ఆంధ్రజ్యోతి
టీ టీడీపీ నేతలకు దమ్ములేదు: జూపల్లి చర్చకు మేం వెనక్కి తగ్గేది లేదు: రావుల
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పాలమూరు జిలా ప్రాజెక్టులపై చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, వెనక్కి పోయేది లేదని టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అయితే.. చర్చ ఎప్పుడు, ఎక్కడ అనేది మంత్రి జూపల్లి ఏకపక్షంగా నిర్ణయిస్తే కుదరదని అన్నారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
నాకు తోక లేదు.. అది ముడుచుకోనూ లేదు.. ఎవరికి తోక? ఎక్కడి తోక?వెబ్ దునియా
'ఎప్పుడైనా రండి.. రెడీగా ఉంటా'సాక్షి
తోక ముడిచారు, ఫంక్షన్ హాల్ బుక్ చేయండి: జూపల్లి, వందమంది వచ్చినా సరే: రావులOneindia Telugu
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పాలమూరు జిలా ప్రాజెక్టులపై చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, వెనక్కి పోయేది లేదని టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అయితే.. చర్చ ఎప్పుడు, ఎక్కడ అనేది మంత్రి జూపల్లి ఏకపక్షంగా నిర్ణయిస్తే కుదరదని అన్నారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
నాకు తోక లేదు.. అది ముడుచుకోనూ లేదు.. ఎవరికి తోక? ఎక్కడి తోక?
'ఎప్పుడైనా రండి.. రెడీగా ఉంటా'
తోక ముడిచారు, ఫంక్షన్ హాల్ బుక్ చేయండి: జూపల్లి, వందమంది వచ్చినా సరే: రావుల
Oneindia Telugu
సాక్షిగానే: వేం కుమారుడిపై గంటల కొద్ది ప్రశ్నలు కరిపించిన ఎసిబి
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఎనిమిదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. అయితే, కృష్ణ కీర్తన్ రెడ్డిని సాక్షిగానే విచారించామని ఎసిబి అధికారులు చెప్పారు.
కృష్ణను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీసాక్షి
రాజకీయాలు ఇంట్లో చర్చించంAndhrabhoomi
ఆ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయ్?ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
వెబ్ దునియా
Vaartha
అన్ని 20 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఎనిమిదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. అయితే, కృష్ణ కీర్తన్ రెడ్డిని సాక్షిగానే విచారించామని ఎసిబి అధికారులు చెప్పారు.
కృష్ణను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ
రాజకీయాలు ఇంట్లో చర్చించం
ఆ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయ్?
ఆంధ్రజ్యోతి
రేపు తెలంగాణ బంద్.. మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా వామపక్షాల పిలుపు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కార్మికుల సమ్మెపై తెలంగాణ సర్కారు పట్టు బిగించింది. ఇందిరాపార్కువద్ద వామపక్షాల నేతలు చేపట్టిన నిరాహార దీక్షను బుధవారం పోలీసులు భగ్నం చేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీక్షలకు అనుమతి లేదన్నారు. పోలీసులను కార్మికులు అడ్డుకున్నారు. 'పోలీస్ ...
నేడు 10 వామపక్షాల నిరాహార దీక్షలుVaartha
ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల ధర్నాAndhrabhoomi
దీక్షకు దిగిన తమ్మినేని,చాడNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కార్మికుల సమ్మెపై తెలంగాణ సర్కారు పట్టు బిగించింది. ఇందిరాపార్కువద్ద వామపక్షాల నేతలు చేపట్టిన నిరాహార దీక్షను బుధవారం పోలీసులు భగ్నం చేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీక్షలకు అనుమతి లేదన్నారు. పోలీసులను కార్మికులు అడ్డుకున్నారు. 'పోలీస్ ...
నేడు 10 వామపక్షాల నిరాహార దీక్షలు
ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల ధర్నా
దీక్షకు దిగిన తమ్మినేని,చాడ
సాక్షి
మహిళపై యాసిడ్ దాడి
Andhrabhoomi
చంద్రగిరి, జూలై 15: చిత్తూరు జిల్లా పీలేరు సంజయ్‌గాంధీ డిగ్రీ కళాశాల్లో హిందీ లెక్చరర్‌గా పనిచేస్తున్న జరీనా బేగంపై ఆమె మాజీ భర్త ఖాజా హుస్సేన్ బుధవారం తిరుపతి రూరల్ మండలం కాలూరు ప్రాంతంలో యాసిడ్‌తో దాడి చేశాడు. ఈసంఘటనలో ఆమె రెండుకళ్లు ప్రమాదం ఏర్పడ వచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. కాగా గాయపడ్డ బేగంను ముందుగా తిరుపతి రుయా ...
