ఆంధ్రజ్యోతి
54 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారత్ విజయం (17-Jul-2015)
ఆంధ్రజ్యోతి
హరారే, జూలై 17 : హరారే టీ-20 మ్యాచ్‌లో 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దీంతో 54 పరుగుల తేడాతో టీంఇండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీంఇండియా ఓపెనర్లు రహానే, విజయ్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 64 పరుగులు ...
టీమిండియా ఘనవిజయంసాక్షి
తొలి టీ20లో భారత్ గెలుపుప్రజాశక్తి
టీ-20: 54 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారత్ ఘన విజయంవెబ్ దునియా
thatsCricket Telugu
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హరారే, జూలై 17 : హరారే టీ-20 మ్యాచ్‌లో 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దీంతో 54 పరుగుల తేడాతో టీంఇండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీంఇండియా ఓపెనర్లు రహానే, విజయ్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 64 పరుగులు ...
టీమిండియా ఘనవిజయం
తొలి టీ20లో భారత్ గెలుపు
టీ-20: 54 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారత్ ఘన విజయం
సాక్షి
బౌలింగ్ పరీక్షలో హఫీజ్ మళ్లీ విఫలం
సాక్షి
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ రెం డోసారి బౌలింగ్ పరీక్ష (బయోమెకానికల్ టెస్టు)లో విఫలమయ్యాడు. దీంతో అతనిపై ఐసీసీ ఏడాది పాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఈనెల 6న చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీలో నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షలో హఫీజ్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా ...
బౌలింగ్ యాక్షన్: పాక్ ఆల్‌రౌండర్ హఫీజ్‌పై వేటుOneindia Telugu
హఫీజ్‌పై ఏడాది నిషేధంప్రజాశక్తి
హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌లో తేడా: 12 నెలల పాటు నిషేధంవెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ రెం డోసారి బౌలింగ్ పరీక్ష (బయోమెకానికల్ టెస్టు)లో విఫలమయ్యాడు. దీంతో అతనిపై ఐసీసీ ఏడాది పాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఈనెల 6న చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీలో నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షలో హఫీజ్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా ...
బౌలింగ్ యాక్షన్: పాక్ ఆల్‌రౌండర్ హఫీజ్‌పై వేటు
హఫీజ్‌పై ఏడాది నిషేధం
హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌లో తేడా: 12 నెలల పాటు నిషేధం
వెబ్ దునియా
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ : భారత్‌కు రెండో ర్యాంక్, టాప్-10లో కోహ్లీ, ధావన్, ధోనీ
వెబ్ దునియా
ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా భారత్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. 129 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థావనంలో కొనసాగుతుండగా, 115 పాయింట్లతో టీమిండియా రెండో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాట్స్‌మన్ ర్యాకింగ్స్ టాప్ టెన్‌లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు స్థానం దక్కింది.
ఒడిఐ ర్యాంకింగ్స్: టాప్-10లో కోహ్లీ, ధావన్, ధోనీOneindia Telugu
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు రెండో స్థానంఆంధ్రజ్యోతి
రెండో స్థానంలో టీమిండియా : వన్డే ర్యాంకింగ్స్ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా భారత్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. 129 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థావనంలో కొనసాగుతుండగా, 115 పాయింట్లతో టీమిండియా రెండో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాట్స్‌మన్ ర్యాకింగ్స్ టాప్ టెన్‌లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు స్థానం దక్కింది.
ఒడిఐ ర్యాంకింగ్స్: టాప్-10లో కోహ్లీ, ధావన్, ధోనీ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు రెండో స్థానం
రెండో స్థానంలో టీమిండియా : వన్డే ర్యాంకింగ్స్
ఆంధ్రజ్యోతి
రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు కాజేస్తున్నారు: కేసీఆర్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 17: రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు కాజేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పౌరసరఫరాల శాఖపై ఆయన సమీక్షించారు. బోగస్ కార్డుల ఏరివేతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని రేషన్‌షాపుల్లో బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని, అందుకోసం త్వరిగతిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లోని ...
రేషన్‌పై నిఘా..!Andhrabhoomi
రేషన్ బియ్యం ఇతర రాష్ర్టాలకు తరలిపోతోంది: సీఎంNamasthe Telangana
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యంసాక్షి
Vaartha
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 17: రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు కాజేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పౌరసరఫరాల శాఖపై ఆయన సమీక్షించారు. బోగస్ కార్డుల ఏరివేతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని రేషన్‌షాపుల్లో బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని, అందుకోసం త్వరిగతిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లోని ...
