వెబ్ దునియా
కోడలికి పునర్జన్మ!.. కిడ్నీ దానం చేసిన అత్త
వెబ్ దునియా
నిజంగా ఇలాంటి వారు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఆ అమ్మ ఓనాటి కోడలే అనే మాటకు అర్థం చెప్పింది. కూతురైనా, కోడలైనా ఒకటే అనే మాటకు సరియైన నిర్వచనమిచ్చింది. తన కిడ్నీని కోడలికి దానం ఇచ్చి తన ప్రాణాలు నిలబెట్టింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కవిత (36) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నది. ఆమెకు ...
అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిజంగా ఇలాంటి వారు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఆ అమ్మ ఓనాటి కోడలే అనే మాటకు అర్థం చెప్పింది. కూతురైనా, కోడలైనా ఒకటే అనే మాటకు సరియైన నిర్వచనమిచ్చింది. తన కిడ్నీని కోడలికి దానం ఇచ్చి తన ప్రాణాలు నిలబెట్టింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కవిత (36) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నది. ఆమెకు ...
అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!
వెబ్ దునియా
హేమ మాలినికి స్టార్ ట్రీట్మెంట్... మాకు మాత్రం... కారు ప్రమాదం బాధితులు
వెబ్ దునియా
కారు ప్రమాదంలో తమ చిన్నారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో తీవ్ర గాయాలతో ఉన్న తమకు నాసిరకమైన చికిత్స అందిస్తున్నారనీ, ఐతే హేమ మాలినికి మాత్రం స్టార్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ కారు ప్రమాదంలో గాయపడ్డ బాధితులు వాపోతున్నారు. ఆరోజు రాత్రి తామంతా తమ చిన్నారి సోనమ్, ఇంకా కుటుంబ సభ్యులతో వెళ్తుంటే ఎంతో వేగంగా హేమ మాలిని ...
ఇంకా మరిన్ని »

సాక్షి
పురందేశ్వరికి కీలక పదవి
సాక్షి
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఆ పార్టీలో జాతీయ స్థాయి పదవి లభించింది. బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరిని నియమించారు. కర్ణాటక మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ జాతీయ యువ మోర్చా ఇంఛార్జ్ గా మురళీధరరావును నియమించారు.
బాబుకు ధీటుగా!: పురంధేశ్వరికి బీజేపీ కీలక బాధ్యత, కర్నాటకలోనుOneindia Telugu
చిన్నమ్మ...! బీజేపీ మహిళామోర్చా ఇన్‌చార్జీ... పురంధేశ్వరికి దక్కిన జాతీయ పదవివెబ్ దునియా
పురంధ్రీశ్వరికి మహిళామోర్చ పదవిAndhrabhoomi
ప్రజాశక్తి
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఆ పార్టీలో జాతీయ స్థాయి పదవి లభించింది. బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరిని నియమించారు. కర్ణాటక మహిళా మోర్చా ఇంఛార్జ్ గా పురందేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ జాతీయ యువ మోర్చా ఇంఛార్జ్ గా మురళీధరరావును నియమించారు.
బాబుకు ధీటుగా!: పురంధేశ్వరికి బీజేపీ కీలక బాధ్యత, కర్నాటకలోను
చిన్నమ్మ...! బీజేపీ మహిళామోర్చా ఇన్‌చార్జీ... పురంధేశ్వరికి దక్కిన జాతీయ పదవి
పురంధ్రీశ్వరికి మహిళామోర్చ పదవి
Oneindia Telugu
నకిలీ డిగ్రీ చిక్కుల్లో మరో ఆప్ ఎమ్మెల్యే
Oneindia Telugu
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి క్రేజీవాల్ కు ఆయన సొంత పార్టీ ఎంఎల్ఏల విద్యార్హత సర్టిఫికెట్లు ఉరితాడుగా మారుతున్నాయి. నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని రోజుకు ఒకరి ఉదంతం బయటకు వస్తుండడంతో ఆప్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఢిల్లీ శాసన సభ్యురాలు బావనా గౌర్ చేరిపోయారు. సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త ...
నకిలీ డిగ్రీ కేసులో మరో ఎమ్మెల్యేసాక్షి
ఆప్‌లో మరో నకిలీ డిగ్రీ!Namasthe Telangana
ఆప్ పార్టీకి నకిలీ సర్టిఫికేట్ల తంటాలుతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి క్రేజీవాల్ కు ఆయన సొంత పార్టీ ఎంఎల్ఏల విద్యార్హత సర్టిఫికెట్లు ఉరితాడుగా మారుతున్నాయి. నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని రోజుకు ఒకరి ఉదంతం బయటకు వస్తుండడంతో ఆప్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఢిల్లీ శాసన సభ్యురాలు బావనా గౌర్ చేరిపోయారు. సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త ...
