సాక్షి
మగ బిడ్డ కావాలట... రెండో పెళ్లికి కానిస్టేబుల్ రెడీ.. ఫిర్యాదు చేసిన భార్య
వెబ్ దునియా
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసోడు... అప్పటికే నలుగురు ఆడబిడ్డలకు తండ్రి. పెళ్ళాముంది. అతగాడికి మగబిడ్డ పిచ్చి పట్టుకుంది. భార్యను హింసించడం మొదలు పెట్టాడు. మగ సంతానం కోసం అంటూ రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు. తను, తన పిల్లల జీవితం రోడ్డుపాలవుతుందని భార్య ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా ...
మగ సంతానం కోసంరెండో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్ఆంధ్రజ్యోతి
నలుగురూ ఆడ పిల్లలే పుట్టారని...ఓ కానిస్టేబుల్..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసోడు... అప్పటికే నలుగురు ఆడబిడ్డలకు తండ్రి. పెళ్ళాముంది. అతగాడికి మగబిడ్డ పిచ్చి పట్టుకుంది. భార్యను హింసించడం మొదలు పెట్టాడు. మగ సంతానం కోసం అంటూ రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు. తను, తన పిల్లల జీవితం రోడ్డుపాలవుతుందని భార్య ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా ...
మగ సంతానం కోసంరెండో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్
నలుగురూ ఆడ పిల్లలే పుట్టారని...ఓ కానిస్టేబుల్..
వెబ్ దునియా
'బస్తీ'లో శ్రేయాన్, ప్రగతి ఏం చేశారు...? రివ్యూ రిపోర్ట్
వెబ్ దునియా
బస్తీ నటీనటులు : శ్రేయన్, ప్రగతి, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, అభిమన్యు సింగ్, స్నిగ్ధ, అలీ, సప్తగిరి, సత్య తదితరులు. టెక్నికల్‌గా : సినిమాటోగ్రఫీ: వి.కె.గుణశేఖర్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, మాటలు: వడ్డాలపు ప్రభాకర్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాణం: వజ్మాన్ ప్రొడక్షన్స్, రచన, దర్శకత్వం: వాసు మంతెన. విడుదల తేదీ: 03.07.2015. హీరోల వారసులు హీరోలుగా ...
రివ్యూ : బస్తీ సమీక్షPalli Batani
'బస్తీ' పరమ సుత్తి!ప్రజాశక్తి
'బస్తీ' మూవీ రివ్యూTelugu Times (పత్రికా ప్రకటన)
FIlmiBeat Telugu
Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బస్తీ నటీనటులు : శ్రేయన్, ప్రగతి, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, అభిమన్యు సింగ్, స్నిగ్ధ, అలీ, సప్తగిరి, సత్య తదితరులు. టెక్నికల్‌గా : సినిమాటోగ్రఫీ: వి.కె.గుణశేఖర్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, మాటలు: వడ్డాలపు ప్రభాకర్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాణం: వజ్మాన్ ప్రొడక్షన్స్, రచన, దర్శకత్వం: వాసు మంతెన. విడుదల తేదీ: 03.07.2015. హీరోల వారసులు హీరోలుగా ...
రివ్యూ : బస్తీ సమీక్ష
'బస్తీ' పరమ సుత్తి!
'బస్తీ' మూవీ రివ్యూ
వెబ్ దునియా
జూలై 7 నుండి బెల్‌గ్రేడ్, ప్యారిస్‌లలో నాగార్జున, కార్తీ భారీ షెడ్యూల్
వెబ్ దునియా
కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, 'బృందావనం' 'ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ యూరప్‌లో ప్రారంభమవుతోంది. జూలై 7 నుంచి ఆగస్ట్ 10 వరకు జరిగే ఈ ...
నాగ్, కార్తీ, తమన్నా... యూరప్ టూర్సాక్షి
యూరప్‌లో పీవీపీ చిత్రంఆంధ్రజ్యోతి
నాగార్జున-కార్తీ మూవీ డీటేల్స్...FIlmiBeat Telugu
ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, 'బృందావనం' 'ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ యూరప్‌లో ప్రారంభమవుతోంది. జూలై 7 నుంచి ఆగస్ట్ 10 వరకు జరిగే ఈ ...
