వెబ్ దునియా
ట్విట్టర్‌లో పోస్టులు చేస్తే డబ్బులు వస్తాయనే... పవన్ ట్వీట్స్‌పై వైకాపా విమర్శ..
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండు వారాల్లో మీడియా ముందుకు వస్తా, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఓటుకు నోటు కేసు, తెలంగాణలో సెక్షన్- 8, ఆంధ్రాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను గురించి తన అభిప్రాయాలను తెలుపుతానని పవన్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.
కొత్తదారి: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ వ్యంగ్యాస్త్రంOneindia Telugu
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తాసాక్షి
త్వరలో నా అభిప్రాయం వెల్లడిస్తా తెలుగు రాష్ర్టాల పరిణామాలపై ట్విట్టర్లో పవన్ఆంధ్రజ్యోతి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండు వారాల్లో మీడియా ముందుకు వస్తా, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఓటుకు నోటు కేసు, తెలంగాణలో సెక్షన్- 8, ఆంధ్రాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను గురించి తన అభిప్రాయాలను తెలుపుతానని పవన్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.
కొత్తదారి: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ వ్యంగ్యాస్త్రం
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తా
త్వరలో నా అభిప్రాయం వెల్లడిస్తా తెలుగు రాష్ర్టాల పరిణామాలపై ట్విట్టర్లో పవన్
ఆంధ్రజ్యోతి
క్వాష్ పిటిషన్‌పై స్టీఫెన్‌ది కోర్టు ధిక్కారం చర్యలకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): 'నాపై నమోదైన కేసు కొట్టివేయండి. ఎఫ్‌ఐఆర్ నుంచి నా పేరు తొలగించండి' అంటూ ముడుపుల కేసులో నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ బాధ్యతల నుంచి తప్పుకునేది లేదని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివశంకర్ రావు స్పష్టం చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన రెక్యూజల్ పిటిషన్‌ను ...
స్టీఫెన్‌సన్‌ది తప్పుడు అఫిడవిట్Andhrabhoomi
స్టీఫెన్‌సన్‌కు షాక్: చీఫ్ జస్టిస్ నిర్ణయమే కీలకమా?Oneindia Telugu
ఇక చీఫ్ జస్టిస్ నిర్ణయమే కీలకంసాక్షి
ప్రజాశక్తి
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 24 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): 'నాపై నమోదైన కేసు కొట్టివేయండి. ఎఫ్‌ఐఆర్ నుంచి నా పేరు తొలగించండి' అంటూ ముడుపుల కేసులో నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ బాధ్యతల నుంచి తప్పుకునేది లేదని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివశంకర్ రావు స్పష్టం చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన రెక్యూజల్ పిటిషన్‌ను ...
స్టీఫెన్‌సన్‌ది తప్పుడు అఫిడవిట్
స్టీఫెన్‌సన్‌కు షాక్: చీఫ్ జస్టిస్ నిర్ణయమే కీలకమా?
ఇక చీఫ్ జస్టిస్ నిర్ణయమే కీలకం
సాక్షి
తీహార్ జైలుకు ఖైదీల కన్నం!
సాక్షి
... * మూడు 13 అడుగుల గోడలు దూకి...16 అడుగుల గోడకు కన్నం వేసి... * పోలీసులకు చిక్కిన ఒక ఖైదీ సాక్షి, న్యూఢిల్లీ: కన్నాలు వేసినందుకు జైలుపాలైన ఇద్దరు చోరశిఖామణులు దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల జైళ్లలో ఒకటిగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకే కన్నం వేశారు. 13 అడుగుల పొడవైన మూడు గోడల మీద నుంచి దూకడమే కాకుండా 16 అడుగుల పొడవైన మరో ...
తీహార్ జైలుకు కన్నం!ఆంధ్రజ్యోతి
తీహార్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరారీAndhrabhoomi
తీహార్ జైలులో సొరంగం.. ఇద్దరు ఖైదీల పరారీNamasthe Telangana
Oneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
... * మూడు 13 అడుగుల గోడలు దూకి...16 అడుగుల గోడకు కన్నం వేసి... * పోలీసులకు చిక్కిన ఒక ఖైదీ సాక్షి, న్యూఢిల్లీ: కన్నాలు వేసినందుకు జైలుపాలైన ఇద్దరు చోరశిఖామణులు దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల జైళ్లలో ఒకటిగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకే కన్నం వేశారు. 13 అడుగుల పొడవైన మూడు గోడల మీద నుంచి దూకడమే కాకుండా 16 అడుగుల పొడవైన మరో ...
తీహార్ జైలుకు కన్నం!
