పెట్టినదానికంటే కూడా పెద్ద తప్పంటూ తెలిపాడు.
చిరుపై ఆర్జీవీ ట్వీట్ అటాక్...రాజమౌళి తప్ప ఎవరైనా వేస్టేNeti Cinema
'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. 'సాక్షి
రాజమౌళి కాకపోతే చిరు 150వ సినిమాకి న్యాయం జరగదట..ఆంధ్రజ్యోతి
FIlmiBeat Telugu
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
TELUGU24NEWS
రామ్ గోపాల్ వర్మ చిరంజీవి 150వ సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. తనూ చిరంజీవికి పెద్ద అభిమానినంటూ మెగా అభిమానుల తరుపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. బాహుబలి కంటే చిరంజీవి 150వ చిత్రం భారీగా ఉండాలని, అలా చేయలేకపోతే అంతకంటే పెద్ద తప్పులేదు అది ప్రజారాజ్యం పార్టీ పెట్టినదానికంటే కూడా పెద్ద తప్పంటూ తెలిపాడు.
చిరుపై ఆర్జీవీ ట్వీట్ అటాక్...రాజమౌళి తప్ప ఎవరైనా వేస్టే
'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. '
రాజమౌళి కాకపోతే చిరు 150వ సినిమాకి న్యాయం జరగదట..
సాక్షి
టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 62.91 శాతం ఉత్తీర్ణత
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 62.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. పరీక్షల ఫలితాలను గురువారం సచివాలయంలో ఆయన విడుదల చేశారు. జూన్ 18 నుంచి జూలై 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 1,14,639 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,27,543 మంది ...
పదో తరగతి పరీక్షల అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదలVaartha
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 62.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. పరీక్షల ఫలితాలను గురువారం సచివాలయంలో ఆయన విడుదల చేశారు. జూన్ 18 నుంచి జూలై 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 1,14,639 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,27,543 మంది ...
పదో తరగతి పరీక్షల అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
沒有留言:
張貼留言