2015年7月24日 星期五

2015-07-25 తెలుగు (India) వినోదం


సాక్షి
   
సెప్టెంబర్ 4న 'రుద్రమదేవి' విడుదల   
సాక్షి
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. ఆయన శుక్రవారం తన కుటుంబ సభ్యులు, హీరోయిన్ అనుష్కతో కలిసి ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు. హిందీలో ఎప్పుడు విడుదల ...

'రుద్రమదేవి' వాయిదాకు కారణమదే..   ప్రజాశక్తి
'రుద్రమదేవి' విడుదల తేదీ ప్రకటించిన గుణశేఖర్   ఆంధ్రజ్యోతి
సెప్టెంబర్ 4న విడుదల:గుణశేఖర్   Kandireega
FIlmiBeat Telugu   
తెలుగువన్   
అన్ని 13 వార్తల కథనాలు »   


Palli Batani
   
సమీక్ష : జేమ్స్ బాండ్ రివ్యూ   
Palli Batani
అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సూపర్ హిట్ సినిమాలతో హల్ చల్ చేసిన నరేష్ కు ఈమధ్య దెబ్బలు తగిలాయి. కామెడీ రొటీన్ అయ్యింది అనే ముద్ర పడడంతో ప్రయోగాలు చేశాడు. కానీ పాపం అవి కూడా వికటించాయి. అందుకే ప్రస్తుతం ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. తనకు అచ్చొచ్చిన కామెడీనే నమ్ముకొని కమర్షియల్ వేలో ...

జేమ్స్‌బాండ్ రివ్యూ   Neti Cinema
మై వైఫ్ ఈజ్... ('జేమ్స్‌బాండ్‌' రివ్యూ)   FIlmiBeat Telugu
జేమ్స్ బాండ్   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేహా ధూపియా ట్వీట్లపై కలకలం   
సాక్షి
ముంబై: బాలీవుడ్ నటి నేహా ధూపియా చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు మండిపడుతున్నారు. మోదీని విమర్శించే అర్హత ఆమెకు లేదంటూ ఎదురుదాడికి దిగారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి ముంబై మహానగరం స్తంభించింది. దీనిపై నేహా ధూపియా ట్విటర్ లో స్పందించారు.
నేహా ధూపియాపై మోడీ అభిమానుల మండిపాటు   Namasthe Telangana
మోడీ పాలనపై నేహా ధూపియా ట్వీట్: గుడ్ గవర్నెన్స్ అంటే సెల్ఫీలు, యోగాలు..?   వెబ్ దునియా
మోడీని వెటకారమాడిన నటి నేహా ధూపియా   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


Telugu Times
   
నయనతార.. కాదంటే త్రిషే!   
Andhrabhoomi
రుషి మీడియా పతాకంపై ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో జి.వి.ప్రకాష్, ఆనందిని, మనీషాయాదవ్ ప్రధాన తారాగణంగా గ్రీన్ స్టూడియో జ్ఞానవేల్‌రాజా సారథ్యంలో రూపొందిస్తున్న తెలుగు, తమిళ చిత్రం 'త్రిషా లేదా నయనతార'. కృష్ణ, రమేష్ తెలుగులో నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఫస్ట్‌లుక్ పోస్టర్ వ విడుదల చేశారు. ఈ సందర్భంగా ...

'బాహుబలి' తర్వాత :వర్జిన్ కుర్రాళ్ల శాపం తగులుతుందే(వీడియో)   FIlmiBeat Telugu
త్రిష లేదా నయనతార మూవీ ట్రైలర్ లాంచ్!   Telugu Times (పత్రికా ప్రకటన)
'త్రిష లేదా నయనతార' అంటే!   ప్రజాశక్తి
Palli Batani   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గిన్నిస్ బుక్ రికార్డుకెక్కిన 'బాహుబలి' భారీ పోస్టర్..   
వెబ్ దునియా
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పలు రికార్డులను సొంతం చేసుకున్న 'బాహుబలి' తాజాగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కింది. ఈ సినిమా కోసం రూపొందించిన పోస్టర్‌ గన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని గిన్నిస్ రికార్డుల సంస్థ అధికారులు బుధవారం అధికారికంగా ...

గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైన 'బాహుబలి' (ఫోటో)   FIlmiBeat Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'కలయా నిజమా' పాటలు   
ప్రజాశక్తి
రాజ్‌, గీతా భగత్‌ జంటగా మహేష్‌ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'కలయా నిజమా'. చిత్ర పాటలను గురువారం విడుదల చేశారు. ముఖ్యఅతిథి నిర్మాత దామోదరప్రసాద్‌ విడుదల చేశారు. వంశీకృష్ణ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య ద్వారా మార్కెట్‌లోకి వచ్చింది. అనంతరం దామోదరప్రసాద్‌ మట్లాడుతూ.. ఈ చిత్ర కథ నాకు చెప్పినప్పుడు కొత్తగా ...

కలయా నిజమా చిత్రం ఆడియో ఆవిష్కరణ   Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రేమ... ద్వేషం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
క్వచ్ఛన్ ఆఫ్ ది ఇయర్..! కట్టప్ప 'బాహుబలి'ని ఎందుకు చంపాడు..? అందుకేనంటున్న ...   
వెబ్ దునియా
ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న 'బాహుబలి' చిత్రం క్రైమాక్స్ గురించి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ముగింపులో కట్టప్పగా నటించిన సత్యరాజ్ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్‌ను గుర్తుచేసుకుంటూ 'బాహుబలి'ని తానే చంపానని తెలుపుతాడు. అయితే ఇప్పుడు సామాజిక ...

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?   సాక్షి
భోజనం ప్లేటు లాక్కున్నందుకే.. 'బాహుబలి'ని కట్టప్ప చంపాడు!   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డ్రంకెన్‌ డ్రైవ్‌లో మంచు లక్ష్మి క్యాంపెయిన్‌   
ఆంధ్రజ్యోతి
బంజారాహిల్స్‌: డ్రంకెన్‌డ్రైవ్‌ మద్యం తాగి వాహనాలు నడపొద్దంటూ సినీ నటి మంచు లక్ష్మీ క్యాంపెయిన్‌ నిర్వహించారు. వీకెండ్‌ సందర్భంగా జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు నెంబరు 45లో వాహనాల తనిఖీ చేపట్టారు. అదేదారిలో వచ్చిన మంచు లక్ష్మీ బ్రీత్‌ ఎనలైజర్‌పరీక్షలకు హాజరయ్యారు. అనంతరం మద్యం తాగి వాహనం నడపటం ప్రాణసంకటం అంటూ వాహన ...

మందుబాబులకు మంచు లక్ష్మీ కౌన్సిలింగ్: పోలీసుల వినూత్న ప్రయోగం   Oneindia Telugu
మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మంచు లక్ష్మీప్రసన్న రెడీ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హ్యాట్సాఫ్‌ టు సల్మాన్‌ అంటున్న రాజమౌళి   
ఆంధ్రజ్యోతి
విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'భజరంగీ భాయిజాన్‌' చిత్రంపై దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్ర కథ యావత్తు ప్రేక్షకుల మనసుని దోచుకునేలా ఉందని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ''ఇందులో సల్మాన్‌ఖాన్‌ పోషించిన పాత్ర స్టార్‌ ఇమేజ్‌ ...

సల్లుమామలా స్టార్‌నవుతా!   Namasthe Telangana
హర్షాలికి హేట్సాఫ్: రాజమౌళి   సాక్షి
సెల్యూట్ చేసి మరీ రాజమౌళి ఇలా అన్నారు   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అహల్య అందాలు అద్భుతం... రాధికా ఆప్టే నటన అదరహో.. అమితాబ్ ట్వీట్స్..   
వెబ్ దునియా
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన లఘు చిత్రం 'అహల్య' అద్భుతంగా ఉందని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కితాబిచ్చారు. షార్ట్ ఫిల్మ్‌లో సౌమిత్రా ఛటర్జీ, రాధికా అప్టే నటన అద్భుతమని ఆయన పేర్కొన్నారు. 'షార్ట్ ఫిల్మ్‌ల మ్యాజిక్ అంటే ఇదే, సుజోయ్ ఘోష్ అద్భుతం' అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, 14 నిమిషాల 10 సెకెన్ల నిడివి గలిగిన ...

'అహల్య' అద్భుతం: అమితాబ్   సాక్షి
హాట్ 'షార్ట్ ఫిలిం' అద్భుతం అంటూ మెగాస్టార్   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言