ఆంధ్రజ్యోతి
మీడియా లాంచీని ఢీ కొన్న సీఎం లాంచీ
సాక్షి
సాక్షి, రాజమండ్రి: పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట, తొమ్మిదో రోజున అగ్ని ప్రమాదం ప్రజల కళ్ల ముందు కదులాడుతుండగా పదకొండో రోజు మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గోదావరి పుష్కరాలు శనివారంతో ముగియనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం నదీ విహారం చేశారు. సీఎం ప్రయాణిస్తున్న లాంచి నది మధ్యలోకి వెళ్లిన ...
చంద్రబాబు బోటుకు తప్పిన ప్రమాదంఆంధ్రజ్యోతి
నదిలో బోట్‌లు ఢీ: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం, సునీతకు కూడాOneindia Telugu
చంద్రబాబుకు తప్పిన ప్రమాదంKandireega
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, రాజమండ్రి: పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట, తొమ్మిదో రోజున అగ్ని ప్రమాదం ప్రజల కళ్ల ముందు కదులాడుతుండగా పదకొండో రోజు మరో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గోదావరి పుష్కరాలు శనివారంతో ముగియనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం నదీ విహారం చేశారు. సీఎం ప్రయాణిస్తున్న లాంచి నది మధ్యలోకి వెళ్లిన ...
చంద్రబాబు బోటుకు తప్పిన ప్రమాదం
నదిలో బోట్‌లు ఢీ: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం, సునీతకు కూడా
చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
ఆంధ్రజ్యోతి
చంద్రబాబుకు, జగన్‌కు మోదీ అంటే భయం హోదాపై ఆయన్ను నిలదీయరేం?: అనంతలో రాహుల్
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 'కాంగ్రెస్ పార్టీ ఎవరికీ భయపడదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అంటే మాకేం భయం లేదు. ప్రజల పక్షాన పోరాడడమే కాంగ్రెస్ ఎజెండా' అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోదీ అంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
'హోదా'పై పోరాడుతోంది జగన్ మాత్రమేసాక్షి
అంతా ఒప్పుకున్నాకే..Andhrabhoomi
ప్రత్యేక హోదాపై జగన్, చంద్రబాబులను ఏకేసిన రాహుల్ గాంధీOneindia Telugu
వెబ్ దునియా
Vaartha
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 'కాంగ్రెస్ పార్టీ ఎవరికీ భయపడదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అంటే మాకేం భయం లేదు. ప్రజల పక్షాన పోరాడడమే కాంగ్రెస్ ఎజెండా' అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోదీ అంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
'హోదా'పై పోరాడుతోంది జగన్ మాత్రమే
అంతా ఒప్పుకున్నాకే..
ప్రత్యేక హోదాపై జగన్, చంద్రబాబులను ఏకేసిన రాహుల్ గాంధీ
Oneindia Telugu
పాముతో సెల్ఫీ, ఆసుపత్రి బిల్లు రూ. కోటి
Oneindia Telugu
శాండియాగో: పాముతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తికి దూలతీరిపోయింది. ఆసుపత్రి బిల్లులు చుక్కలు చూపించడంతో సెల్ఫీలు వద్దు, మొబైల్ లు వద్దు దేవుడా అంటున్నాడు. అయితే ఆయన గారు తను చేసిన గొప్పపని గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అమెరికాలోని శాండియాగోలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. టాడ్ పాస్లర్ అనే ...
పాముతో సెల్ఫీ, రూ.కోటి బిల్లు..సాక్షి
పాముతో సెల్ఫీ: బిల్లు వాసిపోయింది.. ఏకంగా రూ.95.57లక్షల వాత!వెబ్ దునియా
పాముతో చెలగాటం..కాదు సెల్ఫీతో!Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
శాండియాగో: పాముతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తికి దూలతీరిపోయింది. ఆసుపత్రి బిల్లులు చుక్కలు చూపించడంతో సెల్ఫీలు వద్దు, మొబైల్ లు వద్దు దేవుడా అంటున్నాడు. అయితే ఆయన గారు తను చేసిన గొప్పపని గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అమెరికాలోని శాండియాగోలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. టాడ్ పాస్లర్ అనే ...
పాముతో సెల్ఫీ, రూ.కోటి బిల్లు..
పాముతో సెల్ఫీ: బిల్లు వాసిపోయింది.. ఏకంగా రూ.95.57లక్షల వాత!
పాముతో చెలగాటం..కాదు సెల్ఫీతో!
ఆంధ్రజ్యోతి
రాహుల్ గాంధీ పుష్కర స్నానం చేస్తే జ్ఞానోదయం అవుతుంది : కవిత
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ...
