ఆంధ్రజ్యోతి
ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు సురేశ్‌బాబు
ఆంధ్రజ్యోతి
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా డి. సురేశ్‌బాబు ఎన్నికయ్యారు. ఆదివారం ఉత్కంఠభరితమైన వాతావరణంలో చాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డి.సురేశ్‌బాబు, దిల్ రాజు, సుధాకర్‌రెడ్డి వర్గానికి చెందిన ప్రోగ్రెసివ్ ప్యానల్, నట్టి కుమార్, టి.ప్రసన్నకుమార్ వర్గానికి చెందిన మన ప్యానల్ పోటీ పడ్డాయి. చాంబర్‌కు చెందిన నాలుగు ...
తెలుగు ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడిగా సురేశ్బాబుసాక్షి
ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా సురేష్‌బాబుNamasthe Telangana
ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ గా నిర్మాత డి.సురేష్ బాబు...హోరా హోరీ పోరుPalli Batani
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా డి. సురేశ్‌బాబు ఎన్నికయ్యారు. ఆదివారం ఉత్కంఠభరితమైన వాతావరణంలో చాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డి.సురేశ్‌బాబు, దిల్ రాజు, సుధాకర్‌రెడ్డి వర్గానికి చెందిన ప్రోగ్రెసివ్ ప్యానల్, నట్టి కుమార్, టి.ప్రసన్నకుమార్ వర్గానికి చెందిన మన ప్యానల్ పోటీ పడ్డాయి. చాంబర్‌కు చెందిన నాలుగు ...
తెలుగు ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడిగా సురేశ్‌బాబు
ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా సురేష్‌బాబు
ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ గా నిర్మాత డి.సురేష్ బాబు...హోరా హోరీ పోరు
ఆంధ్రజ్యోతి
'కొలంబస్' లవ్ డిస్కవరీ!
ఆంధ్రజ్యోతి
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా ఏకేయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం 'కొలంబస్'. ఆర్. సామల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'డిస్కవరీ ఆఫ్ లవ్' అనేది ఉప శీర్షిక. సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి నాయికలు. ఇప్పటివరకూ 90 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందనీ, ఈ నెల 25 నుంచి చివరి షెడ్యూల్ జరపబోతున్నామనీ నిర్మాత ...
ఏడో రోజుకు చేరిన గోదావరి పుష్కరాలు, కొనసాగుతున్న భక్తుల రద్దీసాక్షి
'కొలంబస్'గా సుమంత్ అశ్విన్ప్రజాశక్తి
కొలంబస్ గా సుమంత్ అశ్విన్ లవ్ డిస్కవరీPalli Batani
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా ఏకేయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం 'కొలంబస్'. ఆర్. సామల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'డిస్కవరీ ఆఫ్ లవ్' అనేది ఉప శీర్షిక. సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి నాయికలు. ఇప్పటివరకూ 90 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందనీ, ఈ నెల 25 నుంచి చివరి షెడ్యూల్ జరపబోతున్నామనీ నిర్మాత ...
ఏడో రోజుకు చేరిన గోదావరి పుష్కరాలు, కొనసాగుతున్న భక్తుల రద్దీ
'కొలంబస్'గా సుమంత్ అశ్విన్
కొలంబస్ గా సుమంత్ అశ్విన్ లవ్ డిస్కవరీ
'పవన్ డైరెక్షన్ లో మెగా బాహుబలి'
సాక్షి
హైదరాబాద్: మోగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి 150వ సినిమాకి ఏ ఇతర దర్శకులు అయినా బాహుబలిని మించి తీయలేరని మెగా అభిమానులం అనుకుంటున్నామని అన్నారు. కేవలం చిరు దర్శకత్వం వహిస్తేనే తన150వ సినిమా ఉన్నత శిఖరాలను చేరుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఒక వేళ ...
