వెబ్ దునియా
ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ
వెబ్ దునియా
తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కి ఆదరణ పొందిన కొలిమి చిత్రాన్ని రూపొందించిన చరిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై, కాలేజ్ నేపథ్యంలో రూపొందుతోన్న అందమైన ప్రేమకథ 'లొల్లి'. మనోజ్ దర్శకత్వంలో జి.ఉమా పార్వతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను జరుపుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి.ఉమా పార్వతి మాట్లాడుతూ... కొలిమి ...
ఇంకా మరిన్ని »

సాక్షి
మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాపై రోజుకో ట్విస్ట్..
సాక్షి
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ...ఎవరి దర్శకత్వం అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది. చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి సినిమాకు దర్శకుడు మారినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇక మెగాస్టార్ రీఎంట్రీ సినిమా కథలో ట్విస్టులెలా ఉంటాయో ...
ఏంటి చిరూ మరీనూ!తెలుగువన్
చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ పూరి కాదా?ఆంధ్రజ్యోతి
పూరీ జగన్నాథ్‌కు మెగాస్టార్ ఝలక్ : వివి వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు....!!వెబ్ దునియా
FIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ...ఎవరి దర్శకత్వం అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది. చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి సినిమాకు దర్శకుడు మారినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇక మెగాస్టార్ రీఎంట్రీ సినిమా కథలో ట్విస్టులెలా ఉంటాయో ...
ఏంటి చిరూ మరీనూ!
చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ పూరి కాదా?
పూరీ జగన్నాథ్‌కు మెగాస్టార్ ఝలక్ : వివి వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు....!!
వెబ్ దునియా
కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్
Namasthe Telangana
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: చెక్‌బౌన్స్, చీటింగ్ కేసులో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు పూచీకత్తులు సమర్పించడంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. నీ జతగా నేనుండాలి అనే సినిమా విషయంలో బండ్ల గణేష్ తనను ...
కోర్టుకు బండ్ల గణేష్, బెయిల్ మంజూరుసాక్షి
చెక్ బౌన్స్ కేసు.. కోర్టుకు నిర్మాత బండ్ల గణేష్.. ఆగస్టు 14కు విచారణ వాయిదా..వెబ్ దునియా
నాంపల్లి కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్FIlmiBeat Telugu
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: చెక్‌బౌన్స్, చీటింగ్ కేసులో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు పూచీకత్తులు సమర్పించడంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. నీ జతగా నేనుండాలి అనే సినిమా విషయంలో బండ్ల గణేష్ తనను ...
కోర్టుకు బండ్ల గణేష్, బెయిల్ మంజూరు
చెక్ బౌన్స్ కేసు.. కోర్టుకు నిర్మాత బండ్ల గణేష్.. ఆగస్టు 14కు విచారణ వాయిదా..
నాంపల్లి కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్
ఆంధ్రజ్యోతి
ప్రస్తుతం ఇండస్ట్రీ దృష్టంతా శింబు, హన్సిక పైనే...!
ఆంధ్రజ్యోతి
ఇటీవలే తన మాజీ ప్రేయసి నయనతారతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న శింబు.. ఇప్పుడు మరో ఎక్స్ తోనూ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాడు. శింబు, నయన్ "ఇదు నమ్మ ఆలు" చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా... ఇప్పుడు హన్సిక తోనూ ఓ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయబోతున్నాడు మన కోలీవుడ్ కాసనోవా. విచిత్రం ఏమిటంటే... ఏ సినిమా సెట్స్ పైన అయితే యాపిల్ ...
శింబుతో హన్సిక మళ్లీ రొమాన్స్సాక్షి
మాజీ ప్రియుడి సరసకు చేరేందుకు హన్సిక సై...వెబ్ దునియా
శింబు చెప్పాడని..Andhrabhoomi
FIlmiBeat Telugu
TELUGU24NEWS
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఇటీవలే తన మాజీ ప్రేయసి నయనతారతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న శింబు.. ఇప్పుడు మరో ఎక్స్ తోనూ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాడు. శింబు, నయన్ "ఇదు నమ్మ ఆలు" చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా... ఇప్పుడు హన్సిక తోనూ ఓ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయబోతున్నాడు మన కోలీవుడ్ కాసనోవా. విచిత్రం ఏమిటంటే... ఏ సినిమా సెట్స్ పైన అయితే యాపిల్ ...
శింబుతో హన్సిక మళ్లీ రొమాన్స్
మాజీ ప్రియుడి సరసకు చేరేందుకు హన్సిక సై...
శింబు చెప్పాడని..
వెబ్ దునియా
టైటానిక్ సంగీత దర్శకుడు జేమ్స్ హోర్నర్ దుర్మరణం: విమానం కూలి..
