2015年6月13日 星期六

2015-06-14 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
బెల్లీ బటన్‌ చాలెంజ్‌   
ఆంధ్రజ్యోతి
ఐస్‌బకెట్‌ చాలెంజ్‌ చూశాం, రైస్‌బకెట్‌ చాలెంజ్‌ గురించి విన్నాం. తాజాగా ఇప్పుడు బెల్లీ బటన్‌ చాలెంజ్‌ మీ ముందుకొచ్చింది. ఈ చాలెంజ్‌ ప్రస్తుతం నెట్‌లో స్వైరవిహారం చేస్తోంది. ఫిట్‌నె్‌సపై అవగాహన కల్పించడం కోసం ఈ చాలెంజ్‌ మొదలయింది. ఈ చాలెంజ్‌లో చేయాల్సిందేమిటంటే చేతిని వీపు వెనకాల నుంచి తీసుకుని బొడ్డును టచ్‌ చేయాలి. చూడటానికి సింపుల్‌గా ...

ఐస్ బకెట్, రైస్ బకెట్ ఓవర్.. ఇక బెల్లీ బటన్ చాలెంజ్!   వెబ్ దునియా
బెల్లీ బటన్ టచ్ ఛాలెంజ్..   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హిల్లరీ నా జీవితం, నా ప్రాణం: బిల్ క్లింటన్   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్య హిల్లరీ క్లింటన్ ను ఆకాశానికి ఎత్తివేశాడు. ఆమె తన ఎదుగుదలకు సహకరించిందని, కష్టాలలో ఉన్న సమయంలో వెన్నంటి ఉన్నదని చెప్పారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వూలో బిల్ క్లింటన్ తన మనస్సులోని మాటలను బయటకు చెప్పారు. 40 సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో హిల్లరీ ఎప్పుడు తనకు అండగా ఉన్నారని, తన ...

'నా జీవితమే ఆమె'   సాక్షి
నా భార్యే నా ప్రాణం.. హిల్లరీనే నాకు పెద్ద దిక్కు : బిల్ క్లింటన్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పోలీస్ హెడ్ క్వార్టర్ పై కాల్పులు   
సాక్షి
అమెరికాలోని డల్లాస్ పోలీస్ హెడ్ క్వార్టర్ పై శనివారం తెల్లవారుజామున దుండగులు దాడికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. నలుగురు ఆగంతకులు పోలీస్ హెడ్ క్వార్టర్లని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు వారిని ఎదుర్కోవడానికి, రోబోని వారి వద్దకి పంపగా వాళ్లు దాన్ని పేల్చేసి అక్కడి నుంచి పారిపోయారు. సంఘటనా ...

పోలీసు హెడ్ క్వార్టర్ పై కాల్పులు... దాడికి ప్రయత్నించిన దుండగలు   వెబ్ దునియా
డల్లాస్ పోలీస్ ఆపీస్ పై కాల్పులు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఖాట్మండులో మరో రెండు భూప్రకంపనలు   
Namasthe Telangana
ఖాట్మండు, జూన్ 13: నేపాల్ భూకంప భయంతో వణికిపోతున్నది. శనివారం ఉదయం రాజధాని ఖాట్మండులో రెండుసార్లు భూమి కంపించింది. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. ఈ భూకంపాల ప్రకంపన కేంద్రం డోలాఖా జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. 9వేల మందిని బలితీసుకున్న పెనుభూకంపాల తరువాత నేపాల్‌లో 314 భూప్రకంపనలు వచ్చాయి. Key Tags. Kathmandu,earth ...

అండమాన్ లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదు   సాక్షి
నేపాల్‌లో మళ్లీ భూకంపం... రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు...   వెబ్ దునియా
47కి చేరిన మృతుల సంఖ్య   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తుపాకీతో కాల్చుకుని మూడేళ్ల చిన్నారి మృతి   
Oneindia Telugu
న్యూయార్క్: ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మూడేళ్ల చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన అమెరికాలోని హామిల్టన్‌ కౌంటీ సిన్సినాటి నగరంలో చోటుచేసుకుంది. ఓహియోలోని తన ఇంట్లో తుపాకీ పేలిన శబ్ధం వినిపించడంతో బాలుడి తల్లి వెంటనే అక్కడికి వచ్చింది. అప్పటికే చిన్నారి మృతి చెంది ఉన్నాడు. కాగా, తుపాకీ తనదేనని.. బ్యాగులో పెట్టానని బాలుడి తల్లి ...