రేషన్‌పై నిఘా..!
రేషన్ బియ్యం ఇతర రాష్ర్టాలకు తరలిపోతోంది: సీఎం
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
వెబ్ దునియా
ఆ రెండు జట్లపై నిషేధం.. ఐపీఎల్ మచ్చపడినట్టు కాదు: శుక్లా
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్-ఫిక్సింగ్ స్కామ్‌కు బాధ్యత వహించే ప్రసక్తే లేదని లీగ్ ఛైర్మన్ రాజీవ్ శుక్ల స్పష్టం చేశారు. లోథా కమిటీ తీర్పును తాము వ్యతిరేకించబోమని, కమిటీకి సహకరిస్తామని అన్నారు. కమిటీ తీర్పుతో ఐపీఎల్‌పై మచ్చపడినట్టు భావించరాదని వ్యాఖ్యానించారు. లోథా కమిటీ వ్యవహారంపై బీసీసీఐ సమావేశాల్లో చర్చిస్తామని ...
మాకొద్దీ ఐపీఎల్ టీమ్!సాక్షి
ప్రక్షాళన అవశ్యంఆంధ్రజ్యోతి
8 జట్లతోనే ఐపీఎల్ప్రజాశక్తి
thatsCricket Telugu
Namasthe Telangana
Telangana99
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్-ఫిక్సింగ్ స్కామ్‌కు బాధ్యత వహించే ప్రసక్తే లేదని లీగ్ ఛైర్మన్ రాజీవ్ శుక్ల స్పష్టం చేశారు. లోథా కమిటీ తీర్పును తాము వ్యతిరేకించబోమని, కమిటీకి సహకరిస్తామని అన్నారు. కమిటీ తీర్పుతో ఐపీఎల్‌పై మచ్చపడినట్టు భావించరాదని వ్యాఖ్యానించారు. లోథా కమిటీ వ్యవహారంపై బీసీసీఐ సమావేశాల్లో చర్చిస్తామని ...
మాకొద్దీ ఐపీఎల్ టీమ్!
ప్రక్షాళన అవశ్యం
8 జట్లతోనే ఐపీఎల్
Oneindia Telugu
హల్‌చల్: సానియా మీర్జాతో కల్వకుంట్ల కవిత సెల్ఫీ
Oneindia Telugu
హైదరాబాద్: వింబుల్డన్ విజేత, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హల్ చల్ చేశారు. డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంకును సాధించిన సానియా మీర్జాను బుధవారం 'డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్' సత్కరించింది. MP Kalwakuntla Kavitha selfie with Sania Mirza.
సానియాతో కవిత సెల్ఫీ అదుర్స్ : నెం.1 ర్యాంకు కోసం చాలా కష్టపడ్డా...వెబ్ దునియా
చిన్నారులకు మార్టినా పాఠాలుసాక్షి
పోరాటం సానియా నైజంఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వింబుల్డన్ విజేత, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హల్ చల్ చేశారు. డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంకును సాధించిన సానియా మీర్జాను బుధవారం 'డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్' సత్కరించింది. MP Kalwakuntla Kavitha selfie with Sania Mirza.
సానియాతో కవిత సెల్ఫీ అదుర్స్ : నెం.1 ర్యాంకు కోసం చాలా కష్టపడ్డా...
చిన్నారులకు మార్టినా పాఠాలు
పోరాటం సానియా నైజం
సాక్షి
ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్
సాక్షి
లండన్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్‌లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం ...
అస్ట్రేలియాపై సంధించేందుకు ఇంగ్లాండ్ రహస్య అస్త్రం అర్జున్ టెండుల్కర్Teluguwishesh
తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న అర్జున్: ఇంగ్లండ్ జట్టుతో బౌలింగ్?!వెబ్ దునియా
యాషెస్: సచిన్ కొడుకుతో ఇంగ్లాండ్ ప్రాక్టీస్, చిట్కాలుthatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్‌లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం ...
అస్ట్రేలియాపై సంధించేందుకు ఇంగ్లాండ్ రహస్య అస్త్రం అర్జున్ టెండుల్కర్
తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న అర్జున్: ఇంగ్లండ్ జట్టుతో బౌలింగ్?!
