2015年7月1日 星期三

2015-07-02 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
నేను నచ్చలేదా? లేక నా ఫేస్ నచ్చలేదా?: జ్వాలా   
Oneindia Telugu
హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మరోసారి తీవ్ర ఆరోపణలు చేస్తూ బుధవారం వార్తల్లోకెక్కారు. కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలసి టైటిల్ కైవసం చేసుకున్న జ్వాలా గుత్తా మంగళవారం నగరానికి చేరుకున్నారు. బుధవారం ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ కెనడా ఓపెన్ టైటిల్‌ను గెలుపొందడం సంతోషంగా ఉందని అన్నారు.
ఇప్పటికైనా 'టాప్'లో చేర్చండి!   సాక్షి
ఇకనైనా ప్రోత్సహించండి   Andhrabhoomi
ఇకనైనా పట్టించుకోండి.. కేంద్ర ప్రభుత్వానికి జ్వాల విజ్ఞప్తి   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ధోనీ, ద్రావిడ్ , కోహ్లీలను ఫాలోఅవుతా'   
సాక్షి
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ లక్షణాలు తనకు ఆదర్శమని జింబాబ్వే పర్యటనలో భారత్ కు నాయకత్వం వహించనున్న యువ ఆటగాడు అజింక్యా రహానె అన్నాడు. ధోనీలోని ప్రశాంతత, కోహ్లీలోని దూకుడును నియంత్రించుకునే తత్వం, ద్రావిడ్ నిరాండబరత వంటి లక్షణాలు తనకు ఇష్టమని, వాటిని ...

త్రిమూర్తుల్లోని లక్షణాలు అలవర్చుకున్నా.. జింబాబ్వే పర్యటనను అద్భుతంగా ...   వెబ్ దునియా
నాలో ఆ ముగ్గురినీ చూస్తారు: రహానే   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కోపా అమెరికా కప్‌ ఫైనల్లో అర్జెంటీనా X చిలీ   
ఆంధ్రజ్యోతి
కాన్‌సెప్సియాన్‌ (చిలీ): స్టార్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో హాట్‌ఫేవరెట్‌ అర్జెంటీనా ఫైనల్‌కు చేరింది. కోపా అమెరికా కప్‌ సెమీస్‌లో సూపర్‌ ఆటతో అర్జెంటీనా 6-1తో పరాగ్వేను చిత్తు చేసింది. టైటిల్‌ పోరులో ఆతిథ్య చిలీతో అర్జెంటీనా తలపడనుంది. బ్రెజిల్‌పై సంచలన విజయంతో సెమీస్‌ చేరిన పరాగ్వే.. మరోసారి ఆ స్థాయి పోరాటాన్ని ...

టైటిల్ పోరుకు అర్జెంటీనా   సాక్షి
కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ.. ఫైనల్‌కు అర్జెంటీన   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రదర్శనను బట్టి ప్రోత్సాహకాలు!   
సాక్షి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీలాంటి మేజర్ ఈవెంట్ గెలిచినప్పుడు బీసీసీఐ అప్పటికప్పుడు పెద్ద మొత్తంలో ఆటగాళ్లకు ప్రోత్సాహకం ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఇకపై ప్రతి సిరీస్ లేదా టోర్నీకి దీనిని అమలు చేయాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు ఇలాంటి విధానాన్ని ...

ఆటను బట్టే ప్రోత్సాహకాలు: బీసీసీఐ   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీస్‌లో భారత్‌ 3-2తో మలేసియాపై విజయం   
ఆంధ్రజ్యోతి
చివరి నిమిషంలో తడబడి ప్రత్యర్థికి ఆధిక్యాన్నిచ్చే భారత్‌.. హాకీ వరల్డ్‌ లీగ్‌లో మరోసారి చివరి నిమిషాల్లో చేసిన గోల్‌తో సెమీస్‌ చేరింది. క్వార్టర్స్‌లో టీమిండియా 3-2తో మలేసియాపై ఉత్కంఠ విజయం సాధించింది. వరుసగా రెండు పెనాల్టీ కార్నర్లను జస్జీత్‌ సింగ్‌ గోల్స్‌గా మలచి విజయాన్ని కట్టబెట్టాడు. ఆస్ట్రేలియా, గ్రేట్‌ బ్రిటన్‌లు కూడా సెమీస్‌ బెర్త్‌ ...

