Oneindia Telugu
30న ఉరిశిక్ష: ఎవరీ యాకుబ్ మెమన్?
Oneindia Telugu
ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ సుప్రీం కోర్టు మరణ శిక్ష అమలును మరోమారు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను మంగళవారం కోర్టు కొట్టేసింది. దీంతో జులై 30వ తేదీన యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశేషం ఏమిటంటే ...
ఈ శిక్ష సమాజానికి మంచి చేస్తుందా?ఆంధ్రజ్యోతి
మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలి: సీపీఎంNamasthe Telangana
30న ఉరి శిక్షVaartha
సాక్షి
Andhrabhoomi
అన్ని 22 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ సుప్రీం కోర్టు మరణ శిక్ష అమలును మరోమారు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను మంగళవారం కోర్టు కొట్టేసింది. దీంతో జులై 30వ తేదీన యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశేషం ఏమిటంటే ...
ఈ శిక్ష సమాజానికి మంచి చేస్తుందా?
మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలి: సీపీఎం
30న ఉరి శిక్ష
సాక్షి
పట్టాలపై రాకెట్లు..! ఎవరు పెట్టారు..? ఉగ్రవాద చర్యా..? గంటల తరబడి నిలిచిపోయిన రైళ్లు
వెబ్ దునియా
ఎక్కడో సైన్యం చేతిలో ఉండాల్సిన రాకెట్ లాంచర్లు పట్టాలపై దర్శనమిచ్చాయి. వాటిని చూసిన ప్రయాణీకులు.. రైల్వే సిబ్బంది బెంబేలెత్తిపోయారు. గంటల తరబడి రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీ, అంబాలా మార్గంలో హర్యానా కురుక్షేత్ర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే అంబాలా- ఢిల్లీ రైల్వే మార్గంలో షాబాద్ ...
రైలు పట్టాలపై ఏడు రాకెట్లుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

రైలు పట్టాలపై ఏడు రాకెట్లు
వెబ్ దునియా
ట్యాపింగ్ కేసు : సర్వీస్ ప్రొవైడర్లకు ఉపశమనం లభిస్తుందా..?.. నేడు సుప్రీం విచారణ
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీసు ప్రొవైడర్లకు సుప్రీం కోర్టులో ఉపశమనం లభిస్తుందా.. విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలపై స్టే వస్తుందా.. లేదా అనే అంశాలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. డాటా అందించాలనే కోర్టు ఆదేశాలపై సర్వీసు ప్రొవైడర్లు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అది నేడు విచారణకు రానున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల 24వ తేదీలోపు ...
విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి.. ట్యాపింగ్ కేసులో సుప్రీంకు సర్వీస్ ...ఆంధ్రజ్యోతి
సుప్రీంకు కాల్ డేటా వ్యవహారంసాక్షి
తెలంగాణ హెచ్చరిక, ఏపీకి కాల్‌డేటా: ట్యాపింగ్‌పై సుప్రీంకు ఆపరేటర్లుOneindia Telugu
Namasthe Telangana
Kandireega
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీసు ప్రొవైడర్లకు సుప్రీం కోర్టులో ఉపశమనం లభిస్తుందా.. విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలపై స్టే వస్తుందా.. లేదా అనే అంశాలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. డాటా అందించాలనే కోర్టు ఆదేశాలపై సర్వీసు ప్రొవైడర్లు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అది నేడు విచారణకు రానున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల 24వ తేదీలోపు ...
విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి.. ట్యాపింగ్ కేసులో సుప్రీంకు సర్వీస్ ...
సుప్రీంకు కాల్ డేటా వ్యవహారం
తెలంగాణ హెచ్చరిక, ఏపీకి కాల్‌డేటా: ట్యాపింగ్‌పై సుప్రీంకు ఆపరేటర్లు
సాక్షి
* ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై స్టింగ్ ఆపరేషన్
సాక్షి
న్యూఢిల్లీ: అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడిచేస్తున్న కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురు దాడి ముమ్మరం చేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్.. ప్రయివేటు పంపిణీదారులకు అనుకూలంగా మద్యం విధానాన్ని మార్చివేసి డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ...
