సాక్షి
భారత్‌కు కఠిన పరీక్ష
సాక్షి
యాంట్‌వార్ప్: లీగ్ దశ నుంచి స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగుతున్న భారత్‌కు.. వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో అసలు పరీక్ష ఎదురుకానుంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన బెల్జియంతో... భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. చివర్లో జస్‌జీత్ సింగ్ సూపర్ స్ట్రోక్స్‌తో క్వార్టర్స్‌లో మలేసియాను చిత్తు చేసిన టీమిండియాకు బెల్జియం ...
ఫైనల్‌పై భారత్ గురిఆంధ్రజ్యోతి
కీలక పోరులో భారత్ విజయంAndhrabhoomi
బెల్జియంతో పోరుకు సిద్ధంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
యాంట్‌వార్ప్: లీగ్ దశ నుంచి స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగుతున్న భారత్‌కు.. వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో అసలు పరీక్ష ఎదురుకానుంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన బెల్జియంతో... భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. చివర్లో జస్‌జీత్ సింగ్ సూపర్ స్ట్రోక్స్‌తో క్వార్టర్స్‌లో మలేసియాను చిత్తు చేసిన టీమిండియాకు బెల్జియం ...
ఫైనల్‌పై భారత్ గురి
కీలక పోరులో భారత్ విజయం
బెల్జియంతో పోరుకు సిద్ధం
ఆంధ్రజ్యోతి
గంగూలీ ఆఫర్‌ను కాదనలేకపోయా..!
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: హైదరాబాదీ లెఫ్టామ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా హైదరాబాద్ జట్టుకు బైబై చెప్పేశాడు. వచ్చే దేశవాళీ సీజన్ నుంచి అతడు బెంగాల్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. బెంగాల్‌కు ఆడాలంటూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ప్రతిపాదనను కాదనలేకపోయానని ఈ సందర్భంగా ఓఝా చెప్పుకొచ్చాడు. 'బెంగాల్ తరఫున బరిలోకి దిగితే బాగుంటుందని గంగూలీ ...
గంగూలీ ఆఫర్ నచ్చింది.. అందుకే వెళ్తున్నా : ఓజాAndhrabhoomi
గంగూలీ ఆఫర్, బెంగాల్‌కు ఆడనున్న ఓజాOneindia Telugu
బెంగాల్ జట్టులో ఓజాప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: హైదరాబాదీ లెఫ్టామ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా హైదరాబాద్ జట్టుకు బైబై చెప్పేశాడు. వచ్చే దేశవాళీ సీజన్ నుంచి అతడు బెంగాల్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. బెంగాల్‌కు ఆడాలంటూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ప్రతిపాదనను కాదనలేకపోయానని ఈ సందర్భంగా ఓఝా చెప్పుకొచ్చాడు. 'బెంగాల్ తరఫున బరిలోకి దిగితే బాగుంటుందని గంగూలీ ...
గంగూలీ ఆఫర్ నచ్చింది.. అందుకే వెళ్తున్నా : ఓజా
గంగూలీ ఆఫర్, బెంగాల్‌కు ఆడనున్న ఓజా
బెంగాల్ జట్టులో ఓజా
thatsCricket Telugu
ఫ్యాన్స్ కోసం.. నేనెలాంటి తప్పు చేయలేదు: రైనా
thatsCricket Telugu
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ చేసిన ఆరోపణల పైన సురేష్ రైనా స్పందించాడు. తాను ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. తన పైన ఆరోపణలు చేసిన లలిత్ మోడీ పైన న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయమై ఆలోచిస్తున్నానని చెప్పాడు. సరైన స్ఫూర్తితోనే క్రికెట్ ఆడానని చెప్పాడు. ఈ విషయాన్ని అభిమానులు గుర్తించాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పటి వరకు ...
నేనెలాంటి తప్పూ చేయలేదుఆంధ్రజ్యోతి
అక్రమాలకు పాల్పడలేదుAndhrabhoomi
ఎప్పుడూ తప్పు చేయలేదుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
thatsCricket Telugu
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ చేసిన ఆరోపణల పైన సురేష్ రైనా స్పందించాడు. తాను ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. తన పైన ఆరోపణలు చేసిన లలిత్ మోడీ పైన న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయమై ఆలోచిస్తున్నానని చెప్పాడు. సరైన స్ఫూర్తితోనే క్రికెట్ ఆడానని చెప్పాడు. ఈ విషయాన్ని అభిమానులు గుర్తించాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పటి వరకు ...
