2015年6月19日 星期五

2015-06-20 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ధోనీ, ముస్తాఫిజుర్‌కు భారీ జరిమానా! తొలి వన్డేలో పరస్పరం ఢీ   
ఆంధ్రజ్యోతి
మిర్పూర్‌: టీమిండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, బంగ్లాదేశ్‌ యువ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ భారీ జరిమానా ఎదుర్కొన్నారు. తొలి వన్డేలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ధోనీకి మ్యాచ్‌ ఫీజులో 75 శాతం, ముస్తాఫిజుర్‌కు 50 శాతం జరిమానాగా విధించారు. ఢాకాలో క్రికెట్‌ జట్లు బసచేసిన ఓ హోటల్‌లో.. ఫీల్డ్‌ అంపైర్లు రాడ్‌ టక్కర్‌, ...

ధోనీకి జరిమానా   Andhrabhoomi
ముస్తాఫిజుర్‌తో ఢీ: ధోనీ మ్యాచు ఫీజులో భారీ కోత   Oneindia Telugu
ధోనీ మ్యాచ్ ఫీజులో భారీ కోత   సాక్షి
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'సచిన్ భారతరత్నను వెనక్కి తీసుకోవాలి'   
సాక్షి
జబల్‌పూర్: క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 'సచిన్ భారతరత్న అవార్డు ద్వారా లభించిన గౌరవాన్ని పలు వ్యాపార ఒప్పందాలకు వినియోగించి సొమ్ము చేసుకుంటున్నాడని' ఆరోపిస్తూ భోపాల్‌కు చెందిన వి.కె. నస్వాహ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు గురువారం స్వీకరించింది ...

కష్టాల్లో సచిన్‌..! భారతరత్న దుర్వినియోగం ఆరోపణలు!   ఆంధ్రజ్యోతి
'సచిన్.. భారతరత్నను దుర్వినియోగం చేస్తున్నారు'   Oneindia Telugu
సచిన్ నుంచి భారతరత్నను వెనక్కి తీసుకోవాలని వ్యాజ్యం   Namasthe Telangana
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫోన్ ట్యాపింగ్ గరం, వేములవాడకు వెళ్తే పదవి హుష్‌కాకీ!: ధైర్యం చేసిన కేసీఆర్   
Oneindia Telugu
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సెంటిమెంటు కాదని ధైర్యం చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీ మంత్రులు ఓ అడుగు ముందుకేసి, తమ వద్ద ఉన్న ఆధారాలతో కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు.
రాజన్నకు ఏటా రూ.100 కోట్లు   సాక్షి
అయ్యో! ఆయన వేములవాడ వెళ్ళారా?   తెలుగువన్
వేములవాడను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్‌   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
Kandireega   
Namasthe Telangana   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తొలి వన్డే: బంగ్లాదేశ్ చేతిలో ధోనీ సేన చిత్తు   
Oneindia Telugu
ఢాకా: తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై భారత్ మట్టికరిచింది. మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ ఘనంగా ప్రారంభించింది. మిర్పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో మోర్తజాసేన 79 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యలో నిలిచింది. గురువారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో తమీమ్‌ ఇక్బాల్‌ (60), సౌమ్య సర్కార్‌ (54), షకీబల్‌ (52) అర్ధ సెంచరీల మోత మోగించి ...

ధోని రికార్డు: బంగ్లాపై ఓడిన అన్నిమ్యాచ్‌ల్లో ఆడాడు   thatsCricket Telugu
భారత్ పై బంగ్లాదేశ్ ఘనవిజయం   సాక్షి
బంగ్లా ఆటతీరు భేష్‌   ప్రజాశక్తి