వెబ్ దునియా
సూపర్ గుడ్ ఫిలిమ్స్ టైటానిక్, అవతార్, బ్రేవ్ హార్ట్, ఏ బ్యూటీఫుల్ మైండ్ వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాల సంగీత దర్శకుడు జేమ్స్ హోర్నర్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టైటానికి సినిమాకు సంగీత దర్శకత్వం వహించి రెండు ఆస్కార్ అవార్డుల్ని సొంతం చేసుకున్న జేమ్స్ ప్రయాణించిన సొంత విమానం శాంటా బార్బారాకు సుమారు 60 మైళ్లదూరంలో ...
టైటానిక్ సంగీత దర్శకుడు మృతిప్రజాశక్తి
విమాన ప్రమాదంలో సంగీత దర్శకుడి మృతిసాక్షి
అవతార్ సంగీత దర్శకుడి మృతిKandireega
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
FIlmiBeat Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సూపర్ గుడ్ ఫిలిమ్స్ టైటానిక్, అవతార్, బ్రేవ్ హార్ట్, ఏ బ్యూటీఫుల్ మైండ్ వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాల సంగీత దర్శకుడు జేమ్స్ హోర్నర్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టైటానికి సినిమాకు సంగీత దర్శకత్వం వహించి రెండు ఆస్కార్ అవార్డుల్ని సొంతం చేసుకున్న జేమ్స్ ప్రయాణించిన సొంత విమానం శాంటా బార్బారాకు సుమారు 60 మైళ్లదూరంలో ...
టైటానిక్ సంగీత దర్శకుడు మృతి
విమాన ప్రమాదంలో సంగీత దర్శకుడి మృతి
అవతార్ సంగీత దర్శకుడి మృతి
ఆంధ్రజ్యోతి
సల్మాన్ ఖాన్ పై రూ. 250 కోట్ల పరువు నష్టం దావా
ఆంధ్రజ్యోతి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఈ ఏడాది అంతగా కలసొచ్చినట్లు లేదు. గత నెలలో హిట్ అండ్ రన్ కేసులో శిక్ష విషయమై హెడ్ లైన్స్ లో నిలచిన ఈ కండల వీరుడు తాజాగా పరువు నష్టం దావా కేసులో ఇరుక్కున్నాడు. సల్మాన్ తో వీర్ సినిమా నిర్మించిన విజయ్ గలానీ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 250 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. వీర్ సినిమా నిర్మాణ ...
సల్మాన్ ఖాన్ పై రూ. 250 కోట్లకు దావాసాక్షి
సల్మాన్‌కు వీర్ నిర్మాతతో కొత్త తలనొప్పి: రూ.250 కోట్లు చెల్లించాలని..?వెబ్ దునియా
సల్మాన్ ఖాన్ మీద రూ. 250 కోట్ల దావా!FIlmiBeat Telugu
TELUGU24NEWS
Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఈ ఏడాది అంతగా కలసొచ్చినట్లు లేదు. గత నెలలో హిట్ అండ్ రన్ కేసులో శిక్ష విషయమై హెడ్ లైన్స్ లో నిలచిన ఈ కండల వీరుడు తాజాగా పరువు నష్టం దావా కేసులో ఇరుక్కున్నాడు. సల్మాన్ తో వీర్ సినిమా నిర్మించిన విజయ్ గలానీ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 250 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. వీర్ సినిమా నిర్మాణ ...
సల్మాన్ ఖాన్ పై రూ. 250 కోట్లకు దావా
సల్మాన్‌కు వీర్ నిర్మాతతో కొత్త తలనొప్పి: రూ.250 కోట్లు చెల్లించాలని..?
సల్మాన్ ఖాన్ మీద రూ. 250 కోట్ల దావా!
వెబ్ దునియా
అనీషా ఆంబ్రోస్ ఔట్.. రాశీ కన్నా ఇన్... పవన్ సరసకు సై...
వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే దానికి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఆ సినిమా ప్రారంభం నుంచి ఇతర తార ఎంపిక, దర్శకత్వం, సంగీతం అంటూ అన్ని అంశాలను అభిమానులు ఫాలో చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం గబ్బర్ సింగ్-2లో కథానాయికగా అనీషా ఆంబ్రోస్ వుందని వార్త ఇప్పటి వరకు విన్పిస్తూనే వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో ...
గబ్బర్ సింగ్ 2 హీరోయిన్ మారిందిTelangana99
'గబ్బర్‌సింగ్ 2' నుంచి అనీషాను తప్పిస్తున్నారా?ఆంధ్రజ్యోతి
పవన్ హీరోయిన్ మార్పు!ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే దానికి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఆ సినిమా ప్రారంభం నుంచి ఇతర తార ఎంపిక, దర్శకత్వం, సంగీతం అంటూ అన్ని అంశాలను అభిమానులు ఫాలో చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం గబ్బర్ సింగ్-2లో కథానాయికగా అనీషా ఆంబ్రోస్ వుందని వార్త ఇప్పటి వరకు విన్పిస్తూనే వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో ...