తీహార్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరారీ
తీహార్ జైలులో సొరంగం.. ఇద్దరు ఖైదీల పరారీ
Oneindia Telugu
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు బాబుకు చిక్కు! అందువల్లే వెళ్లలేదు
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నారు. అయితే, రాష్ట్రపతిని స్వాగతించేందుకు చంద్రబాబు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. ఏపీ పాలకులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి పాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ...
పాపం... చంద్రబాబు రాష్ట్రపతికి స్వాగతం పలకలేక... సచివాలయానికే పరిమితంవెబ్ దునియా
రాష్ట్రపతికి ఘనస్వాగతంసాక్షి
రాష్ట్రపతికి తిరుపతిలో చంద్రబాబు స్వాగతంతెలుగువన్
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 32 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నారు. అయితే, రాష్ట్రపతిని స్వాగతించేందుకు చంద్రబాబు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. ఏపీ పాలకులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి పాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ...
పాపం... చంద్రబాబు రాష్ట్రపతికి స్వాగతం పలకలేక... సచివాలయానికే పరిమితం
రాష్ట్రపతికి ఘనస్వాగతం
రాష్ట్రపతికి తిరుపతిలో చంద్రబాబు స్వాగతం
వెబ్ దునియా
రేవంత్ బెయిలుపై నేడే నిర్ణయం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ముడుపుల కేసులో టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా? లేక... ఆయన మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకు మంగళవారం సమాధానం తెలియనుంది. రేవంత్‌తోపాటు మిగిలిన ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు తన నిర్ణయం ...
రిమాండ్ పొడిగింపుAndhrabhoomi
రేవంత్ కు చుక్కెదురుప్రజాశక్తి
జులై 13 వరకూ రేవంత్ రెడ్డికి రిమాండ్ పొడిగింపుసాక్షి
Oneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ముడుపుల కేసులో టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా? లేక... ఆయన మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకు మంగళవారం సమాధానం తెలియనుంది. రేవంత్‌తోపాటు మిగిలిన ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు తన నిర్ణయం ...
రిమాండ్ పొడిగింపు
రేవంత్ కు చుక్కెదురు
జులై 13 వరకూ రేవంత్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు
Oneindia Telugu
ట్విస్ట్, అమల్లోనే సెక్షన్ 8!: కేంద్రంకాదు గవర్నర్ నిర్ణయమే
Oneindia Telugu
దరాబాద్: సీమాంధ్రుల రక్షణార్థం హైదరాబాదులో సెక్షన్ 8 కావాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ ప్రాంత నేతలు ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల నుండి సాధారణ వ్యక్తి వరకు సెక్షన్ 8 పైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సెక్షన్ 8 పైన తికమక కనిపిస్తోంది. సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ టీడీపీ, అవసరం లేదని టీఆర్ఎస్, తెలంగాణ ...
సెక్షన్ 8 అమలుపై పిటిషన్ కొట్టివేతసాక్షి
8 అధికారం గవర్నర్దేప్రజాశక్తి
సెక్షన్-8 అమలులో ఉన్నట్టే... కేంద్రం ఆదేశాలు అక్కర్లేదు...హైకోర్టు స్పష్టీకరణఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
దరాబాద్: సీమాంధ్రుల రక్షణార్థం హైదరాబాదులో సెక్షన్ 8 కావాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ ప్రాంత నేతలు ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల నుండి సాధారణ వ్యక్తి వరకు సెక్షన్ 8 పైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సెక్షన్ 8 పైన తికమక కనిపిస్తోంది. సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ టీడీపీ, అవసరం లేదని టీఆర్ఎస్, తెలంగాణ ...
సెక్షన్ 8 అమలుపై పిటిషన్ కొట్టివేత
8 అధికారం గవర్నర్‌దే
సెక్షన్-8 అమలులో ఉన్నట్టే... కేంద్రం ఆదేశాలు అక్కర్లేదు...హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి
'ఆమెను పెళ్లాడతా.. అనుమతివ్వండి'
సాక్షి
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు అబూసలేం.. వివాహానికి సిద్ధపడ్డాడు. తనను పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చిన 26 ఏళ్ల యువతిని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నానని.. అందుకు అనుమతించాలని సలేం సోమవారం టాడా కోర్టును కోరాడు. ఆ యువతి తన లాయర్ ద్వారా సలేంను వివాహం చేసుకోవటానికి అనుమతించాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసింది.
అబూసలేంతో పెళ్లి లేకుంటే సూసైడ్: యువతి బెదిరింపుOneindia Telugu
పెండ్లికి సరేనన్న అబూసలేంNamasthe Telangana
అబూ సలేంతో పెళ్లి చేస్తారా లేదా చావమంటారా : థానే యువతి అల్టిమేటంవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు అబూసలేం.. వివాహానికి సిద్ధపడ్డాడు. తనను పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చిన 26 ఏళ్ల యువతిని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నానని.. అందుకు అనుమతించాలని సలేం సోమవారం టాడా కోర్టును కోరాడు. ఆ యువతి తన లాయర్ ద్వారా సలేంను వివాహం చేసుకోవటానికి అనుమతించాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసింది.
