2015年7月19日 星期日

2015-07-20 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
తెలుగు టైటాన్స్‌ బోణీ   
ఆంధ్రజ్యోతి
ముంబై: రెండో అంచె ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 36-27తో దబాంగ్‌ ఢిల్లీపై ఘన విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచి టైటాన్స్‌ దూకుడు ప్రదర్శించింది. తొలి అర్ధ భాగంలో తెలుగు టీమ్‌ 18-8 ఆధిక్యంలో నిలిచింది. అనంతరం కూడా టైటాన్స్‌కు ఎదురులేకుండా పోయింది. మిరాజ్‌ షేక్‌ (11), దీపక్‌ హుడా ...

తెలుగు టైటాన్స్ బోణీ   సాక్షి
తెలుగు టైటాన్స్‌ విజయభేరి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారత్‌కు ప్లే ఆఫ్‌ బెర్తు   
ఆంధ్రజ్యోతి
క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో డేవిస్‌ కప్‌ పోరులో భారత యువ ఆటగాళ్లు చివరి రోజు చెలరేగారు. కీలకమైన రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్‌, యుకీ భాంబ్రీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. డేవిస్‌ కప్‌ ఆసియా-ఓసియానియా గ్రూప్‌-1 రెండో రౌండ్లో భారత్‌ 3-2తో కివీస్‌ను ఓడించి.. వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన తొలి రివర్స్‌ ...

'రివర్స్'లో భారత్ గెలుపు   Andhrabhoomi
డేవిస్‌కప్‌ ప్లేఆఫ్‌కు భారత్‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పాలవాడి కొడుకు.. ప్రపంచ చాంపియన్‌..!   
ఆంధ్రజ్యోతి
న్యూ ఢిల్లీ: శుభమ్‌ జగ్లాన్‌..! పదేళ్ల భారత కుర్రాడు ప్రపంచ జూనియర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఈ బుడతడు ఈ యేడాది ట్రోఫీని ఒడిసిపట్టుకున్నాడు. సంపన్నుల క్రీడగా పేరొందిన గోల్ఫ్‌లో అదరగొడుతున్న ఈ కుర్రాడు కూడా బాగా డబ్బున్నవాడే అనుకుంటే పొరపాటే! ఎందుకంటే శుభమ్‌ తండ్రి ...

పాలబ్బాయి కొడుకు.. వరల్డ్ చాంపియన్!   సాక్షి
విజేత శుభమ్‌ జగ్లాన్‌   ప్రజాశక్తి
ప్రపంచ గోల్ఫ్ చాంపియన్ గా భారత బాలుడు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
యథాతథంగా లోథా తీర్పు అమలు!   
ఆంధ్రజ్యోతి
ముంబై: ఐపీఎల్‌ బెట్టింగ్‌ కుంభకోణంపై జస్టిస్‌ లోథా కమిటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఐపీఎల్‌ పాలకమండలి (జీసీ) నిర్ణయించింది. అయితే తీర్పు అమలు విధివిధానాల కోసం ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ ఏర్పాటు బాధ్యతను ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లాకు అప్పగించింది. తీర్పును ఆమూలాగ్రం పరిశీలించిన కమిటీ.. ఆరు వారాల్లోగా తమ ...

ఏమీ తేల్చలేదు   సాక్షి
ముగిసిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


ఏడేళ్ల బాలికపై అత్యాచారం   
సాక్షి
కర్నూలు : ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు పట్టణంలోని కడగ్‌పూరా కాలనీలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. కడగ్‌పూరా కాలనీకి చెందిన ఖాజాబాషా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కాగా శనివారం రాత్రి తమ ఇంటి పక్కనే ఉన్న ఏడేళ్ల పాపను ఎత్తుకెళ్లాడు. పాప ఆచూకీ లభించకపోవడంతో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఏం జనంరా.. బాబూ !   
సాక్షి
'అబ్బో.. ఏం జనంరా బాబూ..! ఇంతకు ముందెప్పుడూ చూళ్లేదు' తనయుడితో తల్లి. 'మరేమనుకున్నావ్.. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిన్న ఒక్కరోజే మన జిల్లాకు 20 లక్షలు దాటిపోయి జనమొచ్చారంట' తనయుడి సమాధానం. 'ఆళ్లందర్నీ గోదారమ్మ తల్లి చల్లగా చూడాలి. అందరిళ్లల్లో సిరిసంపదలు బాగుండాలి. ఆడోళ్లంతా జీవితకాలం సౌభాగ్యంతో బతకాలి.

ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
రెండో టీ20లో భారత్‌ పరాజయం   
ఆంధ్రజ్యోతి
వన్డే సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసిన జోరులో టీ-20ల్లోనూ నెగ్గి పర్యటననే క్లీన్‌స్వీప్‌ చేయాలని భావించిన టీమిండియాకు ఆతిథ్య జింబాబ్వే షాకిచ్చింది. తొలి టీ20 మ్యాచ్‌లో అదరగొట్టిన కుర్రాళ్లు రెండో మ్యాచ్‌లో తడబడడంతో సిరీస్‌ చివరి మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు. మొదట చిబాబ అర్ధశతకంతో జట్టుకు మంచి స్కోరందించగా.. ఆపై బౌలర్లు చెలరేగి టీమిండియా ...

జబర్దస్త్... జింబాబ్వే   సాక్షి
నేడు జింబాబ్వేతో రెండో ట్వంటీ-20 సమరం.. క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి   వెబ్ దునియా

అన్ని 36 వార్తల కథనాలు »   


సాక్షి
   
బౌలింగ్ పరీక్షలో హఫీజ్ మళ్లీ విఫలం   
సాక్షి
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ రెం డోసారి బౌలింగ్ పరీక్ష (బయోమెకానికల్ టెస్టు)లో విఫలమయ్యాడు. దీంతో అతనిపై ఐసీసీ ఏడాది పాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఈనెల 6న చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీలో నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షలో హఫీజ్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా ...

బౌలింగ్ యాక్షన్: పాక్ ఆల్‌రౌండర్ హఫీజ్‌పై వేటు   Oneindia Telugu
హఫీజ్‌పై ఏడాది నిషేధం   ప్రజాశక్తి
హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌‌లో తేడా: 12 నెలల పాటు నిషేధం   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మసాజ్ చేసే యువతిని ఆ ఉద్దేశంతో తాకిన ఫిజియో.. అరెస్టు.. జైలుపాలు...   
వెబ్ దునియా
నేపాల్ క్రికెట్ జట్టు ఫిజియో జైలుపాలయ్యాడు. ఐర్లాండ్ వేదికగా క్రికెట్ పసికూనల మధ్య ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్ కప్ అర్హత పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో నేపాల్ జట్టుతో పాటు అనేక చిన్నజట్లు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ జట్టు ఫిజియోగా డాక్టర్ ఐజాజ్ బషీర్ అశాయ్‌ కొనసాగుతున్నారు. ఈయనపై లైంగిక దాడి ...

మసాజ్ సెంటర్లో హద్దు మీరి: భారత ఫిజియోపై వేటు   thatsCricket Telugu
భారత ఫిజియో లైంగిక వేధింపులు: తొలగించిన నేపాల్‌ క్రికెట్‌ సంఘం   ఆంధ్రజ్యోతి
లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత ఫిజియోపై నేపాల్‌ వేటు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆసీస్‌ దెబ్బకు దెబ్బ!   
ఆంధ్రజ్యోతి
లార్డ్స్‌: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌ నెగ్గి జోరుమీదున్న ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఆస్ర్టేలియా దిమ్మదిరిగే షాకిచ్చింది. రెండో టెస్ట్‌లో ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో అదరగొట్టిన ఆసీస్‌ 405 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి.. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్‌ను క్లార్క్‌సేన నాలుగో రోజుల్లోనే ముగించి తొలి టెస్ట్‌ ఓటమికి ...

ఆస్ట్రేలియా అదరహో   సాక్షి
ఆసీస్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తు   Andhrabhoomi
రెండో టెస్ట్‌లో ఆసీస్‌ విజయభేరి   ప్రజాశక్తి

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言