పాపాలు పోవాలంటే పుష్కర స్నానం చేయాలి: రాహుల్‌పై కవిత వ్యాఖ్యOneindia Telugu
ఆ పాపాలు పోవాలంటే రాహుల్ పుష్కర స్నానం చేయాలి: కవిత హితవువెబ్ దునియా
'రైతుల ఆత్మహత్యలపై రాహుల్ మొసలి కన్నీరు'Namasthe Telangana
News Articles by KSR
Vaartha
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మోతె (ఖమ్మంజిల్లా), జూలై 24 : మొసలికన్నీరు కారుస్తూ రైతులను పరామర్శించడానికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా గోదావరిలో పుష్కర స్నానం చేస్తే గత పాపాలు తొలగిపోతాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ...
పాపాలు పోవాలంటే పుష్కర స్నానం చేయాలి: రాహుల్‌పై కవిత వ్యాఖ్య
ఆ పాపాలు పోవాలంటే రాహుల్ పుష్కర స్నానం చేయాలి: కవిత హితవు
'రైతుల ఆత్మహత్యలపై రాహుల్ మొసలి కన్నీరు'
NTVPOST
'రాష్ట్ర విభజనకు కారణం రాహులే'
సాక్షి
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాహుల్ గాంధీ అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమే వైఎస్ జగన్ పై విమర్శలు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు రాహుల్ గాంధీయే కారణమని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఏపీపై రాహుల్ కు నిజంగా ...
రాహుల్ గాంధీ అవసరం ఉంటే ఒకలా...ఆంధ్రజ్యోతి
అవసరముంటే దండ, లేకుంటే బండ వేయడం రాహుల్‌కే చెల్లింది: జగన్వెబ్ దునియా
అవసరమైతే దండ.. లేకపోతే బండ వేస్తారు: జగన్Vaartha
NTVPOST (బ్లాగు)
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాహుల్ గాంధీ అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమే వైఎస్ జగన్ పై విమర్శలు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు రాహుల్ గాంధీయే కారణమని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఏపీపై రాహుల్ కు నిజంగా ...
రాహుల్ గాంధీ అవసరం ఉంటే ఒకలా...
అవసరముంటే దండ, లేకుంటే బండ వేయడం రాహుల్‌కే చెల్లింది: జగన్
అవసరమైతే దండ.. లేకపోతే బండ వేస్తారు: జగన్
సాక్షి
తీస్తా దంపతులకు ఊరట
సాక్షి
న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసులో గుజరాత్ కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లకు ఊరట లభించింది. శుక్రవారం బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 10 వరకు వారిని అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. తీస్తా దంపతులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈ రోజు ...
తాట'తీస్తా'!ఆంధ్రజ్యోతి
సెతల్వాద్‌కు హైకోర్టులో ఊరటప్రజాశక్తి
తీస్తా సెతల్వాడ్‌కు ముంబై హైకోర్టులో ఊరటNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసులో గుజరాత్ కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లకు ఊరట లభించింది. శుక్రవారం బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 10 వరకు వారిని అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. తీస్తా దంపతులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈ రోజు ...
తాట'తీస్తా'!
సెతల్వాద్‌కు హైకోర్టులో ఊరట
తీస్తా సెతల్వాడ్‌కు ముంబై హైకోర్టులో ఊరట
సాక్షి
సుమోటోగా రిషికేశ్వరి కేసు
Namasthe Telangana
గుంటూరు, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా విద్యార్థిని రుషికేశ్వరి మృతి కేసును గుంటూరు జిల్లా లీగల్‌సెల్ అథారిటీ శుక్రవారం సుమోటోగా స్వీకరించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆమె ర్యాగింగ్ వల్లే చనిపోలేదని, సహ విద్యార్థుల లైంగిక వేధింపులు కూడా కారణమని భావిస్తున్నారు. ఆర్కెటెక్ ...
రిషికేశ్వరి కేసు: ఎవర్నీ వదిలిపెట్టబోమన్న మంత్రి, సుమోటోగా స్వీకరించారుOneindia Telugu
విద్యార్థి ఉద్యమంసాక్షి
రిషికేశ్వరి కేసును సుమోటోగా స్వీకరించిన జిల్లా లీగల్‌సెల్ అథారిటిఆంధ్రజ్యోతి
అన్ని 29 వార్తల కథనాలు »
Namasthe Telangana
గుంటూరు, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా విద్యార్థిని రుషికేశ్వరి మృతి కేసును గుంటూరు జిల్లా లీగల్‌సెల్ అథారిటీ శుక్రవారం సుమోటోగా స్వీకరించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆమె ర్యాగింగ్ వల్లే చనిపోలేదని, సహ విద్యార్థుల లైంగిక వేధింపులు కూడా కారణమని భావిస్తున్నారు. ఆర్కెటెక్ ...