అబూసలేంతో పెళ్లి లేకుంటే సూసైడ్: యువతి బెదిరింపు
పెండ్లికి సరేనన్న అబూసలేం
అబూ సలేంతో పెళ్లి చేస్తారా లేదా చావమంటారా : థానే యువతి అల్టిమేటం
వెబ్ దునియా
గ్రీస్‌లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం... వారం రోజుల పాటు బ్యాంకుల మూసివేత
వెబ్ దునియా
గ్రీస్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. దీంతో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ బ్యాంకులను మూసివేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం సెంటర్ల వద్ద బారులు తీరారు. కొన్ని ఏటీఎంల వద్ద కిలోమీటర్ల కొద్దీ లైన్లు పెరిగిపోయినట్టు సమాచారం. గ్రీస్ ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆసియా ...
గ్రీస్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం...ఆంధ్రజ్యోతి
గ్రీస్ లో వారం రోజులపాటు బ్యాంకుల మూసివేతNews Articles by KSR
ముదురుతున్న గ్రీస్ సంక్షోభంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గ్రీస్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. దీంతో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ బ్యాంకులను మూసివేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం సెంటర్ల వద్ద బారులు తీరారు. కొన్ని ఏటీఎంల వద్ద కిలోమీటర్ల కొద్దీ లైన్లు పెరిగిపోయినట్టు సమాచారం. గ్రీస్ ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆసియా ...
గ్రీస్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం...
గ్రీస్ లో వారం రోజులపాటు బ్యాంకుల మూసివేత
ముదురుతున్న గ్రీస్ సంక్షోభం
Oneindia Telugu
చెన్నైమెట్రో ప్రత్యేకతలెన్నో, రైల్ డ్రైవర్ మహిళ(పిక్చర్స్)
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం నాడు మధ్యాహ్నం చెన్నైలో మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె తొలి కొత్త మెట్రో సర్వీసును ప్రారంభించారు. నాలుగు బోగీలు ఉండే మెట్రో రైలులో 1276 మంది ప్రయాణించగలరు. మెట్రో రైలు కేవలం 18 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరాన్ని ...
మెట్రో రైలుకు మహిళా డ్రైవర్సాక్షి
జయ చేతులు మీదుగా మెట్రో సేవలు: ఇద్దరు మహిళా డ్రైవర్లు...వెబ్ దునియా
మెట్రోరైల్ సర్వీసును ప్రారంభించిన సీఎం జయలలితఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం నాడు మధ్యాహ్నం చెన్నైలో మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె తొలి కొత్త మెట్రో సర్వీసును ప్రారంభించారు. నాలుగు బోగీలు ఉండే మెట్రో రైలులో 1276 మంది ప్రయాణించగలరు. మెట్రో రైలు కేవలం 18 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరాన్ని ...
మెట్రో రైలుకు మహిళా డ్రైవర్
జయ చేతులు మీదుగా మెట్రో సేవలు: ఇద్దరు మహిళా డ్రైవర్లు...
మెట్రోరైల్ సర్వీసును ప్రారంభించిన సీఎం జయలలిత
Oneindia Telugu
మద్యం తాగడం ప్రాథమిక హక్కు: మంత్రి బాబూలాల్
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగడం ప్రాథమిక హక్కు అన్న ఆయన, అది స్టేటస్ సింబల్ అని కూడా వ్యాఖ్యానించారు. అంతేగాక, మద్యపానం కారణంగా క్రైం రేటు పెరగదని సెలవిచ్చారు. 'మద్యం తాగిన తర్వాత ప్రజలు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు ...
పుట్టినవాడు గిట్టక మానడు!సాక్షి
మద్యపానం ప్రాథమికహక్కు..!Namasthe Telangana
మద్యం సేవించడం ప్రాథమిక హక్కు.. స్టేటస్ సింబల్.. మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ ...వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగడం ప్రాథమిక హక్కు అన్న ఆయన, అది స్టేటస్ సింబల్ అని కూడా వ్యాఖ్యానించారు. అంతేగాక, మద్యపానం కారణంగా క్రైం రేటు పెరగదని సెలవిచ్చారు. 'మద్యం తాగిన తర్వాత ప్రజలు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు ...
పుట్టినవాడు గిట్టక మానడు!
మద్యపానం ప్రాథమికహక్కు..!
మద్యం సేవించడం ప్రాథమిక హక్కు.. స్టేటస్ సింబల్.. మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ ...
沒有留言:
張貼留言