'చిరు' సినిమాకు.. పవన్ దర్శకత్వం వహిస్తే.. బాహుబలిని మించవచ్చు.. వర్మ ట్వీట్వెబ్ దునియా
చిరు 150 సినిమాపై 'వర్మ' ట్వీట్స్...ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: మోగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి 150వ సినిమాకి ఏ ఇతర దర్శకులు అయినా బాహుబలిని మించి తీయలేరని మెగా అభిమానులం అనుకుంటున్నామని అన్నారు. కేవలం చిరు దర్శకత్వం వహిస్తేనే తన150వ సినిమా ఉన్నత శిఖరాలను చేరుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఒక వేళ ...
'చిరు' సినిమాకు.. పవన్ దర్శకత్వం వహిస్తే.. బాహుబలిని మించవచ్చు.. వర్మ ట్వీట్
చిరు 150 సినిమాపై 'వర్మ' ట్వీట్స్...
సాక్షి
నేడు గోల్కొండ బోనాలు.. భారీ ఏర్పాట్లు
ఆంధ్రజ్యోతి
గోల్కొండ: బోనాల సంబరాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. చారిత్రక గోల్కొండ కోటపై నెలకొన్న జగదాంబిక(ఎల్లమ్మ) ఆలయంలో మొదటి పూజతో ఈ సంబరాలు ఆరంభమవుతాయి. ఈ వేడుకలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి నాయినినర్సింహారెడ్డి అమ్మవారికి పట్టువసా్త్రలు సమర్పించనున్నారు. లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి అమ్మవారి భారీ తొట్టేల ఊరేగింపు ...
బోనాలు ప్రారంభంAndhrabhoomi
బోనాలో.. అమ్మలాల!Namasthe Telangana
బోనమెత్తిన గోల్కొండసాక్షి
Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గోల్కొండ: బోనాల సంబరాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. చారిత్రక గోల్కొండ కోటపై నెలకొన్న జగదాంబిక(ఎల్లమ్మ) ఆలయంలో మొదటి పూజతో ఈ సంబరాలు ఆరంభమవుతాయి. ఈ వేడుకలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి నాయినినర్సింహారెడ్డి అమ్మవారికి పట్టువసా్త్రలు సమర్పించనున్నారు. లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి అమ్మవారి భారీ తొట్టేల ఊరేగింపు ...
బోనాలు ప్రారంభం
బోనాలో.. అమ్మలాల!
బోనమెత్తిన గోల్కొండ
ఆంధ్రజ్యోతి
విడుదల సన్నాహాల్లో గుణశేఖర్ 'రుద్రమదేవి'
ఆంధ్రజ్యోతి
అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ రుద్రమదేవి విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా.. కృష్ణా జిల్లా ప్రదర్శన హక్కులను నిర్మాత సాయి కొర్రపాటి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రమోషన్ విషయంలో బాహుబలి బాటలో ముందుకెళ్తోంది రుద్రమదేవి.
రుద్రమదేవి: 'గోన గన్నారెడ్డి' కొత్త పోస్టర్FIlmiBeat Telugu
రుద్రమ దేవి నుంచి గోన గన్నారెడ్డి పోస్టర్ విడుదలNamasthe Telangana
రుద్రమదేవి పోస్టర్స్ విడుదల: గణపతిదేవ చక్రవర్తిగా కృష్ణంరాజు లుక్ రిలీజ్వెబ్ దునియా
TELUGU24NEWS
ప్రజాశక్తి
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ రుద్రమదేవి విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా.. కృష్ణా జిల్లా ప్రదర్శన హక్కులను నిర్మాత సాయి కొర్రపాటి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రమోషన్ విషయంలో బాహుబలి బాటలో ముందుకెళ్తోంది రుద్రమదేవి.