నకిలీ డిగ్రీ కేసులో మరో ఎమ్మెల్యే
ఆప్‌లో మరో నకిలీ డిగ్రీ!
ఆప్ పార్టీకి నకిలీ సర్టిఫికేట్ల తంటాలు
వెబ్ దునియా
సిట్టింగ్ ఎంపీల జీతభత్యాలు వందశాతం పెంపు.. పార్లమెంటరీ కమిటీ సిఫారసు
వెబ్ దునియా
ప్రస్తుతం దేశంలో సిట్టింగ్ ఎంపీల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న జీతభత్యాలను వందశాతం పెంచుతూ రెట్టింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. అలాగే, మాజీ ఎంపీలకు ఇచ్చే పింఛన్లను కూడా దాదాపు 75 శాతం పెంచాలని సూచించింది. ఎంపీలకు చివరిసారిగా 2010లో వేతనసవరణ జరిగింది. కేబినెట్ కార్యదర్శి కంటే ఎంపీల ...
కమిటీ సిఫార్సుల్లో చాలా వాటిని అంగీకరించని ప్రభుత్వంAndhrabhoomi
ఎంపీల వేతనాలు 100% పెంపు!సాక్షి
ఎంపీలకు 100% హైక్: మనవళ్లకు హెల్త్ బెనిఫిట్స్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రస్తుతం దేశంలో సిట్టింగ్ ఎంపీల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న జీతభత్యాలను వందశాతం పెంచుతూ రెట్టింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. అలాగే, మాజీ ఎంపీలకు ఇచ్చే పింఛన్లను కూడా దాదాపు 75 శాతం పెంచాలని సూచించింది. ఎంపీలకు చివరిసారిగా 2010లో వేతనసవరణ జరిగింది. కేబినెట్ కార్యదర్శి కంటే ఎంపీల ...
కమిటీ సిఫార్సుల్లో చాలా వాటిని అంగీకరించని ప్రభుత్వం
ఎంపీల వేతనాలు 100% పెంపు!
ఎంపీలకు 100% హైక్: మనవళ్లకు హెల్త్ బెనిఫిట్స్
ఆంధ్రజ్యోతి
'వాళ్ల వల్లే కాందహార్ హైజాక్‌ను ఆపలేకపోయాం'
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ (జూలై 3): కాందహార్ హైజాక్‌ను ఆపడానికి పక్కా ప్రణాళికలు రూపొందించినా.. ఢిల్లీలో కూర్చుని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల వల్లే ఆ హైజాక్‌ను ఆపలేకపోయామనే సంచలన విషయాన్ని బయట పెట్టారు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్. ఆయన రచించిన 'కశ్మీర్: ది వాజ్‌పేయి ఇయర్స్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
కాందహార్ హైజాక్‌పై 'రా' మాజీ చీఫ్ సంచలనంOneindia Telugu
మోదీ క్షమాపణ చెప్పాలిAndhrabhoomi
'కాందహార్ హైజాకర్ల ముందు దద్దమ్మలైపోయాం'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ (జూలై 3): కాందహార్ హైజాక్‌ను ఆపడానికి పక్కా ప్రణాళికలు రూపొందించినా.. ఢిల్లీలో కూర్చుని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల వల్లే ఆ హైజాక్‌ను ఆపలేకపోయామనే సంచలన విషయాన్ని బయట పెట్టారు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్. ఆయన రచించిన 'కశ్మీర్: ది వాజ్‌పేయి ఇయర్స్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
కాందహార్ హైజాక్‌పై 'రా' మాజీ చీఫ్ సంచలనం
మోదీ క్షమాపణ చెప్పాలి
'కాందహార్ హైజాకర్ల ముందు దద్దమ్మలైపోయాం'
Oneindia Telugu
లేడీ డాక్టర్ కాలర్ సరిచేసిన జమ్మూ కాశ్మీర్ మంత్రి
Oneindia Telugu
శ్రీనగర్: రాష్ట్ర మంత్రి ఓ మహిళా వైద్యురాలి కాలర్ సరి చేసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం అనుకుంటున్నారా? బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా లఖన్‌పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళా ...
లేడీ డాక్టర్ కాలర్ పట్టుకున్న మంత్రిసాక్షి
లేడి డాక్టర్ కాలర్ సరిచేసిన మంత్రితెలుగువన్
వైద్యురాలి కాలర్‌పై బిజెపి మంత్రి చేయిప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీనగర్: రాష్ట్ర మంత్రి ఓ మహిళా వైద్యురాలి కాలర్ సరి చేసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం అనుకుంటున్నారా? బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా లఖన్‌పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళా ...
