వెబ్ దునియా
సల్మాన్ ఖాన్ బెయిల్‌ను రద్దు చేయండి : గవర్నర్‌కు బీజేపీ వినతిపత్రం
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి, ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్ మెమన్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మద్దతిచ్చారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ మహారాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఒక వినతిపత్రం కూడా సమర్పించింది. యాకూబ్ ...
క్షమించమని...ట్వీట్లను ఉపసంహరించుకున్న సల్మాన్FIlmiBeat Telugu
యాకూబ్‌ను కాదు..టైగర్ మెమన్‌ను పట్టుకుని ఉరితీయాలంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్సాక్షి
మెమన్‌కు ఉరి: హీరో సల్మాన్ ఖాన్‌పై మండిపడ్డ తండ్రిOneindia Telugu
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 41 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి, ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్ మెమన్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మద్దతిచ్చారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ మహారాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఒక వినతిపత్రం కూడా సమర్పించింది. యాకూబ్ ...
క్షమించమని...ట్వీట్లను ఉపసంహరించుకున్న సల్మాన్
యాకూబ్‌ను కాదు..టైగర్ మెమన్‌ను పట్టుకుని ఉరితీయాలంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్
మెమన్‌కు ఉరి: హీరో సల్మాన్ ఖాన్‌పై మండిపడ్డ తండ్రి
ఆంధ్రజ్యోతి
నిమిషానికో ప్రమాదం.. 4 నిమిషాలకో మరణం 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ ఆందోళన
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నిమిషానికి దేశంలో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని.. ప్రతి నాలుగు నిమిషాలకు ఓ ప్రాణం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి మరణాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికోసం రోడ్డు ...
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్ససాక్షి
దేశంలో ప్రతి నిమిషానికి ఓ ప్రమాదం: మోడీVaartha
రహదారి భద్రతపై అవగాహన కల్పించాలి: మోడీNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నిమిషానికి దేశంలో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని.. ప్రతి నాలుగు నిమిషాలకు ఓ ప్రాణం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి మరణాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికోసం రోడ్డు ...
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స
దేశంలో ప్రతి నిమిషానికి ఓ ప్రమాదం: మోడీ
రహదారి భద్రతపై అవగాహన కల్పించాలి: మోడీ
గవర్నర్ ఓఎస్డీపై కేసు నమోదు
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ మాజీ ఓఎస్డీ ధన్ రాజ్ యాదవ్ పై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. మరో 37 మందిపై కూడా కేసులు నమోదు చేసింది. పోలీసు అధికారుల నియామకాల నోటిఫికేషన్ సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ నమోదుచేసిన కేసుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు, కుట్రపూరిత నేరం ...
మధ్యప్రదేశ్ గవర్నర్ మాజీ ఓఎస్డీపై సీబీఐ కేసుNamasthe Telangana
మధ్యప్రదేశ్ గవర్నరు మాజీ ఒఎస్డీపై కేసుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ మాజీ ఓఎస్డీ ధన్ రాజ్ యాదవ్ పై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. మరో 37 మందిపై కూడా కేసులు నమోదు చేసింది. పోలీసు అధికారుల నియామకాల నోటిఫికేషన్ సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ నమోదుచేసిన కేసుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు, కుట్రపూరిత నేరం ...
మధ్యప్రదేశ్ గవర్నర్ మాజీ ఓఎస్డీపై సీబీఐ కేసు
మధ్యప్రదేశ్ గవర్నరు మాజీ ఒఎస్డీపై కేసు
Namasthe Telangana
అక్టోబర్ 2 నుంచి ఆందోళన తీవ్రతరం: అన్నా హజారే
Namasthe Telangana
ఢిల్లీ: మాజీ సైనికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది. రానున్న రెండు నెలల్లో వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను అమలు చేయకపోతే అక్టోబర్ 2 నుంచి ఆందోళనకు దిగనున్నట్లు ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే(78) కేంద్రాన్ని హెచ్చరించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను అమలు చేయాలని కోరుతూ మాజీ సైనికులు ఢిల్లీలో ...
ఇంకా మరిన్ని »

Oneindia Telugu
కార్గిల్ అమరవీరులకు ప్రధాని మోడీ నివాళి
Oneindia Telugu
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నానని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ భారత సైనికుల పరాక్రమాన్ని, ఆత్మత్యాగాన్ని గుర్తు చేస్తుందన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్‌కీబాత్ కార్యక్రమంలోనూ ...
జవాన్ల త్యాగం వల్లే దేశంలో ప్రశాంతత: కిషన్రెడ్డిఆంధ్రజ్యోతి
కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన రక్షణమంత్రిVaartha
మరో కార్గిల్ జరగనివ్వం... ఆర్మీ చీఫ్ దల్బీర్వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నానని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ భారత సైనికుల పరాక్రమాన్ని, ఆత్మత్యాగాన్ని గుర్తు చేస్తుందన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్‌కీబాత్ కార్యక్రమంలోనూ ...