గబ్బర్ సింగ్ 2 హీరోయిన్ మారింది
'గబ్బర్‌సింగ్ 2' నుంచి అనీషాను తప్పిస్తున్నారా?
పవన్ హీరోయిన్ మార్పు!
ఆంధ్రజ్యోతి
'కేరింత' బృందంపై కోడిగుడ్ల దాడి
సాక్షి
శ్రీకాకుళం: విజయ యాత్ర చేస్తున్న 'కేరింత' చిత్ర బృందానికి శ్రీకాకుళంలో చేదుఅనుభవం ఎదురైంది. శ్రీకాకుళం భాష, యాసను కించపరిచారనే ఆగ్రహంతో చిత్రబృందానికి వ్యతిరేకంగా స్థానిక ధియేటర్ వద్ద ఏబీపీవీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిర్మాత దిల్ రాజు, హీరో సుమంత్ అశ్విన్ కార్లపై కోడిగుడ్లు విసిరారు. తమ ప్రాంత భాష, యాసను కించపరిస్తే ...
శ్రీకాకుళంలో 'కేరింత' బృందానికి చేదు అనుభవంఆంధ్రజ్యోతి
పండగ చేస్కుంటున్న దిల్ రాజుKandireega
రాజు గారి కేరింతలుతెలుగువన్
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీకాకుళం: విజయ యాత్ర చేస్తున్న 'కేరింత' చిత్ర బృందానికి శ్రీకాకుళంలో చేదుఅనుభవం ఎదురైంది. శ్రీకాకుళం భాష, యాసను కించపరిచారనే ఆగ్రహంతో చిత్రబృందానికి వ్యతిరేకంగా స్థానిక ధియేటర్ వద్ద ఏబీపీవీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిర్మాత దిల్ రాజు, హీరో సుమంత్ అశ్విన్ కార్లపై కోడిగుడ్లు విసిరారు. తమ ప్రాంత భాష, యాసను కించపరిస్తే ...
శ్రీకాకుళంలో 'కేరింత' బృందానికి చేదు అనుభవం
పండగ చేస్కుంటున్న దిల్ రాజు
రాజు గారి కేరింతలు
ఆంధ్రజ్యోతి
త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో
Kandireega
త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం ఎవరితోనో ఇంకా తెలియరాలేదు. అయితే త్రివిక్రమ్ హీరోలైన పవన్, మహేష్, అర్జున్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మాటల మాంత్రికుడు వెంకటేష్ ని దర్శకత్వం వహించనున్నట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్ అవుట్ వెంకీ ఇన్..స్టార్ డైరెక్టర్‌తో ఫిక్సయ్యాడు...Neti Cinema
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మలయాళ రీమేక్ఆంధ్రజ్యోతి
ఇంతకాలానికి ... త్రివిక్రమ్ రీమేక్ చేస్తున్నాడా?FIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Kandireega
త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం ఎవరితోనో ఇంకా తెలియరాలేదు. అయితే త్రివిక్రమ్ హీరోలైన పవన్, మహేష్, అర్జున్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మాటల మాంత్రికుడు వెంకటేష్ ని దర్శకత్వం వహించనున్నట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్ అవుట్ వెంకీ ఇన్..స్టార్ డైరెక్టర్‌తో ఫిక్సయ్యాడు...
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మలయాళ రీమేక్
ఇంతకాలానికి ... త్రివిక్రమ్ రీమేక్ చేస్తున్నాడా?
FIlmiBeat Telugu
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధికారిక గుర్తింపు
వెబ్ దునియా
ఇటీవల 'బస్తీ' ఆడియో ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసి.. తెలుగు చిత్రపరిశ్రమపై వరాల జల్లు కురిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు 'తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్' కృతజ్ఞతలు ప్రకటించింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో టిఎఫ్‌సిసి అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు అలీఖాన్, ...
తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు గుర్తింపుAndhrabhoomi
కేసీయార్‌గారికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ రుణపడి ఉంటుంది :రామకృష్ణగౌడ్Palli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల 'బస్తీ' ఆడియో ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసి.. తెలుగు చిత్రపరిశ్రమపై వరాల జల్లు కురిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు 'తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్' కృతజ్ఞతలు ప్రకటించింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో టిఎఫ్‌సిసి అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు అలీఖాన్, ...
తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు గుర్తింపు
కేసీయార్‌గారికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ రుణపడి ఉంటుంది :రామకృష్ణగౌడ్
沒有留言:
張貼留言