Andhrabhoomi
ప్రీ క్వార్టర్స్‌కు ఫ్రాన్స్
Andhrabhoomi
ఒటావా, జూన్ 18: మహిళల ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో ఫ్రాన్స్ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మెక్సికోతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఈ జట్టు 5-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. యుగెనీ లె సొమర్ 'డబుల్'తో రాణించడంతో ఫ్రాన్స్ విజయం సులభమైంది. పటిష్టమైన జట్టుగా పేరొందిన మెక్సికో ఈ మ్యాచ్‌లో ఏవిధమైన పోటీని ఇవ్వలేకపోవడం గమనార్హం.
బ్రెజిల్‌కు షాక్ఆంధ్రజ్యోతి
బ్రెజిల్‌కు షాక్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఒటావా, జూన్ 18: మహిళల ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో ఫ్రాన్స్ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మెక్సికోతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఈ జట్టు 5-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. యుగెనీ లె సొమర్ 'డబుల్'తో రాణించడంతో ఫ్రాన్స్ విజయం సులభమైంది. పటిష్టమైన జట్టుగా పేరొందిన మెక్సికో ఈ మ్యాచ్‌లో ఏవిధమైన పోటీని ఇవ్వలేకపోవడం గమనార్హం.
బ్రెజిల్‌కు షాక్
బ్రెజిల్‌కు షాక్
ఆంధ్రజ్యోతి
ఇంగ్లండ్ రికార్డ్ చేజ్.. 7 వికెట్లతో కివీస్‌పై ఘన విజయం
ఆంధ్రజ్యోతి
నాటింగ్ హామ్: ఉత్కం ఠ భరితంగా సాగిన రికార్డు ఛేజింగ్‌లో.. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డే లో ఆతిథ్య ఇంగ్లండ్ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. మోర్గాన్ (113) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు జో రూట్ (106 నా టౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో కివీస్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యా న్ని.. మరో 36 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ ఛేదించింది. ఇంతటి ...
350 పరుగులూ ఛేదించారు!సాక్షి
మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్Andhrabhoomi
ఛేదనలో ఇంగ్లాండ్ కొత్త రికార్డుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నాటింగ్ హామ్: ఉత్కం ఠ భరితంగా సాగిన రికార్డు ఛేజింగ్‌లో.. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డే లో ఆతిథ్య ఇంగ్లండ్ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. మోర్గాన్ (113) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు జో రూట్ (106 నా టౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో కివీస్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యా న్ని.. మరో 36 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ ఛేదించింది. ఇంతటి ...
350 పరుగులూ ఛేదించారు!
మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఛేదనలో ఇంగ్లాండ్ కొత్త రికార్డు
ఆంధ్రజ్యోతి
లిసికీ.. రికార్డు ఏసేసింది
ఆంధ్రజ్యోతి
బర్మింగ్‌హామ్: జర్మనీ టెన్నిస్ స్టార్ సబీనె లిసికీ ఒక మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు సంధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏగాన్ క్లాసిక్ టెన్నిస్ టోర్నీలో భాగంగా జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో లిసికీ ఏకంగా 27 ఏస్‌లతో ప్రత్యర్థిని హడలెత్తించింది. ఈ మ్యాచ్‌లో 6-1, 7-6 (7-4)తో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది. 2013 వింబుల్డన్ రన్నరప్ ...
జర్మనీ టెన్నిస్ స్టార్ లిసికీ ప్రపంచ రికార్డుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బర్మింగ్‌హామ్: జర్మనీ టెన్నిస్ స్టార్ సబీనె లిసికీ ఒక మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు సంధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏగాన్ క్లాసిక్ టెన్నిస్ టోర్నీలో భాగంగా జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో లిసికీ ఏకంగా 27 ఏస్‌లతో ప్రత్యర్థిని హడలెత్తించింది. ఈ మ్యాచ్‌లో 6-1, 7-6 (7-4)తో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది. 2013 వింబుల్డన్ రన్నరప్ ...
జర్మనీ టెన్నిస్ స్టార్ లిసికీ ప్రపంచ రికార్డు
Oneindia Telugu
తొలి వన్డే: బంగ్లాదేశ్ చేతిలో ధోనీ సేన చిత్తు
Oneindia Telugu
ఢాకా: తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై భారత్ మట్టికరిచింది. మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ ఘనంగా ప్రారంభించింది. మిర్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో మోర్తజాసేన 79 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యలో నిలిచింది. గురువారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ (60), సౌమ్య సర్కార్ (54), షకీబల్ (52) అర్ధ సెంచరీల మోత మోగించి ...
