Oneindia Telugu
సెల్‌ఫోన్ కొనివ్వలేదని అక్కా, బావను కాల్చి చంపాడు
Oneindia Telugu
ఐజ్వాల్: మొబైల్ ఫోన్ కొనివ్వలేదనే కోపంతో సొంత అక్కను, బావను సింగిల్ బ్యారెల్ తుపాకీతో కాల్చి చంపాడు ఓ పదహారేళ్ల యువకుడు. ఈ దారుణ ఘటన మిజోరం రాష్ట్రం ఐజ్వాల్ జిల్లాలో జులై 7న చోటుచేసుకుంది. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో నుంచి రూ.36 వేలు ఎత్తుకెళ్లాడు. కాగా, జువెనైల్ జస్టిస్ బోర్డు జరిపిన విచారణలో బాలుడు నేరాన్ని అంగీకరించాడు.
ఫోన్ కోసమని... అక్కాబావలను హత్య చేసిన బాలుడువెబ్ దునియా
మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడుసాక్షి
మొబైల్ ఫోన్ కొనివ్వలేదని చంపేశాడు!Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఐజ్వాల్: మొబైల్ ఫోన్ కొనివ్వలేదనే కోపంతో సొంత అక్కను, బావను సింగిల్ బ్యారెల్ తుపాకీతో కాల్చి చంపాడు ఓ పదహారేళ్ల యువకుడు. ఈ దారుణ ఘటన మిజోరం రాష్ట్రం ఐజ్వాల్ జిల్లాలో జులై 7న చోటుచేసుకుంది. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో నుంచి రూ.36 వేలు ఎత్తుకెళ్లాడు. కాగా, జువెనైల్ జస్టిస్ బోర్డు జరిపిన విచారణలో బాలుడు నేరాన్ని అంగీకరించాడు.
ఫోన్ కోసమని... అక్కాబావలను హత్య చేసిన బాలుడు
మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడు
మొబైల్ ఫోన్ కొనివ్వలేదని చంపేశాడు!
ఆంధ్రజ్యోతి
టీ టీడీపీ నేతలకు దమ్ములేదు: జూపల్లి చర్చకు మేం వెనక్కి తగ్గేది లేదు: రావుల
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పాలమూరు జిలా ప్రాజెక్టులపై చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, వెనక్కి పోయేది లేదని టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అయితే.. చర్చ ఎప్పుడు, ఎక్కడ అనేది మంత్రి జూపల్లి ఏకపక్షంగా నిర్ణయిస్తే కుదరదని అన్నారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
నాకు తోక లేదు.. అది ముడుచుకోనూ లేదు.. ఎవరికి తోక? ఎక్కడి తోక?వెబ్ దునియా
'ఎప్పుడైనా రండి.. రెడీగా ఉంటా'సాక్షి
తోక ముడిచారు, ఫంక్షన్ హాల్ బుక్ చేయండి: జూపల్లి, వందమంది వచ్చినా సరే: రావులOneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పాలమూరు జిలా ప్రాజెక్టులపై చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, వెనక్కి పోయేది లేదని టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అయితే.. చర్చ ఎప్పుడు, ఎక్కడ అనేది మంత్రి జూపల్లి ఏకపక్షంగా నిర్ణయిస్తే కుదరదని అన్నారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
నాకు తోక లేదు.. అది ముడుచుకోనూ లేదు.. ఎవరికి తోక? ఎక్కడి తోక?
'ఎప్పుడైనా రండి.. రెడీగా ఉంటా'
తోక ముడిచారు, ఫంక్షన్ హాల్ బుక్ చేయండి: జూపల్లి, వందమంది వచ్చినా సరే: రావుల
సాక్షి
ఈ నెలాఖర్లో మెమన్‌కు ఉరి!
సాక్షి
ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్‌కు ఈనెల చివర్లో ఉరిశిక్ష అమలు చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. శిక్ష అమలుకు నాగ్‌పూర్ జైల్లో అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. 1993 పేలుళ్ల కేసులో మెమన్‌కు గతంలోనే టాడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. శిక్షను 2013, మార్చి 21న సుప్రీంకోర్టు సమర్థించింది. అనంతరం మెమన్ ...
30న మెమన్‌కు ఉరిప్రజాశక్తి
మెమన్‌కు 30న ఉరి?Andhrabhoomi
యాకూబ్ మెమన్ కు జులై 30న ఉరి శిక్షOneindia Telugu
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్‌కు ఈనెల చివర్లో ఉరిశిక్ష అమలు చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. శిక్ష అమలుకు నాగ్‌పూర్ జైల్లో అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. 1993 పేలుళ్ల కేసులో మెమన్‌కు గతంలోనే టాడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. శిక్షను 2013, మార్చి 21న సుప్రీంకోర్టు సమర్థించింది. అనంతరం మెమన్ ...