నాగ్, కార్తీ, తమన్నా... యూరప్ టూర్
యూరప్‌లో పీవీపీ చిత్రం
నాగార్జున-కార్తీ మూవీ డీటేల్స్...
సాక్షి
దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే!
సాక్షి
న్యూఢిల్లీ : దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి.. కాస్త జాగ్రత్త పడాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. ఈ జాబితాను కూడా వెల్లడించింది. మొత్తం 21 యూనివర్సిటీలను ఈ జాబితాలో చేర్చారు. వీటిలో అత్యధికంగా 8 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరో 6 నకిలీ వర్సిటీలు ఢిల్లీలో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ ...
మొత్తం 21: దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవేOneindia Telugu
దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్శిటీలు... జాబితాను వెల్లడించిన యూజీసీవెబ్ దునియా
21 నకిలీ వర్సిటీలను గుర్తించిన యూజీసీNamasthe Telangana
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి.. కాస్త జాగ్రత్త పడాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. ఈ జాబితాను కూడా వెల్లడించింది. మొత్తం 21 యూనివర్సిటీలను ఈ జాబితాలో చేర్చారు. వీటిలో అత్యధికంగా 8 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరో 6 నకిలీ వర్సిటీలు ఢిల్లీలో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ ...
మొత్తం 21: దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే
దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్శిటీలు... జాబితాను వెల్లడించిన యూజీసీ
21 నకిలీ వర్సిటీలను గుర్తించిన యూజీసీ
వెబ్ దునియా
'సూపర్ కిడ్నాప్'... మహేష్ బాబును కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది...? రివ్యూ
వెబ్ దునియా
కొత్తగా సినిమా రంగంలోకి వచ్చే దర్శకులు కొత్తగా ఆలోచిస్తుంటారు. రొటీన్ ఫార్మెట్‌కు భిన్నంగా ఆలోచిస్తూ తయారుచేసుకున్న కథే 'సూపర్ స్టార్ కిడ్నాప్'. మహేష్ బాబును కిడ్నాప్ చేస్తే? ఎలా వుంటుంది? అనేది రాసుకుని దానికి రకరకాల సన్నివేశాలతో కామెడీ జోడించి తయారుచేసుకున్న కథ ఇది. ఈ కాన్సెప్ట్ నచ్చి మహేష్ బాబును కూడా ఒప్పించి తన ...
సరదాగాసాగే 'సూపర్ కిడ్నాప్'ప్రజాశక్తి
రివ్యూ : సూపర్ స్టార్ కిడ్నాప్ సమీక్షPalli Batani
సూపర్ స్టార్ కిడ్నాప్Teluguwishesh
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొత్తగా సినిమా రంగంలోకి వచ్చే దర్శకులు కొత్తగా ఆలోచిస్తుంటారు. రొటీన్ ఫార్మెట్‌కు భిన్నంగా ఆలోచిస్తూ తయారుచేసుకున్న కథే 'సూపర్ స్టార్ కిడ్నాప్'. మహేష్ బాబును కిడ్నాప్ చేస్తే? ఎలా వుంటుంది? అనేది రాసుకుని దానికి రకరకాల సన్నివేశాలతో కామెడీ జోడించి తయారుచేసుకున్న కథ ఇది. ఈ కాన్సెప్ట్ నచ్చి మహేష్ బాబును కూడా ఒప్పించి తన ...
