2015年6月16日 星期二

2015-06-17 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
ఈ నెల 26న సందీప్ కిషన్ 'టైగర్' విడుదల   
వెబ్ దునియా
వారణాసి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం 'టైగర్'. రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా 'ఠాగూర్' మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
వారణాసి 'టైగర్‌'   ప్రజాశక్తి
స్నేహమేరా జీవితం!   సాక్షి
26న రానున్న టైగర్   Andhrabhoomi
FIlmiBeat Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రూ. 1.2 కోట్లు అప్పగించిన మిథున్   
సాక్షి
కోల్‌కతా: కుంభకోణం ఆరోపణతో మూతపడిన శారదా చిట్ ఫండ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా తను అందుకున్న రూ. 1.2 కోట్లను నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తి మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి అప్పగించారు. ఆయన లాయర్లు, ఇతర ప్రతినిధులు కోల్‌కతాలోని ఈడీ దర్యాప్తు కార్యాలయానికి వెళ్లి రూ. 1.2 కోట్ల డిమాండ్ డ్రాఫ్టును ...

శారదా చిట్స్ కుంభకోణం కేసు   Andhrabhoomi
శారద డబ్బు వెనక్కిచ్చిన మిథున్   Namasthe Telangana
ఎన్ ఫోర్సుమెంటుకు రూ.1.2 కోట్లు చెల్లించిన బాలివుడ్ హీరో   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'జేమ్స్‌బాండ్‌' లాంటి పెళ్లాం   
ఆంధ్రజ్యోతి
అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి. పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'జేమ్స్‌బాండ్‌'. సాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ చిత్రానికి 'నేను కాదు నా పెళ్లాం' అనేది ఉప శీర్షిక. సాయికిశోర్‌ మచ్చ దర్శకుడు. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రామబ్రహ్మం తెలిపారు.
డాన్‌ లాంటి 'జేమ్స్‌ బాండ్‌'   ప్రజాశక్తి
అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ గ్రాండ్ రిలీజ్ డేట్   Palli Batani
26న వస్తున్న జేమ్స్ బాండ్   Telangana99
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌తో శోభన్‌బాబు పోలిక.. విగ్రహ ధ్వంసానికి యత్నం!   
వెబ్ దునియా
తెలుగు సినీ అందాల నటుడు శోభన్‌బాబును ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌తో పోల్చారు. తమిళనాడు గడ్డపై ఏర్పాటు చేసిన ప్రభాకరన్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశంలో పోలీసులు తొలగించారు. ఈ విగ్రహం తొలగింపునకు నిరసనగా చెన్నైలో దివంగత నటుడు శోభన్‌బాబు విగ్రహాన్ని కూడా తొలగించాలని తమిళర్‌ మున్నేట్ర పడై పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
పోలీస్ పహారాలో 'శోభన్ బాబు'   సాక్షి
శోభన్‌బాబు విగ్రహంపై వివాదం   ప్రజాశక్తి
శోభన్ బాబు విగ్రహం కూల్చి వేత రగడ.... (ఫోటోస్)   FIlmiBeat Telugu
TELUGU24NEWS   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
లేడీ ఓరియెంటెడ్ త్రివిక్రమ్ ఫిల్మ్?   
సాక్షి
సమంత... హాట్ హీరోయిన్ ఆఫ్ తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. అభినయంతో మెప్పించాలన్నా, అందంతో ఆకట్టుకోవాలన్నా ఇప్పుడు ఈ చెన్నై బ్యూటీ పేరు చెప్పుకోవాల్సిందే. మొన్న సమ్మర్‌లో రిలీజైన త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల 'సన్నాఫ్ సత్యమూర్తి' తరువాత సమంత మళ్ళీ తెలుగు సెట్స్‌లో కనిపించడం లేదు. చెన్నైలో షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. విక్రమ్ సరసన ...

సమంతతో త్రివిక్రమ్‌ లేడీ ఓరియంటెడ్ మూవీ..!   ఆంధ్రజ్యోతి
అవునా! సమంతతో త్రివిక్రమ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ?   FIlmiBeat Telugu
టాప్ హీరోల‌కు త్రివిక్ర‌మ్‌ షాక్   Neti Cinema

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'రుద్రమదేవి'కి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌   
ఆంధ్రజ్యోతి
అనుష్క టైటిల్‌ పాత్రధారిగా గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై స్వీయ నిర్మాణంలో గుణశేఖర్‌ రూపొందిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. ఈ విషయాన్ని గుణశేఖర్‌ తెలియజేస్తూ ''భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియో స్కోపిక్‌ 3డి సినిమాగా ఎంతో భారీ వ్యయంతో తయారవుతున్న మా చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ...

