2015年7月14日 星期二

2015-07-15 తెలుగు (India) వినోదం


సాక్షి
   
మూగబోయిన సంగీత ఝరి   
సాక్షి
తన అసమాన ప్రతిభతో సంగీత కళామతల్లిని ఓలలాడించిన ముద్దుబిడ్డ ఎంఎస్ విశ్వనాథన్ తనను వదలి తిరిగిరాని లోకాలకు వెల్లడంతో ఆ సంగీత కళామతల్లి కంటతడి పెట్టింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చెన్నై అడయారులోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. 87 ఏళ్ల ఈ కురువృద్ధుడు మరణానికి ...

ఎమ్మెస్‌ విశ్వనాథన్‌కు రజనీతో సహా పలువురు నివాళి   వెబ్ దునియా
ఎంఎస్‌ విశ్వనాథన్‌ మరణం విచారం :వెంకయ్య   ఆంధ్రజ్యోతి
మూగబోయిన విశ్వ'నాదం'   ప్రజాశక్తి
FIlmiBeat Telugu   
తెలుగువన్   
Palli Batani   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విండోస్ 10ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్: ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. కానీ..?   
వెబ్ దునియా
మైక్రోసాఫ్ట్ కొత్త ఆపరేటింగ్ వెర్షన్ ''విండోస్ 10''ను ఆవిష్కరించనుంది. ఈ నెల 29న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌ల కంటే విండోస్ 10 వేగవంతమైనదిగానే కాకుండా సురక్షితమైనదని మైక్రోసాఫ్ట్ అభివర్ణించింది. విండోస్ 7, విండోస్ 8 ఒరిజినల్ వెర్షన్లు వాడుతున్నవారంతా విండోస్ 10ను ఉచితంగానే డౌన్‌లోడ్ ...

విండోస్‌ 10... 29న విడుదల   ఆంధ్రజ్యోతి
ఈ నెల 29న విండోస్ 10 ఆవిష్కరణ   Telangana99
ఉచితంగానే విండోస్‌-10 అప్‌డేషన్‌   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాహుబలి బెనిఫిట్ షోతో వచ్చిన రూ.24.57 లక్షలు రాజధానికి విరాళం   
వెబ్ దునియా
బాహుబలి బెన్‌ఫిట్ షోల ద్వారా వచ్చిన డబ్బు రూ.24,56,789 విలువైన చెక్కును వారాహీ చలన చిత్ర అధినేత కొర్రపాటి సాయి, ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి అందజేశారు. ఆదివారం ఇక్కడ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో టీడీపీ యువనేత నారా లోకేష్‌ సతీమణి బ్రాహ్మణికి ఆయన ఈ చెక్కును అందించారు. ఈ సందర్భంగా సాయిని, నారా బ్రాహ్మణి అభినందించారని టీడీపీ ...

రాజధానికి వారాహి చిత్రం సహాయం   Kandireega
అల్లా దయ ఉంది.. ఇంకా మంచి పనులు చేద్దాం: కేసీఆర్   Teluguwishesh

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రజనీ-విక్రమ్‌తో శంకర్ సినిమా: కత్రినా, దీపికాలకు చోటు.. బాహుబలి పోటీగా.?!   
వెబ్ దునియా
సూపర్ స్టార్ రజనీకాంత్, చియాన్ విక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న రోబో2 సినిమా కోసం అగ్ర దర్శకుడు శంకర్ ఇద్దరు హీరోయిన్స్ కోసం వేట ప్రారంభించాడు. ప్రోటాగోనిస్ట్, ఆంటాగోనిస్ట్ రోల్స్‌లో రజనీ కాంత్, విక్రమ్ కనిపించే ఈ సినిమాలో దీపికా పదుకునే, కత్రినా కైఫ్‌లను ఎంపిక చేసే దిశగా సంప్రదింపులు జరుపుతున్నాడని కోలీవుడ్ వర్గాల్లో ...

రజనీకాంత్‌తో కత్రినా కైఫ్...విలన్ పాత్రలో హీరో విక్రమ్?   FIlmiBeat Telugu
రజనీకాంత్ సరసన?   సాక్షి
రోబో-2 లో హీరోయిన్ ఓకే అయ్యిందా..?   Neti Cinema

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కలిసి నటిస్తున్న అమితాబ్‌, శ్రీదేవి   
ప్రజాశక్తి
మధ్య వయస్కులైన ఓ జంట ప్రేమాయణం నేపథ్యంలో రూపొందనున్న చిత్రంలో అమితాబ్‌, శ్రీదేవి నటించనున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు విన్పిస్తునాన్రయి. 'ఇంగ్లీషు వింగ్లీషు' సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీదేవి.. ప్రస్తుతం తమిళ సినిమా అయిన 'పులి'లో నటించింది. ఇందులో మహారాణి పాత్రను పోషించింది. అయితే గతంలో అమితాబ్‌, శ్రీదేవిలు ...

