2015年7月18日 星期六

2015-07-19 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
హైవే దిగ్బంధం   
ఆంధ్రజ్యోతి
ప్రత్తిపాడు : జిల్లాలోని కత్తిపూడి, రాజమండ్రి 16వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం ట్రాఫిక్‌ నిలిచి పోయింది. జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల వాహనాలు రాజమండ్రి పుష్కరాల నిమిత్తం హైవే బాట పట్టడంతో హైవే కిక్కిరిసిపోయింది. కత్తిపూడి నుంచి లాలా చెరువు వరకు అడుగడుగునా ట్రాఫిక్‌ జామైంది. గంటలకొద్ది వాహనాలు ట్రాఫిక్‌లో ...

జామ్.. జామ్..   సాక్షి
తెలంగాణలో 60 లక్షల మంది పుణ్య స్నానాలు   Andhrabhoomi

అన్ని 16 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పెట్రోలు దాడి ఘటనలో భార్య, కుమారుడు మృతి   
సాక్షి
కృష్ణా (విజయవాడ) : విజయవాడ చిట్టినగర్‌లో శనివారం ఉదయం ఓ వ్యక్తి తన భార్య, కుమారుడు, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చికిత్స పొందుతున్న భార్య రోజా, ఎనిమిది నెలల కుమారుడు సాయంత్రం మరణించారు. గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన రాజేంద్రప్రసాద్‌కు మూడేళ్ల కిందట చిట్టినగర్‌కు చెందిన ఆకుల రోజాతో వివాహం జరిగింది. వీరికి ...

కట్నం కోసం భార్యా, కుమారుడికి నిప్పు   ఆంధ్రజ్యోతి
పెట్రోల్ పోసి భార్య, కొడుకు, అత్తలకు నిప్పంటించాడు   Oneindia Telugu
విజయవాడలో దారుణం..కన్నకొడుకు, భార్య, అత్తలపై పెట్రోల్ పోసి..?   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాశ్మీర్ లో పాక్, ఐఎస్ జెండాలు: కాల్పులు, ఉద్రిక్తం   
Oneindia Telugu
కాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈద్‌ ప్రార్థనల తర్వాత హురియత్‌ వేర్పాటు వాదులు చెలరేగిపోయారు. శ్రీనగర్‌ వీధుల్లో పాక్‌, ఐసిస్‌ జెండాలను ఎగురవేశారు. గృహనిర్బంధంలో ఉన్న గిలానీ ఇచ్చిన పిలుపు మేరకు హురియత్‌ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. అనంత్‌నాగ్‌, శ్రీనగర్‌లో పాక్‌ జెండాలతో ర్యాలీ ...

కశ్మీర్ లో పాక్, ఐఎస్ఐఎస్ జెండాల కలకలం   సాక్షి
భారత్ ఇచ్చే రంజాన్ స్వీట్లు వద్దనే వద్దు.. పాక్ రేంజర్లు : శ్రీనగర్‌లో ఇసిస్ జెండాలు   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆయనతో వేగలేను.. విడాకులిప్పించండి: ఏపీ ఎమ్మెల్యే   
ఆంధ్రజ్యోతి
విశాఖపట్నం, జూలై 18(ఆంధ్రజ్యోతి): 'పెళ్లైనప్పటి నుంచి అతని వేధింపులు భరిస్తున్నాను. ఇక వేగలేను. సహనం నశించింది. విడాకులు ఇప్పించండి.' అంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత భర్త శివకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లిలో చదువుతున్న రోజుల్లో.. తన సీనియర్‌ అయిన శివకుమార్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
భర్తపై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు:అరెస్ట్   సాక్షి
భర్తపై పోలీసులకు లేడీ ఎమ్మెల్యే ఫిర్యాదు: భర్తను చంపి భార్య పరారీ   Oneindia Telugu
భర్తపై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు   ప్రజాశక్తి
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కిషన్‌జీని మా ప్రభుత్వమే చంపేసింది- మమత మేనల్లుడు   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా, జులై 18: మావోయిస్టు అగ్రనేత కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీని తమ ప్రభుత్వమే చంపేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఒప్పుకున్నారు. పశ్చిమమిడ్నాపూర్ జిల్లా బెల్పహారిలో జరిగిన బహిరంగసభలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ కిషన్‌జీని చంపడం ద్వారా తమ తృణమూల్ సర్కారు ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేసిందన్నారు. తన మేనల్లుడు ...

