వెబ్ దునియా
అమెరికా వెళ్లిన 40 రోజుల్లోనే
ఆంధ్రజ్యోతి
కుషాయిగూడ/ఏఎస్‌రావునగర్: ఐ ఫోన్ లాక్కోబోగా అడ్డుచెప్పినందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన కాప్రా పరిమళనగర్‌కు చెందిన విద్యార్థి ఐలా కిరణ్‌కుమార్‌గౌడ్(23) ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కిరణ్‌కుమార్‌గౌడ్ హత్యకు గురైన విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు రూపాభవానీ ...
ఐఫోన్ కోసం...! ఫట్.. ఫట్..!! అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. మృతివెబ్ దునియా
ఐఫోన్ ఇవ్వలేదని, అమెరికాలో హైదరాబాద్‌వాసిని కాల్చి చంపారుOneindia Telugu
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేతప్రజాశక్తి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కుషాయిగూడ/ఏఎస్‌రావునగర్: ఐ ఫోన్ లాక్కోబోగా అడ్డుచెప్పినందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన కాప్రా పరిమళనగర్‌కు చెందిన విద్యార్థి ఐలా కిరణ్‌కుమార్‌గౌడ్(23) ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కిరణ్‌కుమార్‌గౌడ్ హత్యకు గురైన విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు రూపాభవానీ ...
ఐఫోన్ కోసం...! ఫట్.. ఫట్..!! అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు.. మృతి
ఐఫోన్ ఇవ్వలేదని, అమెరికాలో హైదరాబాద్‌వాసిని కాల్చి చంపారు
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత
Namasthe Telangana
అమెరికా బయో సదస్సుకు జూపల్లి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరగబోయే బయో టెక్నాలజీ ఇండసీ్ట్ర ఆర్గనైజేషన్ (బయో) అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఈ బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరగనుంది. అగ్రశ్రేణి కంపెనీలకు చెందిన సుమారు 15 వేల మంది బయో టెక్నాలజీ ...
అమెరికాకు బయల్దేరిన మంత్రి జూపల్లిNamasthe Telangana
రేపు అమెరికాకు జూపల్లి బృందంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరగబోయే బయో టెక్నాలజీ ఇండసీ్ట్ర ఆర్గనైజేషన్ (బయో) అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఈ బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరగనుంది. అగ్రశ్రేణి కంపెనీలకు చెందిన సుమారు 15 వేల మంది బయో టెక్నాలజీ ...
అమెరికాకు బయల్దేరిన మంత్రి జూపల్లి
రేపు అమెరికాకు జూపల్లి బృందం
పాక్, అఫ్గాన్ శరణార్థులకు భారత పౌరసత్వం మంజూరు
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 14: పొరుగు దేశాలకు చెందిన రెండు లక్షలమంది శరణార్థులకు భారత పౌరసత్వం అందించేందుకు తొలి అడుగు పడింది. ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఇప్పటివరకు 4,300మంది శరణార్థులకు భారత పౌరసత్వం మంజూరు చేసింది. కాగా, యుపిఏ-2 హయాంలో కేవలం 1,023మంది మాత్రమే భారత పౌరసత్వం పొందగలిగారు. శరణార్థుల విషయంలో ...
4300 మంది శరణార్థులకు భారత పౌరసత్వంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 14: పొరుగు దేశాలకు చెందిన రెండు లక్షలమంది శరణార్థులకు భారత పౌరసత్వం అందించేందుకు తొలి అడుగు పడింది. ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఇప్పటివరకు 4,300మంది శరణార్థులకు భారత పౌరసత్వం మంజూరు చేసింది. కాగా, యుపిఏ-2 హయాంలో కేవలం 1,023మంది మాత్రమే భారత పౌరసత్వం పొందగలిగారు. శరణార్థుల విషయంలో ...
4300 మంది శరణార్థులకు భారత పౌరసత్వం
ఆంధ్రజ్యోతి
బెల్లీ బటన్ చాలెంజ్
ఆంధ్రజ్యోతి
ఐస్‌బకెట్ చాలెంజ్ చూశాం, రైస్‌బకెట్ చాలెంజ్ గురించి విన్నాం. తాజాగా ఇప్పుడు బెల్లీ బటన్ చాలెంజ్ మీ ముందుకొచ్చింది. ఈ చాలెంజ్ ప్రస్తుతం నెట్‌లో స్వైరవిహారం చేస్తోంది. ఫిట్‌నె్‌సపై అవగాహన కల్పించడం కోసం ఈ చాలెంజ్ మొదలయింది. ఈ చాలెంజ్‌లో చేయాల్సిందేమిటంటే చేతిని వీపు వెనకాల నుంచి తీసుకుని బొడ్డును టచ్ చేయాలి. చూడటానికి సింపుల్‌గా ...