భళా... భారత్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


అమ్మాయిలను ఊరిస్తున్న ఒలింపిక్స్‌..!   
ఆంధ్రజ్యోతి
యాంట్వెర్ప్‌ (బెల్జియం): హాకీ వరల్డ్‌ లీగ్‌ క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో 0-7తో దారుణంగా ఓడినా.. భారత అమ్మాయిల రియో ఒలింపిక్స్‌ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఒలింపిక్‌ టికెట్‌ దక్కాలంటే గురువారం జరిగే 5-8 స్థానాల వర్గీకరణ పోరులో పసికూనలైన ఇటలీపై భారత్‌ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి..! మెగా ఈవెంట్‌కు అర్హత సాధించే అవకాశం ఊరిస్తుండడంతో ఈ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
జట్టులో విభేదాలు లేవు: రవిశాస్త్రి   
సాక్షి
న్యూఢిల్లీ : ధోని, కోహ్లిల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా బాగుంది... ఇటీవల భారత జట్టులో ప్రతీ సభ్యుడు దాదాపుగా ఇదే వివరణ ఇస్తున్నాడు. ఇప్పుడు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కూడా ఈ విషయంలో గట్టిగానే స్పందించారు. 'ఇటీవల నేను వింటూ వస్తున్న వార్త నిజం కాదు. ధోని, కోహ్లిల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. వారిద్దరికి ...

ధోనీ-కోహ్లీ మధ్య విభేదాల్లేవు   Andhrabhoomi
వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు.. మీరే అతి చేస్తున్నారు.. : మీడియాపై సందీప్ పాటిల్ ...   వెబ్ దునియా
'ధోని-కోహ్లీ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి'   thatsCricket Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్‌పై బంగ్లా రికార్డు విజయం: మీడియా ఓవరాక్షన్.. అర గుండుతో మన క్రికెటర్లు..   
వెబ్ దునియా
భారత జట్టు తొలిసారి బంగ్లాదేశ్ గడ్డపై రికార్డు సృష్టించింది. అయిుతే టీమిండియాపై వన్డే సిరీస్ నెగ్గడంపై బంగ్లాదశ్ మీడియా ఓవరాక్షన్ చేస్తోంది. బంగ్లా ప్రముఖ పత్రిక పోతమ్ అలో వీక్లీ మ్యాగజైన్ రోష్ అలోలో క్రీడాస్ఫూర్తిని పూర్తిగా మరిచిపోయింది. ఇంకా టీమిండియాను అవమానపరిచేలా ఓ వ్యంగ్యాత్మక కటౌట్ ప్రకటించింది. ఆ కటౌట్‌ ఆఫ్ ...

బంగ్లా మీడియా ఓవర్‌ యాక్షన్‌   ఆంధ్రజ్యోతి
బంగ్లా మీడియా వెకిలి: భారత క్రికెటర్లకు అరగుండు   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ.. షరపోవా ముందంజ   
Andhrabhoomi
లండన్, జూలై 1: వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా అందాల భామ మరియా షరపోవాతో పాటు టాప్ సీడ్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన షరపోవా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో అన్‌సీడెడ్ క్రీడాకారిణి రిచెల్ హొగెన్‌కెంప్‌ను 6-3, 6-1 సెట్ల తేడాతో ...

షరపోవా జోరు   సాక్షి
రెండో రౌండ్‌కు నాదల్‌, పెట్రా క్విటోవా   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా రహానే: సచిన్ స్పందన   
thatsCricket Telugu
న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటనకు టీమిండియా కెప్టెన్‌గా ఎంపికైన యువ బ్యాట్స్‌మెన్ అజ్యంకె రహానేకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే జింబాబ్వే పర్యటనలో అజ్యంకె రహానే రాణిస్తాడని సచిన్ పేర్కొన్నాడు. 2000 సంవత్సరంలో వచివరిసరిగా ముంబైకి చెందిన ఓ ఆటగాడు టీమిండియాకు కెప్టెన్‌గా వ్వవహారించింది ...

జింబాంబ్వే పర్యటనలో సీనియర్లకు విశ్రాంతి   ఆంధ్రజ్యోతి
రహానేకు పగ్గాలు   సాక్షి
రహానేకు పట్టం   ప్రజాశక్తి
వెబ్ దునియా   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言