సాక్షి
రానా 'లీడర్ -2' చేస్తున్నారా?
సాక్షి
రానా తొలి చిత్రం 'లీడర్'. అందులో యువ ముఖ్యమంత్రిగా రానా కనబడిన తీరు, పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారాయన. ఈ మధ్య విడుదలైన 'బాహుబలి'లో భల్లాలదేవగా రానా ఆహార్యం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తమిళంలో 'బెంగళూరు డేస్' రీమేక్‌లో నటిస్తున్న రానా చేతిలో ...
'లీడర్' సీక్వెల్‌పై రానాఆంధ్రజ్యోతి
రానా 'లీడర్ 2' రెడీ అవుతోందితెలుగువన్
మళ్లీ రాజకీయాల్లోకి రానాNTVPOST
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
రానా తొలి చిత్రం 'లీడర్'. అందులో యువ ముఖ్యమంత్రిగా రానా కనబడిన తీరు, పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారాయన. ఈ మధ్య విడుదలైన 'బాహుబలి'లో భల్లాలదేవగా రానా ఆహార్యం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తమిళంలో 'బెంగళూరు డేస్' రీమేక్‌లో నటిస్తున్న రానా చేతిలో ...
'లీడర్' సీక్వెల్‌పై రానా
రానా 'లీడర్ 2' రెడీ అవుతోంది
మళ్లీ రాజకీయాల్లోకి రానా
వెబ్ దునియా
రామ్ చరణ్ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్... ఫ్యాన్స్‌కి ఖుషీయే...!!
వెబ్ దునియా
ఒకప్పడు ఇద్దరు పేరున్న హీరోలు.. ఎడమొహంపెడమొహంగా వుండేవారు. మీడియా వారికి అది మంచి రుచిరకమైన వార్తగా వుండేది. కానీ ఇప్పటి ట్రెండ్ అందుకు విరుద్ధంగా వున్నారు. జనరేషన్ మార్పే దానికి కారణంగా చెబుతుంటారు. మా తరానికి ఇప్పటి తరానికి చాలా తేడా వుందనీ, ఇప్పటితరం ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటారనీ, ఒకరి క్షేమం మరొకరు ...
రామ్‌చరణ్‌తో ఎన్టీఆర్ప్రజాశక్తి
చెర్రీ సినిమాకు చిరు, నాగ్‌లతో పాటు ఎన్టీఆర్ కూడానా..?ఆంధ్రజ్యోతి
రామ్ చరణ్ చిత్రానికి జూ ఎన్టీఆర్ వాయిస్!FIlmiBeat Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఒకప్పడు ఇద్దరు పేరున్న హీరోలు.. ఎడమొహంపెడమొహంగా వుండేవారు. మీడియా వారికి అది మంచి రుచిరకమైన వార్తగా వుండేది. కానీ ఇప్పటి ట్రెండ్ అందుకు విరుద్ధంగా వున్నారు. జనరేషన్ మార్పే దానికి కారణంగా చెబుతుంటారు. మా తరానికి ఇప్పటి తరానికి చాలా తేడా వుందనీ, ఇప్పటితరం ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటారనీ, ఒకరి క్షేమం మరొకరు ...
రామ్‌చరణ్‌తో ఎన్టీఆర్
చెర్రీ సినిమాకు చిరు, నాగ్‌లతో పాటు ఎన్టీఆర్ కూడానా..?
రామ్ చరణ్ చిత్రానికి జూ ఎన్టీఆర్ వాయిస్!
వెబ్ దునియా
ప్రిన్స్‌ను పట్టేసిన నయనతార.. 'శ్రీమంతుడు'లో ఛాన్స్...
వెబ్ దునియా
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు'. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పార్ట్ అంతా పూర్తిచేసుకుని ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం సినీ యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పుడు 'శ్రీమంతుడు'లో నయనతారకు ఛాన్స్ ఏంటా అని ఆలోచిస్తున్నారా?... అయితే ఈ వార్తను చదవండి. నయనతార ప్రధాన పాత్రలో ...