హల్‌చల్ చేస్తున్న బెల్లీ బటన్ చాలెంజ్Namasthe Telangana
ఐస్ బకెట్, రైస్ బకెట్ ఓవర్.. ఇక బెల్లీ బటన్ చాలెంజ్!వెబ్ దునియా
బెల్లీ బటన్ టచ్ ఛాలెంజ్..తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఐస్‌బకెట్ చాలెంజ్ చూశాం, రైస్‌బకెట్ చాలెంజ్ గురించి విన్నాం. తాజాగా ఇప్పుడు బెల్లీ బటన్ చాలెంజ్ మీ ముందుకొచ్చింది. ఈ చాలెంజ్ ప్రస్తుతం నెట్‌లో స్వైరవిహారం చేస్తోంది. ఫిట్‌నె్‌సపై అవగాహన కల్పించడం కోసం ఈ చాలెంజ్ మొదలయింది. ఈ చాలెంజ్‌లో చేయాల్సిందేమిటంటే చేతిని వీపు వెనకాల నుంచి తీసుకుని బొడ్డును టచ్ చేయాలి. చూడటానికి సింపుల్‌గా ...
హల్‌చల్ చేస్తున్న బెల్లీ బటన్ చాలెంజ్
ఐస్ బకెట్, రైస్ బకెట్ ఓవర్.. ఇక బెల్లీ బటన్ చాలెంజ్!
బెల్లీ బటన్ టచ్ ఛాలెంజ్..
ఆంధ్రజ్యోతి
కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనాకు షాక్..!
ఆంధ్రజ్యోతి
లా సెరెనా (చిలీ): ప్రతిష్టాత్మక కోపా అమెరికా కప్‌లో టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనా బోణీ ఆశలపై పరాగ్వే నీళ్లు చల్లింది. గ్రూప్-బిలో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పరాగ్వే 2-2తో అర్జెంటీనాను నిలువరించింది. లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా తొలి అర్ధభాగంలో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్‌లో స్ఫూర్తిదాయక పోరాటం చేసిన ...
అయ్యో... అర్జెంటీనాసాక్షి

అయ్యో... అర్జెంటీనా
వెబ్ దునియా
ఖాట్మండులో మరో రెండు భూప్రకంపనలు
Namasthe Telangana
ఖాట్మండు, జూన్ 13: నేపాల్ భూకంప భయంతో వణికిపోతున్నది. శనివారం ఉదయం రాజధాని ఖాట్మండులో రెండుసార్లు భూమి కంపించింది. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. ఈ భూకంపాల ప్రకంపన కేంద్రం డోలాఖా జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. 9వేల మందిని బలితీసుకున్న పెనుభూకంపాల తరువాత నేపాల్‌లో 314 భూప్రకంపనలు వచ్చాయి. Key Tags. Kathmandu,earth ...
అండమాన్ లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదుసాక్షి
నేపాల్‌లో మళ్లీ భూకంపం... రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు...వెబ్ దునియా
47కి చేరిన మృతుల సంఖ్యAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఖాట్మండు, జూన్ 13: నేపాల్ భూకంప భయంతో వణికిపోతున్నది. శనివారం ఉదయం రాజధాని ఖాట్మండులో రెండుసార్లు భూమి కంపించింది. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. ఈ భూకంపాల ప్రకంపన కేంద్రం డోలాఖా జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. 9వేల మందిని బలితీసుకున్న పెనుభూకంపాల తరువాత నేపాల్‌లో 314 భూప్రకంపనలు వచ్చాయి. Key Tags. Kathmandu,earth ...
అండమాన్ లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదు
నేపాల్‌లో మళ్లీ భూకంపం... రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు...
47కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి
పాక్ లో తాత్కాలికంగా ఉరిశిక్ష నిలిపివేత !
సాక్షి
ఇస్లామాబాద్: దేశంలో ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఉరిశిక్షలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆ ఆదేశాలలో పాక్ ప్రభుత్వం పేర్కొంది. గతేడాది డిసెంబర్ 17వ ...
పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల ఉరిశిక్షలకు తాత్కాలిక బ్రేక్!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: దేశంలో ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఉరిశిక్షలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆ ఆదేశాలలో పాక్ ప్రభుత్వం పేర్కొంది. గతేడాది డిసెంబర్ 17వ ...
పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల ఉరిశిక్షలకు తాత్కాలిక బ్రేక్!
సాక్షి
ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యం
సాక్షి
వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యమయ్యాయి. భారత్ సహా పలు దేశాల్లో పాస్ పోర్టు, వీసా సేవలు నెమ్మదించాయి. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లోని తమ పాస్ పోర్టు, వీసా కార్యాలయాల్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ...
నాట్స్ సంబరాల ఫండ్ రైజింగ్ కు న్యూజెర్సీలో అద్భుత స్పందనTelugu Times (పత్రికా ప్రకటన)
సాంకేతిక సమస్యతో అమెరికా పాస్ పోర్టు, వీసాలు ఆలస్యంవెబ్ దునియా
అమెరికా వీసా సేవలు ఆలస్యంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యమయ్యాయి. భారత్ సహా పలు దేశాల్లో పాస్ పోర్టు, వీసా సేవలు నెమ్మదించాయి. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లోని తమ పాస్ పోర్టు, వీసా కార్యాలయాల్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ...
నాట్స్ సంబరాల ఫండ్ రైజింగ్ కు న్యూజెర్సీలో అద్భుత స్పందన
సాంకేతిక సమస్యతో అమెరికా పాస్ పోర్టు, వీసాలు ఆలస్యం
అమెరికా వీసా సేవలు ఆలస్యం
టిసిఎస్, ఇన్ఫోసిస్‌పై అమెరికా దర్యాప్తు
Andhrabhoomi
న్యూయార్క్, జూన్ 12: హెచ్1-బి వీసా నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం భారత దేశానికి చెందిన రెండు ప్రముఖ ఔట్‌సోర్సింగ్ కంపెనీలపై దర్యాప్తుకు ఆదేశించిందని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక కథనం వెల్లడించింది. దక్షిణ కాలిఫోర్నియా ఎడిసన్‌లోని ఒక విద్యుత్ సంస్థతో చేసుకున్న ఒప్పందాల కింద నియమించిన విదేశీ ...
టీసీఎస్, ఇన్ఫీపై యూఎస్‌లో దర్యాప్తు!Namasthe Telangana
హెచ్1-బి వీసా ఉల్లంఘనలుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూయార్క్, జూన్ 12: హెచ్1-బి వీసా నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం భారత దేశానికి చెందిన రెండు ప్రముఖ ఔట్‌సోర్సింగ్ కంపెనీలపై దర్యాప్తుకు ఆదేశించిందని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక కథనం వెల్లడించింది. దక్షిణ కాలిఫోర్నియా ఎడిసన్‌లోని ఒక విద్యుత్ సంస్థతో చేసుకున్న ఒప్పందాల కింద నియమించిన విదేశీ ...
టీసీఎస్, ఇన్ఫీపై యూఎస్‌లో దర్యాప్తు!
హెచ్1-బి వీసా ఉల్లంఘనలు
Oneindia Telugu
హిల్లరీ నా జీవితం, నా ప్రాణం: బిల్ క్లింటన్
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్య హిల్లరీ క్లింటన్ ను ఆకాశానికి ఎత్తివేశాడు. ఆమె తన ఎదుగుదలకు సహకరించిందని, కష్టాలలో ఉన్న సమయంలో వెన్నంటి ఉన్నదని చెప్పారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వూలో బిల్ క్లింటన్ తన మనస్సులోని మాటలను బయటకు చెప్పారు. 40 సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో హిల్లరీ ఎప్పుడు తనకు అండగా ఉన్నారని, తన ...
'నా జీవితమే ఆమె'సాక్షి
నా భార్యే నా ప్రాణం.. హిల్లరీనే నాకు పెద్ద దిక్కు : బిల్ క్లింటన్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్య హిల్లరీ క్లింటన్ ను ఆకాశానికి ఎత్తివేశాడు. ఆమె తన ఎదుగుదలకు సహకరించిందని, కష్టాలలో ఉన్న సమయంలో వెన్నంటి ఉన్నదని చెప్పారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వూలో బిల్ క్లింటన్ తన మనస్సులోని మాటలను బయటకు చెప్పారు. 40 సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో హిల్లరీ ఎప్పుడు తనకు అండగా ఉన్నారని, తన ...
'నా జీవితమే ఆమె'
నా భార్యే నా ప్రాణం.. హిల్లరీనే నాకు పెద్ద దిక్కు : బిల్ క్లింటన్
沒有留言:
張貼留言