సాక్షి
తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్
సాక్షి
''తేజస్ నాకు 'ఉలవచారు బిర్యానీ' సినిమా చేస్తున్నప్పట్నుంచీ తెలుసు. అతనికి సినిమా అంటే చాలా ప్యాషన్. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది'' అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మించిన చిత్రం 'కేటుగాడు'. కిట్టు నల్లూరి దర్శకుడు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ...
'కేటుగాడు' ఆడియోఆంధ్రజ్యోతి
'తేజస్ మంచి నటుడవుతాడు'ప్రజాశక్తి
కేటుగాడు ఆడియో విడుదల..!Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
''తేజస్ నాకు 'ఉలవచారు బిర్యానీ' సినిమా చేస్తున్నప్పట్నుంచీ తెలుసు. అతనికి సినిమా అంటే చాలా ప్యాషన్. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది'' అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మించిన చిత్రం 'కేటుగాడు'. కిట్టు నల్లూరి దర్శకుడు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ...
'కేటుగాడు' ఆడియో
'తేజస్ మంచి నటుడవుతాడు'
కేటుగాడు ఆడియో విడుదల..!
సాక్షి
సెన్సార్ సభ్యుడు అరెస్ట్
ప్రజాశక్తి
సెన్సార్ అయిన సినిమా సెన్సార్ స్టాంప్‌తో సహా పైరసీకావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనమైంది. కొత్తవారితో తీసిన 'ప్రేమమ్' విడుదలముందే పైరసీ కావడంతో తనకు రావాల్సిన కలెక్షన్లు రాలేదనీ, దీనివల్ల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చిత్ర నిర్మాత తిరువంతపురం కోర్టులో కేసు వేశాడు. దీనికి కారకులుగా ఆ చిత్రాన్ని స్క్రీనింగ్ చేసిన సెన్సార్ ...
'ప్రేమమ్' పైరసీ కేసులో కొత్త ట్విస్ట్సాక్షి
షాకింగ్: సెన్సార్ బోర్డు వారే పైరసీ చేసారు...FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
సెన్సార్ అయిన సినిమా సెన్సార్ స్టాంప్‌తో సహా పైరసీకావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనమైంది. కొత్తవారితో తీసిన 'ప్రేమమ్' విడుదలముందే పైరసీ కావడంతో తనకు రావాల్సిన కలెక్షన్లు రాలేదనీ, దీనివల్ల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చిత్ర నిర్మాత తిరువంతపురం కోర్టులో కేసు వేశాడు. దీనికి కారకులుగా ఆ చిత్రాన్ని స్క్రీనింగ్ చేసిన సెన్సార్ ...
'ప్రేమమ్' పైరసీ కేసులో కొత్త ట్విస్ట్
షాకింగ్: సెన్సార్ బోర్డు వారే పైరసీ చేసారు...
ఆంధ్రజ్యోతి
'గుంటూర్ టాకీస్'లో ఏం జరిగింది?
ఆంధ్రజ్యోతి
జాతీయ అవార్డు పొందిన 'చందమామ కథలు' ఫేమ్ ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న చిత్రం 'గుంటూర్ టాకీస్'. ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ ఎం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిద్ధు, రష్మీ గౌతమ్, శ్రద్ధా దాస్, నరేశ్, మహేశ్ మంజ్రేకర్, రాజా రవీంద్ర, స్నిగ్ధ, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రధారులు. ఇటీవలే డబ్బింగ్ పనులు పూర్తయిన ఈ చిత్రానికి ...
గుంటూరులో "గ్యాంగ్స్ ఆఫ్ గుంటూర్ టాకీస్" ఇంట్రడక్షన్ ఈవెంట్వెబ్ దునియా
గుంటూరులో పరిచయ వేదిక!ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
జాతీయ అవార్డు పొందిన 'చందమామ కథలు' ఫేమ్ ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న చిత్రం 'గుంటూర్ టాకీస్'. ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ ఎం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిద్ధు, రష్మీ గౌతమ్, శ్రద్ధా దాస్, నరేశ్, మహేశ్ మంజ్రేకర్, రాజా రవీంద్ర, స్నిగ్ధ, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రధారులు. ఇటీవలే డబ్బింగ్ పనులు పూర్తయిన ఈ చిత్రానికి ...