నేనెలాంటి తప్పూ చేయలేదు
అక్రమాలకు పాల్పడలేదు
ఎప్పుడూ తప్పు చేయలేదు
ఆంధ్రజ్యోతి
ఫెడెక్స్ జోరు
ఆంధ్రజ్యోతి
లండన్: వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్‌పై కన్నేసిన స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఏడుసార్లు చాంపియన్ ఫెడరర్ మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. లోకల్ స్టార్ ఆండీ మర్రే, విల్‌ఫ్రెడ్ సోంగా కూడా రెండో రౌండ్‌ను అధిగమించారు. కాగా, మహిళల సింగిల్స్‌లో మాజీ నెంబర్‌వన్ కరోలిన్ వోజ్నియాకి, సబీనె లిసికి రెండోరౌండ్ దాటేందుకు ...
ఇంకా మరిన్ని »

రెజ్లర్ సుశీల్‌కు గాయం
సాక్షి
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు లాస్‌వెగాస్‌లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్. 'ప్రాక్టీస్ సమయంలో నా కుడి భుజానికి గాయమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చా రు. ప్రస్తుతానికైతే ఈ గాయం ...
సుశీల్‌కు గాయంAndhrabhoomi
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సుశీల్ దూరంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు లాస్‌వెగాస్‌లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్. 'ప్రాక్టీస్ సమయంలో నా కుడి భుజానికి గాయమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చా రు. ప్రస్తుతానికైతే ఈ గాయం ...
సుశీల్‌కు గాయం
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సుశీల్ దూరం
వెబ్ దునియా
బేటీ బచావ్: మోడీకి మద్దతుగా సచిన్ సారాతో సెల్ఫీ అండ్ ట్వీట్
వెబ్ దునియా
''బేటీ బచావ్.. బేటీ పఢావ్" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్రతి తండ్రి తన కుమార్తెతో తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్టు చేయాలని మోడీ సూచించారు. ఆయన పిలుపునందుకుని దేశవ్యాప్తంగా చాలా మంది తమ కుమార్తెలతో సెల్ఫీలు తీసుకుని వాటిని ట్విట్టర్లో పోస్టు ...
భేటీ బచావోకు సచిన్ మద్దతు..కూతురితో సెల్ఫీNamasthe Telangana
కూతురు సారాతో సెల్ఫీ దిగిన సచిన్(ఫొటోలు)thatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
''బేటీ బచావ్.. బేటీ పఢావ్" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్రతి తండ్రి తన కుమార్తెతో తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్టు చేయాలని మోడీ సూచించారు. ఆయన పిలుపునందుకుని దేశవ్యాప్తంగా చాలా మంది తమ కుమార్తెలతో సెల్ఫీలు తీసుకుని వాటిని ట్విట్టర్లో పోస్టు ...
భేటీ బచావోకు సచిన్ మద్దతు..కూతురితో సెల్ఫీ
కూతురు సారాతో సెల్ఫీ దిగిన సచిన్(ఫొటోలు)
వెబ్ దునియా
బెంగళూరు జట్టును అమ్మకానికి పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇండియన్ లిక్కర్ కింగ్‌గా పేరున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా అమ్మకానికి పెట్టనున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కో సంస్థ నుంచి తప్పుకుంటూ వస్తున్న విజయ్ మాల్యాకు చెందిన జట్టును జిందాల్ గ్రూపునకు చెందిన జేఎస్ డబ్ల్యూ స్టీల్ కొనుగోలు ...
ఐపిఎల్ బరిలోకి జెఎస్డబ్ల్యుఆంధ్రజ్యోతి
అమ్మకానికి ఆర్‌సిబి: దక్కించుకోనున్న జిందాల్thatsCricket Telugu
అమ్మకానికి రాయల్ చాలెంజర్స్ టీమ్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇండియన్ లిక్కర్ కింగ్‌గా పేరున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా అమ్మకానికి పెట్టనున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కో సంస్థ నుంచి తప్పుకుంటూ వస్తున్న విజయ్ మాల్యాకు చెందిన జట్టును జిందాల్ గ్రూపునకు చెందిన జేఎస్ డబ్ల్యూ స్టీల్ కొనుగోలు ...