రుద్రమదేవి: 'గోన గన్నారెడ్డి' కొత్త పోస్టర్
రుద్రమ దేవి నుంచి గోన గన్నారెడ్డి పోస్టర్ విడుదల
రుద్రమదేవి పోస్టర్స్ విడుదల: గణపతిదేవ చక్రవర్తిగా కృష్ణంరాజు లుక్ రిలీజ్
ఆంధ్రజ్యోతి
అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైజ్ జీరో
ఆంధ్రజ్యోతి
కొంత కాలంగా కత్తియుద్ధాలు, కర్రసాములకే పరిమితం అయిన టాలీవుడ్ జేజమ్మ అనుష్క.. మరోసారి తెరపై గ్లామరస్ గా కనిపించేందుకు సిద్ధమవుతోంది... ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైజ్ జీరో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పొడుగుకాళ్ల సుందరి... హీరో ఆర్యతో రొమాన్స్ చేయబోతోంది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ లేడీ ...
అనుష్క 'సైజ్ జీరో' షూటింగ్ పూర్తి... బరువు తగ్గించుకునే పనిలోనూ...వెబ్ దునియా
అనుష్క సైజ్ జీరోAndhrabhoomi
'సైజ్ జీరో' పూర్తయిందిప్రజాశక్తి
TELUGU24NEWS
Namasthe Telangana
Palli Batani
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొంత కాలంగా కత్తియుద్ధాలు, కర్రసాములకే పరిమితం అయిన టాలీవుడ్ జేజమ్మ అనుష్క.. మరోసారి తెరపై గ్లామరస్ గా కనిపించేందుకు సిద్ధమవుతోంది... ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైజ్ జీరో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పొడుగుకాళ్ల సుందరి... హీరో ఆర్యతో రొమాన్స్ చేయబోతోంది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ లేడీ ...
అనుష్క 'సైజ్ జీరో' షూటింగ్ పూర్తి... బరువు తగ్గించుకునే పనిలోనూ...
అనుష్క సైజ్ జీరో
'సైజ్ జీరో' పూర్తయింది
TELUGU24NEWS
తెలుగోడు గర్వపడే చిత్రం 'బాహుబలి'.. : వెంకటేష్
TELUGU24NEWS
బాహుబలి ఫ్యాన్స్ జాబితాలో విక్టరీ వెంకటేష్ చేరిపోయాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన వెంకి రాజమౌళికి, బాహుబలి టీమ్ కి అభినందనలు తెలిపాడు. ప్రభాస్, రానాలతో సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, విఎఫ్ఎక్స్ సహా వందలాది మంది సిబ్బంది ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దడంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ...
'బాహుబలి' టీమ్‌ని అభినందించిన వెంకటేష్ప్రజాశక్తి
బాహుబలి.. పచ్చ బొట్టేసి.. ఫుల్ సాంగ్ వీడియో.. తమన్నా అందాలు అహో.. (video)వెబ్ దునియా
'బాహుబలి'కి విక్టరీ ప్రశంసలుతెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
TELUGU24NEWS
బాహుబలి ఫ్యాన్స్ జాబితాలో విక్టరీ వెంకటేష్ చేరిపోయాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన వెంకి రాజమౌళికి, బాహుబలి టీమ్ కి అభినందనలు తెలిపాడు. ప్రభాస్, రానాలతో సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, విఎఫ్ఎక్స్ సహా వందలాది మంది సిబ్బంది ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దడంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ...
'బాహుబలి' టీమ్‌ని అభినందించిన వెంకటేష్
బాహుబలి.. పచ్చ బొట్టేసి.. ఫుల్ సాంగ్ వీడియో.. తమన్నా అందాలు అహో.. (video)
'బాహుబలి'కి విక్టరీ ప్రశంసలు
వెబ్ దునియా
'బాహుబలి', 'భజరంగి భాయ్‌జాన్' చిత్రాలు సూపర్బ్... కథలు అందించింది ఆయనొక్కరే...
వెబ్ దునియా
బాహుబలి చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని చవిచూస్తుందో తెలిసిందే. ఈ చిత్ర కథను ఎస్ఎస్ రాజమౌళి తండ్రి గారయిన విజయేంద్రప్రసాద్ అందించారు. తండ్రి కథకు కుమారుడు రాజమౌళి పాత్రలతో ప్రాణం పోసి ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటున్నారు. ఇదిలావుంటే తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం భజరంగి భాయిజాన్ ...