గుంటూరులో "గ్యాంగ్స్ ఆఫ్ గుంటూర్ టాకీస్" ఇంట్రడక్షన్ ఈవెంట్
గుంటూరులో పరిచయ వేదిక!
Palli Batani
నిర్మాణానంతర పనుల్లో 'హోరా హోరీ'
ప్రజాశక్తి
దర్శకుడు తేజ కొంతకాలం విరామం తర్వాత చేస్తున్న చిత్రం 'హోరా హోరీ'. 'అలా మొదలైంది' ఫేమ్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్‌పై నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి ...
దర్శకుడు తేజ కొత్త చిత్రం 'హోరా హోరీ' వివరాలుFIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
దర్శకుడు తేజ కొంతకాలం విరామం తర్వాత చేస్తున్న చిత్రం 'హోరా హోరీ'. 'అలా మొదలైంది' ఫేమ్ కె.ఎల్. దామోదర్ ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్‌పై నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి ...
దర్శకుడు తేజ కొత్త చిత్రం 'హోరా హోరీ' వివరాలు
వెబ్ దునియా
రజనీకాంత్ పక్కన చాన్స్ కొట్టేసిన నటి!
వెబ్ దునియా
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించాలని చాలామంది కోరిక వుంటుంది. ఇప్పుడు ఆ ఛాన్స్‌ను 'లెజెండ్' హీరోయిన్ ఆధికా ఆప్టే కొట్టేసింది. రంజిత్ దర్శకత్వంలో రూపొందనున్న 'కాళీ' సినిమాకు ఆమెను సంప్రదించినట్లు, అందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. రాధికా ఆప్టే తెలుగు కాకుండా హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాల్లో నటించింది. తెలుగులో బాలయ్య ...
బాలయ్య ఎఫెక్టే: రజనీకాంత్ సినిమాలో ఆమెకు ఛాన్స్!FIlmiBeat Telugu
పాత టైటిల్‌తో రజనీకాంత్‌ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించాలని చాలామంది కోరిక వుంటుంది. ఇప్పుడు ఆ ఛాన్స్‌ను 'లెజెండ్' హీరోయిన్ ఆధికా ఆప్టే కొట్టేసింది. రంజిత్ దర్శకత్వంలో రూపొందనున్న 'కాళీ' సినిమాకు ఆమెను సంప్రదించినట్లు, అందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. రాధికా ఆప్టే తెలుగు కాకుండా హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాల్లో నటించింది. తెలుగులో బాలయ్య ...
బాలయ్య ఎఫెక్టే: రజనీకాంత్ సినిమాలో ఆమెకు ఛాన్స్!
పాత టైటిల్‌తో రజనీకాంత్
Oneindia Telugu
పెళ్లిలో డీజే ఆపేశారని వరుడి తండ్రి హత్య
Oneindia Telugu
డెహ్రాడూన్: పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. బాలీవుడ్ పాటలు పెట్టలేదనే కారణంగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు వరుడి తండ్రిని కాల్చ చంపారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగ్లూరు సమీపంలోని సాకోటీ గ్రామంలో విశ్వాస్ రామ్ అనే వ్యక్తి ఇంట్లో తన కుమారుడి వివాహం జరుగుతోంది.
పాటలు పెట్టలేదని వధువు తండ్రిని కాల్చి చంపారుఆంధ్రజ్యోతి
పెళ్లిలో బాలీవుడ్ పాటలు పెట్టలేదని వరుడి తండ్రిని కాల్చ చంపారుప్రజాశక్తి
పాటలు ఆపేశారని వ్యక్తి హత్యVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
డెహ్రాడూన్: పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. బాలీవుడ్ పాటలు పెట్టలేదనే కారణంగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు వరుడి తండ్రిని కాల్చ చంపారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగ్లూరు సమీపంలోని సాకోటీ గ్రామంలో విశ్వాస్ రామ్ అనే వ్యక్తి ఇంట్లో తన కుమారుడి వివాహం జరుగుతోంది.