'మయూరి'గా నయనతారVaartha
మహేష్ శ్రీమంతుడులో నయనతారతెలుగువన్
మయూరికి మాటలు తక్కువప్రజాశక్తి
FIlmiBeat Telugu
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు'. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పార్ట్ అంతా పూర్తిచేసుకుని ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం సినీ యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పుడు 'శ్రీమంతుడు'లో నయనతారకు ఛాన్స్ ఏంటా అని ఆలోచిస్తున్నారా?... అయితే ఈ వార్తను చదవండి. నయనతార ప్రధాన పాత్రలో ...
'మయూరి'గా నయనతార
మహేష్ శ్రీమంతుడులో నయనతార
మయూరికి మాటలు తక్కువ
ఆంధ్రజ్యోతి
ధనలక్ష్మి తలుపు తట్టాలని...
ఆంధ్రజ్యోతి
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన 'ధనలక్ష్మి తలుపు తడితే' చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ధనరాజ్, మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, విజయ్‌సాయి, రణధీర్, శ్రీముఖి, సింధు తులాని, నాగబాబు, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. బుధవారం నిర్మాతల మండలి హాలులో ...
ఓవర్సీస్‌లోనూ 'ధనలక్ష్మి' తలుపు తట్టడం ఖాయం!Vaartha
ధనలక్ష్మి తలుపు తడితే...ప్రజాశక్తి
నేడు ధనలక్ష్మి తలుపు తడితే..Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన 'ధనలక్ష్మి తలుపు తడితే' చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ధనరాజ్, మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, విజయ్‌సాయి, రణధీర్, శ్రీముఖి, సింధు తులాని, నాగబాబు, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. బుధవారం నిర్మాతల మండలి హాలులో ...
ఓవర్సీస్‌లోనూ 'ధనలక్ష్మి' తలుపు తట్టడం ఖాయం!
ధనలక్ష్మి తలుపు తడితే...
నేడు ధనలక్ష్మి తలుపు తడితే..
Neti Cinema
కోట్లు కొల్లగొట్టిన మహేష్
Neti Cinema
ప్రిన్స్ మహేష్‌బాబు – మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న శ్రీమంతుడు సినిమా రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. వన్, ఆగడు లాంటి రెండు ప్లాపుల తర్వాత వస్తున్నా కూడా ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయంటే అందుకు కారణం మహేష్ మానియా అని వేరే చెప్పాల్సిన పనిలేదు. శ్రీమంతుడు ఆగష్టు 7న ...
అదీ రీజన్ : 'శ్రీమంతుడు' టైటిల్ ఎందుకు పెట్టామంటే?FIlmiBeat Telugu
చాలా మంది అడుగుతున్నారుVaartha
ఇంటర్వ్యూ - అమ్మ చనిపోతే అందరం ఏడుస్తాం... ఎమోషన్స్ అందరికీ ఒకటే - కొరటాల శివPalli Batani
Andhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
Neti Cinema
ప్రిన్స్ మహేష్‌బాబు – మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న శ్రీమంతుడు సినిమా రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. వన్, ఆగడు లాంటి రెండు ప్లాపుల తర్వాత వస్తున్నా కూడా ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయంటే అందుకు కారణం మహేష్ మానియా అని వేరే చెప్పాల్సిన పనిలేదు. శ్రీమంతుడు ఆగష్టు 7న ...
అదీ రీజన్ : 'శ్రీమంతుడు' టైటిల్ ఎందుకు పెట్టామంటే?
చాలా మంది అడుగుతున్నారు
ఇంటర్వ్యూ - అమ్మ చనిపోతే అందరం ఏడుస్తాం... ఎమోషన్స్ అందరికీ ఒకటే - కొరటాల శివ
Vaartha
శ్రీరామ్, లక్ష్మీరాయ్ ల హారర్ చిత్రం 'బేగంపేట'
Vaartha
ఆ మధ్య తమిళంలో మైనా, సొట్టై వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌నిచ్చిన సాలోమ్ స్టూడియోస్ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'బేగంపేట. శ్రీరామ్, లక్ష్మీరాయ్ లు జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సుమన్ విలన్‌గా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు వడివుడయాన్ తెలిపారు. వడివుడయాన్ ...