ఓ మృగాడా?..సాక్షి
విడివిడిగా దంపతులు: భార్యపై భర్త యాసిడ్ దాడిOneindia Telugu
మహిళపై మాజీ భర్త యాసిడ్ దాడివెబ్ దునియా
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
చంద్రగిరి, జూలై 15: చిత్తూరు జిల్లా పీలేరు సంజయ్‌గాంధీ డిగ్రీ కళాశాల్లో హిందీ లెక్చరర్‌గా పనిచేస్తున్న జరీనా బేగంపై ఆమె మాజీ భర్త ఖాజా హుస్సేన్ బుధవారం తిరుపతి రూరల్ మండలం కాలూరు ప్రాంతంలో యాసిడ్‌తో దాడి చేశాడు. ఈసంఘటనలో ఆమె రెండుకళ్లు ప్రమాదం ఏర్పడ వచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. కాగా గాయపడ్డ బేగంను ముందుగా తిరుపతి రుయా ...
ఓ మృగాడా?..
విడివిడిగా దంపతులు: భార్యపై భర్త యాసిడ్ దాడి
మహిళపై మాజీ భర్త యాసిడ్ దాడి
సాక్షి
విధుల్లోకి మున్సిపల్ కార్మికులు
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డిమాండ్ల సాధన కోసం సమ్మె బాటపట్టిన మున్సిపల్ కార్మికులు తిరిగి విధులకు హాజరువుతున్నారు. కొన్నిసంఘాలు సమ్మె కొనసాగుతున్నట్టు చెప్తున్నా రోజురోజుకు విధులకు హాజరయ్యే వారి సంఖ్య పెరుగుతున్నది. వారి డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ, మున్సిపల్ అధికారుల చర్యలు ...
కంపు..కంపు..సాక్షి
సమ్మె: 'వాళ్లేమీ టెర్రరిస్టులు కారు', 'వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు'Oneindia Telugu
సమస్యలు పరిష్కరించకపోతే స్తంభింపచేస్తాంప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 18 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డిమాండ్ల సాధన కోసం సమ్మె బాటపట్టిన మున్సిపల్ కార్మికులు తిరిగి విధులకు హాజరువుతున్నారు. కొన్నిసంఘాలు సమ్మె కొనసాగుతున్నట్టు చెప్తున్నా రోజురోజుకు విధులకు హాజరయ్యే వారి సంఖ్య పెరుగుతున్నది. వారి డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ, మున్సిపల్ అధికారుల చర్యలు ...
కంపు..కంపు..
సమ్మె: 'వాళ్లేమీ టెర్రరిస్టులు కారు', 'వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు'
సమస్యలు పరిష్కరించకపోతే స్తంభింపచేస్తాం
వెబ్ దునియా
చికెన్ కొంటావా? లేదా...? బండరాయితో మోది చంపిన చికెన్ సెంటర్ యజమాని.. ఎక్కడ?
వెబ్ దునియా
చికెన్ కొనలేదని ఓ చికెన్ సెంటర్ యజమాని ఓ వినియోగదారుడిపై దాడికి దిగాడు. బండరాయి తీసుకుని మోద మోది చంపేశాడు. దీనికి ప్రతీకారంగా మరో హత్య జరిగింది. ఈ రెండు హత్యలు గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఫ్యాక్షన్‌కు నిలయమైన అనంతపురంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రతీకార హత్యల భయంతో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటుచేశారు.
చికెన్ కొనలేదని కొట్టి చంపేశాడుఆంధ్రజ్యోతి
కోడికూర వివాదం.. ఇద్దరి హత్యసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చికెన్ కొనలేదని ఓ చికెన్ సెంటర్ యజమాని ఓ వినియోగదారుడిపై దాడికి దిగాడు. బండరాయి తీసుకుని మోద మోది చంపేశాడు. దీనికి ప్రతీకారంగా మరో హత్య జరిగింది. ఈ రెండు హత్యలు గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఫ్యాక్షన్‌కు నిలయమైన అనంతపురంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రతీకార హత్యల భయంతో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటుచేశారు.
చికెన్ కొనలేదని కొట్టి చంపేశాడు
కోడికూర వివాదం.. ఇద్దరి హత్య
వెబ్ దునియా
వాళ్ళని చంపేశా... నేనూ చస్తా... ఇది ఖాయం.. నన్ను మరచిపోండి.. ఎవరు?
వెబ్ దునియా
'చూడు నాన్న... వాళ్ళని చంపేశా.. ఇక నేను బతకను.. చస్తాను నాన్న..' అని ఓ కొడుకు తండ్రికి చెబితే.. ఆ తండ్రి మనోవేదన ఎలా ఉంటుందో చూడడండి. కొడుకు చేసింది తప్పే.. అందులో అనుమానం లేదు. కానీ, అతను ఆ తండ్రిని క్షోభ పెట్టాడు. మరొకరి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.. చివరకు తాను చస్తానని పరారయ్యాడు.. ఇలా మాట్లాడింది ఎవరు? హైదరాబాద్‌లో కొన్ని ...
