వెబ్ దునియా
ములాయం సింగా..! మజాకా...!! తనను ఎదిరించిన అధికారిపై రేప్ కేసు
వెబ్ దునియా
సమాజ్‌వాద్ పార్టీ అధినేత ములాయం సింగ్‌ను ఎదిరించిన పాపానికి ఓ ఐపీఎస్ అధికారికి తిప్పలు తప్పడం లేదు. ములాయం తనను బెదిరిస్తున్నారని ఆరోపించిన ఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ తనపై అత్యాచారం చేశారని గోమతి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిరాదు ...
ఐజీ అమితాబ్ ఠాకూర్‌పై లైంగికదాడి కేసుNamasthe Telangana
ఐజీపై అత్యాచారం కేసుసాక్షి
కలకలం రేపుతున్న ఐజీ అత్యాచారం కేసు.. ములాయం గిఫ్ట్ గా పేర్కోన్న అమితాబ్Teluguwishesh
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సమాజ్‌వాద్ పార్టీ అధినేత ములాయం సింగ్‌ను ఎదిరించిన పాపానికి ఓ ఐపీఎస్ అధికారికి తిప్పలు తప్పడం లేదు. ములాయం తనను బెదిరిస్తున్నారని ఆరోపించిన ఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ తనపై అత్యాచారం చేశారని గోమతి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిరాదు ...
ఐజీ అమితాబ్ ఠాకూర్‌పై లైంగికదాడి కేసు
ఐజీపై అత్యాచారం కేసు
కలకలం రేపుతున్న ఐజీ అత్యాచారం కేసు.. ములాయం గిఫ్ట్ గా పేర్కోన్న అమితాబ్
సాక్షి
చైనాకు ఇదేం పాడుబుద్ధి..? ఇస్రో వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.
వెబ్ దునియా
భారత్‌తో పోటీ పడేందుకు ఉవ్విళ్ళూరుతున్న చైనా మరోమారు తన పాడుబుద్ధిని బయట పెట్టినట్టుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగానికి చెందిన యాంత్రిక్స్ వెబ్‌సైట్ ఆదివారం హ్యాకింగ్‌కు గురైంది. ఇది చైనా పనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితమే తొలిసారి బ్రిటన్‌కు చెందిన ఐదు వాణిజ్య ...
'ఇస్రో యాంత్రిక్స్'పై హ్యాకర్ల దాడిసాక్షి
ఇస్రో వెబ్‌సైట్ హ్యాక్..చైనాపైనే అనుమానాలుఆంధ్రజ్యోతి
యాంత్రిక్స్‌కు హ్యాకింగ్ షాక్Andhrabhoomi
Oneindia Telugu
Vaartha
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్‌తో పోటీ పడేందుకు ఉవ్విళ్ళూరుతున్న చైనా మరోమారు తన పాడుబుద్ధిని బయట పెట్టినట్టుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగానికి చెందిన యాంత్రిక్స్ వెబ్‌సైట్ ఆదివారం హ్యాకింగ్‌కు గురైంది. ఇది చైనా పనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితమే తొలిసారి బ్రిటన్‌కు చెందిన ఐదు వాణిజ్య ...
'ఇస్రో యాంత్రిక్స్'పై హ్యాకర్ల దాడి
ఇస్రో వెబ్‌సైట్ హ్యాక్..చైనాపైనే అనుమానాలు
యాంత్రిక్స్‌కు హ్యాకింగ్ షాక్
వెబ్ దునియా
నిందితులను ట్రాప్ చేసేందుకు వేసిన ప్లాన్ విఫలం.. యువతిపై మరోమారు అత్యాచారం!
వెబ్ దునియా
ఒక యువతి అత్యాచారం కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేసిన ప్లాన్ విఫలం కావడమే కాకుండా.. మరోమారు ఆ యువతిపై అదే నిందితులు అత్యాచారం చేసేందుకు వీలు కల్పించింది. దీంతో ఈ ప్లాన్ వేసిన పోలీసు అధికారి సస్పెండ్‌కు గురయ్యాడు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో ఓ 17 ...
పోలీసుల అతితెలివి, బాలికపై మళ్లీ అత్యాచారంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఒక యువతి అత్యాచారం కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేసిన ప్లాన్ విఫలం కావడమే కాకుండా.. మరోమారు ఆ యువతిపై అదే నిందితులు అత్యాచారం చేసేందుకు వీలు కల్పించింది. దీంతో ఈ ప్లాన్ వేసిన పోలీసు అధికారి సస్పెండ్‌కు గురయ్యాడు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో ఓ 17 ...