సరదాగాసాగే 'సూపర్ కిడ్నాప్'
రివ్యూ : సూపర్ స్టార్ కిడ్నాప్ సమీక్ష
సూపర్ స్టార్ కిడ్నాప్
Andhrabhoomi
బాలకృష్ణతో మరో అవకాశం
Andhrabhoomi
హాట్ హాట్ అందాలతో ఇటీవలే బాలీవుడ్ ప్రేక్షకులను 3జి సినిమాతో సెగలు రేపిన అందాల భామ సోనాల్ చౌహాన్‌కు ప్రస్తుతం క్రేజీ అవకాశాలు దక్కుతున్నాయి. హిందీతోపాటు దక్షిణాదిలో కూడా ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇప్పటికే అనుష్క 'సైజ్ జీరో' చిత్రంలో నటిస్తున్న ఈ భామకు మరో క్రేజీ అవకాశం దక్కింది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ...
బాలయ్యతో సోనాల్ రెండో ఛాన్స్..ఆంధ్రజ్యోతి
డిక్టేటర్: బాలయ్యతో రెండో సారి సోనాల్ చౌహాన్ రొమాన్స్వెబ్ దునియా
బాలయ్యతో మరోసారి ఆ బికినీ బ్యూటీ..FIlmiBeat Telugu
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హాట్ హాట్ అందాలతో ఇటీవలే బాలీవుడ్ ప్రేక్షకులను 3జి సినిమాతో సెగలు రేపిన అందాల భామ సోనాల్ చౌహాన్‌కు ప్రస్తుతం క్రేజీ అవకాశాలు దక్కుతున్నాయి. హిందీతోపాటు దక్షిణాదిలో కూడా ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇప్పటికే అనుష్క 'సైజ్ జీరో' చిత్రంలో నటిస్తున్న ఈ భామకు మరో క్రేజీ అవకాశం దక్కింది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ...
బాలయ్యతో సోనాల్ రెండో ఛాన్స్..
డిక్టేటర్: బాలయ్యతో రెండో సారి సోనాల్ చౌహాన్ రొమాన్స్
బాలయ్యతో మరోసారి ఆ బికినీ బ్యూటీ..
ఆంధ్రజ్యోతి
ష్వాజ్‌నెగ్గర్‌తో శంకర్ చిత్రం?
Andhrabhoomi
సంచలన దర్శకుడిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించే దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రానికి కసరత్తులు మొదలుపెట్టేశాడు. భారీ అంచనాలమధ్య విడుదలైన విక్రమ్ 'ఐ' చిత్రం తీవ్ర నిరాశ పర్చడంతో ఇప్పుడాయన మంచి కమర్షియల్ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో సంచలన విజయం సాధించిన 'రోబో'కు సీక్వెల్‌గా 'రోబో-2' రూపొందనుంది. రజనీ హీరోగా ...
శంకర్ హాలీవుడ్ ప్లాన్తెలుగువన్
రోబో-2లో హాలీవుడ్ మెగాస్టార్ఆంధ్రజ్యోతి
శంకర్ సినిమాలో హాలీవుడ్ హీరో... జోరుగా రోబో-2 స్క్రిప్ట్ వర్క్..వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
సంచలన దర్శకుడిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించే దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రానికి కసరత్తులు మొదలుపెట్టేశాడు. భారీ అంచనాలమధ్య విడుదలైన విక్రమ్ 'ఐ' చిత్రం తీవ్ర నిరాశ పర్చడంతో ఇప్పుడాయన మంచి కమర్షియల్ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో సంచలన విజయం సాధించిన 'రోబో'కు సీక్వెల్‌గా 'రోబో-2' రూపొందనుంది. రజనీ హీరోగా ...
శంకర్ హాలీవుడ్ ప్లాన్
రోబో-2లో హాలీవుడ్ మెగాస్టార్
శంకర్ సినిమాలో హాలీవుడ్ హీరో... జోరుగా రోబో-2 స్క్రిప్ట్ వర్క్..
వెబ్ దునియా
పవర్ స్టార్ సినిమాలో సునీత.. పిన్నిగా ఆకట్టుకునేనా..?
వెబ్ దునియా
గాయనిగాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ తన గొంతుతో ఆకట్టుకున్న సునీత ఇక వెండితెరపై నటనతో అభిమానులను ఆకర్షించనుంది. టాలీవుడ్‌లో తన తీపి గొంతుతో పాటల ప్రపంచంలో విహరించే గాయని సునీత. ఈమె పవన్ సినిమాలో నటించనున్నారనే వార్తలు వెల్లడవుతున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకేక్కబోయే సినిమాలో సునీత నటించనున్నారట. అందులో ...