యాషెస్: సచిన్ కొడుకుతో ఇంగ్లాండ్ ప్రాక్టీస్, చిట్కాలు
Oneindia Telugu
టీ20 ప్రపంచకప్ డైరెక్టర్‌గా శ్రీధర్
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా ఎంవి శ్రీధర్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నియమించింది. ఈ టోర్నీ వచ్చే ఏడాది మార్చ్ 11 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. వివిధ బాధ్యతల కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. టోర్నీ డైరెక్టర్‌గా 48 ఏళ్ల ...
వరల్డ్ టీ20 2016: తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు..!Oneindia Telugu
ట్వంటీ-20 ప్రపంచ కప్: మేనేజర్‌గా తెలుగు వ్యక్తి.. బెట్టింగ్, ఫిక్సింగ్ లేకుండా?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా ఎంవి శ్రీధర్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నియమించింది. ఈ టోర్నీ వచ్చే ఏడాది మార్చ్ 11 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. వివిధ బాధ్యతల కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. టోర్నీ డైరెక్టర్‌గా 48 ఏళ్ల ...
వరల్డ్ టీ20 2016: తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు..!
ట్వంటీ-20 ప్రపంచ కప్: మేనేజర్‌గా తెలుగు వ్యక్తి.. బెట్టింగ్, ఫిక్సింగ్ లేకుండా?
ఆంధ్రజ్యోతి
చెన్నై సూపర్ కింగ్స్ లేదు.. ధోనీ దారి ఎటు?
ఆంధ్రజ్యోతి
(ఆంధ్రజ్యోతి/ క్రీడావిభాగం) : ఐపీఎల్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే). ధోనీ కెప్టెన్సీలో చెన్నై బ్రాండ్ వ్యాల్యూ ఎంతో పెరిగింది. గత ఎనిమిదేళ్లుగా చెన్నై అంటే ముందుగా గుర్తొచ్చేది ధోనీనే..! అంతలా సీఎస్‌కేకి... మహీకి బంధం పెరిగిపోయింది. బెట్టింగ్ స్కామ్‌లో లోథా కమిటీ.. సీఎస్‌కేపై రెండేళ్లు సస్పెన్షన్ ...
నా పరిస్థితి ఏమిటో?సాక్షి
సీఎంను కలిసిన ధోని: చెన్నై వేటుపై నో కామెంట్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
(ఆంధ్రజ్యోతి/ క్రీడావిభాగం) : ఐపీఎల్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే). ధోనీ కెప్టెన్సీలో చెన్నై బ్రాండ్ వ్యాల్యూ ఎంతో పెరిగింది. గత ఎనిమిదేళ్లుగా చెన్నై అంటే ముందుగా గుర్తొచ్చేది ధోనీనే..! అంతలా సీఎస్‌కేకి... మహీకి బంధం పెరిగిపోయింది. బెట్టింగ్ స్కామ్‌లో లోథా కమిటీ.. సీఎస్‌కేపై రెండేళ్లు సస్పెన్షన్ ...
నా పరిస్థితి ఏమిటో?
సీఎంను కలిసిన ధోని: చెన్నై వేటుపై నో కామెంట్
వెబ్ దునియా
భారత్ - జింబాబ్వే సమరం : నేడు తొలి ట్వంటీ-20 మ్యాచ్
వెబ్ దునియా
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత జట్టు ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఉత్సాహంతోనే టీ-20ని క్లీన్‌స్వీప్ చేయాలని అనుకుంటోంది. ఇందులోభాగంగా శుక్రవారం తొలి ట్వంటీ-20 మ్యాచ్ జరుగనుంది. నిజానికి తొలి వన్డేలో చెమటోడ్చిన భారత్... ఆ వెంటనే అద్భుతంగా పుంజుకుని అన్ని విభాగాల్లో ఆధిపత్యం ...
టీ కోసం ఆవురావురుNamasthe Telangana
టీ20లోనూ చిత్తు చేయాలిప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత జట్టు ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఉత్సాహంతోనే టీ-20ని క్లీన్‌స్వీప్ చేయాలని అనుకుంటోంది. ఇందులోభాగంగా శుక్రవారం తొలి ట్వంటీ-20 మ్యాచ్ జరుగనుంది. నిజానికి తొలి వన్డేలో చెమటోడ్చిన భారత్... ఆ వెంటనే అద్భుతంగా పుంజుకుని అన్ని విభాగాల్లో ఆధిపత్యం ...
టీ కోసం ఆవురావురు
టీ20లోనూ చిత్తు చేయాలి
沒有留言:
張貼留言