కిషన్‌జీని మా ప్రభుత్వమే చంపేసింది...! అభిషేక్ బెనర్జీ.. మేనల్లుడి వ్యాఖ్యలతో ...   వెబ్ దునియా
కిషన్‌జీని చంపింది మమత ప్రభుత్వమే: దీదీ మేనల్లుడు   Oneindia Telugu
కిషన్‌జీని చంపింది మమత ప్రభుత్వమే   Namasthe Telangana
ప్రజాశక్తి   
Teluguwishesh   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ప్రత్యూషను పరామర్శించిన సీఎం కేసీఆర్   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 18‌: ఎల్బీనగర్‌ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులు పరామర్శించారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రత్యూషను డిశ్చార్జ్ చేసిన తరువాత తమ ఇంటికి తీసుకెళ్తామని ప్రకటించారు.
సొంత ఖర్చుతో ప్రత్యూషకు పెళ్లి చేస్తా: కేసీఆర్   సాక్షి
సీఎం నాకు ఎంతో ధైర్యం చెప్పారు: ప్రత్యూష   Namasthe Telangana
ప్రత్యూషపై చలించిన కెసిఆర్: బాధ్యత తెలంగాణదే, వారం పాటు సిఎం ఇంట్లో   Oneindia Telugu
Palli Batani   
Andhrabhoomi   
అన్ని 24 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపీ రాజధాని ఊహాచిత్రాలు విడుదల   
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధాని నగరానికి సంబంధించిన నాలుగు ఊహా చిత్రాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. నూతన రాజధాని అమరావతి ముఖ ద్వారం, నదికి ఇరువైపులా రాజధాని ఏ రూపంలో ఉండబోతోందో తెలిసే విధంగా ఊహాచిత్రాలను రూపొందించారు. గృహ, వాణిజ్య సముదాయాలు, ఇతర సౌకర్యాలతో ఎలా ఉంటుంది, ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుంది ...

సింగపూర్‌ను తలదన్నేలా నవ్యాంధ్ర రాజధాని రేపు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాక   ఆంధ్రజ్యోతి
ఏపి సిఎం చేతికి సీడ్ క్యాపిటల్ ప్లాన్   Andhrabhoomi
ఎపి రాజధాని ఊహాచిత్రం విడుదల: నదుల అనుసంధానంపై బాబు   Oneindia Telugu

అన్ని 19 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
గోదావరి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు   
Namasthe Telangana
హైదరాబాద్: ఇవాళ గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి తెలంగాణ లోని అన్ని ఘాట్లలో 55 నుంచి 60 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. ధర్మపురిలో 10లక్షలకు పైగా, భద్రాచలంలో 10లక్షలకు పైగా పుష్కరస్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం, బాసర, పోచంపాడు ఘాట్లలో కూడా లక్షల సంఖ్యలో భక్తులు పుష్కర ...

కిటకిటలాడుతున్న గోదావరి పుష్కరాలు.. స్నాన ఘట్టాలకు పోటెత్తిన భక్తులు   వెబ్ దునియా
నాలుగో రోజు పుష్కరాలకు పోటెత్తిన భక్తులు   సాక్షి

అన్ని 19 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వైభవంగా జగన్నాథ రథయాత్ర   
ఆంధ్రజ్యోతి
పూరి (జూలై 18): ఈ శతాబ్దపు అతిపెద్ద రథయాత్ర పూరిలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ వేడుకకు దాదాపు 30 లక్షల మంది ప్రజలు హాజరవుతారని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నగర వ్యాప్తంగా 30 తాత్కాలిక షెడ్లు, 12 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇక ఈ భారీ రథయాత్రకు ఉగ్రవాదుల ...

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి   సాక్షి
పూరీలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి   వెబ్ దునియా
జగన్నాథ రథయాత్రకు తరలిన ఇస్కాన్‌భక్తులు   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భక్తల్ పరారీ ప్లాన్?: చెర్లపల్లి జైలు వద్ద ఆక్టోపస్ భద్రత   
Oneindia Telugu
హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు, దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసి న్ భత్కల్‌ను జైలు నుంచి తప్పించేందుకు పథకం వేసినట్లు అనుమానిస్తున్నారు. అతన్ని తప్పించేందుకు ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించిందని శనివారంనాడు వార్తలు వచ్చాయి. అతను ప్రస్తుతం ...

చర్లపల్లి జైలులో భద్రత కట్టుదిట్టం   Namasthe Telangana
యాసిన్ భత్కల్ పారిపోతాడా...! చర్లపల్లె జైలు చుట్టూ ఆక్టోపస్ బలగాలు   వెబ్ దునియా
చర్లపల్లి జైలు వద్ద హై అలర్ట్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言