2015年6月22日 星期一

2015-06-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఊహాగానాలకు తెర!: సీఎం పోస్ట్‌పై స్పందించిన బాలకృష్ణ, బాబుపై ఆసక్తికర వ్యాఖ్య   
Oneindia Telugu
హైదరాబాద్: హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. దీని పైన బాలకృష్ణ సోమవారం స్పందించారు. తాను ముఖ్యమంత్రిని అవుతాననే వార్తలు అవాస్తవమని చెప్పారు. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే శక్తి చంద్రబాబుకే ఉందని ఆసక్తికర ...

ఆ వార్తలు అవాస్తం: బాలకృష్ణ   సాక్షి
నేను సీఎంను అవుతానా... అవన్నీ వదంతులే : సినీ నటుడు బాలకృష్ణ కామెంట్స్   వెబ్ దునియా
సీఎం అవుతానన్న ప్రచారం అవాస్తవం...   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బోనాలకు సర్వం సిద్ధం : మంత్రి తలసాని   
సాక్షి
హైదరాబాద్ : తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన బోనాల ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో ...

బోనాల పండగకు సర్వం సిద్ధం.. తెలంగాణ మంత్రి తలసాని   వెబ్ దునియా
వచ్చే నెల 25 నుంచి బోనాల సంబురాలు: మంత్రి తలసాని   ఆంధ్రజ్యోతి
ఘనంగా లష్కర్ బోనాలు   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాంగ్రెస్ నుంచి జయసుధ అవుట్?   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధపై కాంగ్రెస్‌ పార్టీ వేటు వేయనుందా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. సోమవారం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెపై పార్టీ చాలా సీరియ్‌సగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఈ నెల 21 నుంచి 26 వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అసెంబ్లీ ...

టీఆర్‌ఎస్‌లోకి జయసుధ?   సాక్షి
సెటిలర్స్‌పై కేసీఆర్ 'సికింద్రాబాద్' ఆపరేషన్: కాంగ్రెస్‌లోనే ఉంటా కానీ: జయసుధ   Oneindia Telugu
గులాబి గూటికి జయసుధ?   ప్రజాశక్తి
వెబ్ దునియా   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్కూల్ బస్సు బోల్తా : ఐదుగురికి గాయాలు   
సాక్షి
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం జయరామ్ గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. వేములవాడలోని హంసిని పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను వారిళ్ల వద్ద దింపి తిరిగి వెళుతుండగా జయరామ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఐదుగురికి గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా: 30 మంది చిన్నారులకు గాయాలు   Oneindia Telugu
కృష్ణా జిల్లాలో పాఠశాల బస్సు బోల్తా: 30 మంది విద్యార్థులకు గాయాలు   వెబ్ దునియా
చిన్నారుల ఆర్తనాదాలతో మార్మోగిన ప్రభుత్వాస్పత్రి   Andhrabhoomi
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బెదిరింపులంటూ బాబుపై పిటిషన్: ఫోన్ ట్యాపింగ్‌పై వారిపై గురి   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులపై బెదిరింపు థోరణులతో వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి వర్గ సహచరులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమేరకు సోమవారంనాడు హసన్ షరీఫ్ అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులు సండ్ర వెంకట ...

'వాళ్లిద్దరినీ ఉద్దేశపూర్వకంగానే దాచారు'   సాక్షి
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పిటిషన్   ఆంధ్రజ్యోతి
ఏపీ సీఎం, మంత్రులపై కోర్టులో పిటిషన్ దాఖలు   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సహజీవనం: ప్రేమజంటపై యువతి తండ్రి కత్తితో దాడి   
Oneindia Telugu
తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినాడలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్నారని తట్టుకోలేక ఓ వ్యక్తి ప్రేమజంటపై కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన యువకుడు మరణించగా, నిందితుడి కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడకు చెందిన పెండ్యాల రవిశంకర్(38) విద్యుత్‌నగర్‌లో ...

ఉసురు తీసిన వివాహేతర సంబంధం   సాక్షి
కుమార్తెతో సహజీవనం చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగిని నరికిచంపిన తండ్రి!   వెబ్ దునియా
కాకినాడ: కూతురితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తండ్రి   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఓటుకు నోటు: ఏసీబీ ఖర్చు, 15 రోజుల్లో 37 లక్షలు...?   
Oneindia Telugu
హైదరాబాద్: 'ఓటుకు నోటు' కేసు తెలంగాణ దర్యాప్తు అధికారులకు పెను భారంగా మారిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని సృష్టించిన ఓటుకు నోటు వ్వవహారాన్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఒక ముఖ్యమంత్రిపై ఆరోపణలు రావడంతో ఈ ...

తెలంగాణ ఏసీబీకి అదనపు నిధులు అందుకేనా?   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కళకళలాడాలి. పాడిపంటలతో పులకించిపోవాలి'   
సాక్షి
రాజమండ్రి సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలన తుగ్లక్ పాలనను మించిందని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ విమర్శించారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ల వివాదాలు చూస్తుంటే ...

బాబుది..తుగ్లక్ పాలనే.. ఏపీలో రాష్ట్రపతిపాలన అవసరం : హర్ష కుమార్   వెబ్ దునియా
రెండు రాష్ట్రాల్లో రాష్టప్రతి పాలన   Andhrabhoomi
రెండు రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి -మాజీ ఎంపీ హర్షకుమార్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య లేదు: అనురాగ్‌ శర్మ   
ఆంధ్రజ్యోతి
వరంగల్‌, జూన్‌ 22: రేవంత్‌ రెడ్డి కేసు ఏసీబీ పరిధిలో విచారణ జరుగుతోందని తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ చెప్పారు. వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో నిర్వహించిన ప్రజలకు వాహనాల అంకితం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలేదని, ఒకవేళ ఎదురైతే చట్టప్రకారం వాటిని పరిష్కరిస్తామని డీజీపీ అన్నారు. తెలంగాణాకు ...

'హైదరాబాద్ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే'   సాక్షి
త్వరలో పోలీసు శాఖలో 18 వేల ఖాళీల భర్తీ: డీజీపీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ నివేదిక వస్తే సంచలనాలే!   
సాక్షి
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం తెలంగాణ ఏసీబీ వర్గాలు వేచి చూస్తున్నాయి. ఇప్పటి వరకు సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన ఏసీబీ, త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని పరిశీలిస్తున్న ఏసీబీ వర్గాలు.. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు ...

ట్విస్ట్: ఆ ఎంపీల పేర్లు చెప్పని స్టీఫెన్‌సన్, ఆ మాట సెబాస్టియన్‌ది?   Oneindia Telugu
చంద్రబాబుకు నోటీసులివ్వద్దు.. వెనక్కి తగ్గిన టీ సర్కార్   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言