2015年7月28日 星期二

2015-07-29 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
రెండోసారి లేఖ విసిరాడు: కోర్టు వద్ద మళ్లీ యాసిన్ భత్కల్ హల్‌చల్   
Oneindia Telugu
హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ మంగళవారం నాడు మరోసారి కోర్టు ప్రాంగణంలో హల్ చల్ సృష్టించాడు. ఈ రోజు భత్కల్ సహా ఐదుగురిని పోలీసులు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సమయంలో యాసిన్ భత్కల్ కోర్టు ఆవరణలో లేఖ విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ లేఖను స్వాధీనం ...

రంగారెడ్డి కోర్టులో యాసిన్‌భత్కల్ హల్‌చల్   ఆంధ్రజ్యోతి
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న భత్కల్‌   NTVPOST
కోర్టు ఆవరణలో లేఖ విసిరిన భత్కల్   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
నటీ నటులపై దర్శకుడి యాసిడ్ దాడి   
సాక్షి
బలియా : భోజ్ పురి సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు నటీనటులపై యాసిడ్ దాడి జరిగింది. రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరూ సినిమా షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజి ప్రాంగణంలో నిద్రపోతుండగా అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు వచ్చి వాళ్ల మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోయినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసీ గోస్వామి తెలిపారు.
హీరోయిన్ పై డైరెక్టర్ యాసిడ్ దాడి   NTVPOST
భోజ్ పురి సినీ పరిశ్రమలో దారుణం: నటీనటులపై దర్శకుడు యాసిడ్ దాడి!   వెబ్ దునియా
నటిపై యాసిడ్ దాడి చేసిన దర్శకుడు, ప్రేమ వ్యవహారమా?   FIlmiBeat Telugu
Teluguwishesh   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తెరపై రామానుజుల చరిత్ర   
ఆంధ్రజ్యోతి
అమృత క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'సంఘసంస్కర్త భగవద్రామానుజులు'. సూర్యభగవాన్‌, అనురాగ్‌, అన్నపూర్ణమ్మ, అశోక్‌కుమార్‌, రాజశ్రీ, సౌజన్య, రజిత కీలక పాత్రధారులు. మంజుల సూరోజు దర్శకురాలు. జమునారెడ్డి నిర్మాత. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకురాలు మాట్లాడుతూ ''కులమత వర్గాలకు అతీతంగా ...

సంఘసంస్కర్త భగవద్రామానుజులు   ప్రజాశక్తి
30న భగవద్రామానుజులు ఆడియో   Andhrabhoomi
జూలై 30న సంఘ సంస్కర్త భగవద్రామానుజులు ఆడియో   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బామ్మ కోసం బాలయ్య!   
ప్రజాశక్తి
ఓ బామ్మ నందమూరి బాలకృష్ణ వీరాభిమాని. ఆయనను ఎప్పటి నుంచో చూడాలను కుంటుంది. కానీ కుదరడం లేదు. ఆయన ఇంటికి వెళ్లి చూద్దామంటే వయసు పైబడి 90 ఏళ్లు వచ్చేశాయి. ఇప్పుడు నడవలేని పరిస్థితి. అయితే తన అభిమాన హీరోను ఎలా కలవాలా అని తెగ బాధపడిపోయేదట. తన మనసులో మాటను బాలయ్య విన్నాడేమో. ఆ అవ్వ ఉండే ఇంటికి దగ్గరోనే ' డిక్టేటర్‌' షూటింగ్‌కు స్పాట్‌ ...

బాలయ్యను చూసిన ఆమె ఆనందం పట్టలేకపోయింది..   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంటర్వ్యూ - అమ్మ చనిపోతే అందరం ఏడుస్తాం... ఎమోషన్స్ అందరికీ ఒకటే - కొరటాల శివ   
Palli Batani
Koratala Shiva Interview : మిర్చి చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. అందుకే ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు, శృతీహాసన్ జంటగా తెరకెక్కించిన శ్రీమంతుడు చిత్రానికి క్రేజ్ ఏర్పడింది. టేబుల్ ప్రాఫిట్ తో ఆగస్ట్ 7న రిలీజ్ అవుతున్న ఈ చిత్ర విశేషాల్ని పల్లి బఠానీతో ఎక్స్ క్లూజివ్ గా పంచుకున్నారు. శ్రీమంతుడు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ ...