ఉత్తరాఖండ్ సీఎం కార్యదర్శిపై స్టింగ్ ఆపరేషన్Namasthe Telangana
ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై సస్పెన్షన్ వేటుఆంధ్రజ్యోతి
వ్యక్తిగత కార్యదర్శిని సస్పెండ్ చేసిన ఉత్తరాఖండ్ సీఎంప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడిచేస్తున్న కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురు దాడి ముమ్మరం చేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్.. ప్రయివేటు పంపిణీదారులకు అనుకూలంగా మద్యం విధానాన్ని మార్చివేసి డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ...
ఉత్తరాఖండ్ సీఎం కార్యదర్శిపై స్టింగ్ ఆపరేషన్
ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
వ్యక్తిగత కార్యదర్శిని సస్పెండ్ చేసిన ఉత్తరాఖండ్ సీఎం
Oneindia Telugu
'బాహుబలి' థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
Oneindia Telugu
చెన్నై: 'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌పై మధురైలో బుధవారం పెట్రోల్ బాంబు దాడి జరిగింది. 'తమిళ పులి' సంస్థకు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. 'బాహుబలి' సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ వారు ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. దాడిలో ఎవరికీ ఏ ప్రమాదం జరగనట్లు సమాచారం. ఈ సంభాషణలను ...
'బాహుబలి' థియేటర్‌పై బాంబు దాడిఆంధ్రజ్యోతి
'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడిసాక్షి
గిరిజనులను కించపరిచేలా 'బాహుబలి' డైలాగ్స్.. థియేటరుపై పెట్రోల్ బాంబు దాడి..వెబ్ దునియా
Namasthe Telangana
TELUGU24NEWS
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: 'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌పై మధురైలో బుధవారం పెట్రోల్ బాంబు దాడి జరిగింది. 'తమిళ పులి' సంస్థకు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. 'బాహుబలి' సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ వారు ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. దాడిలో ఎవరికీ ఏ ప్రమాదం జరగనట్లు సమాచారం. ఈ సంభాషణలను ...
'బాహుబలి' థియేటర్‌పై బాంబు దాడి
'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి
గిరిజనులను కించపరిచేలా 'బాహుబలి' డైలాగ్స్.. థియేటరుపై పెట్రోల్ బాంబు దాడి..
సాక్షి
టీచర్.. మా నాన్న ఏం చేశాడో తెలుసా
సాక్షి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అభం శుభం తెలియని పదమూడేళ్ల బాలిక తల్లిదండ్రుల అమానుషత్వానికి బలైపోయింది. తల్లి కళ్లెదుటే తండ్రి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. దాదాపు ఆరేళ్ల పాటు ఈ నరకాన్ని భరించిన ఆ బాలిక చివరికి ఈ ఘోరాన్ని, అమానుషాన్ని టీచర్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఆమె హృదయ విదారక గాధ వింటే కనురెప్ప ...
టీచర్, నన్ను కాపాడండి ప్లీజ్ !..ఆంధ్రజ్యోతి
కూతురి పై తండ్రే ఆరేళ్ళుగా అత్యాచారం .....ప్రజాశక్తి
తల్లి సహకారంతో కూతురిపై తండ్రి అత్యాచారంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అభం శుభం తెలియని పదమూడేళ్ల బాలిక తల్లిదండ్రుల అమానుషత్వానికి బలైపోయింది. తల్లి కళ్లెదుటే తండ్రి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. దాదాపు ఆరేళ్ల పాటు ఈ నరకాన్ని భరించిన ఆ బాలిక చివరికి ఈ ఘోరాన్ని, అమానుషాన్ని టీచర్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఆమె హృదయ విదారక గాధ వింటే కనురెప్ప ...
టీచర్, నన్ను కాపాడండి ప్లీజ్ !..
కూతురి పై తండ్రే ఆరేళ్ళుగా అత్యాచారం .....
తల్లి సహకారంతో కూతురిపై తండ్రి అత్యాచారం
Oneindia Telugu
కలాం ఫోటోకు దండ, హారతి ఇచ్చిన మంత్రి
Oneindia Telugu
రాంచి: ఆమె ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. బ్రతికున్న మనిషి ఫోటోకు దండ వేసి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేశారు. ఈ తతంగం ఒక పాఠశాలలో జరిగింది. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, అధికారులు, మీడియా ఈ సంఘటనతో షాక్‌కు గురయ్యారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు దండ వేసి కుంకమ పెట్టి హారతి ఇచ్చేశారు. జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ ఈ ...