పంజాగుట్ట శ్మశానవాటికలో ప్రేతాత్మలతో పోరాడిన శ్రీరామ్, లక్ష్మీరాయ్...వెబ్ దునియా
బేగంపేట: లక్ష్మీరాయ్ భయపెడుతోంది! (ఫోటోస్)FIlmiBeat Telugu
భయపెట్టనున్న 'బేగంపేట'ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
ఆ మధ్య తమిళంలో మైనా, సొట్టై వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌నిచ్చిన సాలోమ్ స్టూడియోస్ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'బేగంపేట. శ్రీరామ్, లక్ష్మీరాయ్ లు జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సుమన్ విలన్‌గా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు వడివుడయాన్ తెలిపారు. వడివుడయాన్ ...
పంజాగుట్ట శ్మశానవాటికలో ప్రేతాత్మలతో పోరాడిన శ్రీరామ్, లక్ష్మీరాయ్...
బేగంపేట: లక్ష్మీరాయ్ భయపెడుతోంది! (ఫోటోస్)
భయపెట్టనున్న 'బేగంపేట'
NTVPOST
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న భత్కల్
NTVPOST
దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. కోర్టులో హాజరుపర్చిన ప్రతిసారీ పోలీసులకు భత్కల్ టెన్షన్ పెట్టిస్తున్నాడు. యాసిన్ భత్కల్ రంగారెడ్డి కోర్టు ఆవరణలో మళ్లీ హంగామా సృష్టించాడు. కోర్టు ఆవరణలోకి రాగానే జేబులో నుంచి ఓ లేఖ తీసి బయటకు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ...
ఇంకా మరిన్ని »

Kandireega
సాయిధరమ్ తేజ మరో చిత్రం
Kandireega
సాయిధరమ్ తేజ మరో చిత్రం పిల్ల నువ్వు లేని జీవితం చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది ఇంకా రిలీజ్ కాకుండానే ఇదే బ్యానర్ లో దిల్ రాజు సాయిధరమ్ తేజతో మరో సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈచిత్రానికి 'పటాస్' ...
'పటాస్' దర్శకుడితో...సాక్షి
సాయిధరమ్ తేజ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు భారీ చిత్రంPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
Kandireega
సాయిధరమ్ తేజ మరో చిత్రం పిల్ల నువ్వు లేని జీవితం చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది ఇంకా రిలీజ్ కాకుండానే ఇదే బ్యానర్ లో దిల్ రాజు సాయిధరమ్ తేజతో మరో సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈచిత్రానికి 'పటాస్' ...
'పటాస్' దర్శకుడితో...
సాయిధరమ్ తేజ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు భారీ చిత్రం
సాక్షి
నటీ నటులపై దర్శకుడి యాసిడ్ దాడి
సాక్షి
బలియా : భోజ్ పురి సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు నటీనటులపై యాసిడ్ దాడి జరిగింది. రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరూ సినిమా షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజి ప్రాంగణంలో నిద్రపోతుండగా అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు వచ్చి వాళ్ల మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోయినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసీ గోస్వామి తెలిపారు.
హీరో-హీరోయిన్లపై యాసిడ్ దాడి చేసిన డైరెక్టర్Teluguwishesh
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
బలియా : భోజ్ పురి సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు నటీనటులపై యాసిడ్ దాడి జరిగింది. రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరూ సినిమా షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజి ప్రాంగణంలో నిద్రపోతుండగా అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు వచ్చి వాళ్ల మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోయినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసీ గోస్వామి తెలిపారు.
హీరో-హీరోయిన్లపై యాసిడ్ దాడి చేసిన డైరెక్టర్
యూరప్ నుంచి అనగనగా ఒక చిత్రమ్
ప్రజాశక్తి
పద్మాలయ శా ఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా, మేఘశ్రీ హీరోయిన్‌గా, 'ప్రేమకథాచిత్రమ్' దర్శకులు జె. ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మిస్తున్న పూర్తి హాస్యరస ప్రేమకథా చిత్రమ్ 'అనగనగా ఒక చిత్రమ్'. ఈ చిత్రానికి సంబంధించిన మూడుపాటల చిత్రీకరణ యూరప్‌లోని జార్జియా దేశంలో 10 రోజుల పాటు అందమైన ...

沒有留言:
張貼留言