అమితాబ్‌కు జోడీగా..   Andhrabhoomi
అమితాబ్‌తో మళ్లీ అతిలోక సుందరి..!   వెబ్ దునియా
మళ్లీ ఆ మేజిక్ రిపీట్ అవుతుందా?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Neti Cinema
   
గాంధి జయంతి నాడే కంచె వేస్తాడట   
Neti Cinema
వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కంచె. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన ఈ సినిమాను గాంధి జయంతి నాడు రిలీజ్ చేయనున్నారట చిత్ర యూనిట్. సున్నితమైన భావోద్వేగాలతో.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను తీసే క్రిష్ ఇప్పుడు ఓ సిపాయి కథను తెరకెక్కించాడు. వరుణ్ రెండవ సినిమాగా మొదలైన ఈ కంచె డిఫరెంట్ గా ఉండబోతుందని ఫిల్మ్ ...

వరుణ్ తేజ 'కంచె' వేయటానికి గాంధీగారు కావాలి   FIlmiBeat Telugu
గాంధీ జయంతికి రానున్న వరుణ్ తేజ్   Kandireega
పూరి జగన్నాధ్ స్పీడ్ ను లోఫర్ అందుకోగలడా ?   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రిన్స్ మహేష్ బాబు ఐపీఎల్ దూకుడు... వైజాగ్ సిక్సర్స్‌తో ఐపీఎల్ షేక్స్...?   
వెబ్ దునియా
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయనున్నాడు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సం వంటి సినిమాలను ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే తన సొంత బేనర్ ద్వారా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో కొత్త ఐపీఎల్ టీమ్‌ను ఆంధ్రప్రదేశ్ కోసం కొనుగోలు చేయనున్నాడని తెలిసింది. మహేష్ బాబు, తన ...

బావ జయదేవ్ తో కలసి ఐపీఎల్ లోకి మహేశ్   ఆంధ్రజ్యోతి
ఐపీఎల్‌లో మహేష్‌బాబు టీమ్ 'వైజాగ్ సిక్సర్'   TELUGU24NEWS
ఐపీఎల్ టీం కొనుగోలు చేయబోతున్న మహేష్ బాబు?   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
బెంగళూరు బస్సులో బాహుబలి సీడీలు స్వాధీనం   
సాక్షి
చిత్తూరు: రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి చిత్రం పైరసీకి గురికాకుండా కఠిన చర్యలు తీసుకున్నా.. పైరసీ బెడద తప్పడంలేదు. తాజాగా సోమవారం చిత్తూరు జిల్లాలో 50 పైరసీ బాహుబలి సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో వీటిని తీసుకెళ్తుండగా ...

ఆగని 'బాహుబలి' పైరసీ జోరు....!   FIlmiBeat Telugu
బాహుబలి పైరసీ సీడీల పట్టివేత   ఆంధ్రజ్యోతి
జ‌క్క‌న్న మాస్ట‌ర్ ప్లాన్ ఫెయిల్   Neti Cinema

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
గానకోకిలకు...జీవిత సాఫల్య పురస్కారం!   
సాక్షి
దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి గీతాలు ఆలపించి, శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు గాయని ఎస్. జానకి. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌లో ఆమె అందుకోని అవార్డులు లేవు. తాజాగా, జానకిని మరో పురస్కారం వరించింది. 'మిర్చి మ్యూజిక్ అవార్డ్స్'లో భాగంగా 2014వ సంవత్సరానికి గాను ఆమెకు జీవిత సాఫల్య ...

ప్రముఖ గాయని ఎస్.జానకికి మిర్చి జీవన సాఫల్య పురస్కారం!   FIlmiBeat Telugu
జానకికి మిర్చి జీవన సాఫల్య పురస్కారం   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అప్పుకుట్టి ఓవర్.. ఇక శ్రుతి అందాలను క్లిక్కుమనిపించిన అజిత్   
వెబ్ దునియా
కోలీవుడ్ అందగాడు అజిత్, శ్రుతి హాసన్ జంటగా పేరు ఖరారు కాని తాజా సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ సినిమా గ్యాప్‌లో అజిత్ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తారు. తన కెమెరా పనితనంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అప్పుకుట్టిని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేసిన అజిత్ ప్రస్తుతం గ్లామర్ తార శ్రుతిహాసన్‌ను మరింత అందంగా తన కెమెరాలో బంధించారు.
ఫొటోగ్రఫీతో మెప్పిస్తున్న అజిత్   ఆంధ్రజ్యోతి
అజిత్ కెమెరాలో...శ్రుతీహాసన్ అందాలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言