2015年6月15日 星期一

2015-06-16 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు   
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోలు ధర 64 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు సోమవారం ప్రకటించాయి. కాగా, డీజిల్ ధర మాత్రం రూ. 1.35 తగ్గింది. పెంచిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. రెండు వారాల కిందటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా పెంపు నిర్ణయం వినియోగ దారులకు ...

పెరిగిన పెట్రోల్... తగ్గిన డీజల్ ధరలు   వెబ్ దునియా
పెరిగిన పెట్రోల్.. తగ్గిన డీజిల్   ఆంధ్రజ్యోతి
పెట్రో ధర పెంపు డీజిల్‌ తగ్గింపు   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిన్నటిదాకా ఏయ్ ఆటో.. నేడు పైలట్ శ్రీకాంత్..   
వెబ్ దునియా
ఆ యువకుడి ప్రస్థానం మొత్తం యువతకే ఆదర్శం. అందరిలా డబ్బులేదని తిట్టుకోలేదు. తనలో ఉన్న ఉత్సాహంతోనే తన చుట్టూ ఉన్న చీకటిని తరిమేశాడు. ఏయ్ ఆటో అనిపించుకున్న నోటితోనే కెప్టెన్ శ్రీకాంత్ అనిపించుకున్నాడు. ఓ సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన యువకుడి అసాధారణ కథ ఇది. వివరాలిలా ఉన్నాయి. పేరు శ్రీకాంత్ పంటవానె... ఊరు మహారాష్ట్రలోని నాగపూర్ .
ఆటో డ్రైవర్ పైలెట్ అయ్యిన శుభవేళ   Oneindia Telugu
ఆటో డ్రైవర్.. పైలట్ అయ్యాడు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


రాజధాని గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు   
ఆంధ్రజ్యోతి
రాజధాని 29 గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎల్‌ఈడీ బల్బులతో సగానికి సగం విద్యుత్‌ ఆదా అవుతుంది. దీంతో ఆయా, గ్రామ పంచాయతీలకు విద్యుత్‌ బిళ్ళుల భారం గణనీయంగా తగ్గనుంది. ఎల్‌ఈడీ బల్బుల వాడకంతో విద్యుత్‌ ఆదా అవుతుందనే ఉద్ధేశంతో ప్రభుత్వం ముందు రాజధాని గ్రామాలకు ఈ సౌకర్యం కల్పించింది. సెప్టెంబరు నాటికి 29 ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
దాడి, జర్నలిస్టును బైక్‌కు కట్టి లాక్కెళ్లారు (వీడీయో)   
Oneindia Telugu
ఉత్తరప్రదేశ్: నిందితులకు వ్యతిరేకంగా వార్తలు వ్రాసిన జర్నలిస్టు మీద దుండుగులు దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. దాడి చేసిన నిందితులు అతనిని సినిమా ఫక్కీలో బైక్ కు కట్టి ఈడ్చుకుని వెళ్లారు. తరువాత వార్నింగ్ ఇచ్చి అతనిని రోడ్డు మీద వదిలి పరారైనారు. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాలో హైదర్ ఖాన్ అనే జర్నలిస్టు నివాసం ఉంటున్నారు.
బైక్ కు కట్టి వందమీటర్లు ఈడ్చుకెళ్లారు   సాక్షి
జర్నలిస్టును పిలిపించి మరీ కొట్టి.. బైకుకు కట్టేసి 100 కిలోమీటర్ల వరకు?   వెబ్ దునియా
యుపిలో మరో జర్నలిస్టుపై దాడి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'నా ఉద్దేశం అదికాదు'... నోరు జారడంపై వివరణ ఇచ్చుకున్న మనోహర్ పారికర్   
వెబ్ దునియా
నోరుజారి వివాదాల ఊబిలో చిక్కుకున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇప్పుడు తన ఉద్దేశం అదికాదు అంటూ తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తున్నారు. గత 40-50 సంవత్సరాల నుంచి ఏ విధమైన యుద్ధాలూ లేకపోవడంతో, భారత సైన్యం ప్రాధాన్యత తగ్గిపోయిందని అంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని ...

నా ఉద్దేశం అదికాదు..   సాక్షి
దేశ భద్రతకు ముప్పు కలిగించేవారిని ఉపేక్షించం : పారికర్   Andhrabhoomi
యుద్ధాలు లేక సైన్యం ప్రాధాన్యత తగ్గింది: కేంద్ర మంత్రి పారికర్   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Telangana99
   
ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు   
Telangana99
జమ్ముకశ్మీర్ లో ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. శ్రీనగర్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వే పై విమానం టైరు ఒక్కసారిగా పేలడంతో భయాందోళన నెలకొంది. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ రద్దు   
సాక్షి
న్యూఢిల్లీ: సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆల్ ఇండియా ప్రి మెడికల్ టెస్టు ప్రశ్నా పత్రాలు లీకైన నేపథ్యంలో అది చెల్లదని స్పష్టం చేసింది. నాలుగువారాల్లోగా కొత్తగా పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కూడా సీబీఎస్ఈని ఆదేశించింది. పరీక్ష కేంద్రాల మధ్య సమన్వయం లేకపోవడం ...

ఆలిండియా ప్రీ మెడికల్ ప్రవేశ పరీక్ష రద్దు   Namasthe Telangana
ఆలిండియా ఫ్రీ మెడికల్ టెస్ట్ రద్దు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జగన్! నీ తండ్రి నిర్ణయమే, బాబు తప్పొప్పుకో: హరీష్, ఏపీలో కేసులపై..   
Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం ఘాటుగా స్పందించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతి లేదని జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై హరీష్ రావు స్పందించారు. నక్కలగండి ప్రాజెక్టుకు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
నేటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ లో మార్పులు   
సాక్షి
హైదరాబాద్: తత్కాల్ టికెట్ల బుకింగ్ కు సమయాన్ని ఆధారంగా చేసుకొని మార్పులు చేశారు. ఈ విధానం నేటి(సోమవారం) నుంచి అమలులోకి రానుంది. తత్కాల్ రిజర్వేషన్ బుకింగ్ ను 2 కేటగిరీలుగా విభజించారు. ఏసీ, నాన్ ఏసీ కేటగీరీలుగా చేశారు. రైలు బయలు దేరే ముందురోజు ఉదయం 10 గంటల నుంచి ఏసీ టికెట్ల బుకింగ్, ఉదయం 11 గంటల నుంచి(నాన్ ఏసీ) స్లీపర్ క్లాస్ ...

తత్కాల్‌ బుకింగ్‌ వేళల్లో నేటి నుంచి మార్పు   ఆంధ్రజ్యోతి
తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పులు   Andhrabhoomi
15 నుంచి తత్కాల్ రైల్వే బుకింగ్ వేళల్లో మార్పులు   వెబ్ దునియా
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రివాల్వర్ తో కాల్చి మహిళను చంపేశారు   
Oneindia Telugu
ముజఫర్ నగర్: ఇంటిలో ఉన్న మహిళ మీద కాల్పులు జరిపి దారుణంగా హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగరలోని షాబుద్దిన్ పూర్ ప్రాంతంలో 20 సంవత్సరాల మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె పలు ఇండ్లలో పని చేస్తు జీవనం సాగిస్తున్నది. ఆదివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్లింది. ఇంటిలో సోంత పని చేసుకుంటున్న ...

పనిమనిషిపై కాల్పులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言