వాళ్లను చంపేశా.. నేను చస్తా!సాక్షి
అక్కాచెలెళ్ల హత్య: ఢిల్లీలోని సోదరి ఇంట్లో నిందితుడు అమిత్ సింగ్?Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'చూడు నాన్న... వాళ్ళని చంపేశా.. ఇక నేను బతకను.. చస్తాను నాన్న..' అని ఓ కొడుకు తండ్రికి చెబితే.. ఆ తండ్రి మనోవేదన ఎలా ఉంటుందో చూడడండి. కొడుకు చేసింది తప్పే.. అందులో అనుమానం లేదు. కానీ, అతను ఆ తండ్రిని క్షోభ పెట్టాడు. మరొకరి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.. చివరకు తాను చస్తానని పరారయ్యాడు.. ఇలా మాట్లాడింది ఎవరు? హైదరాబాద్‌లో కొన్ని ...
వాళ్లను చంపేశా.. నేను చస్తా!
అక్కాచెలెళ్ల హత్య: ఢిల్లీలోని సోదరి ఇంట్లో నిందితుడు అమిత్ సింగ్?
Oneindia Telugu
ఎంజీఎం ఆస్పత్రిలో అర్ధరాత్రి తుపాకీ కలకలం: ఇద్దరు మహిళలతోపాటు వ్యక్తి అరెస్ట్
Oneindia Telugu
వరంగల్: నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి తుపాకీతో కలకలం సృష్టించాడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఆస్పత్రి ఆవరణలోని చెట్టు కింద మహిళతో పాటు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా అతడి వద్ద ఉన్న తుపాకీని బయటకు తీశాడు.
వరంగల్ ఎంజీఎంలో తుపాకీ కలకలంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
వరంగల్: నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి తుపాకీతో కలకలం సృష్టించాడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఆస్పత్రి ఆవరణలోని చెట్టు కింద మహిళతో పాటు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా అతడి వద్ద ఉన్న తుపాకీని బయటకు తీశాడు.
వరంగల్ ఎంజీఎంలో తుపాకీ కలకలం
Oneindia Telugu
'పుష్కరాల డబ్బు తింటే పాపం తగులుతుంది', 'తొక్కిసలాట మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే'
Oneindia Telugu
హైదరాబాద్: గోదావరి పుష్కరాల కోసం వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఎంత మాత్రం నిజంలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య అన్నారు. గోదావరి పుష్కరఘాట్లకు వెళ్లి పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అర్ధం అవుతుందని అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాల కోసం కేటాయించిన నిధుల వినియోగంపై పలు ...
పుష్కరాల డబ్బును మేసి వుంటే..? పోస్ట్ మార్టం చేయకుండానే..?వెబ్ దునియా
పుష్కరస్నానమాచరించిన బొత్సఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: గోదావరి పుష్కరాల కోసం వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఎంత మాత్రం నిజంలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య అన్నారు. గోదావరి పుష్కరఘాట్లకు వెళ్లి పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అర్ధం అవుతుందని అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాల కోసం కేటాయించిన నిధుల వినియోగంపై పలు ...
పుష్కరాల డబ్బును మేసి వుంటే..? పోస్ట్ మార్టం చేయకుండానే..?
పుష్కరస్నానమాచరించిన బొత్స
Oneindia Telugu
పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్...
ప్రజాశక్తి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు తన ప్రచారం కోసం మూడు గంటల సేపు తీయించుకొన్న టెలి షూటింగే ఈ ఘోర కలికి కారణమని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. విఐపి ఘట్టాన్ని విడిచి, సామాన్యుల స్నాన ఘట్టానికే రావడం, ఫలితంగా మూడు గంటల సేపు మూసి, ఒకేసారి తెరిచిన కారణంగానే మహాఘోరం జరిగిందని ...
చంద్రబాబు చేసింది పూజలు కాదు షూటింగ్: రఘువీరా మండిపాటుOneindia Telugu
'చంద్రబాబు చేసింది పూజలు కాదు షూటింగ్'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు తన ప్రచారం కోసం మూడు గంటల సేపు తీయించుకొన్న టెలి షూటింగే ఈ ఘోర కలికి కారణమని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. విఐపి ఘట్టాన్ని విడిచి, సామాన్యుల స్నాన ఘట్టానికే రావడం, ఫలితంగా మూడు గంటల సేపు మూసి, ఒకేసారి తెరిచిన కారణంగానే మహాఘోరం జరిగిందని ...
చంద్రబాబు చేసింది పూజలు కాదు షూటింగ్: రఘువీరా మండిపాటు
'చంద్రబాబు చేసింది పూజలు కాదు షూటింగ్'
沒有留言:
張貼留言