ఆంధ్రజ్యోతి
ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్
సాక్షి
బార్బడోస్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఎన్నికయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఒక సంవత్సరం పాటు జహీర్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. పాలసీ ప్రకారం అధ్యక్ష పదవి పాకిస్తాన్‌కు దక్కాల్సి ఉండగా.... పీసీబీ అబ్బాస్ పేరును ...
ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్ఆంధ్రజ్యోతి
ఐసిసి అధ్యక్షుడిగా జహీర్ బాధ్యతల స్వీకరణAndhrabhoomi
ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ కెప్టెన్ జహీర్ అబ్బాస్వెబ్ దునియా
ప్రజాశక్తి
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
బార్బడోస్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఎన్నికయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఒక సంవత్సరం పాటు జహీర్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. పాలసీ ప్రకారం అధ్యక్ష పదవి పాకిస్తాన్‌కు దక్కాల్సి ఉండగా.... పీసీబీ అబ్బాస్ పేరును ...
ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్
ఐసిసి అధ్యక్షుడిగా జహీర్ బాధ్యతల స్వీకరణ
ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ కెప్టెన్ జహీర్ అబ్బాస్
సాక్షి
ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్
సాక్షి
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో 21వ శతాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. 2000 సంవత్సరంనుంచి ప్రదర్శన ప్రకారం 23 శాతం అభిమానులు సచిన్‌కు ఓటు వేయగా, ఆసీస్ స్టార్ పాంటింగ్ (11%)కు నాలుగో స్థానం మాత్రమే దక్కింది. సంగక్కర, గిల్‌క్రిస్ట్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు సచిన్‌ను ...
ఈ శతాబ్దపు ఉత్తమ ఆటగాడు సచిన్ఆంధ్రజ్యోతి
21వ శాతాబ్దపు గొప్ప టెస్ట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్... ఆస్ట్రేలియా సర్వే వెల్లడి..వెబ్ దునియా
21వ శతాబ్ధపు ఉత్తమ టెస్ట్ ఆటగాడిగా సచిన్Oneindia Telugu
Telangana99
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో 21వ శతాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. 2000 సంవత్సరంనుంచి ప్రదర్శన ప్రకారం 23 శాతం అభిమానులు సచిన్‌కు ఓటు వేయగా, ఆసీస్ స్టార్ పాంటింగ్ (11%)కు నాలుగో స్థానం మాత్రమే దక్కింది. సంగక్కర, గిల్‌క్రిస్ట్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు సచిన్‌ను ...
ఈ శతాబ్దపు ఉత్తమ ఆటగాడు సచిన్
21వ శాతాబ్దపు గొప్ప టెస్ట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్... ఆస్ట్రేలియా సర్వే వెల్లడి..
21వ శతాబ్ధపు ఉత్తమ టెస్ట్ ఆటగాడిగా సచిన్
సాక్షి
'కోపా' సెమీస్‌లో చిలీ
సాక్షి
సాంటియాగో: మ్యాచ్ చివరి దశలో అమోఘమైన ఆటతీరుతో చెలరేగిన చిలీ... కోపా అమెరికా కప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 1-0తో డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వేపై విజయం సాధించింది. దీంతో తొలిసారి కోపా కప్‌ను గెలవాలన్న కలకు చిలీ మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. డిఫెండర్ మురిసియో ఇస్లా (81వ ని.) చిలీ ...
కోపా అమెరికా కప్‌లో చిలీ సూపర్ఆంధ్రజ్యోతి
సెమీస్ చేరిన చిలీAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాంటియాగో: మ్యాచ్ చివరి దశలో అమోఘమైన ఆటతీరుతో చెలరేగిన చిలీ... కోపా అమెరికా కప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 1-0తో డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వేపై విజయం సాధించింది. దీంతో తొలిసారి కోపా కప్‌ను గెలవాలన్న కలకు చిలీ మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. డిఫెండర్ మురిసియో ఇస్లా (81వ ని.) చిలీ ...
కోపా అమెరికా కప్‌లో చిలీ సూపర్
సెమీస్ చేరిన చిలీ
సాక్షి
భారత్ X పాకిస్తాన్
సాక్షి
యాంట్‌వర్ప్ (బెల్జియం): వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం... ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందున ధీమా... వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్ ఆటతీరు ఇది. ఇలాంటి ఉత్సాహంతో భారత హాకీ జట్టు మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు జరిగే పూల్ 'ఎ' మ్యాచ్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సర్దార్‌సింగ్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ...
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ నేడు భారత్ పాక్ సమరంఆంధ్రజ్యోతి
నేడు అసలైన పోరుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
యాంట్‌వర్ప్ (బెల్జియం): వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం... ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందున ధీమా... వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్ ఆటతీరు ఇది. ఇలాంటి ఉత్సాహంతో భారత హాకీ జట్టు మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు జరిగే పూల్ 'ఎ' మ్యాచ్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సర్దార్‌సింగ్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ...
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ నేడు భారత్ పాక్ సమరం
నేడు అసలైన పోరు
సాక్షి
సిరీస్ ఓడినా.. రెండో స్థానంలో టీమిండియా
ఆంధ్రజ్యోతి
దుబాయ్: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్నా టీమిండియా ర్యాంక్‌పై ప్రభావం చూపలేదు. ఈ సిరీస్ ఓటమితో భారత్ రెండు రేటింగ్ పాయింట్లను కోల్పోయింది. దీంతో తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ 115 రేటింగ్ పాయింట్లతో తన రెండో స్థానాన్ని కాపాడుకుంది. ఆస్ర్టేలియా (129) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ (112) ...
