2015年6月22日 星期一

2015-06-23 తెలుగు (India) వినోదం


సాక్షి
   
ఎలక్ట్రానిక్స్ రంగంలోకి హీరో గ్రూప్   
సాక్షి
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం హీరో గ్రూప్ తాజాగా ఎలక్ట్రానిక్స్ రంగంలోకి ప్రవేశించింది. హీరో ఎలక్ట్రానిక్స్ పేరుతో కొత్త సంస్థను ప్రారంభించింది. రాబోయే రోజుల్లో సుమారు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు హీరో ఎలక్ట్రానిక్స్ సంస్థ చైర్మన్ సుమన్ కాంత్ ముంజల్ వెల్లడించారు. ముందస్తుగా సెట్ టాప్ బాక్సుల తయారీ సంస్థ మైబాక్స్ ...

ఎలక్ర్టానిక్స్‌ వ్యాపారంలోకి హీరో గ్రూప్‌   ఆంధ్రజ్యోతి
ఎలక్ట్రానిక్ రంగంలోకి హీరో   Namasthe Telangana
ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోకి హీరో గ్రూప్   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కెసిఆర్ 'చిత్ర' వ్యూహం: సినీ దిగ్గజాలతో 'బస్తీ' షో   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించి ఆదివారం సాయంత్రం బస్తీ ఆడియో విడుదల వేడుక పెద్ద మలుపుగా చెప్పవచ్చు. జయసుధ కుమారుడు శ్రేయాన్ హీరోగా నటించిన బస్తీ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరు కావడం, చలనచిత్ర పరిశ్రమపై తనకు ఉన్న అభిప్రాయాలను ఆయన వెల్లడించడం హైదరాబాదులో ...

చిరంజీవితో కూడా చర్చిస్తా.. ఫిల్మ్ నగర్ 2 నిర్మిస్తా : టీ సీఎం కేసీఆర్   వెబ్ దునియా
ఫిల్మ్‌నగర్-2లో కార్మికులకు రూపాయికే గజం స్థలం : కేసీఆర్   TELUGU24NEWS
ఇక సినీ పరిశ్రమపై దృష్టి   సాక్షి
Kandireega   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వరుణ్‌ తేజ్‌ సినిమా 'లోఫర్‌'   
ఆంధ్రజ్యోతి
నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ జూలై 1న ప్రారంభంకానుంది. పూరీ స్టైల్లోనే ఈ చిత్రానికి 'లోఫర్‌' టైటిల్‌ను ఖరారు చేశారు. దిశా పటాని కథానాయిక. సి.కల్యాణ్‌ ...

పక్కా మాస్!   సాక్షి
వరుణ్ తేజ్, పూరీల 'లోఫర్'.. చిరుకి చెప్పే పెట్టారా?   TELUGU24NEWS
వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ 'లోఫర్'   Telugu Times (పత్రికా ప్రకటన)
FIlmiBeat Telugu   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
షూటింగ్‌లో గాయపడిన అలియా   
ఆంధ్రజ్యోతి
బాలీవుడ్‌ తార అలియా భట్‌ భుజానికి గాయమైంది. తమిళనాడులోని కూనూర్‌లో 'కపూర్‌ అండ్‌ సన్స్‌' సినిమా షూటింగ్‌లో ఆమె కుడి భుజానికి దెబ్బ తగిలింది. అయితే రెండు వారాల్లో తను మామూలు మనిషినవుతానని తెలిపింది అలియా. ''మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. కెరీర్‌ తొలి నాళ్లలోనే భుజానికి గాయం. నేను ఒత్తిడి ఫీలవట్లేదు. రెండు వారాల్లో నేను మళ్లీ ఫిట్‌ ...

అలియా భట్ భుజానికి గాయం.. రెండు వారాలు విశ్రాంతి.. ట్వీట్స్...   వెబ్ దునియా
షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్!   సాక్షి
షూటింగులో హీరోయిన్ కు గాయాలు   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అర్ధరాత్రి సబ్ కలెక్టర్ హడల్   
సాక్షి
తాండూరు రూరల్: వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి తాండూరులో శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేయడంతో ఇసుక అక్రమార్కులు హడలెత్తిపోయారు. రాత్రి 1.30 నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బైక్‌పై వచ్చి ఇసుక అక్రమకారుల భరతం పట్టారు. ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌తో పాటు అక్రమార్కులకు సంబంధించిన రెండు బైకులు, కొన్ని ...

