2015年7月3日 星期五

2015-07-04 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
హైదరాబాద్ టి-రాజధాని మాత్రమే కాదు.. దేశానికే కీలకం.. పొరుగును ప్రేమించండి.. కలహం ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): 'పొరుగును ప్రేమించండి!'... ఇది రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హితవు! ఇంకొంచెం సూటిగా చెప్పాలంటే... వివాదాలు, విమర్శలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చేసిన సూచన! మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు వ్యాసాల సంకలనం 'ఉనికి' పుస్తకావిష్కరణ సభలో ప్రణబ్‌ పాల్గొన్నారు. శుక్రవారం ...

తగాదాలొద్దు: బాబు వర్సెస్ కెసిఆర్‌పై ప్రణబ్ పరోక్ష వ్యాఖ్య, హైద్రాబాద్ దేశానికే ...   Oneindia Telugu
విద్యాసాగర్ రావు 'ఉనికి' పుస్తకావిష్కరణ   సాక్షి
ఇష్టమున్నా లేకున్నా కలిసి పని చేయాల్సిందే : కేసీఆర్‌ సమక్షంలో ప్రణబ్ ముఖర్జీ   వెబ్ దునియా
Palli Batani   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోడలికి పునర్జన్మ!.. కిడ్నీ దానం చేసిన అత్త   
వెబ్ దునియా
నిజంగా ఇలాంటి వారు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఆ అమ్మ ఓనాటి కోడలే అనే మాటకు అర్థం చెప్పింది. కూతురైనా, కోడలైనా ఒకటే అనే మాటకు సరియైన నిర్వచనమిచ్చింది. తన కిడ్నీని కోడలికి దానం ఇచ్చి తన ప్రాణాలు నిలబెట్టింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌ నగర్‌కు చెందిన కవిత (36) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నది. ఆమెకు ...

అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న భూమా నాగిరెడ్డి   
సాక్షి
హైదరాబాద్: ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులను దూషించారంటూ భూమాపై కేసులు నమోదైన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
భూమా నాగిరెడ్డి పోలీస్ స్టేషన్ టు కోర్ట్ వయా ఆస్పత్రి   Teluguwishesh
కూతురుతో వాగ్వాదం, పోలీసులపై ఆగ్రహం: భూమా అరెస్ట్, ఉద్రిక్తం   Oneindia Telugu
భూమా నాగిరెడ్డి అరెస్టు   Andhrabhoomi
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
పురందేశ్వరికి కీలక పదవి   
సాక్షి
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఆ పార్టీలో జాతీయ స్థాయి పదవి లభించింది. బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరిని నియమించారు. కర్ణాటక మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ జాతీయ యువ మోర్చా ఇంఛార్జ్ గా మురళీధరరావును నియమించారు.
బాబుకు ధీటుగా!: పురంధేశ్వరికి బీజేపీ కీలక బాధ్యత, కర్నాటకలోను   Oneindia Telugu
చిన్నమ్మ...! బీజేపీ మహిళామోర్చా ఇన్‌చార్జీ... పురంధేశ్వరికి దక్కిన జాతీయ పదవి   వెబ్ దునియా
పురంధ్రీశ్వరికి మహిళామోర్చ పదవి   Andhrabhoomi
Namasthe Telangana   
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రార్థిస్తే మంచిది, సెల్ఫీలు పెట్టండి: బాబు (పిక్చర్స్)   
Oneindia Telugu
రాజమండ్రి: రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్‌లో బుధవారం గోదావరి నిత్య హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదావరి నదిపైన పంటు మీద ఏర్పాటు చేసిన గోదావరి నిత్య హారతి ప్రారంభోత్సవ వేదికపై ఆయన ప్రసంగించారు. గోదావరి హారతిని ఇక నుండి ప్రతిరోజు నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో మరింత వినూత్నంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
పుష్కర పనుల తీరుపై సీఎం అసంతృప్తి   సాక్షి
పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించాలి ఫిర్యాదులపై కఠిన చర్యలు : చంద్రబాబు   ఆంధ్రజ్యోతి
చెప్పింది చేయండి   Andhrabhoomi
Namasthe Telangana   
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 28 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముస్లిం సోదరులకు కెసిఆర్ దావత్: నిజాం కళాశాలలో ఇఫ్తార్ విందు   
Oneindia Telugu
హైదరాబాద్: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులను ఆకర్షించే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపడుతున్నారు. రంజాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ...

రాజకీయ ఇఫ్తార్‌లు! - మొహమ్మద్‌ ఇర్ఫాన్‌   ఆంధ్రజ్యోతి
రంజాన్ తోఫా   Andhrabhoomi
కేసీఆర్ రంజాన్ కానుకలు   Telangana99
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నకిలీ డిగ్రీ చిక్కుల్లో మరో ఆప్ ఎమ్మెల్యే   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి క్రేజీవాల్ కు ఆయన సొంత పార్టీ ఎంఎల్ఏల విద్యార్హత సర్టిఫికెట్లు ఉరితాడుగా మారుతున్నాయి. నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని రోజుకు ఒకరి ఉదంతం బయటకు వస్తుండడంతో ఆప్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఢిల్లీ శాసన సభ్యురాలు బావనా గౌర్ చేరిపోయారు. సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త ...

నకిలీ డిగ్రీ కేసులో మరో ఎమ్మెల్యే   సాక్షి
ఆప్‌లో మరో నకిలీ డిగ్రీ!   Namasthe Telangana
ఆప్ పార్టీకి నకిలీ సర్టిఫికేట్ల తంటాలు   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం   
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మూడు డివిజన్లలో మొత్తం 992 మందికిగాను 755 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.10 శాతంగా నమోదైంది. ఈ ఎన్నికల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎన్నికలను ...

కర్నూలులో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం   Andhrabhoomi
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 99.35 శాతం పోలింగ్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'వాళ్ల వల్లే కాందహార్ హైజాక్‌ను ఆపలేకపోయాం'   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ (జూలై 3): కాందహార్ హైజాక్‌ను ఆపడానికి పక్కా ప్రణాళికలు రూపొందించినా.. ఢిల్లీలో కూర్చుని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల వల్లే ఆ హైజాక్‌ను ఆపలేకపోయామనే సంచలన విషయాన్ని బయట పెట్టారు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్. ఆయన రచించిన 'కశ్మీర్: ది వాజ్‌పేయి ఇయర్స్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
కాందహార్ హైజాక్‌పై 'రా' మాజీ చీఫ్ సంచలనం   Oneindia Telugu
'కాందహార్ హైజాకర్ల ముందు దద్దమ్మలైపోయాం'   సాక్షి
మోదీ క్షమాపణ చెప్పాలి   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అది నల్లధనం, అడ్డంగా దొరికిన బాబును అరెస్టు చేయరేం?: జగన్ సూటి ప్రశ్న   
Oneindia Telugu
కాకినాడ: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్కైనప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. నల్లధనంతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఆడియో టేపుల్లో అడ్డంగా ...

చంద్రబాబును అరెస్ట్ చేయకపోవటం దారుణం: వైఎస్ జగన్   సాక్షి
ఎమ్మెల్యే కొనుగోలు కేసు నుంచి తప్పించుకునేందుకే సెక్షన్ 8 : వైఎస్ జగన్   వెబ్ దునియా
తివారీకి ఒక నీతి,చంద్రబాబు కు మరో నీతా   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言