రుద్రమకు చిరు సపోర్ట్.. సహకరించని బల్లాలదేవ, దేవసేన   TELUGU24NEWS
'రుద్రమదేవి'కి స్పెషల్ అట్రాక్షన్‌గా చిరంజీవి వాయిస్‌ ఓవర్‌   వెబ్ దునియా
గుణశేఖర్‌ తెలివైన ప్రమోషన్‌!   ప్రజాశక్తి
Andhrabhoomi   
Kandireega   
Palli Batani   
అన్ని 17 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రజనీ భార్య లతపై చీటింగ్ కేసు నమోదు..   
ఆంధ్రజ్యోతి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతపై కేసు నమోదైంది. రజనీకాంత్ నటించిన కొచ్చాడయాన్ సినిమా విషయంలో అప్పట్లో వివాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు అప్పుడు ఆందోళన చేశారు. తాజాగా ఈ సినిమా వ్యవహారంలో రజనీకాంత్ భార్య లత పై కేసు ...

కోచ్చడయాన్ వివాదం... రజనీకాంత్ భార్యపై కేసు నమోదు   వెబ్ దునియా
చీటింగ్ కేసు: సీరియస్‌గా స్పందించిన రజనీకాంత్ భార్య   FIlmiBeat Telugu
రజనీకాంత్‌ భార్యపై కేసు   ప్రజాశక్తి
Andhrabhoomi   
TELUGU24NEWS   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆర్తి అగర్వాల్ నీలవేణి నాలుగు భాషల్లో.. ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే కొత్త పేరుతో..?   
వెబ్ దునియా
ఆర్తి అగర్వాల్, ముకుల్ దేవ్ ప్రధాన తారాగణంగా భరత్ పారేపల్లి తెరకెక్కించిన నీలవేణి సినిమా తెలుగు, హిందీల్లో రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లో డబ్ కానుంది. కథానుగుణంగా ఈ చిత్రానికి ఇప్పుడు 'ఆపరేషన్ గ్రీన్ హంట్' అనే కొత్త పేరు పెట్టారు. అడవుల్లో కాకుండా నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం పోరాడాలనే ...

నాలుగు భాషల్లో ఆర్తి అగర్వాల్ చిత్రం!   ఆంధ్రజ్యోతి
కడసారిగా ఆర్తీ అగర్వాల్   సాక్షి
ట్రైలర్‌లో ఆపరేషన్ గ్రీన్ హంట్   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హాలీవుడ్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన డైనమైట్ హీరో   
ఆంధ్రజ్యోతి
డైలాగ్ కింగ్ మోహన్ బాబు సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో పెదరాయుడు చిత్రం ఓ కలికితురాయిలాంటిదని ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. రెండు దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదేరోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విశేష ప్రేక్షకాదరణ పొంది ఎన్నో రికార్డ్ లను బ్రేక్ చేసింది. మోహన్ బాబు స్వీయనిర్మాణంలో తెరకెక్కిన పెదరాయుడు చిత్రం విడుదలై ...

భక్తకన్నప్పగా మంచు విష్ణు   Andhrabhoomi
సునీల్ కాదన్నది, మంచు విష్ణు చేస్తున్నాడు   FIlmiBeat Telugu
మంచు విష్ణుతో తనికెళ్ల భరణి 'కన్నప్ప కథ'   తెలుగువన్

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సల్మాన్‌ను వెంటాడుతున్న హిట్ అండ్ రన్ కేసు.. జూలై 1కి విచారణ వాయిదా...   
వెబ్ దునియా
బాలీవుడ్ హీరో సల్మాన్‌ను హిట్ అండ్ రన్ కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో తనను దోషిగా ప్రకటించడంపై నటుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసుకున్న అప్పీలుపై విచారణను బాంబే హైకోర్టు వాయిదా వేసింది. జులై ఒకటో తేదిన దానిపై విచారణ చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ కేసులో సల్మాన్‌కు సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను బాంబే కోర్టు మే 8న రద్దు ...

సల్మాన్‌ కేసు వాయిదా   ప్రజాశక్తి
సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు విచారణ జులై1కి వాయిదా   ఆంధ్రజ్యోతి
సల్మాన్ పిటిషన్ పై వాదనలు వాయిదా   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言