భారత్ పై బంగ్లాదేశ్ ఘనవిజయంసాక్షి
భారత్‌కు బంగ్లా షాక్Andhrabhoomi
ఆడుకున్న బంగ్లాదేశ్ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 43 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢాకా: తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై భారత్ మట్టికరిచింది. మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ ఘనంగా ప్రారంభించింది. మిర్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో మోర్తజాసేన 79 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యలో నిలిచింది. గురువారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ (60), సౌమ్య సర్కార్ (54), షకీబల్ (52) అర్ధ సెంచరీల మోత మోగించి ...
భారత్ పై బంగ్లాదేశ్ ఘనవిజయం
భారత్‌కు బంగ్లా షాక్
ఆడుకున్న బంగ్లాదేశ్
వెబ్ దునియా
ఎంసీఏ ఎన్నికల్లో శరద్ పవార్‌దే గెలుపు: ఉపాధ్యక్షుడిగా వెంగీ
వెబ్ దునియా
ఎన్సీపీ నేత శరద్ పవార్ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నికల్లో సత్తా చాటారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో ప్రత్యర్ధి విజయ్ పాటిల్‌పై శరద్ పవార్ 27 ఓట్లతో విజయం సాధించి ఎంసీఏ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యారు. శరద్ పవార్‌కు 172 ఓట్లు రాగా విజయ్ పాటిల్‌కు 145 ఓట్లు వచ్చాయి. పవార్ వర్గానికే చెందిన మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఆశిష్ షెలార్ ...
ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా శరద్ పవార్ప్రజాశక్తి
ముంబయి క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా శరద్ పవార్Andhrabhoomi
'ఎంసీఏ చరిత్రలో నాదే బెస్ట్ స్కోర్'సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎన్సీపీ నేత శరద్ పవార్ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నికల్లో సత్తా చాటారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో ప్రత్యర్ధి విజయ్ పాటిల్‌పై శరద్ పవార్ 27 ఓట్లతో విజయం సాధించి ఎంసీఏ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యారు. శరద్ పవార్‌కు 172 ఓట్లు రాగా విజయ్ పాటిల్‌కు 145 ఓట్లు వచ్చాయి. పవార్ వర్గానికే చెందిన మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఆశిష్ షెలార్ ...
ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా శరద్ పవార్
ముంబయి క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా శరద్ పవార్
'ఎంసీఏ చరిత్రలో నాదే బెస్ట్ స్కోర్'
Oneindia Telugu
భారతీయులు క్షమించరు: సచిన్ ఔట్‌పై మెక్‌గ్రాత్
Oneindia Telugu
సిడ్నీ/న్యూఢిల్లీ: తనను భారతీయులు ఇప్పటికీ క్షమించరని ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లేన్ మెక్ గ్రాత్ అన్నాడు. ఎందుకంటే.. 2003 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 360 పరుగుల లక్ష్యఛేదనలో సచిన్ 4 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ వికెట్‌ను పడగొట్టినందుకు తనను భారత అభిమానులు ఇప్పటికీ క్షమించరని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.
సచిన్‌ను 4 పరుగులకే అవుట్ చేశాను.. నన్ను క్షమించరు: మెక్ గ్రాత్వెబ్ దునియా
ఆ విషయంలో నన్ను ... భారత్ ఫ్యాన్స్ క్షమించరుఆంధ్రజ్యోతి
భారతీయులు నన్ను క్షమించరుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిడ్నీ/న్యూఢిల్లీ: తనను భారతీయులు ఇప్పటికీ క్షమించరని ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లేన్ మెక్ గ్రాత్ అన్నాడు. ఎందుకంటే.. 2003 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 360 పరుగుల లక్ష్యఛేదనలో సచిన్ 4 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ వికెట్‌ను పడగొట్టినందుకు తనను భారత అభిమానులు ఇప్పటికీ క్షమించరని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.
సచిన్‌ను 4 పరుగులకే అవుట్ చేశాను.. నన్ను క్షమించరు: మెక్ గ్రాత్
ఆ విషయంలో నన్ను ... భారత్ ఫ్యాన్స్ క్షమించరు
భారతీయులు నన్ను క్షమించరు
సాక్షి
పరువు 'బంగ్లా'ఖాతంలో!