రిషికేశ్వరి కేసు: ఎవర్నీ వదిలిపెట్టబోమన్న మంత్రి, సుమోటోగా స్వీకరించారు
విద్యార్థి ఉద్యమం
రిషికేశ్వరి కేసును సుమోటోగా స్వీకరించిన జిల్లా లీగల్‌సెల్ అథారిటి
వెబ్ దునియా
రాజకీయాల్లోకి వచ్చేది లేదు.. అన్నాడీఎంకేలో చేరేది లేదు: త్రిష
వెబ్ దునియా
రాజకీయాల్లోకి తాను వచ్చేది లేదని త్రిష స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి తాను రాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రిష కొట్టిపారేసింది. తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై త్రిష స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ఆ వార్తలను ఖండించింది. ఇప్పుడే కాదు ...
రాజకీయాల్లోకి త్రిష...?ఆంధ్రజ్యోతి
రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష వ్యవహారం, వివరణ...FIlmiBeat Telugu
అన్నాడీఎంకేలో చేరిక వార్తల్ని కొట్టిపడేసిన త్రిషNTVPOST (బ్లాగు)
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజకీయాల్లోకి తాను వచ్చేది లేదని త్రిష స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి తాను రాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రిష కొట్టిపారేసింది. తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై త్రిష స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ఆ వార్తలను ఖండించింది. ఇప్పుడే కాదు ...
రాజకీయాల్లోకి త్రిష...?
రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష వ్యవహారం, వివరణ...
అన్నాడీఎంకేలో చేరిక వార్తల్ని కొట్టిపడేసిన త్రిష
Oneindia Telugu
లవ్ అఫైర్స్ వల్లే రైతుల ఆత్మహత్యలు: కేంద్ర మంత్రి
Oneindia Telugu
న్యూఢిల్లీ: అన్నదాతల ఆత్మహత్యల విషయంలో కేంద్ర మంత్రి ఒకరు నోరు జారారు. స్వయానా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లిఖితపూర్వకంగా రైతుల ఆత్మహత్యల పై ఇచ్చిన సమాధానం బీజేపీని ఇరుకున పడేసింది. శుక్రవారం రాజ్యసభలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేమ వ్యవహారం, వరకట్నం సమస్య, పిల్లలు ...
డ్రగ్స్, ప్రేమ వ్యవహారాలతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారుVaartha
రైతు ఆత్మహత్యలకుప్రేమే ప్రేరణప్రజాశక్తి
ప్రేమ విఫలం వల్ల రైతుల ఆత్మహత్యలుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: అన్నదాతల ఆత్మహత్యల విషయంలో కేంద్ర మంత్రి ఒకరు నోరు జారారు. స్వయానా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లిఖితపూర్వకంగా రైతుల ఆత్మహత్యల పై ఇచ్చిన సమాధానం బీజేపీని ఇరుకున పడేసింది. శుక్రవారం రాజ్యసభలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేమ వ్యవహారం, వరకట్నం సమస్య, పిల్లలు ...
డ్రగ్స్, ప్రేమ వ్యవహారాలతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు
రైతు ఆత్మహత్యలకుప్రేమే ప్రేరణ
ప్రేమ విఫలం వల్ల రైతుల ఆత్మహత్యలు
సాక్షి
15వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె
Andhrabhoomi
విజయవాడ, జూలై 24: కనీస వేతనాల అమలు కోసం రాష్టవ్య్రాప్తంగా 40వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 15వ రోజుకు చేరింది. కనీస వేతనాలు పెంచే ప్రసక్తే లేదంటూ రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోవటంతో సమ్మె రోజురోజుకు ఉద్ధృతరూపం దాల్చుతోంది. జెఏసి పిలుపు మేరకు ...
లాఠీ ప్రతాపంసాక్షి
కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంప్రజాశక్తి
అన్ని 34 వార్తల కథనాలు »
Andhrabhoomi
విజయవాడ, జూలై 24: కనీస వేతనాల అమలు కోసం రాష్టవ్య్రాప్తంగా 40వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 15వ రోజుకు చేరింది. కనీస వేతనాలు పెంచే ప్రసక్తే లేదంటూ రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోవటంతో సమ్మె రోజురోజుకు ఉద్ధృతరూపం దాల్చుతోంది. జెఏసి పిలుపు మేరకు ...
లాఠీ ప్రతాపం
కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం
沒有留言:
張貼留言