పాటలు పెట్టలేదని వధువు తండ్రిని కాల్చి చంపారు
పెళ్లిలో బాలీవుడ్ పాటలు పెట్టలేదని వరుడి తండ్రిని కాల్చ చంపారు
పాటలు ఆపేశారని వ్యక్తి హత్య
ఆంధ్రజ్యోతి
సినీ'మా' అవార్డ్స్ 2015 హైలెట్స్..
ఆంధ్రజ్యోతి
సినీ'మా' అవార్డ్స్ 2015 కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. అపూర్వమైన కలయికకు ఈ అవార్డ్స్ ఫంక్షన్ వేదికైంది. తెలుగు సినీ జగత్తులో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా ప్రిన్స్ మహేశ్ బాబు బెస్ట్ యాక్టర్ ...
తండ్రి.. కొడుకు.. ఓ పురస్కారంసాక్షి
'బాహుబలి'అలీ స్పూఫ్... 'బాహు-అలి'FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సినీ'మా' అవార్డ్స్ 2015 కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. అపూర్వమైన కలయికకు ఈ అవార్డ్స్ ఫంక్షన్ వేదికైంది. తెలుగు సినీ జగత్తులో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా ప్రిన్స్ మహేశ్ బాబు బెస్ట్ యాక్టర్ ...
తండ్రి.. కొడుకు.. ఓ పురస్కారం
'బాహుబలి'అలీ స్పూఫ్... 'బాహు-అలి'
Vaartha
'అవంతిక' సినిమా ప్రారంభం!
Vaartha
రోహన్, మనీషా జంటగా సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపి కాకర్ల దర్శకత్వంలో ఉమ నిర్మిస్తున్న సినిమా 'అవంతిక'. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేసారు.
లవ్ థ్రిల్లర్‌గా..Andhrabhoomi
లవ్ థ్రిల్లర్ 'అవంతిక'ఆంధ్రజ్యోతి
'అవంతిక' షూటింగ్ ప్రారంభంప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
రోహన్, మనీషా జంటగా సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపి కాకర్ల దర్శకత్వంలో ఉమ నిర్మిస్తున్న సినిమా 'అవంతిక'. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేసారు.
లవ్ థ్రిల్లర్‌గా..
లవ్ థ్రిల్లర్ 'అవంతిక'
'అవంతిక' షూటింగ్ ప్రారంభం
ఆంధ్రజ్యోతి
'లోఫర్' విలన్ చరణ్ దీప్..!
ఆంధ్రజ్యోతి
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'లోఫర్'. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రాజస్థాన్‌లోని జోధాపూర్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా చరణ్ దీప్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్‌స్టార్ నటిస్తున్న 'గబ్బర్‌సింగ్2' చిత్రంలో నటిస్తున్న చరణ్ దీప్‌కు తాజాగా మరో అవకాశం వచ్చింది. ఆ మధ్య వచ్చిన ...
లోఫర్లో విలన్ గా చరణ్ దీప్సాక్షి
“లోఫర్”: పవన్ విలనే... వరుణ్ తేజ కి కూడా...FIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'లోఫర్'. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రాజస్థాన్‌లోని జోధాపూర్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా చరణ్ దీప్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్‌స్టార్ నటిస్తున్న 'గబ్బర్‌సింగ్2' చిత్రంలో నటిస్తున్న చరణ్ దీప్‌కు తాజాగా మరో అవకాశం వచ్చింది. ఆ మధ్య వచ్చిన ...
లోఫర్లో విలన్ గా చరణ్ దీప్
“లోఫర్”: పవన్ విలనే... వరుణ్ తేజ కి కూడా...
శ్రీకాకుళం : ఆటోలో పది నాటు తుపాకులు స్వాధీనం
ఆంధ్రజ్యోతి
శ్రీకాకుళం, జులై 27 : జిల్లాలో నాటు తుపాకుల కలకలం రేపింది. పాలకొండ మండలం గోపాలపురం దగ్గర ఆటోలో తరలిస్తున్న పది నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఆటోలు పరస్పరం ఢీకొనడంతో తుపాకులు బయటపడ్డాయి. వీటిని తరలిస్తున్న డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో సీతంపేట మండలం ఈతమానుగూడ నుంచి వస్తుండగా ఈ ఘటన ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言