పోలీసుల అతితెలివి, బాలికపై మళ్లీ అత్యాచారం
Oneindia Telugu
రాహుల్ దారిలో: అమేథీలో ప్రియాంక కొడుకు రెహాన్
Oneindia Telugu
అమేథీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు 14ఏళ్ల రెహన్ వాద్రా తన మేనమామ, అమేథీ ఎంపీ రాహుల్‌గాంధీ అడుగుజాడలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన తన స్నేహితులతో కలిసి ఆకస్మికంగా ఓ గ్రామాన్ని సందర్శించారు. గ్రామీణులతో పిచ్చాపాటీ మాట్లాడిన రెహన్ ఆ తరువాత వారితో కలిసి ...
మేనమామ రాహుల్ బాటలో మేనల్లుడు... అమేథీలో రేహాన్ గాంధీ వాద్రావెబ్ దునియా
అమేథీలో పర్యటించిన ప్రియాంక కొడుకుసాక్షి
రాహుల్ మామ నియోజకవర్గంలో మేనల్లుడి సందడిఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమేథీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు 14ఏళ్ల రెహన్ వాద్రా తన మేనమామ, అమేథీ ఎంపీ రాహుల్‌గాంధీ అడుగుజాడలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన తన స్నేహితులతో కలిసి ఆకస్మికంగా ఓ గ్రామాన్ని సందర్శించారు. గ్రామీణులతో పిచ్చాపాటీ మాట్లాడిన రెహన్ ఆ తరువాత వారితో కలిసి ...
మేనమామ రాహుల్ బాటలో మేనల్లుడు... అమేథీలో రేహాన్ గాంధీ వాద్రా
అమేథీలో పర్యటించిన ప్రియాంక కొడుకు
రాహుల్ మామ నియోజకవర్గంలో మేనల్లుడి సందడి
Oneindia Telugu
శనివారం నాటికి భారత్ జనాభా 127,42,39769
Oneindia Telugu
న్యూఢిల్లీ: శనివారం (11, జూలై) సాయంత్రం 5 గంటలకు మన దేశ జనాభా సరిగ్గా 127,42,39,769కి చేరింది. ఏటా 1.6 శాతం చొప్పున నమోదవుతున్న వృద్ధి కారణంగా 2050 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ నిలిచే అవకాశముందని జాతీయ జనాభా స్థిరీకరణ నిధి తెలిపింది. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను ...
భారత జనాభా 127, 42, 39, 769ఆంధ్రజ్యోతి
శనివారం సాయంత్రానికి భారత్ జనాభా 127,42,39769సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: శనివారం (11, జూలై) సాయంత్రం 5 గంటలకు మన దేశ జనాభా సరిగ్గా 127,42,39,769కి చేరింది. ఏటా 1.6 శాతం చొప్పున నమోదవుతున్న వృద్ధి కారణంగా 2050 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ నిలిచే అవకాశముందని జాతీయ జనాభా స్థిరీకరణ నిధి తెలిపింది. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను ...
భారత జనాభా 127, 42, 39, 769
శనివారం సాయంత్రానికి భారత్ జనాభా 127,42,39769
ఆంధ్రజ్యోతి
'ఆయన గంగానది అంతటి పవిత్రమైన వ్యక్తి'
ఆంధ్రజ్యోతి
భోపాల్, జులై 12: వ్యాపం కుంభకోణం నుంచి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎలాంటి మచ్చలేకుండా బయటపడతారని బీజేపీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు నంద్ కుమార్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన శివరాజ్ గంగానది అంతటి పవిత్రమైన వ్యక్తి అని, ఈ విషయం సీబీఐ దర్యాప్తుతో వెల్లడవుతుందని పేర్కొన్నారు. శివరాజ్‌పై అర్థం లేని ...
'మా సీఎం గంగలా స్వచ్ఛమైన వ్యక్తి'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భోపాల్, జులై 12: వ్యాపం కుంభకోణం నుంచి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎలాంటి మచ్చలేకుండా బయటపడతారని బీజేపీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు నంద్ కుమార్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన శివరాజ్ గంగానది అంతటి పవిత్రమైన వ్యక్తి అని, ఈ విషయం సీబీఐ దర్యాప్తుతో వెల్లడవుతుందని పేర్కొన్నారు. శివరాజ్‌పై అర్థం లేని ...
'మా సీఎం గంగలా స్వచ్ఛమైన వ్యక్తి'
రెండో నెలకు చేరిన ఎఫ్‌టిఐఐ సమ్మె
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 12: ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌టిఐఐ (్ఫలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) విద్యార్థులు నిర్వహిస్తున్న సమ్మె రెండో నెలలో ప్రవేశించింది. ఎఫ్‌టిఐఐ చైర్మన్‌గా బిజెపి సభ్యుడు, టెలివిజన్ నటుడు గజేంద్ర చౌహాన్‌ను నియమించడంపై బాలీవుడ్ ప్రముఖుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో ఈ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.