అన్ని 47 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారతీయులు క్షమించరు: సచిన్ ఔట్‌పై మెక్‌గ్రాత్   
Oneindia Telugu
సిడ్నీ/న్యూఢిల్లీ: తనను భారతీయులు ఇప్పటికీ క్షమించరని ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లేన్ మెక్ గ్రాత్ అన్నాడు. ఎందుకంటే.. 2003 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 360 పరుగుల లక్ష్యఛేదనలో సచిన్ 4 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ వికెట్‌ను పడగొట్టినందుకు తనను భారత అభిమానులు ఇప్పటికీ క్షమించరని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.
సచిన్‌ను 4 పరుగులకే అవుట్ చేశాను.. నన్ను క్షమించరు: మెక్ గ్రాత్   వెబ్ దునియా
ఆ విషయంలో నన్ను ... భారత్‌ ఫ్యాన్స్‌ క్షమించరు   ఆంధ్రజ్యోతి
భారతీయులు నన్ను క్షమించరు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
చెలరేగిన మోర్గాన్: కివీస్‌పై ఇంగ్లాండ్ రికార్డు ఛేజ్   
thatsCricket Telugu
లండన్: ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్‌ను ఏడు వికెట్ల తేడాతో గెలిపించాడు. మోర్గాన్‌తోపాటు జో రూట్ కూడా సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లాండ్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఛేజింగ్‌లో లక్ష్యాన్ని చేరుకొని, ఇంగ్లాండ్ గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.
350 పరుగులూ ఛేదించారు!   సాక్షి
ఇంగ్లండ్‌ రికార్డ్‌ చేజ్‌.. 7 వికెట్లతో కివీస్‌పై ఘన విజయం   ఆంధ్రజ్యోతి
ఛేదనలో ఇంగ్లాండ్‌ కొత్త రికార్డు   ప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
యమపాశాలైన విద్యుత్ తీగలు..   
Andhrabhoomi
తాడిపత్రి, జూన్ 19 : విద్యుత్ తీగలు ఆ విద్యార్థి పట్ల యమపాశాలయ్యాయి. చదువుకునేందుకు బడికి వెళ్లిన చిన్నారి విగత జీవుడై కన్నవారికి శోకం మిగిల్చాడు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడిన సంఘటన శుక్రవారం యల్లనూరు మండల పరిధిలోని 85- నిట్టూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రఘురామయ్య ...

విద్యుత్ తీగలకు విద్యార్థి బలి   సాక్షి
అనంతపురం : పాఠశాలలో కరెంట్‌షాక్‌తో మూడోతరగతి విద్యార్థి మృతి   ఆంధ్రజ్యోతి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వికెట్ కీపింగ్‌కు లాగేసుకున్న కోహ్లీ.. ధోనీకి అడ్డుపడిన పేసర్‌కు గాయం   
వెబ్ దునియా
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ అవతారం ఎత్తాడు. బంగ్లాదేశ్‌తో మిర్పూర్‌లో జరిగిన వన్డేలో విరాట్ కోహ్లీ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగాడు. ఆటకు 44వ ఓవర్‌లో కోహ్లీ కీపింగ్ గ్లౌవ్స్ ధరించాడు. ఓ ఓవర్ పాటు కీపింగ్ చేశాడు. 45వ ఓవర్‌లో తిరిగి ధోనీ రావడంతో కోహ్లీ ఫీల్డింగ్‌లోకి మారాడు. ఓ ఓవర్ పాటు ధోనీ మైదానం వీడటంతోనే కోహ్లీ అతడి ...

ధోనీలాగా కోహ్లీ: ఒక ఓవర్‌కు వికెట్ కీపింగ్, ఏమైంది?   Oneindia Telugu
కోహ్లీ వికెట్ కీపింగ్ ఆనందం, నెట్లో హల్‌చల్ (ఫోటో)   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇన్నేళ్లు ఉన్న దరిద్రం ఒక్కసారిగా పోదు.. అందరూ నడుంబిగించాలి: కేసీఆర్   
వెబ్ దునియా
హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీ చేయాలని, నెల రోజుల్లో సిటీ అంతటా సుమారు 2వేల 5 వందల మున్సిపల్ ఆటోలు చెత్త సేకరించేందుకు తిరుగుతాయని, మహిళలంతా చెత్తను ఆ వాహనాల్లో వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. అయితే ఇన్నేళ్లు ఉన్న దరిద్రం ఒక్కసారిగా పోదని మనమంతా కృషి చేస్తే త్వరలోనే నగరం పరిశుభ్రంగా మారుతుందని తెలిపారు. అందరం కలిసి ...

మహిళలు నడుం బిగిస్తేనే నగరం పరిశుభ్రం: సీఎం   Namasthe Telangana
అందరం కృషి చేస్తే నగరం పరిశుభ్రం : కేసీఆర్   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎంసీఏ ఎన్నికల్లో శరద్ పవార్‌దే గెలుపు: ఉపాధ్యక్షుడిగా వెంగీ   
వెబ్ దునియా
ఎన్సీపీ నేత శరద్ పవార్ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నికల్లో సత్తా చాటారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో ప్రత్యర్ధి విజయ్ పాటిల్‌పై శరద్ పవార్ 27 ఓట్లతో విజయం సాధించి ఎంసీఏ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యారు. శరద్ పవార్‌కు 172 ఓట్లు రాగా విజయ్ పాటిల్‌కు 145 ఓట్లు వచ్చాయి. పవార్ వర్గానికే చెందిన మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఆశిష్ షెలార్ ...

పవార్‌కే 'పవర్'   సాక్షి
ముంబయి క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా శరద్ పవార్   Andhrabhoomi
ముంబై క్రికెట్ సంఘం అధ్య‌క్షుడిగా శరద్ పవార్   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言