వెబ్ దునియా
జూలై 7 నుండి బెల్‌గ్రేడ్, ప్యారిస్‌లలో నాగార్జున, కార్తీ భారీ షెడ్యూల్
వెబ్ దునియా
కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, 'బృందావనం' 'ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ యూరప్‌లో ప్రారంభమవుతోంది. జూలై 7 నుంచి ఆగస్ట్ 10 వరకు జరిగే ఈ ...
నాగ్, కార్తీ, తమన్నా... యూరప్ టూర్సాక్షి
యూరప్‌లో పీవీపీ చిత్రంఆంధ్రజ్యోతి
నాగార్జున-కార్తీ మూవీ డీటేల్స్...FIlmiBeat Telugu
ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, 'బృందావనం' 'ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ యూరప్‌లో ప్రారంభమవుతోంది. జూలై 7 నుంచి ఆగస్ట్ 10 వరకు జరిగే ఈ ...
నాగ్, కార్తీ, తమన్నా... యూరప్ టూర్
యూరప్‌లో పీవీపీ చిత్రం
నాగార్జున-కార్తీ మూవీ డీటేల్స్...
ఆంధ్రజ్యోతి
టాలీవుడ్‌లో స్త్రీలకు గౌరవం లేదంటున్న హీరోయిన్..!
ఆంధ్రజ్యోతి
తెలుగులో 'లెజెండ్, లయన్' చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే ఏదో రకంగా వార్తలో నిలవడం మామూలుగా మారింది. తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యమే ఎక్కువగా ఉంటుందని...దర్శక నిర్మాతలకు స్త్రీలపై గౌరవం లేదంటూ రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు ...
టాలీవుడ్ హీరోలపై హాట్ బ్యూటీ ఫైర్తెలుగువన్
టాలీవుడ్‌లో హీరోల ఆధిపత్యమెక్కువ.. మర్యాద తక్కువTELUGU24NEWS
తెలుగు హీరోలతో పడలేకే...సినిమాలకు నోFIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తెలుగులో 'లెజెండ్, లయన్' చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే ఏదో రకంగా వార్తలో నిలవడం మామూలుగా మారింది. తాజాగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యమే ఎక్కువగా ఉంటుందని...దర్శక నిర్మాతలకు స్త్రీలపై గౌరవం లేదంటూ రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు ...
టాలీవుడ్ హీరోలపై హాట్ బ్యూటీ ఫైర్
టాలీవుడ్‌లో హీరోల ఆధిపత్యమెక్కువ.. మర్యాద తక్కువ
తెలుగు హీరోలతో పడలేకే...సినిమాలకు నో
వెబ్ దునియా
కేన్సర్ బాధితులతో అల్లు అర్జున్...
వెబ్ దునియా
కేన్సర్‌తో బాధపడుతున్న నలుగురు చిన్నారులను సినీ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న అల్లు అర్జున్ వారిని కలుసుని వారిని ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా గడిపారు. చిన్నారుల పరిస్థితిని వైద్యులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు గిప్ట్‌లు ...
చిన్నారులను పరామర్శించిన అల్లు అర్జున్సాక్షి
మనోధైర్యం ఇవ్వడం కోసమే...ప్రజాశక్తి
కేన్సర్ బాధితులను పరామర్శించిన హీరో అల్లు అర్జున్ఆంధ్రజ్యోతి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేన్సర్‌తో బాధపడుతున్న నలుగురు చిన్నారులను సినీ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న అల్లు అర్జున్ వారిని కలుసుని వారిని ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా గడిపారు. చిన్నారుల పరిస్థితిని వైద్యులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు గిప్ట్‌లు ...
చిన్నారులను పరామర్శించిన అల్లు అర్జున్
మనోధైర్యం ఇవ్వడం కోసమే...
కేన్సర్ బాధితులను పరామర్శించిన హీరో అల్లు అర్జున్
ఆంధ్రజ్యోతి
'డిక్టేటర్'కి జోడీ కుదిరింది
ఆంధ్రజ్యోతి
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న 99వ చిత్రం 'డిక్టేటర్'. అంజలి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మరో నాయికగా 'లెజెండ్' సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన సోనాల్ చౌహన్‌ను ఎంపిక చేశారు. ఈరోస్ ఇంటర్‌నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా కూడా ...
డిక్టేటర్: బాలయ్యతో రెండో సారి సోనాల్ చౌహాన్ రొమాన్స్వెబ్ దునియా
బాలయ్యతో మరోసారి ఆ బికినీ బ్యూటీ..FIlmiBeat Telugu
'డిక్టేటర్'తో అంజలి, సోనాల్చౌహాన్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న 99వ చిత్రం 'డిక్టేటర్'. అంజలి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మరో నాయికగా 'లెజెండ్' సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన సోనాల్ చౌహన్‌ను ఎంపిక చేశారు. ఈరోస్ ఇంటర్‌నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా కూడా ...