నా కథ హీరోలకు నచ్చుతుంది: 'శ్రీమంతుడు' డైరెక్టర్ కొరటాల   వెబ్ దునియా
'శ్రీమంతుడు'కి స్ఫూర్తి వాళ్లే   ప్రజాశక్తి
ప్రతి కథకూ ఓ స్టైల్ ఉంటుంది.. దర్శకుడు కొరటాల శివ   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
చిత్రమ్ చెప్పిన ప్రేమకథ!   
సాక్షి
'ప్రేమకథా చిత్రమ్' తెరకెక్కించిన జె. ప్రభాకర్ రెడ్డి స్వీయదర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా ఒక చిత్రమ్'. శివ, మేఘశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఇటీవల నాయకానాయికలపై విదేశాలలో పాటలను చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ -''అందమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ...

యూరప్‌లో పాటల చిత్రీకరణ పూర్తిచేసుకున్న 'అనగనగా ఒక చిత్రమ్'   వెబ్ దునియా
యూరప్‌ నుంచి అనగనగా ఒక చిత్రమ్‌   ప్రజాశక్తి
అనగనగా ఒక చిత్రమ్ పూర్తి   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
'అవంతిక' సినిమా ప్రారంభం!   
Vaartha
రోహన్‌, మనీషా జంటగా సూరజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై గోపి కాకర్ల దర్శకత్వంలో ఉమ నిర్మిస్తున్న సినిమా 'అవంతిక'. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రఫిక్‌ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ క్లాప్‌ కొట్టగా నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ కెమెరా స్విచాన్‌ చేసారు.
అంతా దైవ నిర్ణయం!   సాక్షి
లవ్‌ థ్రిల్లర్‌ 'అవంతిక'   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్   
సాక్షి
''తేజస్ నాకు 'ఉలవచారు బిర్యానీ' సినిమా చేస్తున్నప్పట్నుంచీ తెలుసు. అతనికి సినిమా అంటే చాలా ప్యాషన్. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది'' అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మించిన చిత్రం 'కేటుగాడు'. కిట్టు నల్లూరి దర్శకుడు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ...

'కేటుగాడు' ఆడియో   ఆంధ్రజ్యోతి
'తేజస్‌ మంచి నటుడవుతాడు'   ప్రజాశక్తి
కేటుగాడు పాటలు   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
సెన్సార్‌ సభ్యుడు అరెస్ట్‌   
ప్రజాశక్తి
సెన్సార్‌ అయిన సినిమా సెన్సార్‌ స్టాంప్‌తో సహా పైరసీకావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనమైంది. కొత్తవారితో తీసిన 'ప్రేమమ్‌' విడుదలముందే పైరసీ కావడంతో తనకు రావాల్సిన కలెక్షన్లు రాలేదనీ, దీనివల్ల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చిత్ర నిర్మాత తిరువంతపురం కోర్టులో కేసు వేశాడు. దీనికి కారకులుగా ఆ చిత్రాన్ని స్క్రీనింగ్‌ చేసిన సెన్సార్‌ ...

'ప్రేమమ్' పైరసీ కేసులో కొత్త ట్విస్ట్   సాక్షి
షాకింగ్: సెన్సార్ బోర్డు వారే పైరసీ చేసారు...   FIlmiBeat Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


TELUGU24NEWS
   
రజనీకాంత్ 'కాళి'లో లెజెండ్ భామ రాధిక ఆప్టే   
TELUGU24NEWS
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో రాధికా ఆప్టే ఎంపికైనట్లు సమాచారం. రాధిక ఆప్టే నటించిన లఘు చిత్రం అహల్య ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో నటనకుగాను రాధికా ఆప్టేకు విమర్శల ప్రశంసలు లభించాయి. కాగా ఈ చిత్రానికి కాళి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. 1980లో ఇదే టైటిల్‌తో ...

రజనీకాంత్‌ పక్కన చాన్స్‌ కొట్టేసిన నటి!   వెబ్ దునియా
బాలయ్య ఎఫెక్టే: రజనీకాంత్ సినిమాలో ఆమెకు ఛాన్స్!   FIlmiBeat Telugu
పాత టైటిల్‌తో రజనీకాంత్‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言