2015年6月22日 星期一

2015-06-23 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
భారత అభిమానిపై బంగ్లాలో దాడి   
సాక్షి
ఢాకా: సుధీర్ గౌతమ్... ఒంటి నిండా త్రివర్ణ రంగులతో పాటు చేతిలో భారీ జాతీయ జెండాను పట్టుకుని భారత్ ఎక్కడ క్రికెట్ మ్యాచ్‌లు ఆడినా కచ్చితంగా స్టేడియంలో కనిపించే వీరాభిమాని. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న తనకు అక్కడి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం రెండో వన్డే ముగిసిన అనంతరం స్టేడియం బయట అతడిపై దాడి జరిగింది ...

బంగ్లాలో విషం కక్కిన విద్వేషం..!   ఆంధ్రజ్యోతి
సచిన్ అభిమాని సుధీర్‌పై బంగ్లాదేశ్‌లో దాడి.. త్రివర్ణ పతాకాన్ని లాగి..   వెబ్ దునియా
సచిన్ వీరాభిమాని సుధీర్ గౌతమ్‌పై రాళ్ల దాడి   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కూల్‌గా ఉండలేడు, యోగా అవసరం: ధోనీపై బేడీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అలాగే కొనసాగాలనుకుంటే తప్పకుండా యోగా చేయాలని మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ సూచించారు. ప్రస్తుతం ధోనీ కష్టకాలంలో ఉన్నాడని చెప్పారు. దాన్నుంచి బయటపడాలంటే యోగా చేయాల్సిందేనని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ చేతిలో వరుస పరాజయాల నేపథ్యంలో.. జట్టు ...

ఏదీ ఆ మహిమ ?   ఆంధ్రజ్యోతి
ఆ అవసరం లేదు   Andhrabhoomi
'ఆటగాడిగా ఉన్నా సంతోషమే'   సాక్షి
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
thatsCricket Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
63 కేజీల పసిడి పట్టివేత   
సాక్షి
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం: భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలను విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయం చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఏకంగా 63 కేజీల బంగారాన్ని స్వాధీనం ...

విశాఖ ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్   Andhrabhoomi
ఎగిరొచ్చిన బంగారం!   ఆంధ్రజ్యోతి
విశాఖ విమానాశ్రయంలో 70 కేజీల బంగారం స్వాధీనం   ప్రజాశక్తి

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
మళ్లీ హఫీజ్ 'చకింగ్'   
సాక్షి
శ్రీలంకతో టెస్టులో పాకిస్తాన్ ఆల్‌రౌండర్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉం దని అంపైర్లు నివేదిక ఇచ్చారు. గత నవంబరులో న్యూజిలాండ్‌తో టెస్టులో 'చకింగ్' చేశాడంటూ ఐసీసీ హఫీజ్ బౌలింగ్‌పై నిషేధం విధించింది. అయితే పరీక్షలకు వెళ్లి క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఏడాది వ్యవధిలో రెండోసారి హఫీజ్‌పై మళ్లీ 'చకింగ్' ఆరోపణ వచ్చింది.
హఫీజ్‌ బౌలింగ్‌పై మళ్లీ ఫిర్యాదు   ఆంధ్రజ్యోతి
హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై మళ్లీ ఫిర్యాదు!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కోపా అమెరికా కప్‌ క్వార్టర్స్‌లో బ్రెజిల్‌   
ఆంధ్రజ్యోతి
శాంటియాగో: స్టార్‌ ఆటగాడు నెమార్‌ లేకపోయినా కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్‌-సి పోరులో భాగంగా వెనిజులాతో ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 2-1తో విజయం సాధించింది. బ్రెజిల్‌ తరఫున తియాగో సిల్వ, రాబెర్టో ఫిర్మినో చెరో గోల్‌ సాధించి జట్టును క్వార్టర్స్‌కు చేర్చారు. వెనిజులా తరఫున 84వ నిమిషంలో ...

క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్   సాక్షి
కోపా అమెరికా ఫుట్‌బాల్ క్వార్టర్స్‌కు బ్రెజిల్   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సరుకు రవాణా స్తంభించనుంది! తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం నిరవధిక సమ్మె చేపట్టనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు లక్ష లారీలు సహా తెలంగాణ వ్యాప్తంగా 3.5 లక్షల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. లారీల బంద్ వల్ల నిత్యావసర ...

నేటి అర్థరాత్రి నుంచి లారీ యజమానుల సమ్మె   Namasthe Telangana
23న లారీల బంద్   Andhrabhoomi
తెలంగాణలో లారీల బంద్   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్   
సాక్షి
నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. 'వినదగు నెవ్వరు చెప్పిన' అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. 'ఫిట్‌నెస్' అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే 'లెట్స్ మూవ్' అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి ...


ఇంకా మరిన్ని »   


కల్తీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   
సాక్షి
నల్లగొండ అగ్రికల్చర్ : కల్తీ విత్తనాలు, ఎరువుల పట్ల రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులు మోసపోకుండా చూడాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి కోరారు. సోమవారం జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌తో కలిసి వివిధ రైతు అనుబంధ సంఘాల ప్రతినిధులతో తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్తీ ...

కల్తీ విత్తనాలు, ఎరువుల విక్రయంపై కఠిన చర్యలు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


'యోగాను పాఠ్యాంశాల్లో చేరుస్తాం'   
సాక్షి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆర్ కే బీచ్ వద్ద నిర్వహించిన జిల్లా ఒలింపిక్ రన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగాను పాఠ్యాంశాల్లో చేర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. యోగా వంటి క్రీడల్లో భాగస్వామ్యం ఉన్న వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు ...

పాఠ్యంశంగా 'యోగా'   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
చరిత్ర సృష్టించిన బంగ్లా: భారత్‌పై తొలి సిరీస్‌   
thatsCricket Telugu
ఢాకా: ధోనీసేనకు మరో భంగపాటు. టీమిండియాపై రెండో వన్డేలో విజయం సాధించి బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో భారత్‌పై తొలి సిరిస్ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు 2017లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత కూడా సాధించింది. బంగ్లాదేశ్ జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనను కనబర్చింది. మొదటి వన్డేలో చావుదెబ్బ తిన్న ధోనీసేన ప్రదర్శనలో ...

'కట్' చేశాడు!   సాక్షి
రహానే ఔట్: ధోనీపై సీనియర్ల అసహనం, ఘాటైన ట్వీట్లు   Oneindia Telugu
రెండో ఒన్డే... టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్...   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言