30న మెమన్‌కు ఉరి
మెమన్‌కు 30న ఉరి?
యాకూబ్ మెమన్ కు జులై 30న ఉరి శిక్ష
సాక్షి
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి నైపుణ్య శిక్షణ
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్: రానున్న ఏడాది కాలంలో సుమారు వేయి మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి విష్ణువర్దన్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం ద్వారా శిక్షణ పూర్తి చేసిన 150 మందిలో 75మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించడం విశేషమని ఆయన అన్నారు.
'డబ్బులు దొంగిలించగలరు, నైపుణ్యం దొంగిలించలేరు'Oneindia Telugu
12 ఏళ్ల చదువుతో రాని ఉద్యోగాలు.. 12 వారాల శిక్షణతో వస్తాయ్!వెబ్ దునియా
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన మోడీNamasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్: రానున్న ఏడాది కాలంలో సుమారు వేయి మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి విష్ణువర్దన్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం ద్వారా శిక్షణ పూర్తి చేసిన 150 మందిలో 75మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించడం విశేషమని ఆయన అన్నారు.
'డబ్బులు దొంగిలించగలరు, నైపుణ్యం దొంగిలించలేరు'
12 ఏళ్ల చదువుతో రాని ఉద్యోగాలు.. 12 వారాల శిక్షణతో వస్తాయ్!
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన మోడీ
వెబ్ దునియా
'మెజార్టీ సీఎంలు మార్పులు సూచించారు'
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. బుధవారం జరిగిన ఈ సమావేశానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరాలను వెల్లడించారు. భూసేకరణ బిల్లుకు సవరణలు అవసరమని మెజార్టీ ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారని జైట్లీ తెలిపారు. 2013 భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్ట్ ల అనుమతుల్లో జాప్యం జరుగుతోందని ...
ఢిల్లీ : ముగిసిన నీతి ఆయోగ్ సమావేశంఆంధ్రజ్యోతి
నీతి ఆయోగ్‌కు జయలలిత డుమ్మా: నమ్మినబంటును పంపించారోచ్!వెబ్ దునియా
నీతి ఆయోగ్‌కు 14 రాష్ర్టాల సిఎంలు డుమ్మాVaartha
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. బుధవారం జరిగిన ఈ సమావేశానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరాలను వెల్లడించారు. భూసేకరణ బిల్లుకు సవరణలు అవసరమని మెజార్టీ ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారని జైట్లీ తెలిపారు. 2013 భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్ట్ ల అనుమతుల్లో జాప్యం జరుగుతోందని ...
ఢిల్లీ : ముగిసిన నీతి ఆయోగ్ సమావేశం
నీతి ఆయోగ్‌కు జయలలిత డుమ్మా: నమ్మినబంటును పంపించారోచ్!
నీతి ఆయోగ్‌కు 14 రాష్ర్టాల సిఎంలు డుమ్మా
వెబ్ దునియా
గుర్గావ్‌లో గ్యాంగ్ వార్: కాల్పుల్లో ఆటో డ్రైవర్ మృతి.. రంగంలోకి పోలీసులు
వెబ్ దునియా
గుర్గావ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని సంపన్నుల ప్రాంతం గుర్గావ్‌లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓ కారుపై వెనుక వైపు నుంచి కారులో వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ...
టార్గెట్ ఒకరు...బలైంది మరొకరుసాక్షి
సినిమాను తలపించిన కాల్పుల ఘటనOneindia Telugu
గుర్గావ్‌లో కాల్పుల కలకలం: ఇద్దరు మృతిప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గుర్గావ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని సంపన్నుల ప్రాంతం గుర్గావ్‌లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓ కారుపై వెనుక వైపు నుంచి కారులో వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ...
టార్గెట్ ఒకరు...బలైంది మరొకరు
సినిమాను తలపించిన కాల్పుల ఘటన
గుర్గావ్‌లో కాల్పుల కలకలం: ఇద్దరు మృతి
Oneindia Telugu
విడివిడిగా దంపతులు: భార్యపై భర్త యాసిడ్ దాడి
Oneindia Telugu
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూర్ క్రాస్‌లో దారుణ సంఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పీలేరులోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న జరీనాబేగం తన భర్త ఖాజావలితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మూడేళ్లుగా విడిగా ఉంటోంది. ఖాజావలి ...
ఓ మృగాడా?..సాక్షి
మహిళపై మాజీ భర్త యాసిడ్ దాడివెబ్ దునియా
మహిళపై యాసిడ్ దాడిAndhrabhoomi
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూర్ క్రాస్‌లో దారుణ సంఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పీలేరులోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న జరీనాబేగం తన భర్త ఖాజావలితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మూడేళ్లుగా విడిగా ఉంటోంది. ఖాజావలి ...