ఇసుక స్మగ్లర్లు పరార్... సబ్-కలెక్టర్ అర్థరాత్రి వేట   వెబ్ దునియా
సబ్‌ కలెక్టర్‌ సాహసం: ఇసుక మాఫియాను పట్టుకునేందుకు అర్ధరాత్రి ఒంటరిగా బైక్‌‌పై   Oneindia Telugu
సబ్ కలెక్టర్ సాహ‌సం   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోహ్లీ అండ్ అనుష్కలపై శ్రీశాంత్ సినిమా? ఏం చెప్తాడో?   
వెబ్ దునియా
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొని క్రికెట్‌కు దూరమైన టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్కలపై సినిమా తీయనున్నట్లు సమాచారం. వీరిద్దరి లవ్ స్టోరీకి క్రికెట్‌ను కలుపుతూ శ్రీశాంత్ ఈ సినిమా ద్వారా ఏం చెప్తాడో?నని అప్పుడే సర్వత్ర చర్చలు మొదలయ్యాయి.
శ్రీశాంత్ హీరోగా సినిమాలో కోహ్లి-అనుష్క లవ్వాయనం?   FIlmiBeat Telugu
హీరోగా క్రికెటర్ శ్రీశాంత్ తేరంగ్రేటం   Kandireega
త్వరలో ఇండియన్ స్పీడ్ స్టర్ 'శ్రీశాంత్' హీరోగా భారీ చిత్రం   Neti Cinema

అన్ని 14 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అక్కినేని అఖిల్ చిత్రం మేకింగ్ వీడియో విడుదల!   
ఆంధ్రజ్యోతి
అక్కినేని అఖిల్ తాజా చిత్రం స్టేటస్ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉంది. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు. ఓల్డ్ సిటీలో షూటింగ్ ముచ్చట్లు... ఆ మధ్య స్పెయిన్ లో జరిగిన షూటింగ్ వివరాలు కూడా అభిమానులకు తెలిపాడు. అయితే... ఇటీవల థాయ్ లాండ్ కు ...

సస్పెన్స్ వీడింది : అఖిల్ చెప్పిన స్పెషల్ పర్శన్ ఈయనే   FIlmiBeat Telugu
అఖిల్ అక్కినేని చిత్రం మేకింగ్ వీడియో   Kandireega
అక్కినేని ఫ్యామిలీలో మాస్ హీరో.. అఖిల్ యాక్షన్ సీన్స్ అదుర్స్..   వెబ్ దునియా
ప్రజాశక్తి   
Telugu Times (పత్రికా ప్రకటన)   
తెలుగువన్   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
కీలక అధికారిని ఇంటికి పంపితేనే అంతా దారిలోకి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణదారులకు జారీ చేసిన నోటీసులు చాలా అస్పష్టంగా ఉన్నాయని, దీనిని బట్టి అధికారులు తమ ఉత్తర్వులను చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు అర్థమవుతోందని హైకోర్టు ...

జీహెచ్‌ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం   ఆంధ్రజ్యోతి
కీలక అధికారిని ఇంటికి పంపితే దారికొస్తారు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విజయవాడలో 'నాలుగో సింహం'.. ఇది పోలీసు్ బ్రాండ్   
వెబ్ దునియా
కనిపించే మూడు సింహాలూ చట్టానికి, న్యాయానికి, ధర్మానికీ ప్రతీకలైతే, కనిపించని నాలు‌గో సింహామేరా...ఈ పోలీస్ అనే డైలాగు ఇప్పటికీ జనం చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆ నాలుగో సింహం ఇప్పుడు పోలీసు బ్రాండ్ గా మారనున్నది. ఆ పేరుతో మొబైల్ యాప్ ను సిద్ధం చేస్తున్నారు విజయవాడ పోలీసులు. తమ బ్రాండ్ అంబాసిడార్‌గా ఉండటానికి ...

బెజవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడార్‌గా డైలాగ్ కింగ్   ఆంధ్రజ్యోతి
సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సాయికుమార్   సాక్షి
సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
'బాహుబలి'పై అమితాబ్ కామెంట్స్ , షాకయ్యామన్న రాజమౌళి   
FIlmiBeat Telugu
హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖుడు, బిగ్ బి అమితాబ్ 'బాహుబలి' చిత్రంపై ప్రశంసలు గుప్పించడంపై దర్శకుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేసాడు. ఆయనకు థాంక్స్ చెప్పారు. అమితాబ్ బచ్చన్‌జీకి పెద్ద థాంక్స్. ఆయన నుండి అలాంటి పొగడ్తలు వినడంతో బాహుబలి టీం ఇంకా షాక్‌లో ఉంది. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసే విధంగా ఆయన మాట్లాడారు అని రాజమౌళి ...

కళ..మా కల   సాక్షి
బాహుబలిలో నేనూ నటించాల్సింది.. అమితాబ్   TELUGU24NEWS
'బాహుబలి'కి ఆ స్థాయి ఉంది: అమితాబ్   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言