జవాన్ల త్యాగం వల్లే దేశంలో ప్రశాంతత: కిషన్‌రెడ్డి
కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన రక్షణమంత్రి
మరో కార్గిల్ జరగనివ్వం... ఆర్మీ చీఫ్ దల్బీర్
Oneindia Telugu
27, 28 తేదీల్లో స్నాప్‌డీల్ భారీ ఆఫర్ సేల్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ఈ నెల 27, 28 తేదీల్లో బిగ్ ఎలక్ట్రానిక్ సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 70 శాతం దాకా డిస్కౌంటుతో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మనున్నట్లు స్నాప్ డీల్ వెల్లడించింది. ప్రత్యేక ఆఫర్‌లతో పాటు అన్ని రకాల బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువుల పైన తగ్గింపు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. మొబైల్ ఫోన్‌లు ...
రేపు, ఎల్లుండి స్నాప్‌డీల్ భారీ ఎలక్ట్రానిక్ సేల్స్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ఈ నెల 27, 28 తేదీల్లో బిగ్ ఎలక్ట్రానిక్ సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 70 శాతం దాకా డిస్కౌంటుతో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మనున్నట్లు స్నాప్ డీల్ వెల్లడించింది. ప్రత్యేక ఆఫర్‌లతో పాటు అన్ని రకాల బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువుల పైన తగ్గింపు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. మొబైల్ ఫోన్‌లు ...
రేపు, ఎల్లుండి స్నాప్‌డీల్ భారీ ఎలక్ట్రానిక్ సేల్స్
News Articles by KSR
కాంగ్రెస్ లో పాల్వాయిది భిన్న గళం
News Articles by KSR
కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దనరెడ్డిది బిన్న గళం. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ఎలా మార్చుతారని పోరాడాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుంటే పాల్వాయి మాత్రం ఆ ప్రాజెక్టు డిజైన్ ఆమోదయోగ్యం కాదని పార్లమెంటరీ స్థాయి సంఘం తేల్చి చెప్పిందని వెల్లడించారు.దీనితో కాంగ్రెస్ నేతలు కొంత ...
కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం పాలమూరు-రంగారెడ్డి పూర్తికాదు: పాల్వాయిఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దనరెడ్డిది బిన్న గళం. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ఎలా మార్చుతారని పోరాడాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుంటే పాల్వాయి మాత్రం ఆ ప్రాజెక్టు డిజైన్ ఆమోదయోగ్యం కాదని పార్లమెంటరీ స్థాయి సంఘం తేల్చి చెప్పిందని వెల్లడించారు.దీనితో కాంగ్రెస్ నేతలు కొంత ...
కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం పాలమూరు-రంగారెడ్డి పూర్తికాదు: పాల్వాయి
వెబ్ దునియా
బీహార్ రాష్ట్రానికి నితీష్ కుమార్ ఆపద్బాంధవుడు : బీజేపీనేత శత్రుఘ్నసిన్హా
వెబ్ దునియా
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి బీహారీలను ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన మరుసటి రోజే బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్నసిన్హా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు. బీహార్ రాష్ట్రానికి నితీష్ కుమార్ ఒక్కరే ఆపద్బాంధవుడంటూ కొనియాడారు. ఆదివారం పాట్నాకు వచ్చిన శత్రుఘ్నసిన్హా.
బీహార్‌ను కాపాడేది నితీశే: శతృఘ్నసిన్హాఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి బీహారీలను ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన మరుసటి రోజే బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్నసిన్హా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు. బీహార్ రాష్ట్రానికి నితీష్ కుమార్ ఒక్కరే ఆపద్బాంధవుడంటూ కొనియాడారు. ఆదివారం పాట్నాకు వచ్చిన శత్రుఘ్నసిన్హా.
బీహార్‌ను కాపాడేది నితీశే: శతృఘ్నసిన్హా
Vaartha
ఇక డిజిటల్ తెలంగాణ
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో డిజిటల్ తెలంగాణ పేరిట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జూలై ఒకటి నుంచి చేపట్టిన డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో డిజిటల్ లాకర్ ఒక భాగం, ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్ సదుపాయం, 4జీ సేవలు, వైఫై, ఈ పంచాయతీ ...

రాహుల్ గాంధీ పుష్కర స్నానం చేస్తే జ్ఞానోదయం అవుతుంది : కవిత
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ...
రాహుల్‌ది మొసలి కన్నీరుVaartha
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ...
రాహుల్‌ది మొసలి కన్నీరు
沒有留言:
張貼留言