హవ్వ! దండేసి దండం పెట్టేశారుసాక్షి
మతి పోయిందా...? మాజీ రాష్ట్రపతి కలాం ఫోటోకు పూలమాల...నివాళి... ఏంటిది..?వెబ్ దునియా
బతికున్న మేధావికి దండ వేసారుKandireega
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాంచి: ఆమె ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. బ్రతికున్న మనిషి ఫోటోకు దండ వేసి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేశారు. ఈ తతంగం ఒక పాఠశాలలో జరిగింది. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, అధికారులు, మీడియా ఈ సంఘటనతో షాక్‌కు గురయ్యారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు దండ వేసి కుంకమ పెట్టి హారతి ఇచ్చేశారు. జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ ఈ ...
హవ్వ! దండేసి దండం పెట్టేశారు
మతి పోయిందా...? మాజీ రాష్ట్రపతి కలాం ఫోటోకు పూలమాల...నివాళి... ఏంటిది..?
బతికున్న మేధావికి దండ వేసారు
Oneindia Telugu
గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు, సమస్యలేవీ లేవు కదా: సెక్షన్ 8పై కేంద్రం
Oneindia Telugu
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో పౌరుల భద్రతని దృష్టిలో ఉంచుకొని విభజన చట్టంలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సెక్షన్ 8 (2) ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల రక్షణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపులపై గవర్నర్‌కు బాధ్యతలను ...
సెక్షన్ 8 లో గవర్నర్ కు బాద్యతలు ఉన్నాయిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో పౌరుల భద్రతని దృష్టిలో ఉంచుకొని విభజన చట్టంలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సెక్షన్ 8 (2) ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల రక్షణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపులపై గవర్నర్‌కు బాధ్యతలను ...
సెక్షన్ 8 లో గవర్నర్ కు బాద్యతలు ఉన్నాయి
Oneindia Telugu
'డ్రగ్స్‌తో పట్టుబడ్డ రాహుల్, విడిపించిన వాజపేయి'
Oneindia Telugu
జోద్‌పూర్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. లలిత్ మోడీ వివాదంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. బిజెపిని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీ మొదట తమ ...
రాహుల్ గాంధీ డ్రగ్ ఎడిక్ట్... ఇటాలియన్ పాస్‌పోర్ట్... సుబ్రహ్మణ్యస్వామి సంచలన ...వెబ్ దునియా
రాహుల్ పట్టుబడితే..వాజపేయి విడిపించారుAndhrabhoomi
రాహుల్ గాంధీ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు.. సుబ్రహ్మణ్య స్వామితెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
జోద్‌పూర్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. లలిత్ మోడీ వివాదంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. బిజెపిని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీ మొదట తమ ...
రాహుల్ గాంధీ డ్రగ్ ఎడిక్ట్... ఇటాలియన్ పాస్‌పోర్ట్... సుబ్రహ్మణ్యస్వామి సంచలన ...
రాహుల్ పట్టుబడితే..వాజపేయి విడిపించారు
రాహుల్ గాంధీ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు.. సుబ్రహ్మణ్య స్వామి
వెబ్ దునియా
నీ వక్ర బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు..! శశి థరూర్ పై సోనియా ఆగ్రహం
వెబ్ దునియా
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్ అయ్యారు. పద్దతి మార్చుకోవాలంటూ మండిపడ్డారు. అందరి ముందే ఆమె అలా కన్నెర్ర చేయడంతో థరూర్ ఖిన్నుడైనట్టు సమాచారం. వర్షాకాల పార్లమెంటు సమావేశాల తొలిరోజైన మంగళవారం సోనియా అధ్యక్షతన సమావేశం జరిగినప్పుడు..శశి భిన్నమైన స్వరం వినిపించారు. సభలో రాజీనామాలకు ...
నువ్వెప్పుడూ ఇంతే! శశి థరూర్‌పై సోనియా ఫైర్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్ అయ్యారు. పద్దతి మార్చుకోవాలంటూ మండిపడ్డారు. అందరి ముందే ఆమె అలా కన్నెర్ర చేయడంతో థరూర్ ఖిన్నుడైనట్టు సమాచారం. వర్షాకాల పార్లమెంటు సమావేశాల తొలిరోజైన మంగళవారం సోనియా అధ్యక్షతన సమావేశం జరిగినప్పుడు..శశి భిన్నమైన స్వరం వినిపించారు. సభలో రాజీనామాలకు ...
నువ్వెప్పుడూ ఇంతే! శశి థరూర్‌పై సోనియా ఫైర్
沒有留言:
張貼留言