టాప్ టెన్ లో అశ్విన్సాక్షి
టాప్10లో అశ్విన్ బౌలింగ్ ర్యాంకింగ్స్్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
దుబాయ్: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్నా టీమిండియా ర్యాంక్‌పై ప్రభావం చూపలేదు. ఈ సిరీస్ ఓటమితో భారత్ రెండు రేటింగ్ పాయింట్లను కోల్పోయింది. దీంతో తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ 115 రేటింగ్ పాయింట్లతో తన రెండో స్థానాన్ని కాపాడుకుంది. ఆస్ర్టేలియా (129) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ (112) ...
టాప్ టెన్ లో అశ్విన్
టాప్10లో అశ్విన్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌్
నూతన రాజధాని ప్రాంతంలో పర్యటించిన సింగపూర్ బృందం
సాక్షి
తుళ్ళూరు (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో గురువారం సింగపూర్ బృందం పర్యటించింది. సెంటర్ ఫర్ లైయబిలిటీ సిటీ అసిస్టెంట్ డెరైక్టర్ జేమ్స్‌ధాయ్ తో పాటు మరో 12మంది సభ్యుల బృందం తుళ్ళూరు మండలంలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు ,లంకలలో పర్యటించింది. ముందుగా మంగళగిరి మండలం నీరుకొండ వద్ద ...
ఐదు అంశాలపై పరిశీలనప్రజాశక్తి
రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటనAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
తుళ్ళూరు (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో గురువారం సింగపూర్ బృందం పర్యటించింది. సెంటర్ ఫర్ లైయబిలిటీ సిటీ అసిస్టెంట్ డెరైక్టర్ జేమ్స్‌ధాయ్ తో పాటు మరో 12మంది సభ్యుల బృందం తుళ్ళూరు మండలంలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు ,లంకలలో పర్యటించింది. ముందుగా మంగళగిరి మండలం నీరుకొండ వద్ద ...
ఐదు అంశాలపై పరిశీలన
రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటన
వెబ్ దునియా
ఏగాన్ ఇంటర్నేషనల్ టోర్నీసెమీస్‌లో సానియా జోడీ
ఆంధ్రజ్యోతి
ఈస్ట్‌బౌర్న్ (ఇంగ్లండ్): సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ ఏగాన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 4-6, 6-3, 10-6తో అన్‌సీడెడ్ చాన్ (తైపీ)-పెనెట్టా (ఇటలీ) ద్వయంపై పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ గంటా 13 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. ఇక సెమీస్‌లో ...
ఏగాన్ టోర్నీ: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా మీర్జా జోడీవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఈస్ట్‌బౌర్న్ (ఇంగ్లండ్): సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ ఏగాన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 4-6, 6-3, 10-6తో అన్‌సీడెడ్ చాన్ (తైపీ)-పెనెట్టా (ఇటలీ) ద్వయంపై పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ గంటా 13 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. ఇక సెమీస్‌లో ...
ఏగాన్ టోర్నీ: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా మీర్జా జోడీ
సాక్షి
శ్రీలంకతో రెండో టెస్ట్‌లో కుప్పకూలిన పాకిస్థాన్
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ తొలి రోజే చతికిలపడింది. గురువారం మొదలైన రెండో టెస్ట్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. కెరీర్‌లో రెండో టెస్ట్ ఆడుతున్న లంక యువ స్పిన్నర్ తరిందు కౌశల్ ఐదు వికెట్లతో విజృంభించగా, దమ్మిక ప్రసాద్ మూడు వికెట్ల పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ...
కుప్పకూలిన పాకిస్తాన్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ తొలి రోజే చతికిలపడింది. గురువారం మొదలైన రెండో టెస్ట్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. కెరీర్‌లో రెండో టెస్ట్ ఆడుతున్న లంక యువ స్పిన్నర్ తరిందు కౌశల్ ఐదు వికెట్లతో విజృంభించగా, దమ్మిక ప్రసాద్ మూడు వికెట్ల పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ...
కుప్పకూలిన పాకిస్తాన్
ఏగాన్ ఓపెన్‌లో పేస్ 'శతక' భాగస్వామ్యం
ఆంధ్రజ్యోతి
నాటింగ్‌హామ్ (బ్రిటన్): భారత డబుల్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ 25 ఏళ్ల కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు. కెరీర్‌లో వంద మంది పార్ట్‌నర్స్‌తో జతకట్టిన పేస్, ప్రపంచ టెన్నిస్‌లో ఈ ఘనత సాధించిన 47వ ఆటగాడిగా నిలిచాడు. ఏగాన్ ఓపెన్‌లో కొత్త భాగస్వామి మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)తో కలిసి పేస్ బరిలోకి దిగాడు. కాగా, ఈ టోర్నీలో పేస్ జోడీ కథ ...
పేస్ మరో రికార్డుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »

పేస్ మరో రికార్డు
ఆసియన్ గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్‌లో భారత్‌కు పది పతకాలు
ఆంధ్రజ్యోతి
పాతుంథానీ (థాయ్‌లాండ్): ఆసియన్ గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ రెండో అంచెలో భారత్ పది (3 స్వర్ణ, 2 రజత, 5 కాంస్య) పతకాలతో మెరిసింది. షాట్‌పుట్‌లో ఇందర్‌జిత్.. 800, 400 మీ. పరుగులో జిన్సన్ జాన్సన్, అరోక్య రాజీవ్ పసిడి పతకాలు నెగ్గారు. ఇక లాంగ్ జంప్‌లో అకింత్ శర్మ, మహిళల 800 మీ.రేసులో గోమతి రజతాలు సాధించారు.
భారత్‌కు 10 పతకాలుప్రజాశక్తి

భారత్‌కు 10 పతకాలు
沒有留言:
張貼留言