అన్నయ్యతో విబేధాలు: ఖండించిన పవన్ కళ్యాణ్FIlmiBeat Telugu
పవన్ కళ్యాణ్ కు పిన్నిగా సునీతKandireega
పవన్‌కు పిన్నిగా ప్లే బ్యాక్ సింగర్..!ఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గాయనిగాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ తన గొంతుతో ఆకట్టుకున్న సునీత ఇక వెండితెరపై నటనతో అభిమానులను ఆకర్షించనుంది. టాలీవుడ్‌లో తన తీపి గొంతుతో పాటల ప్రపంచంలో విహరించే గాయని సునీత. ఈమె పవన్ సినిమాలో నటించనున్నారనే వార్తలు వెల్లడవుతున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకేక్కబోయే సినిమాలో సునీత నటించనున్నారట. అందులో ...
అన్నయ్యతో విబేధాలు: ఖండించిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కు పిన్నిగా సునీత
పవన్‌కు పిన్నిగా ప్లే బ్యాక్ సింగర్..!
ఆంధ్రజ్యోతి
టాలీవుడ్‌లో స్త్రీలకు గౌరవం లేదంటున్న హీరోయిన్..!
ఆంధ్రజ్యోతి
తెలుగులో 'లెజెండ్, లయన్' చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే ఏదో రకంగా వార్తలో నిలవడం మామూలుగా మారింది. తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యమే ఎక్కువగా ఉంటుందని...దర్శక నిర్మాతలకు స్త్రీలపై గౌరవం లేదంటూ రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు ...
టాలీవుడ్ హీరోలపై హాట్ బ్యూటీ ఫైర్తెలుగువన్
టాలీవుడ్‌లో హీరోల ఆధిపత్యమెక్కువ.. మర్యాద తక్కువTELUGU24NEWS
టాలీవుడ్ హీరోలపై రాధిక ఆప్తే ఫైర్సాక్షి
FIlmiBeat Telugu
వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తెలుగులో 'లెజెండ్, లయన్' చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే ఏదో రకంగా వార్తలో నిలవడం మామూలుగా మారింది. తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యమే ఎక్కువగా ఉంటుందని...దర్శక నిర్మాతలకు స్త్రీలపై గౌరవం లేదంటూ రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు ...
టాలీవుడ్ హీరోలపై హాట్ బ్యూటీ ఫైర్
టాలీవుడ్‌లో హీరోల ఆధిపత్యమెక్కువ.. మర్యాద తక్కువ
టాలీవుడ్ హీరోలపై రాధిక ఆప్తే ఫైర్
వెబ్ దునియా
అమరావతికి బాహుబలి సాయం: ప్రీమియర్ షో ఫండ్ మొత్తం..?
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎక్కడెక్కడి నుంచో విరాళాలు అందుతున్న తరుణంలో బాహుబలి సినిమా ద్వారా కేపిటల్‌కు సాయం అందనుంది. బాహుబలి ద్వారా అమరావతి నిర్మాణానికి వారాహి సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సాయం అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన సాయి కొర్రపాటి ...
ఏపీ రాజధానికి 'బాహుబలి' సాయం..!ఆంధ్రజ్యోతి
'బాహుబలి' బెనిఫిట్.... ఏపీ రాజధాని కోసమే!FIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎక్కడెక్కడి నుంచో విరాళాలు అందుతున్న తరుణంలో బాహుబలి సినిమా ద్వారా కేపిటల్‌కు సాయం అందనుంది. బాహుబలి ద్వారా అమరావతి నిర్మాణానికి వారాహి సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సాయం అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన సాయి కొర్రపాటి ...
ఏపీ రాజధానికి 'బాహుబలి' సాయం..!
'బాహుబలి' బెనిఫిట్.... ఏపీ రాజధాని కోసమే!
沒有留言:
張貼留言