డిక్టేటర్: బాలయ్యతో రెండో సారి సోనాల్ చౌహాన్ రొమాన్స్
బాలయ్యతో మరోసారి ఆ బికినీ బ్యూటీ..
'డిక్టేటర్'తో అంజలి, సోనాల్‌చౌహాన్
సాక్షి
దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే!
సాక్షి
న్యూఢిల్లీ : దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి.. కాస్త జాగ్రత్త పడాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. ఈ జాబితాను కూడా వెల్లడించింది. మొత్తం 21 యూనివర్సిటీలను ఈ జాబితాలో చేర్చారు. వీటిలో అత్యధికంగా 8 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరో 6 నకిలీ వర్సిటీలు ఢిల్లీలో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ ...
మొత్తం 21: దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవేOneindia Telugu
దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్శిటీలు... జాబితాను వెల్లడించిన యూజీసీవెబ్ దునియా
21 నకిలీ వర్సిటీలను గుర్తించిన యూజీసీNamasthe Telangana
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి.. కాస్త జాగ్రత్త పడాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. ఈ జాబితాను కూడా వెల్లడించింది. మొత్తం 21 యూనివర్సిటీలను ఈ జాబితాలో చేర్చారు. వీటిలో అత్యధికంగా 8 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరో 6 నకిలీ వర్సిటీలు ఢిల్లీలో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ ...
మొత్తం 21: దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే
దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్శిటీలు... జాబితాను వెల్లడించిన యూజీసీ
21 నకిలీ వర్సిటీలను గుర్తించిన యూజీసీ
Telugu Times
సాఫ్ట్‌వేర్ బ్యాక్ర్‌డాప్‌లో 'కంట్రోల్ సి'
ఆంధ్రజ్యోతి
సుకుమార్ సోదరుడి తనయుడు అశోక్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'కంట్రోల్ సి'. సెకెండ్ ఇండిపెండెన్స్ టాకీస్ పతాకంపై ప్రభాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిరాం చల్లా దర్శకుడు. దిశాపాండే కథానాయిక. బుధవారం ప్రసాద్ ఫ్రివ్యూ థియేటర్‌లో ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''ట్విన్ ...
జీవితాలను మార్చే సీడీసాక్షి
'కంట్రోల్-సి' అంటే!ప్రజాశక్తి
కంట్రోల్ సి మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్..!Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సుకుమార్ సోదరుడి తనయుడు అశోక్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'కంట్రోల్ సి'. సెకెండ్ ఇండిపెండెన్స్ టాకీస్ పతాకంపై ప్రభాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిరాం చల్లా దర్శకుడు. దిశాపాండే కథానాయిక. బుధవారం ప్రసాద్ ఫ్రివ్యూ థియేటర్‌లో ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''ట్విన్ ...
జీవితాలను మార్చే సీడీ
'కంట్రోల్-సి' అంటే!
కంట్రోల్ సి మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్..!
వెబ్ దునియా
4 వేల థియేటర్లలో 'బాహుబలి' రిలీజ్... 12 నిమిషాల సినిమా లీక్...?!!
వెబ్ దునియా
బాహుబలి లీకేజిల గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. తాజాగా మరో వార్త తిరుగుతోంది. బాహుబలి ది బిగినింగ్ పార్టులో తొలి 12 నిమిషాల సినిమా లీకై పోయిందని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే రాజమౌళి బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4వేల థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేస్తుంది. prabhas. ఇటీవలే ముంబైలో జరిగిన ఓ ...
ఐదువేల థియేటర్లలో బాహుబలిTelangana99
'బాహుబలి' బడ్జెట్ రివిల్ చేసిన రాజమౌళిFIlmiBeat Telugu
బాహుబలి కోసం.. 5వేల థియేటర్లుతెలుగువన్
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బాహుబలి లీకేజిల గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. తాజాగా మరో వార్త తిరుగుతోంది. బాహుబలి ది బిగినింగ్ పార్టులో తొలి 12 నిమిషాల సినిమా లీకై పోయిందని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే రాజమౌళి బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4వేల థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేస్తుంది. prabhas. ఇటీవలే ముంబైలో జరిగిన ఓ ...