లేడీ డాక్టర్ కాలర్ పట్టుకున్న మంత్రి
లేడి డాక్టర్ కాలర్ సరిచేసిన మంత్రి
వైద్యురాలి కాలర్‌పై బిజెపి మంత్రి చేయి
Oneindia Telugu
పాకిస్థాన్ జైలులో 403 మంది భారతీయులు
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని అనేక జైళ్లలో 403 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. అందులో 355 మంది జాలర్లు ఉన్నారని స్పష్టం చేసింది. మిగిలిన వారు పౌరులు అని వెల్లడించింది. అదే విధంగా భారత్ లోని వివిద జైళ్లలో పాకిస్థాన్ కు చెందిన 278 మంది ఖైదీలుగా ఉన్నారని భారత విదేశాంగ కార్యాలయం ...
పాక్ జైళ్లలో 403 మంది భారతీయులుసాక్షి
మీ వాళ్ళు జైళ్ళలో 403 మంది ఉన్నారు...భారత్‌తో పాక్వెబ్ దునియా
ఆ 120 మంది పేర్లేవి? భారత్‌కు పాక్ ప్రశ్నఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని అనేక జైళ్లలో 403 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. అందులో 355 మంది జాలర్లు ఉన్నారని స్పష్టం చేసింది. మిగిలిన వారు పౌరులు అని వెల్లడించింది. అదే విధంగా భారత్ లోని వివిద జైళ్లలో పాకిస్థాన్ కు చెందిన 278 మంది ఖైదీలుగా ఉన్నారని భారత విదేశాంగ కార్యాలయం ...
పాక్ జైళ్లలో 403 మంది భారతీయులు
మీ వాళ్ళు జైళ్ళలో 403 మంది ఉన్నారు...భారత్‌తో పాక్
ఆ 120 మంది పేర్లేవి? భారత్‌కు పాక్ ప్రశ్న
ఆంధ్రజ్యోతి
వారంతా నకిలీ ఉపాధ్యాయులే!
ఆంధ్రజ్యోతి
పాట్నా (జూలై 3): ఇటీవలి కాలంలో బీహార్‌లోని ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. అలా దాదాపు ఏకంగా 1400 మంది వరకూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆరా తీస్తే.. అప్పుడు బయటపడింది.. వారంతా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లకి వచ్చిన వారని. కొన్ని రోజుల క్రితం ఓ ఉపాధ్యాయుడు నకిలీ సర్టిఫికేట్‌తో ...
నకిలి సర్టిఫికెట్లు: 1400 మంది టీచర్లు రిజైన్Oneindia Telugu
1400 మంది టీచర్ల రాజీనామా!సాక్షి
నకిలీ డిగ్రీలు..1400మంది టీచర్ల రాజీనామాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
పాట్నా (జూలై 3): ఇటీవలి కాలంలో బీహార్‌లోని ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. అలా దాదాపు ఏకంగా 1400 మంది వరకూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆరా తీస్తే.. అప్పుడు బయటపడింది.. వారంతా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లకి వచ్చిన వారని. కొన్ని రోజుల క్రితం ఓ ఉపాధ్యాయుడు నకిలీ సర్టిఫికేట్‌తో ...
నకిలి సర్టిఫికెట్లు: 1400 మంది టీచర్లు రిజైన్
1400 మంది టీచర్ల రాజీనామా!
నకిలీ డిగ్రీలు..1400మంది టీచర్ల రాజీనామా
సాక్షి
మహిళా జడ్జికి లైంగిక వేధింపులు.. హిమాచల్ ప్రదేశ్ జడ్జి సస్పెండ్!
వెబ్ దునియా
మహిళలపై జరిగే నేరాలు, ఘోరాల, లైంగిక దాడులు వంటి కేసుల్లో కీలక తీర్పులను వెలువరించే న్యాయమూర్తే ఓ మహిళా జడ్జిని లైంగికంగా వేధించి సస్పెండ్‌కు గురయ్యాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచోసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... గత నెల 8వ తేదీన మనాలి హిల్ స్టేషన్‌లో మాదకద్రవ్యాలపై ఓ సదస్సు జరిగింది. దీనికి ...
లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్సాక్షి
లేడీ జడ్జికీ తప్పని లైంగిక వేధింపులుOneindia Telugu
హిమాచల్‌లో న్యాయమూర్తి సస్పెన్షన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహిళలపై జరిగే నేరాలు, ఘోరాల, లైంగిక దాడులు వంటి కేసుల్లో కీలక తీర్పులను వెలువరించే న్యాయమూర్తే ఓ మహిళా జడ్జిని లైంగికంగా వేధించి సస్పెండ్‌కు గురయ్యాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచోసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... గత నెల 8వ తేదీన మనాలి హిల్ స్టేషన్‌లో మాదకద్రవ్యాలపై ఓ సదస్సు జరిగింది. దీనికి ...
లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్
లేడీ జడ్జికీ తప్పని లైంగిక వేధింపులు
హిమాచల్‌లో న్యాయమూర్తి సస్పెన్షన్
沒有留言:
張貼留言