ఓ మృగాడా?..
మహిళపై మాజీ భర్త యాసిడ్ దాడి
మహిళపై యాసిడ్ దాడి
వెబ్ దునియా
చికెన్ కొంటావా? లేదా...? బండరాయితో మోది చంపిన చికెన్ సెంటర్ యజమాని.. ఎక్కడ?
వెబ్ దునియా
చికెన్ కొనలేదని ఓ చికెన్ సెంటర్ యజమాని ఓ వినియోగదారుడిపై దాడికి దిగాడు. బండరాయి తీసుకుని మోద మోది చంపేశాడు. దీనికి ప్రతీకారంగా మరో హత్య జరిగింది. ఈ రెండు హత్యలు గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఫ్యాక్షన్‌కు నిలయమైన అనంతపురంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రతీకార హత్యల భయంతో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటుచేశారు.
చికెన్ కొనలేదని కొట్టి చంపేశాడుఆంధ్రజ్యోతి
కోడికూర వివాదం.. ఇద్దరి హత్యసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చికెన్ కొనలేదని ఓ చికెన్ సెంటర్ యజమాని ఓ వినియోగదారుడిపై దాడికి దిగాడు. బండరాయి తీసుకుని మోద మోది చంపేశాడు. దీనికి ప్రతీకారంగా మరో హత్య జరిగింది. ఈ రెండు హత్యలు గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఫ్యాక్షన్‌కు నిలయమైన అనంతపురంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రతీకార హత్యల భయంతో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటుచేశారు.
చికెన్ కొనలేదని కొట్టి చంపేశాడు
కోడికూర వివాదం.. ఇద్దరి హత్య
వెబ్ దునియా
వాళ్ళని చంపేశా... నేనూ చస్తా... ఇది ఖాయం.. నన్ను మరచిపోండి.. ఎవరు?
వెబ్ దునియా
'చూడు నాన్న... వాళ్ళని చంపేశా.. ఇక నేను బతకను.. చస్తాను నాన్న..' అని ఓ కొడుకు తండ్రికి చెబితే.. ఆ తండ్రి మనోవేదన ఎలా ఉంటుందో చూడడండి. కొడుకు చేసింది తప్పే.. అందులో అనుమానం లేదు. కానీ, అతను ఆ తండ్రిని క్షోభ పెట్టాడు. మరొకరి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.. చివరకు తాను చస్తానని పరారయ్యాడు.. ఇలా మాట్లాడింది ఎవరు? హైదరాబాద్‌లో కొన్ని ...
వాళ్లను చంపేశా.. నేను చస్తా!సాక్షి
అక్కాచెలెళ్ల హత్య: ఢిల్లీలోని సోదరి ఇంట్లో నిందితుడు అమిత్ సింగ్?Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'చూడు నాన్న... వాళ్ళని చంపేశా.. ఇక నేను బతకను.. చస్తాను నాన్న..' అని ఓ కొడుకు తండ్రికి చెబితే.. ఆ తండ్రి మనోవేదన ఎలా ఉంటుందో చూడడండి. కొడుకు చేసింది తప్పే.. అందులో అనుమానం లేదు. కానీ, అతను ఆ తండ్రిని క్షోభ పెట్టాడు. మరొకరి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.. చివరకు తాను చస్తానని పరారయ్యాడు.. ఇలా మాట్లాడింది ఎవరు? హైదరాబాద్‌లో కొన్ని ...
వాళ్లను చంపేశా.. నేను చస్తా!
అక్కాచెలెళ్ల హత్య: ఢిల్లీలోని సోదరి ఇంట్లో నిందితుడు అమిత్ సింగ్?
Oneindia Telugu
సాక్షిగానే: వేం కుమారుడిపై గంటల కొద్ది ప్రశ్నలు కరిపించిన ఎసిబి
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఎనిమిదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. అయితే, కృష్ణ కీర్తన్ రెడ్డిని సాక్షిగానే విచారించామని ఎసిబి అధికారులు చెప్పారు.
కృష్ణను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీసాక్షి
రాజకీయాలు ఇంట్లో చర్చించంAndhrabhoomi
ఆ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయ్?ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
వెబ్ దునియా
Vaartha
అన్ని 20 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఎనిమిదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. అయితే, కృష్ణ కీర్తన్ రెడ్డిని సాక్షిగానే విచారించామని ఎసిబి అధికారులు చెప్పారు.
కృష్ణను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ
రాజకీయాలు ఇంట్లో చర్చించం
ఆ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయ్?
沒有留言:
張貼留言