ఐపిఎల్ బరిలోకి జెఎస్‌డబ్ల్యు
అమ్మకానికి ఆర్‌సిబి: దక్కించుకోనున్న జిందాల్
అమ్మకానికి రాయల్ చాలెంజర్స్ టీమ్!
ఆంధ్రజ్యోతి
రెండో రౌండ్‌లో సానియా జోడీ
ఆంధ్రజ్యోతి
మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలిరౌండ్లో సానియా జోడీ 6-2, 6-2తో జెరీనా దియాస్(కజకిస్థాన్)-జెంగ్ (చైనా) ద్వయంపై విజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సానియా ద్వయం ఈ మ్యాచ్‌ను 69 నిముషాల్లోనే ముగించింది. ఎనిమిది బ్రేక్ అవకాశాల్లో నాలుగింటిని సద్వినియోగం ...
రెండో రౌండ్ లోకి సానియా జోడిసాక్షి
రెండో రౌండ్‌కు సానియా జోడీప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలిరౌండ్లో సానియా జోడీ 6-2, 6-2తో జెరీనా దియాస్(కజకిస్థాన్)-జెంగ్ (చైనా) ద్వయంపై విజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సానియా ద్వయం ఈ మ్యాచ్‌ను 69 నిముషాల్లోనే ముగించింది. ఎనిమిది బ్రేక్ అవకాశాల్లో నాలుగింటిని సద్వినియోగం ...
రెండో రౌండ్ లోకి సానియా జోడి
రెండో రౌండ్‌కు సానియా జోడీ
సాక్షి
బాసర గోదారిలో నీళ్లు లేవు... ఓరుగల్లులో నాటేందుకు మొక్కలు లేవు...
వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేందుకు చిన్నచిన్న అడ్డంకులు ఎదురవుతున్నాయి. గోదావరి పుష్కరాలు ఈ నెల 17 నుంచి 25 వరకూ జరుగనున్నాయి. రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదీ తీరాన ఉన్న పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలను ...
హరితం శివం సుందరంసాక్షి
నిజామాబాద్ కార్పొరేషన్‌లో 6 లక్షల మొక్కలుNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
రేపు హరితహారానికి సీఎం కేసీఆర్ శ్రీకారంNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేందుకు చిన్నచిన్న అడ్డంకులు ఎదురవుతున్నాయి. గోదావరి పుష్కరాలు ఈ నెల 17 నుంచి 25 వరకూ జరుగనున్నాయి. రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదీ తీరాన ఉన్న పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలను ...
హరితం శివం సుందరం
నిజామాబాద్ కార్పొరేషన్‌లో 6 లక్షల మొక్కలు
రేపు హరితహారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం
సాక్షి
మైదానంలో సఫారీ డ్రోన్
సాక్షి
ఢాకా: తమ ప్రాక్టీస్ సెషన్‌లో డ్రోన్‌ను ఉపయోగించిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ మిలిటరీకి గురువారం క్షమాపణలు చెప్పింది. ఏరియల్ వ్యూ నుంచి ఆటగాళ్ల ఫొటోలను, వీడియోలను తీసేందుకు బుధవారం నాటి సెషన్‌లో ఈ డ్రోన్‌ను ఉపయోగించారు. అయితే జాతీయ భద్రతా చర్యల కింద బంగ్లాలో ఇలాంటివి వాడడం నిషేధం. విషయం తెలిసిన బంగ్లాదేశ్ క్రికెట్ ...
దడపుట్టించిన డ్రోన్!ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఢాకా: తమ ప్రాక్టీస్ సెషన్‌లో డ్రోన్‌ను ఉపయోగించిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ మిలిటరీకి గురువారం క్షమాపణలు చెప్పింది. ఏరియల్ వ్యూ నుంచి ఆటగాళ్ల ఫొటోలను, వీడియోలను తీసేందుకు బుధవారం నాటి సెషన్‌లో ఈ డ్రోన్‌ను ఉపయోగించారు. అయితే జాతీయ భద్రతా చర్యల కింద బంగ్లాలో ఇలాంటివి వాడడం నిషేధం. విషయం తెలిసిన బంగ్లాదేశ్ క్రికెట్ ...
దడపుట్టించిన డ్రోన్!
沒有留言:
張貼留言