సాక్షి
బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడం కొత్తేం కాదు... ఇది మొదటిసారేం కాదు... కాకపోతే ఇప్పుడు ఓడిపోవడం దారుణమైన పరాభవం. మూడు నెలల క్రితం ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో అంపైర్ 'నోబాల్' ఇవ్వకుంటే భారత్‌పై గెలిచేవాళ్లమని ఇన్నాళ్లూ ఆ జట్టు చెబుతూ వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత భారత్ ఎదురైన తొలిసారే కసికసిగా ఆడింది. అలా ఇలా కాదు... తమ చరిత్రలోనే భారత్‌పై ...
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడం కొత్తేం కాదు... ఇది మొదటిసారేం కాదు... కాకపోతే ఇప్పుడు ఓడిపోవడం దారుణమైన పరాభవం. మూడు నెలల క్రితం ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో అంపైర్ 'నోబాల్' ఇవ్వకుంటే భారత్‌పై గెలిచేవాళ్లమని ఇన్నాళ్లూ ఆ జట్టు చెబుతూ వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత భారత్ ఎదురైన తొలిసారే కసికసిగా ఆడింది. అలా ఇలా కాదు... తమ చరిత్రలోనే భారత్‌పై ...
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
సాక్షి
కిలోమీటర్ మేర నిర్మాణాలపై నిషేధం: కేసీఆర్
సాక్షి
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయానికి 1012 కిలోమీటర్ మేర నూతన నిర్మాణాలు చేపట్టవద్దని సీఎం కె.చంద్రశేఖరరావు నిషేధం విధించారు. గురువారం సాయంత్రం ఆయన వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వేములవాడ ఆలయ ప్రాంగణాన్ని విస్తరించే యోచనలో ఉన్నామన్నారు. వేములవాడను అద్బుత ఆలయంగా ...
వేములవాడను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయానికి 1012 కిలోమీటర్ మేర నూతన నిర్మాణాలు చేపట్టవద్దని సీఎం కె.చంద్రశేఖరరావు నిషేధం విధించారు. గురువారం సాయంత్రం ఆయన వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వేములవాడ ఆలయ ప్రాంగణాన్ని విస్తరించే యోచనలో ఉన్నామన్నారు. వేములవాడను అద్బుత ఆలయంగా ...
వేములవాడను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్
20 కోట్లు చెల్లించండి
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించాలని కోరుతూ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో నిర్ణయంచిన మేరకు సచివాలయ భవన సముదాయాలకు సంబంధించిన ఆస్తిపన్నును ఆంధ్రప్రదేశ్ వాటాగా 58 శాతం, తెలంగాణ వాటాగా 42 శాతంగా విభజించారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ...
బాబు ఇంటి అనుమతికి.. ఏపీ సచివాలయం ఆస్తిపన్నుకు సంబంధం లేదు: సోమేష్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించాలని కోరుతూ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో నిర్ణయంచిన మేరకు సచివాలయ భవన సముదాయాలకు సంబంధించిన ఆస్తిపన్నును ఆంధ్రప్రదేశ్ వాటాగా 58 శాతం, తెలంగాణ వాటాగా 42 శాతంగా విభజించారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ...
బాబు ఇంటి అనుమతికి.. ఏపీ సచివాలయం ఆస్తిపన్నుకు సంబంధం లేదు: సోమేష్
ఎయిమ్స్ -15లో నారాయణ చైతన్యకు మూడో ర్యాంక్
Namasthe Telangana
హైదరాబాద్, జూన్ 18: ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి జరిగిన ఎయిమ్స్ - 15 పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల విద్యార్థులు ఘన విజయాలు సాధించారు. ఓపెన్ క్యాటగిరీలో నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థి అన్ష్ గుప్తా మూడో ర్యాంక్ పొందారు. ఓపెన్ క్యాటగిరీలో 13వ ర్యాంక్ పీ సాయి హృతిక్ సాధించగా.. టాప్ - 50 ర్యాంకుల్లో తొమ్మిది ...
పరిశోధన, పటిష్ఠ ప్రణాళికAndhrabhoomi

పరిశోధన, పటిష్ఠ ప్రణాళిక
沒有留言:
張貼留言