ఐదువేల థియేటర్లలో బాహుబలి
'బాహుబలి' బడ్జెట్ రివిల్ చేసిన రాజమౌళి
బాహుబలి కోసం.. 5వేల థియేటర్లు
FIlmiBeat Telugu
అన్నయ్యతో విబేధాలు: ఖండించిన పవన్ కళ్యాణ్
FIlmiBeat Telugu
హైదరాబాద్: గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా భారీ గెడ్డంతోనే కనిపిస్తున్నారు. ఇదంతా తన తర్వాతి సినిమా 'గబ్బర్ సింగ్-2' షూటింగ్ కోసమే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన తన పూర్తి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. బెంగుళూరులో రెగ్యులర్ గా జిమ్ చేస్తూ సినిమాలో తన పాత్రకు తగిన విధంగా బాడీ బిల్డ్ చేస్తున్నారు. ఇటీవల ఈటీవీ 20 ...
పవన్‌కు పిన్నిగా సునీత.. త్రివిక్రమ్ సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గ్రీన్ సిగ్నల్వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ కు పిన్నిగా సునీతKandireega
పవన్‌కు పిన్నిగా ప్లే బ్యాక్ సింగర్..!ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
హైదరాబాద్: గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా భారీ గెడ్డంతోనే కనిపిస్తున్నారు. ఇదంతా తన తర్వాతి సినిమా 'గబ్బర్ సింగ్-2' షూటింగ్ కోసమే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన తన పూర్తి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. బెంగుళూరులో రెగ్యులర్ గా జిమ్ చేస్తూ సినిమాలో తన పాత్రకు తగిన విధంగా బాడీ బిల్డ్ చేస్తున్నారు. ఇటీవల ఈటీవీ 20 ...
పవన్‌కు పిన్నిగా సునీత.. త్రివిక్రమ్ సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గ్రీన్ సిగ్నల్
పవన్ కళ్యాణ్ కు పిన్నిగా సునీత
పవన్‌కు పిన్నిగా ప్లే బ్యాక్ సింగర్..!
Neti Cinema
సన్నిలియోన్ కోరికను తీర్చిన స్టార్ హీరో
Neti Cinema
బాలీవుడ్ లోకి కాలుపెట్టి మూడేళ్లవుతున్నా పోర్న్ స్టార్ అనే ముద్రను చెరిపేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది సన్నీలియోన్. పోర్న్‌స్టార్ అనే ముద్ర తన కేరీర్‌కు చాలా డిస్ట్రుబ్ గా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినా ఆమెను విలేకర్లు, మీడియా మాత్రం పోర్న్‌స్టార్ అనే సంబోధిస్తున్నాయి. సెక్సీ హీరోయిన్ గా మంచి పేరు ...
ప్రభుదేవా చిత్రంలో మాజీ పోర్న్ స్టార్.. ఆ ఆశకు గోవాలో తొలిమెట్టు..వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Neti Cinema
బాలీవుడ్ లోకి కాలుపెట్టి మూడేళ్లవుతున్నా పోర్న్ స్టార్ అనే ముద్రను చెరిపేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది సన్నీలియోన్. పోర్న్‌స్టార్ అనే ముద్ర తన కేరీర్‌కు చాలా డిస్ట్రుబ్ గా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినా ఆమెను విలేకర్లు, మీడియా మాత్రం పోర్న్‌స్టార్ అనే సంబోధిస్తున్నాయి. సెక్సీ హీరోయిన్ గా మంచి పేరు ...
ప్రభుదేవా చిత్రంలో మాజీ పోర్న్ స్టార్.. ఆ ఆశకు గోవాలో తొలిమెట్టు..
ఆంధ్రజ్యోతి
శంకర్ హాలీవుడ్ ప్లాన్
తెలుగువన్
హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ సౌత్ ఇండియన్ ఫిలింలో విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఊహకందని విషయం. కానీ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ విషయాన్ని నిజం చేయాలనుకుంటున్నట్లు కోలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. రోబో-2. 'ఐ' తర్వాత ఏం సినిమా చేద్దామా అని రకరకాలుగా ఆలోచించి చివరికి రోబో-2కే ఓటేశాడు శంకర్.
రోబో-2లో హాలీవుడ్ మెగాస్టార్ఆంధ్రజ్యోతి
శంకర్ సినిమాలో హాలీవుడ్ హీరో... జోరుగా రోబో-2 స్క్రిప్ట్ వర్క్..వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ సౌత్ ఇండియన్ ఫిలింలో విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఊహకందని విషయం. కానీ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ విషయాన్ని నిజం చేయాలనుకుంటున్నట్లు కోలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. రోబో-2. 'ఐ' తర్వాత ఏం సినిమా చేద్దామా అని రకరకాలుగా ఆలోచించి చివరికి రోబో-2కే ఓటేశాడు శంకర్.
రోబో-2లో హాలీవుడ్ మెగాస్టార్
శంకర్ సినిమాలో హాలీవుడ్ హీరో... జోరుగా రోబో-2 స్క్రిప్ట్ వర్క్..
沒有留言:
張貼留言