2015年7月1日 星期三

2015-07-02 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
చూస్తుండగానే... కాలిబూడిదయ్యారు...ఇండోనేషియా విమాన ప్రమాద మృతుల సంఖ్య 116   
వెబ్ దునియా
ఊగుతూ, పొగలుకక్కుతూ ఇళ్లపైకి దూసుకువస్తున్న విమానాన్ని చూసిన జనం పరుగులు తీశారు. క్షణాల్లో వారందరూ చూస్తుండగానే భవనాలపై విమానం కూలనే కూలిపోయింది. ఇండోనేషియాలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 113తో పాటు పరిసరాల్లో మరో ముగ్గురు మొత్తం 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు   సాక్షి
విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతుల సంఖ్య   Vaartha
ఇండోనేషియా విమాన ప్రమాదంలో పెరిగిన మృతులు   Namasthe Telangana
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
రష్యా వ్యోమగామి సరికొత్త రికార్డు   
సాక్షి
మాస్కో: అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామిగా రష్యాకు చెందిన గెన్నడీ పడాల్కా(57) రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) కమాండర్‌గానూ ఉన్న గెన్నడీ మొత్తం 803 రోజులు అంతరిక్షంలో గడిపి ఈ రికార్డు నెలకొల్పారని రష్యా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. మాజీ సోవియట్ యూనియన్ కాలంలో సైనిక పైలట్‌గా శిక్షణ ...

రష్యా వ్యోమగామి అంతరిక్ష రికార్డు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'పాక్ తో దోస్తీ అంటే భారత్ తో దుష్మనీ కాదు'   
సాక్షి
బీజింగ్: భారత ప్రాదేశిక జలాల్లోకి తమ జలాంతర్గామి (సబ్ మెరైన్) ప్రవేశించడంపై చైనా వివరణ ఇచ్చింది. గత మే నెలలో చైనా జలాంతర్గామి ఒకటి భారత జలాల గుండా కరాచీ పోర్టుకు వెళ్లిన దరిమిలా అనేక సందేహాలు ఉత్పన్నమయిన సంగతి తెలిసిందే. చైనా మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జియాంగ్ బిన్ బుధవారం బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ చైనా జలాంతర్గామి ...

పాక్‌తో స్నేహం, భారత్‌తో శత్రుత్వం కోరినట్టు కాదు: చైనా క్లారిటీ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ వ్యాప్తిని నిర్మూలించారు   
సాక్షి
హవానా: తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాప్తి (మదర్ టు ఛైల్డ్ ట్రాన్స్‌మిషన్) ని సంపూర్ణంగా నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా క్యూబా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఆదేశంలో హెచ్ఐవీ బాధిత తల్లులకు పుట్టే పిల్లలెవ్వరికీ ఆ మహమ్మారి సొకడంలేదని, ఇది అరుదైన ఘనత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించింది. తల్లికి హెచ్‌ఐవీ ఉన్న ప్పుడు ప్రసవం ...

తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపించదు... క్యూబా వైద్యుల రికార్డు...   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమెరికా ఎంబసీ మా లక్ష్యం: తాలిబన్   
Oneindia Telugu
కాబుల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగానే తాము ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని తాలిబన్ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నాం కాబూల్ నగరంలో ఆత్మాహుతి దాడి జరిగిందని అఫ్ఘానిస్థాన్ పోలీస్ చీఫ్ జనరల్ అబ్దుల్ రెహమాన్ రహామి తెలిపారు. ఈ దాడిలో ఉగ్రవాది టయోట కరోలా కారులో వేగంగా ...

కాబూల్ లో మరోసారి పేలుడు   సాక్షి
కాబూల్‌లో శక్తిమంతమైన పేలుడు   ఆంధ్రజ్యోతి
కాబుల్‌లో భారీ పేలుడు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
డెట్రాయిట్‌లో టీడీఎఫ్ త్రైమాసిక సమావేశం   
Namasthe Telangana
యూఎస్: తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) త్రైమాసిక సమావేశం నిర్వహించారు. టీడీఎఫ్ మావెరిక్ ప్రెసిడెంట్ కల్వల విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికాకు విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం టీడీఎఫ్ స్టూడెంట్ వింగ్‌ను ఏర్పాటు ...

టీడీఎఫ్ త్రైమాసిక సమావేశం   Telugu Times (పత్రికా ప్రకటన)
అమెరికాలో టీడీఎఫ్ సమావేశం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బుల్లెట్ ట్రైన్ లో ఆత్మహత్య: ఇద్దరి మృతి   
Oneindia Telugu
టోక్యో: జపాన్ లో బుల్లెట్ ట్రైన్ లో దారుణం చోటు చేసుకుంది. వాయు వేగంతో వెళుతున్న సమయంలో రైలులో ఒకరు తన శరీరానికి నిప్పంటించుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనతో ఇద్దరు మరణించగా అనేక మందికి గాయాలైనాయి. మంగళవారం ఉదయం జపాన్ రాజధాని టోక్యో నుండి ఒకాసా నగరానికి బుల్లెట్ ట్రైన్ బయలుదేరింది. మార్గం మధ్యలో ఓడావర నగరం ...

బుల్లెట్ ట్రైన్ లో ఆత్మహత్య   సాక్షి
బుల్లెట్ రైలులో వ్యక్తి ఆత్మహత్య.. మరో మహిళ మృతి... స్ఫృహకోల్పోయిన ప్రయాణీకులు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చేతబడి పేరుతో స్త్రీల తలలు నరికిన ఐఎస్ఐఎస్   
Oneindia Telugu
బీరుట్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలతో స్థానికులు ప్రతి నిమిషం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక అల్లాడుతున్నారు. ఇటీవల సిరియాలో ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారని ఇస్లామిక్ స్టేట్ ...

ఇద్దరు మహిళల తలనరికిన ఐఎస్ఐఎస్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
యువరాజు ఔదార్యం   
సాక్షి
సామాజిక సేవకు సౌదీ ప్రిన్స్ రూ. 2 లక్షల కోట్ల దానం రియాద్: సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ తన రూ. 2 లక్షల కోట్ల సంపదను సమాజసేవకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ప్రజాసేవ కోసం తాను తీసుకున్న ఈ నిర్ణయం సమాజ అభివృద్ధికి, మహిళల సాధికారతకు, యువత నైపుణ్యాభివృద్ధికి, విపత్తు సహాయానికి ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
జస్టిస్ రమణకు డెట్రాయిట్ లో ఆత్మీయ స్వాగతం   
సాక్షి
డెట్రాయిట్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు అమెరికాలోని డెట్రాయిట్ లో ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. జులై 2,3,4 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 20వ మహాసభల్లో పాల్గొనేందుకు జస్టిస్ వెంకటరమణ మంగళవారం డెట్రాయిట్ చేరుకున్నారు. స్ధానిక విమానాశ్రయంలో ఆయనకు తానా ప్రాంతీయ ప్రతినిధి ...

డెట్రాయిట్లో జస్టిస్ రమణకు ఘన స్వాగతం   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言