బజరంగీ భాయ్‌జాన్-రివ్యూసాక్షి
అమీర్ ఖాన్ మెచ్చుకున్నాడు...పన్ను మినహాయింపుకి రిక్వెస్ట్FIlmiBeat Telugu
'బాహుబలి' వర్సెస్ 'బజరంగి భాయ్‌జాన్'తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బాహుబలి చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని చవిచూస్తుందో తెలిసిందే. ఈ చిత్ర కథను ఎస్ఎస్ రాజమౌళి తండ్రి గారయిన విజయేంద్రప్రసాద్ అందించారు. తండ్రి కథకు కుమారుడు రాజమౌళి పాత్రలతో ప్రాణం పోసి ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటున్నారు. ఇదిలావుంటే తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం భజరంగి భాయిజాన్ ...
బజరంగీ భాయ్‌జాన్-రివ్యూ
అమీర్ ఖాన్ మెచ్చుకున్నాడు...పన్ను మినహాయింపుకి రిక్వెస్ట్
'బాహుబలి' వర్సెస్ 'బజరంగి భాయ్‌జాన్'
Andhrabhoomi
శ్రీమంతుడు మెప్పిస్తాడు..
Andhrabhoomi
మహేష్‌బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ రూపొందించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో వెంకటేష్ తొలి సీడీని విడుదల చేసి ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు పరిశ్రమలో 50 వసంతాలు పూర్తిచేసుకున్న ...
ఈ పెద్దోడు చెబుతున్నాడు...బాక్సాఫీస్ బద్దలైపోతుంది : వెంకటేశ్సాక్షి
సైకిల్‌పై 'చిన్నోడు' స్టైలిష్‌గా ఉన్నాడుఆంధ్రజ్యోతి
అందులో నా తప్పుంటే క్షమించండి : మహేష్ బాబు (వీడియో)FIlmiBeat Telugu
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
మహేష్‌బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ రూపొందించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో వెంకటేష్ తొలి సీడీని విడుదల చేసి ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు పరిశ్రమలో 50 వసంతాలు పూర్తిచేసుకున్న ...
ఈ పెద్దోడు చెబుతున్నాడు...బాక్సాఫీస్ బద్దలైపోతుంది : వెంకటేశ్
సైకిల్‌పై 'చిన్నోడు' స్టైలిష్‌గా ఉన్నాడు
అందులో నా తప్పుంటే క్షమించండి : మహేష్ బాబు (వీడియో)
Oneindia Telugu
హిందువుల అభ్యున్నతే లక్ష్యం: ప్రవీణ్ తొగాడియా
ఆంధ్రజ్యోతి
అశ్వారావుపేట: హిందువుల అభ్యున్నతే తమ లక్ష్యమని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌బాయి తొగాడియా అన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేటలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం లో పాల్గొన్నారు. అశ్వారావుపేటకు వచ్చిన తొగాడియాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రింగ్‌రోడ్డులో ...
హిందూ దేశంగా మారుస్తాం, పట్టించుకోవడం లేదు: తొగాడియాOneindia Telugu
హిందువుల్ని పట్టించుకునే నాథుడే లేడు: ప్రవీణ్ తొగాడియావెబ్ దునియా
భారత్ ను హిందూ దేశం గా చేయడమే లక్ష్యంNews Articles by KSR
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అశ్వారావుపేట: హిందువుల అభ్యున్నతే తమ లక్ష్యమని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌బాయి తొగాడియా అన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేటలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం లో పాల్గొన్నారు. అశ్వారావుపేటకు వచ్చిన తొగాడియాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రింగ్‌రోడ్డులో ...
హిందూ దేశంగా మారుస్తాం, పట్టించుకోవడం లేదు: తొగాడియా
హిందువుల్ని పట్టించుకునే నాథుడే లేడు: ప్రవీణ్ తొగాడియా
భారత్ ను హిందూ దేశం గా చేయడమే లక్ష్యం
沒有留言:
張貼留言