తుపాకితో ఆడుకుంటూ.. చిన్నారి మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబుకు కృష్ణయాదవ్‌కు పట్టిన గతే : తలసాని శ్రీనివాస్   
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి స్టాంపుల కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన కృష్ణయాదవ్‌కు పట్టిన గతే పడుతుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... స్టాంపుల కుంభకోణంలో మాజీ మంత్రి కృష్ణాయాదవ్ మూడేళ్లు జైలుకెళ్లివచ్చారని, ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యం   
సాక్షి
వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యమయ్యాయి. భారత్ సహా పలు దేశాల్లో పాస్ పోర్టు, వీసా సేవలు నెమ్మదించాయి. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లోని తమ పాస్ పోర్టు, వీసా కార్యాలయాల్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ...

సాంకేతిక సమస్యతో అమెరికా పాస్ పోర్టు, వీసాలు ఆలస్యం   వెబ్ దునియా
అమెరికా వీసా సేవలు ఆలస్యం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నగ్నంగా ఫొటోలు దిగి నట్టేట మునిగారు! మలేషియా పవిత్ర పర్వతంపై కొంటెపని   
ఆంధ్రజ్యోతి
కౌలాలంపూర్‌, జూన్‌ 13: అసలే మలేషియా. రోడ్డుమీద చెత్త వేస్తేనే ఊరుకోరు, ఇక నలుగురూ చూస్తుండగా నగ్నంగా ఫొటోలు దిగుతామంటే ఊరుకుంటారా? అది కూడా మలేషియన్లకు పరమ పవిత్రమైన మౌంట్‌ కినబాలు పర్వతంపైనే ఈ అశ్లీలకరమైన చర్యకు పాల్పడితే ఇక చేతులకు బేడీలు వేయరూ? కోర్టులో నిలబెట్టరూ? ఎలీనర్‌ హాకిన్స్‌ అనే బ్రిటిష్‌ యువతి, మరి ముగ్గురు ...

ఆత్మలు విశ్రాంతి తీసుకునే ప్రాంతంలో నగ్నంగా తిరుగాడారు.. అందుకే..?   వెబ్ దునియా
శిఖరంపై నగ్నంగా ఫోటో, అరెస్ట్: అందుకే భూకంపం!   Oneindia Telugu
పర్వతపు అంచున నగ్నంగా ఫొటోలు.. అరెస్టు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బ్రిటన్‌‌లో వర్క్‌ పర్మిట్ల జారీ కఠినతరం.. కామెరూన్ సర్కారు నిర్ణయం   
వెబ్ దునియా
బ్రిటన్‌లో ఉద్యోగాలు పొందడం ఇకపై అంత సులభం కాదు. ఇతర దేశాలకు చెందిన నిరుద్యోగులను కట్టడి చేసేందుకు ఆ దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ నేతృత్వంలోని బ్రిటన్ సర్కారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. వర్క్‌ ఆర్డర్‌ల జారీని కఠినతరం చేసింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కనీస వేతనాలను కూడా గణనీయంగా పెంచాలని భావిస్తోంది. స్థానికులకు ...

బ్రిటన్‌ కొలువు సులువు కాదు.. మన పైనే ప్రభావం!   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తండ్రయితే బంపర్ ఆఫర్.. ఏడాది సెలవు, 25 శాతం జీతం..   
వెబ్ దునియా
మన దేశంలో సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలకు ప్రసవం కోసం మెటర్నటీ లీవ్ ఇస్తారు. అయితే ఆ దేశంలో మాత్రం పురుషుడు తండ్రయితే బంపర్ ఆఫర్ తగిలినట్టే, ఏడాది సెలవు ఇవ్వడంతో పాటు 20 శాతం జీతం కూడా సంస్థ తిరిగి ఇస్తుంది. వివరాల్లోకి వెళితే.. యూకేలోని 'వర్జిన్' అనే సంస్థ మాత్రం మగవాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. తండ్రి అయితే పూర్తి జీతంతో కూడిన ...

బంపర్ ఆఫర్: తండ్రయితే పూర్తి జీతంతో ఏడాది లీవ్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言