ఎఫ్‌టీఐఐకి గజేంద్ర వద్దే వద్దుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 12: ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌టిఐఐ (్ఫలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) విద్యార్థులు నిర్వహిస్తున్న సమ్మె రెండో నెలలో ప్రవేశించింది. ఎఫ్‌టిఐఐ చైర్మన్‌గా బిజెపి సభ్యుడు, టెలివిజన్ నటుడు గజేంద్ర చౌహాన్‌ను నియమించడంపై బాలీవుడ్ ప్రముఖుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో ఈ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.
ఎఫ్‌టీఐఐకి గజేంద్ర వద్దే వద్దు
సాక్షి
ఆ తీర్పును రద్దుచేసిన హైకోర్టు
సాక్షి
చెన్నై: అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోమని బాధితురాలికి సలహా ఇస్తూ, అందుకుగాను నేరస్తుడికి బెయిల్ మంజూరు చేసిన వివాదాస్పదమైన తీర్పును మద్రాస్ హైకోర్టు వెనక్కి తీసుకుంది. రేప్ కేసుల్లో మధ్యవర్తిత్వం నేరమని, ఇది మహిళల గౌరవానికి భంగకరమని జూలై 1న సుప్రీం తేల్చి చెప్పిన నేపథ్యంలోనే కోర్టు శనివారం తన తీర్పును రద్దు చేసింది.
రేపిస్ట్‌కు బెయిలిచ్చిన తీర్పును రద్దు చేసిన మద్రాస్ హైకోర్టుఆంధ్రజ్యోతి
తీర్పును రద్దు చేసిన హైకోర్టుVaartha
తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మద్రాసు హైకోర్టుప్రజాశక్తి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోమని బాధితురాలికి సలహా ఇస్తూ, అందుకుగాను నేరస్తుడికి బెయిల్ మంజూరు చేసిన వివాదాస్పదమైన తీర్పును మద్రాస్ హైకోర్టు వెనక్కి తీసుకుంది. రేప్ కేసుల్లో మధ్యవర్తిత్వం నేరమని, ఇది మహిళల గౌరవానికి భంగకరమని జూలై 1న సుప్రీం తేల్చి చెప్పిన నేపథ్యంలోనే కోర్టు శనివారం తన తీర్పును రద్దు చేసింది.
రేపిస్ట్‌కు బెయిలిచ్చిన తీర్పును రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు
తీర్పును రద్దు చేసిన హైకోర్టు
తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మద్రాసు హైకోర్టు
Oneindia Telugu
వనజాక్షిపై దాడి: బిజెపికీ చెడ్డపేరని కావూరి ఆవేదన, దర్యాఫ్తు వేగం
Oneindia Telugu
ఏలూరు: తహసీల్దారు పైన దాడి విషయంలో ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయకుంటే భారతీయ జనతా పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత కావూరి సాంబశివ రావు శుక్రవారం నాడు అన్నారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదుద్దేశ్యంతో డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌లు ...
చింతమనేనిని అరెస్ట్ చేయాలన్న కావూరి: సీఎం జిల్లాలోనే మరో తహసీల్దార్‌పై..?వెబ్ దునియా
చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలి: కావూరిఆంధ్రజ్యోతి
చింతమనేనిని అరెస్టు చేయాలన్న బిజెపి నేతNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఏలూరు: తహసీల్దారు పైన దాడి విషయంలో ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయకుంటే భారతీయ జనతా పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత కావూరి సాంబశివ రావు శుక్రవారం నాడు అన్నారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదుద్దేశ్యంతో డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌లు ...
చింతమనేనిని అరెస్ట్ చేయాలన్న కావూరి: సీఎం జిల్లాలోనే మరో తహసీల్దార్‌పై..?
చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలి: కావూరి
చింతమనేనిని అరెస్టు చేయాలన్న బిజెపి నేత
వెబ్ దునియా
తుర్క్‌మెనిస్థాన్ - భారత్ మధ్య ఏడు ఒప్పందాలు : మోడీ పర్యటన కీలక
వెబ్ దునియా
భారత్, తుర్క్‌మెనిస్థాన్ దేశాల మధ్య ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన శనివారం తుర్క్‌మెనిస్థాన్‌కు చేరుకున్నారు. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు గుర్బంగులీ బెర్డీముఖమ్మెడోవ్‌తో సమావేశమై వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇరు దేశాలకు చెందిన ...
సత్వరం 'తాపి' పైప్‌లైన్Andhrabhoomi
'తాపి' ప్రాజెక్టుతో నవశకంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్, తుర్క్‌మెనిస్థాన్ దేశాల మధ్య ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన శనివారం తుర్క్‌మెనిస్థాన్‌కు చేరుకున్నారు. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు గుర్బంగులీ బెర్డీముఖమ్మెడోవ్‌తో సమావేశమై వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇరు దేశాలకు చెందిన ...
సత్వరం 'తాపి' పైప్‌లైన్
'తాపి' ప్రాజెక్టుతో నవశకం
沒有留言:
張貼留言